#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #Stories_in_gondi #gondi_kathalu #Soyam_Sugunabai_troupe
"గోండి భాషలో చెప్పిన కథలు’
======
" మావ " కార్యక్రమం!
==============
గుడిహత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సోయం సుగుణబాయి చెప్పిన తమ్మున్ సార్విర్ రాజలిర కథ మరియు ఏల్యాల్ బెల్యాల్ కథలు.
24 ఆగస్టు 2024, శనివారం @ రాత్రి 10.00గం.లకు ‘మావ’ కార్యక్రమంలో
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
--------------------------------------------------
Негізгі бет గుడిహత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సోయం సుగుణబాయి గోండి భాషలో చెప్పిన కథలు
Пікірлер