గౌరవనీయులైన యల్. బి. శ్రీరామ్ గారికి నమస్కారములు. అచ్చమైన తెలుగుదనం హుందాగా చూడాలనిపించినప్పుడు మీరు నటించిన సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తాను, మీరు చెప్పిన డైలాగ్స్ మళ్లీ మళ్లీ వింటాను. ఈ సంధికాల తరానికి తెగులు లేని తెలుగుని అందిస్తున్న మీకు నా కృతజ్ఞతలు.
Пікірлер: 7