Sorry - Unfortunately I only have a small piece recorded
@santhoshkumar-gz4zw
6 жыл бұрын
Thanks Raghu bhayaa
@saradav4157
4 жыл бұрын
Dorakaledandi chudandi sir
@ramaraju4370
4 жыл бұрын
Thank you a lot
@phanikumar8230
3 жыл бұрын
Door darshan Hyderabad may have the full video
@erragollajagadishweryadav9011
3 жыл бұрын
Finally, we got something Great
@arjunsunkara2390
4 жыл бұрын
Finally, I saw the legend chanting live....పొస్ట్ చేసినందుకు ధన్యవదములు 🙏 🙏 🙏🙏🙏
@beharaprameeladevi5032
4 жыл бұрын
ఎమ్మెస్ రామారావు గారుపాడిన అద్భుతమైన హనుమాన్ చాలీసా వలన శ్రీ రామాంజనేయ దీవెనలు ఎల్లప్పుడు పొందుతున్నాము. జై శ్రీరామ్ జై హనుమాన్.
@rameshvemula9098
9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@hemanthlion3803
Жыл бұрын
35 year గా టీటీడీ లో ఈ పాట వింటున్న కానీ....... Frist time లైవ్ చూసా. M. S. రామారావు 🙋🏻♂️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పాట యూట్యూబ్ పెయటి నా వారికీ కృతజ్ఞతలు...... 🌷🌷🌷🌷
@krishnareddy9895
11 ай бұрын
నా చిన్నపుడు రేడియోలో ఈ పాట వింటే ఎంత ఆనందం కలిగేది.
@k.saivamsiprabhakar9727
Жыл бұрын
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈయన స్వరం లో హనుమాన్ చాలీసా విన్నప్పుడు అల్లా
@SekharTch-y1x
9 ай бұрын
Bro. Same feeling me also I like very very very very very very much his voice
@guruvolgos1943
4 жыл бұрын
మిమ్మల్ని చూచినందుకు నాకు చాలా ఆనందం కలిగింది మీకు నా🙏🙏🙏🙏🙏
@b.narsingrao9707
3 жыл бұрын
1:38 to 1:55 సితార్ వాయిద్యంకారులు మా గురువు గారు మదుసూదన్ గారికి శిరస్సు మంజలి 🙇♂️🙇♂️
@anjikuricheti7864
Жыл бұрын
Hanuman chalisa ను ఇంత కంటే బాగా పాడగలిగిన వారు లేరు రారు
@KumrsawmyKadai
4 ай бұрын
ఈ వీడియోలో రామాయణంలో సుందరకాండ గానం చేసిన ఎమ్మెస్ రామారావు గారి హనుమాన్ చాలీసా పాడిన వీడియో పెట్టినందుకు ఈ మహాయోగి దర్శనం అయ్యింది ఈరోజు ఈ మహాత్ముని చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది ఘంటసాల గారి భగవద్గీత ఈ మహాత్ముడు గానం చేసిన సుందరకాండ గానం ఈ రెండు కూడా తెలుగు ప్రజలకు అమృతమే ఈ వీడియో పెట్టిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏
@shivashiva-cv9uh
2 жыл бұрын
నేను ప్రతి రోజు ఎమ్మెస్ రామారావు గారి హనుమాన్ చాలీసా వింటాను ఎమ్మెస్ రామారావు గారి పాదాలకు నమస్కారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eshwarkallur5958
4 жыл бұрын
MS రామారావు గారి కన్నా సుమధురమైన గాత్రం లేనేలేదు ..
@03bharadwaj
8 жыл бұрын
Listening to MS Ramma rao garu"s hanuman chalisa since 1996, and saw him for the first time in 2016...... Kudos Raghu Ram for the video
@gova8978
4 жыл бұрын
Hello..He passed in 1992..How could u met him 2016..Silly..
@Ravi.Wisdom.Whispers
4 ай бұрын
He is said he saw him in this video
@varunkumar-pm8ou
10 жыл бұрын
MS Rama Rao Sir is the Best in the World awesome Voice
@ravicheela2848
3 жыл бұрын
🙏🙏yes
@mandoorihamsa4731
Жыл бұрын
Daivamsha sambhuthulu...khachitam ga meru ipudu swaragam lo ne undi undali
@gangadharjunjur5901
5 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉధధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు సోదరభరత సమానాయని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఓం శాంతిః శాంతిః శాంతిః
@lakshmisree2350
4 жыл бұрын
సూపర్ 🙏🙏🙏🙏
@boyahanumantharayuduboyaha7904
3 жыл бұрын
Boyahanumantharayudu
@hyder9463
2 ай бұрын
Gangadhar garu , meku kruthagnathalu 🙏
@tirumalavenkateshakula7671
6 жыл бұрын
Greatest voice I have ever listened to .. !!hatsoff Ms Rama Rao garu
@adithyareddy2513
5 жыл бұрын
Tirupati venkateswara swamy is listing his songs in Tirumala 365 X 24 X 7. No one singer songs TTD played. Only MS Ramarao garu devotional songs. Listen carefully this time on tirumala. That's enough for his hights.
@vanibalachollangi2724
Жыл бұрын
Hanuman chaalisa ante MS Rams Rao Garu , MSR Garu ante Hanuman chaalisa !! So Divine !! Blessed to see. 🙏🙏🙏
@songup9080
7 жыл бұрын
thanks for uploading thus vedio.i am blessed to see him singing lively. Great persons are only born once. And he is the one
@prasannamukkamala3015
2 ай бұрын
🙏 మహా మహోన్నత రామ హనుమాన్ భక్త అగ్రగణ్యులు సంస్కృత హానుమసన్ చాలీసా ను తెలుగులో అనువదించి భక్తి తో పాడిన వీరి గానమును రేడియోలో మాత్రమే విన్నాను..ఈ కొద్ది రికార్డైనా వీడియో దొరికినందుకు మీరు యూట్యూబ్ లో పెట్డి మా కందరికి వారిని చూపించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
@nagispintu
10 жыл бұрын
Having seen him performing is really a blessing, Thank You very munch for uploading.
@GVAjay-wp4tj
7 жыл бұрын
My million Sasthag Namaskaram to Shri. M. S. Ramarao for this amazing laid down. I become very very emotional when I hear this. It is like I am enlighten.
@arunasanketha
4 жыл бұрын
8D AUIDO VERSION QUALITY VERSION OF MSRAMA RAO GARI HANUMAN CHALISA THIS SONG AVAILABLE NOW kzitem.info/news/bejne/yZ-E33WBhF-DfHY
@ksreenivaskalyan2246
10 күн бұрын
తెలుగులో సులువుగా హనుమాన్ చాలిసాను రచించి దానికి రాగాలంకరణము చేసి మన మనసులను భక్తి తన్మయత్వంలో ముంచిన ఈ మహా పురుషుని వీడియో చూడగలగడం మన భాగ్యము👌, ఇటువంటి వీడియోను మా కొరకు అందించినవారికి మా ధన్యవాదములు 🙏.
@alluprasad4792
11 жыл бұрын
Thanks raghu....Fortunate to see the face of a legend who has the unique voice.
@peddiaha7327
Жыл бұрын
Guruvu garu malli memmulanu chesinanta anubhuti kaliginadi
@HarishankarVarma-qe6tl
2 ай бұрын
లైవ్ లో చూస్తున్నా.... మా జన్మ ధన్యమైంది
@RameshNallapati
13 жыл бұрын
MS Rama Rao garu, a great devotee of the greatest devotee!
@kiranchowkidar561
3 ай бұрын
MS Rao గారిని ఫాస్ట్ టైం చూడటం ఈయన పడిన సుందరకాండ అద్భుతం శతకోటివంధానం మీకు పాదాభివంధానం 🙏🙇♂️🙇♂️
@Umadevi_1987
Ай бұрын
దూరదర్శన్ లో వచ్చేది మా చిన్నప్పుడు
@nnrao1836
8 жыл бұрын
May God provide peace to the Soul of M.S.Ramarao Garu A great devine Singer.
@KiranKumar-vt6zn
7 жыл бұрын
N N Rao .
@rpenvasa
5 жыл бұрын
I missed watching him on tv, do you know more of his videos
@rathanamanjunath5429
10 ай бұрын
జై శ్రీరామ ✍🏻💅🏿🙏🏿 జై శ్రీహనుమాన్✍🏻💅🏿🙏🏿 Jai m.s.ramarao✍🏻💅🏿🙏🏿
He reminds of my grandmother who instilled hanuman in my heart and that lead towards my rama. Those are the real mothers. We have listened to him in my childhood. Whenever I listen again my tears resurface. Those people are gems and we realize it today as we surround with Hindu lunatics questioning Rama's existence and ridicule Hindu faith itself. Ishwar Allah tero nam, sabko sanmati do bhagavan!! 🙏
@subramanyamch5098
2 жыл бұрын
జయహో మహాశయా ఆంజనేయస్వామివారికి అందర్ని దగ్గరచేసే అద్భుతమైన గళంమీస్వంతం
@raja4usekhar
4 жыл бұрын
Hearing the song since my childhood , thank you
@RamaKrishna-pp6gw
2 ай бұрын
👣 మహానుబావ 🌹💐🍃🙏
@rpenvasa
5 жыл бұрын
He’s really talking to god, only song with aarti. Genuine prayer 🙏 🙏 🙏🙏🙏
@ShanyaSree
2 ай бұрын
Almost near to 30 years back, I have seen MS Rama Rao Garu singing Sundarkanda in Doordarshan TV ❤
@RavikumarKaramchetty
10 ай бұрын
Thank you very much
@cnmreddy8974
Жыл бұрын
Punyaatmudu.
@pavankumar0071
5 ай бұрын
సుబ్బలక్ష్మి గారు,మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు,ఎం.యస్ రామ రావు గారు శతాబ్దానికి ఒకరే ఉంటారు. మనకి వాళ్ళదర్శన భాగ్యం దొరికినందుకు ధన్యవాదాలు.
MS Garu looks exactly the way I am imagining him. Mee dharshanam maha bhaagyam! Jai shreeram. Jai hanumaan
@luser9989
11 жыл бұрын
Great Voice sir and Glad to see your face.
@immanenimohanarupa5995
4 жыл бұрын
EDI kuda dis like chesevalu vunara
@nichoarmy9770
3 жыл бұрын
In 1990's used to listen every Saturday at Sri Hanuman Temple at North Lallaguda..
@UdayaSidSuresh
13 жыл бұрын
Thanks for uploading.. privilege to watch MSRgaru singing.. such a devotional voice.. it stands next to Gansala's Bhagavad Gita.
@rohinibrahmabhatla7834
3 жыл бұрын
🙏🙏🙏🙏
@ravindranadhraju4746
6 жыл бұрын
Thanks to KZitem ayana darhanam chesukunnamu
@rapakamounika-qz5dy
8 ай бұрын
గురువు గారు నమస్కారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@a.prasanna9264
2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saradav4157
4 жыл бұрын
Complete ga ledu please dayachesi full ga vinipinchandi
@విశ్రీకాంత్
4 жыл бұрын
మిమల్లి చూడడం చాలా ఆనందంగా ఉంది .... సుదరకండ .హనుమాన్ చాలీసా తెలుగులో ...మరి ఇలాటి చాలా అదిచరు...🙏🙏🙏🙏 మాలో భక్తిని పెంచారు
@sudhabehara392
4 жыл бұрын
Mee sundarakanda vintunte yedurugaa kallaku kattinatle story kanpaduthundi swamy
@naidugorle426
3 жыл бұрын
sir your voice is mesmerising. swamy hanuman ni kalla mundhu unchina meeku Namaskaramu.
@annaramsrinivasreddy1511
2 жыл бұрын
Mee gopa manushulu malli puttara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasb7187
Жыл бұрын
🙏🙏🙏
@hotaagnikumar2318
Жыл бұрын
🙏🙏🙏
@madhugowd3974
Жыл бұрын
🙏🙏🙏
@srirajarao4702
8 жыл бұрын
Bhava Raga Tala Sanskrutike Parakasta - MS Rama Raogari ee Telugu Hanumau chalisa. Remind me of my grand father LLPerumal during my childhood days educating us and blessing us his Rama Bhakthi. Venugopal Chitragarandi, Could you please give the details of the various ragas he has chosen in bringing in the meaning so nicely along with the feelings in this Telugu Hanumau chalisa?
@satyanarayanayeligeti3479
Жыл бұрын
Sundarakanda super meeku pranamalu
@bangarubhaskar2824
3 күн бұрын
Naa thandri Hanuma maha bakthudi nee chusinandhuku happy gaa undhi thanks for this wonderful video Sri Anjaneyam 🚩
@kaalbhairav.1
7 ай бұрын
OM SREE RAMA DOOTHAYA SREE ANJANEYA SWAMY NAMO NAMAHA NAMOSTHUTHE
@narasimhakorrapati5373
3 ай бұрын
Chevilo amrutam posinattu undi❤❤❤❤❤
@adimohan5077
3 жыл бұрын
Sri rama duta hanuman ki Bolo na jai 🙏🙏🙏🙏🙏
@MKS-hn6eb
4 жыл бұрын
Ayana paadina paatallu marinni veluguloki raavaalani korukuntoo.. Memu chinnappti nunchi ippati varaku ayana paatale prathi anjaneya swamy gudilo vintuntaamu.. Hanuman chalisa kaani sunda kanda kani . .itharulu paadaru kaani.. Eeyana paadinatluga ledu.. Moreover hrudayaniki hatthukune vidhanga mariyu bhakti poorakanga untundi..
@devanathantp3769
2 жыл бұрын
M.S.Rama Rao, Hanuman chalisa is very good hear. At the same, Sundara Kanda Pt.1 2 is very excellent rendition.
@padmavathidodda8995
4 жыл бұрын
Mahanubavudu sundarakanda andinchadaniki pettina karana janmulu marothulisidas garu thuluguvaru kavadam mana adrustam
@MKS-hn6eb
4 жыл бұрын
Ayana paatalu ippatiki mana telugu rendu rastraale kaakundaa.. Porugune unna ithara rastraalalo kooda..chaala chotla Ekkada hanuman temple untundo akkada manam ayana patalu vintune vuntaamu.. Punyavanthudu. Soumyudu.. Kaliyugam undenthavaraku mana telugu rastaalalo prajalu vintoone vuntaaru prathi anjaneya swamy gudilo..
@srirajarao4702
8 жыл бұрын
Bhva Raga Tala Sanskrutike Parakasta - MS Rama Raogari ee Telugu Hanumau chalisa. Sampoornamugo choodagaligite adhrustam.
When I was a Student In Proddatur (1973-78), he came to Sri krishna Geeta Ashram and He sang Sri Hanumanu Gurudevula Na yeda Palikina SeethaRama katha
@srinivassns9591
Жыл бұрын
🙏🙏😊🕉️🚩 జై శ్రీ రామ్... జై హనుమాన్...
@moritechmanikyalarao9938
3 жыл бұрын
Thanks for posting live poster
@herculesgr8
7 жыл бұрын
Sakshat A devuni sannidhi lo vunna kuda intha Bhakthi, pavithratha, sukham, anandam tho kudi na anubhuthi kaligi vundedi kaadu yemo. Antha maha Saadvi ...ayina ni ila padadam chusi e janma tharinchindi....meeku na hrudaya purvaka abhinandandalu inka aseesulu mitrama ! Inka yemaina ayina chalana chitralu gani ayina vyakthigatha jeevitham gurunchi kani vunte e vedika lo pettandi, chusi anandistam ... mee melu e samajam marchipoledu !
@Sivagovind347
3 жыл бұрын
Chala happy ga undhi livelo chusthunte
@songalikoteswararao7714
3 жыл бұрын
Ms రామారావు గారు అతని ఆత్మ హనుమంత డు కలిసి ఉంటుంది ...అతను ఒక చిరంజీవి🙏🙏🙏
@స్వరథునిటెలివిజన్
7 жыл бұрын
its"my fevovret singer PAdabhivandanam
@laxmiprasadpv8067
5 жыл бұрын
I saw MS Rama Rao in action when I was a child. Great to listen to him. I regularly watch him on KZitem. Dr.P.V.Laxmiprasad
@nagarajchillakur3345
2 жыл бұрын
You are very fortunate for having the opportunity to watch the legend singing. So happy for you
@ksn13
3 жыл бұрын
fully satisfied😍💝💖❣❤🧡💛💚💙💜🤎🤍💯💫
@sreedevi4295
Жыл бұрын
Chaala chaala vandnaalu e post present chesinandku🙏
@MYaks-wc6xs
3 ай бұрын
చిన్నప్పుడు వరంగల్ లో విన్నాను.🙏🙏🙏
@saikishore8341
4 жыл бұрын
Dislike chesina papathmulu evaru ra chi
@pobbathinarayanaswamy2661
3 жыл бұрын
అంజినెయస్వామి కె ప్రాణం పోసినట్టు వుంది ఈ గానం
@sitalakshmi7423
11 жыл бұрын
really thank u sir, ham apki run khabhi jhuka nahi payenge---- unique voice and composition
@annannth3951
4 ай бұрын
My childhood godly voice idi vintu periga
@bharat.sandhya
4 жыл бұрын
🙏 ఇంతకంటే ఏమీ చేయలేని అశక్తుడను స్వామీ, కాపాడు
@mrk.reddy.5197
2 жыл бұрын
🙏 Guruvugari ki Padabhi vandanamulu.
@divyachitturi1822
2 жыл бұрын
mahanubhavuniki paadhabhivandanamulu...
@nalinisamudrala2777
19 күн бұрын
I wanted to see him from long back ... thankyou
@sreeramamahidhara7610
6 жыл бұрын
P.s.: we used to sit almost in front of Him while performing and were speaking to Him a little before or mostly after His performance , i don't remember the name ( but a woman disciple who were in teaching profession i think ) of Him was arranging with much respect just to spread His great rendering to all . Hatsoff and respects to that unknown disciple too .
Пікірлер: 375