#kishanreddy #congress #hydra #hyderabad #telangana #newsoftheday
గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు
Негізгі бет హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన l Union Minister Kishan Reddy | Congress | BJP
Пікірлер