తల్లి నమస్కారం. సోమవారం పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు.అభిషేకం ఆరోజున చేస్తారు. ఈ రాశి వారు మంగళవారం రుద్రాభిషేకం ఎందుకు చేసుకోమని చెప్పానంటే మంగళవారాన్ని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం గణేశుడికి, దుర్గాదేవి, హనుమంతునికి ప్రీతికరమైన రోజు. నవగ్రహాల్లో అంగారకుడి ఇష్టమైన రోజు కనుక దోషాలు పోగొట్టుకోవడానికి అంగారకుడి పూజ చేసి రుద్రాభిషేకం చేస్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
Пікірлер: 3