Song Lyrics: Chorus దేవా మా కానుకలను దీవించుమా దీవించి నీ కొరకుపయోగించుమా Verse 1 మాదు సమస్తము నీ విచ్చినవే - నీ దానిలోనివే నీ కీచునవి హృదయ శుద్ధితో మేమిచ్చునవి - నీ దయప్రేమ కృపాలకై యొంచుమ Verse 2 నీ ప్రేమ మాకు జూపితివి - పాపమందున్న మముక్షమించితివి నీ ప్రియ సుతుని పంపితివి - ఓ ప్రభూ మా స్తుతులకించుమా Verse 3 మాదు సంపద నీ కిచ్చెదము - మా శరీరములను నీకర్పించెదము మా యాత్మల సమర్పించెదము - మా వానియంగికరించుమా
Пікірлер: 1