వాడ్ని పంచె - లాల్చి కట్టుకుని నుదుతన బొట్టు పెట్టుకుని, సంప్రదాయ భద్దమ్ గా రమ్మని చెప్పండి. డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. లేకపోతే అడ్డుకోండి వాడ్ని.
@anuradhamalleshwara7611
7 сағат бұрын
@@veeramallasarala8770 pancha lalchi avasaram ledu, nudutina bottu avasaram ledu,declaration avasaram ledu, mana gudi loki ranavasaram ledu, ante 😂
@Mamata-vj6ux
6 сағат бұрын
@@anuradhamalleshwara7611exactly
@dualmediatrends
5 сағат бұрын
@@anuradhamalleshwara7611😁😁
@rajapabbati9229
5 сағат бұрын
Meeku jagan sangathi teliyadhu...meeru chepiinavi anni chesi,kaavalante jagan atani wife ni kooda teesukoni vastadu...yendukante ippudu political gaa,original gaa life and death issue....taruvatha church ki velli penalty chellistadu... Meeku yevariki andani alochana chestadu jagan.. Innallu bail meedha vunnudu ante ardham chesukondi atani lobbying power... Modi and bjp yeppudu chebutaru corruption free india cheyyali ani...but jagan ni maatram vadilesaru last 5 years...
@sampaththanduri61
5 сағат бұрын
నీ బతుక్కి ఆయన పక్కన కూడా నిల్చొలేవు జగన్ ను వాడు అంటున్నవ్ అరేయ్ నీ బతుక్కి నీ ఇంట్లో వల్లే గౌరవం సరిగా ఇవ్వరు ఆయన్ని అంటున్నవ్
@venkypadala8463
7 сағат бұрын
కొత్తనాటకం మొదలెట్టాడు జగన్ 🤣🤣🤣
@BhavaniMulinty
8 сағат бұрын
All Hindus should oppose his visit to Thirumala...
@indian4134
7 сағат бұрын
Am muslim.... I like hindu temples... వాళ్ళు రూల్స్ ఏమైనా పెడితే 100% ఫాలో అయ్యే వెళ్ళాలి ఎవరైనా...
@ssvlogs4889
7 сағат бұрын
🙏
@gundlalakshmichand8973
7 сағат бұрын
👌
@Mamata-vj6ux
6 сағат бұрын
ఆ బుద్ది మాకు లేదండి. పార్టీ ల వారీగా కులాల వారీగా విడిపోయి దేవుడిని కూడా పక్కన పడేశాం
@srisrikanth8701
6 сағат бұрын
సూపర్ బ్రో అలా గడ్డి పెట్టు ఈ నా కొడుకులకి
@sainikBharat
5 сағат бұрын
నీకు ఉన్న బుద్ది బీజేపీ దొంగలకు లేదు క్రిస్టని డబ్బుకు అమ్ముడుపోయారు.
@R1m061
8 сағат бұрын
Correct ga cheppinaru
@PoolavanamManoharam
7 сағат бұрын
Declaration ఇచ్చినా గోబ్యాక్
@vpoornachandra7983
8 сағат бұрын
420 jaggu go back
@raghavaraghu2621
7 сағат бұрын
లలిత్ కుమార్ గారు చాలా బాగా గడ్డి పెట్టారు. అధికారం ఉంది అని విర్రవీగారు, నేలపై కాలు మోపలేదు. ఈ రోజు కాలి నడక అంటున్నారు. ఈ నికృష్టుడిని నమ్మలేము.
@vechalapusanyasinaidu6010
7 сағат бұрын
జై శ్రీరామ్ అవును డిక్లరేషన్ ఇచ్చిన వెళ్లనివ్వకూడదు ప్లీజ్ లలిత్ గారు మీరు సూపర్ సార్
అక్కర్లేదు కంపార్ట్మెంట్ లో తోసేయండి కుక్కని కొట్టినట్టు కొడతారు 😂
@Mamata-vj6ux
6 сағат бұрын
బాగా చెప్పారు
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@Mamata-vj6ux
5 сағат бұрын
@@varpithaa If he is not allowed again he will start the dirty politics
@kaarthikk3205
7 сағат бұрын
Jai Lalith Kumar 👌
@GovindarajuP-jl9qs
7 сағат бұрын
స్వామి మెట్టు పైన వాడి పాదంమోప కూడదు. ఇంకా స్వామి కొండకి రావడానికి సిగ్గుందా వాడికి. వాడు బతికుండే శవానికి లెక్క. వాడు స్వామిని దర్శించుకుంటే ఇంకా పవిత్ర మే
@NagurothuSrinivas
8 сағат бұрын
జగన్ సార్ ఒక సాన్నశీ
@chjayasatyasrinivas4163
7 сағат бұрын
ఏదో కుట్ర చేయటానికే వస్తున్నాడు.
@NagurothuSrinivas
8 сағат бұрын
జగన్ సార్ ఒక సాన్నశీ
@saralaalapati8469
8 сағат бұрын
100% correct chepparu sir.
@balaramkadali2228
7 сағат бұрын
A రోజు హిందు సంగాలు హిందువులు వెళ్లి. జగన్ గో బాక్ నినాదాలు ఇవ్వాలి. జై శ్రీ రామ్
@SivakumarRamakrishna-k6d
7 сағат бұрын
TTD lo konni చట్టాలు చేయాలి. అలిపిరి లో ఎంటర్ అయిన అందరు తిరునామం కలిగి ఉండాలి.
@KusumaYasarapu
8 сағат бұрын
420 jaguu go back
@Vijayvijay-1990
7 сағат бұрын
జగన్ కి ఒక్కడికే కాదు ప్రతి రాజకీయ నాయకుడికి డిక్లరేషన్ రూల్ పెట్టాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ కి క్రిష్టియన్ పండగలకి చర్చి లకి వెళ్లి బైబిలు చదివి క్రైస్తవులు సోదరులు అని చెప్తారు కదా.
@SivaSiva-gr4ws
7 сағат бұрын
సంతకంపెడితేనే లోపలికి రానివ్వండి 🕉️🕉️🕉️
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@NagurothuSrinivas
8 сағат бұрын
మూర్తి సార్ మీరు నిజాం
@jrvsus12345
6 сағат бұрын
నిజాం ఏంది సామి 😂 హైదరాబాద్ నిజాం ఆ???
@voice5950
7 сағат бұрын
లలిత్ అన్నా, చాలా కరెక్ట్ గా చెప్పారు... హిందువులందరూ సమైక్యమై పోరాడాలి...జై శ్రీరామ్ 🚩🚩🚩
@rameshkomari.ramesh8065
7 сағат бұрын
శభాష్ అన్న లలిత్ అన్న 5రూపాయలు కి భోజనం పెడుతున్నారు 50 రూపాయలు కి మంచి లడ్డు ఇవ్వలేరా
@suryakumarikandukuri5656
8 сағат бұрын
None of his buisness to go to tirumala.
@vijayabarathi7128
8 сағат бұрын
Jai shree Ram
@udaybhaskar7151
7 сағат бұрын
సతీ సమేతంగా రావాలి.. ఇచ్చిన ప్రసాదం అందరి ముందర కళ్ళకద్దుకొని తినాలి.. Free meals లో మధ్యాహ్న భోజనం చేయాలి.. గుడి చుట్టూ 11 పొర్లు దండాలు (ప్రదక్షిణలు) చేయాలి.. ఇది చేయాల్సింది.. చెయ్యమని చెప్పండి అందరూ.. ముఖ్యమంత్రికి చేరాలి ఈ నా విన్నపం
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@sarmasadyatmikam6438
7 сағат бұрын
లలిత్ కుమారుగారు ముందుచూపుతో ఉండండి. వారు వొచ్చేది పూజల కోసం కాదు. దేవా లయా ల్ని బ్రస్ట్ పట్టించటానికి .శనివారమే యెందుకు వస్తున్నారు .భక్తులు ఎక్కువమంది వోస్తార్ అని.సో ఏదో పెద్ద ప్లాన్ మీద విస్తున్నారు. చాలా చాకచక్యంగా భక్తులను కాపాడాలి.నమో వేంకటేశాయ.
@srinivass3318
7 сағат бұрын
అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కంట్రోవర్సీ చేయడానికి ప్రిపేర్ గా వున్నారు ఇ కాంట్రవర్సీ మన పార్టీ కి కూడ మంచిది కాదు పక్క రాష్ట్రం నుండి టూరిస్ట్ లు దింపుతారు As per నార్మ్స్ ప్రకారం పంపించేయడం మంచిది తిరుమల లో ఎటువంటి పార్టీ ఫ్లాగ్స్ స్లొగన్స్ బ్యానర్స్ ఉండ కూడదు నో కెమెరా నో ఇంటర్వ్యూస్ ఆన్ తిరుమల హిల్స్ ఆలా చేసిన క్రమం లో తిరుమల కొండ పైనుండి క్రిందకు పంపేయాలి ప్రజలకు క్లియర్ గా చూపించాలి టీటీడీ సెక్యూరిటీ గార్డ్స్ ని పెంచాలి
@Venkatrathnam-kr1im
7 сағат бұрын
అసలు వాడికి తిరుమల వెళ్లే హక్కు లేదు,
@Chandrasekhar-lw5sn
8 сағат бұрын
If Jagan doesn’t sign the declaration, he should not be allowed to enter into the temple. TTD should not deviate from their rules and regulations as he is not a CM,now to go at his will by violating the rules of TTD. Allowing Jagan without singing the declarations is a direct attack on the sentiments of Hindus and an attack on TTD.
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@ravikumarvemuri913
7 сағат бұрын
public andaru vanni tharimi kottalli
@ashokkumarchallapalli8547
7 сағат бұрын
ఈ విమర్శ విన్న తిరుమల అవనీతి ద్రోహులు బతకటం కన్నా చావటం మేలు. దుర్మార్గులారా.
Signature is must if he want to enter the temple. He is no exception before God.
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
declaration ivvalsinde anya matsthulaku abdul kalam sonia gandhi garle సంతకం పెట్టారు లేకపోతే మా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@MedetiSubrahmanyam
7 сағат бұрын
C b i em chesthundi
@MedetiSubrahmanyam
7 сағат бұрын
Bjp ki enduku saport chesthunaru
@KH-ll5ul
5 сағат бұрын
Every word ur saying is only TRUTH....just open ur eyes🎉
@RameshGoud-h7i
7 сағат бұрын
Yes Sir
@bhaluyadav9850
7 сағат бұрын
Jai CBN
@ravidevara09
7 сағат бұрын
పేరు యడవలర్ర వెంకన్నతో పెట్టుకోకండి రాజకీయాలు మాట్లాడకండి తిరుమలలో
@chittooriunnarasinham
7 сағат бұрын
first take action on chairperson and excutive officers on impurities of divine laddu why delay arrest immedtely culprits cv narasimham
@Ridyava
8 сағат бұрын
What is use of signing declaration while there is no belief in hindu gods but, only to stregthen vote bank of pseudo seculars
@NaiduaIjjurothu
8 сағат бұрын
Singnature allow not 🚫 no permission sir it's need conclusion sir
@Justice.2020
6 сағат бұрын
జగన్ రెడ్డి కి సమయం ఆసన్నమైనది.....ఓమ్ నమఃశివాయ...
@కన్నమామ9989
8 сағат бұрын
Tappaka addukumtam
@hsjsjr
7 сағат бұрын
GO అతని కాలంలో తీసేసాడు అది అతని సంప్రదాయం, ఇప్పుడు అతని కాలం కాదు కదా, ఎందుకు గౌరవించడు, కొద్దిగానైనా బుద్దుండాలి కదా. నుదుటిన తిలక ధారణ, మరియు పంచ కట్టు, తీర్థ ప్రసాద స్వీకరణ పైన గౌరవము ఉండేలాగా 28.09.2024 హిందువులు అతనికి అర్థమయ్యేలాగా వివరించి సన్మాణించగలరని మనసా వాచా కర్మణా కోరుకుంటున్న.. ఓం నమో వేంకేశాయ... గోవింద...
@srinivasareddy162
7 сағат бұрын
దేవుడి ముందు అతని కాలం ఇతని కాలం అని ఉంటాయా సార్? అది యే మతం అయినా సరే. అయినా ఇది ఆచారం అన్న దానిని పాటించలేని వాడిని, భార్యతో రావాల్సిన దగ్గర ఒక్కళ్ళే వచ్చే వంశం ప్రజా క్షేత్రం లో ఎందుకు ఉంటారు? ప్రజలు ఎందుకు ఆదరించాలి? ప్రసాడం వాసన చూసి వదిలేసే వాడిని, కొబ్బరికాయ కొట్టటానికి వంగలేని దరిద్రాన్ని నెత్తిన పెట్టుకునే జాతి కి మనం జై కొట్టాలి.
@Maddy-uk5pc
6 сағат бұрын
🙏🙏🙏🙏🙏,,,, OM NAMO VENKATESAYA🙏🙏🙏,,,,,, YEDU KONDLA VADA VENKATA RAMANA GOVINDHA GOVINDHA🙏🙏🙏🙏🙏🙏🙏,,,,,………. nenu ni Yedu kondaalaki vachi mokkunnaaa swamy , eee government (YCP) government mimmalni and bhakthulani sarigaa chuskovadam ledu ani ,, Nenu gattiga mokkunnaaaa meeru nijam ga untey mimmalni mi bhakthulni Ila Chuse government malli raaavodhu ani Nenu gattigaaaaaaaa mokkkunnaaaaaa swamy. Meeeru alaaaney chesaaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏, GOVINDHA,, GOVINDHAA,, Oka laddu visyam kaaadu swamy chalaaa unnayi , chala unnnayi , entha baadhaa paddanu swamy , ma tirumala enduku Ila undhi ani badha padani Roju ledu ycp government lo , alanti valla nundi mimmlani meeru kaapadukoni mammalni kuda kaaapadandi govindhaaa🙏🙏🙏🙏🙏
@trssankar5018
8 сағат бұрын
Supar
@tatanaidumedisetti259
7 сағат бұрын
Jagan షుడు గివ్ డిక్రేషన్ ఇవ్వాలి
@KiranKumar-kk2xb
8 сағат бұрын
Looks like a political trap
@Madhuryam
7 сағат бұрын
Jagan noppi ento teliyatledhu kaani Naku matram devudu vunnadani nammakam vachindhi Kanda kavaram tho dabbu adhikaram vundhani madham tho intlo set vesukuni pose lu pettaru avamanincharu Ippudu adhe dhevudi dhaggaraki ravoddhu antunte nadichi marii vastanu ani edustunnadu ippudaina ardham avvali Janam ki evaru goppa vallu ani Dhevuditho aatalu aadalani chuste ilage vuntundhi
@5DMEDIA
7 сағат бұрын
డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@sarvankumar8154
6 сағат бұрын
Excellent speech .. Lalith kumar sir🙏🙏🙏🙏you are the Pure Hindu Warrior in AP... 🙏🙏🙏Please, Unite all our Hindus and Save our Hindu temples and its culture sir🙏👍👍🙏👍🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంతకం పెట్టినా కూడా ఎందుకు వెళ్ళనియ్యాలి? జాలేసుకొని, ఆయుధాలతో కాదు ,ధర్మదర్శనం లైన్ లో మామూలుగా వెళ్ళమను .
@srikanthraopvrao9579
7 сағат бұрын
దేవ దేవుడైన వేంకటేశ్వర స్వామకి గొడ్డు మరియు పంది నూనెతో అభిషేకము చేసి అపచారము చేశారు!!!
@srinivasaraoavupati7097
7 сағат бұрын
రెడ్ కార్పెట్ ప్రభుత్వమా.... భక్తుల నిరసన జ్వాల... మోదీ. పవన్.. సి బి ఏన్ కి అగ్ని పరిక్ష 😜😎😜
@rajendrakrishnadasari965
8 сағат бұрын
Lalith garu and other team should be appreciated for their movement...
@SRTULASIKRISHNA
6 сағат бұрын
Ipaduke arthavane british constitution, not Indian constitution, that's why santhana drama
@rkamala7077
7 сағат бұрын
Topic diversion from Laddu to Declaration
@Krishnapremamayi
2 сағат бұрын
Sanathana parirakshana Board is needed. Jagan safety issue to allow him on the Hill
@rathaman43
43 минут бұрын
He should not be allowed. Phyco na Kodak go back
@naginagendra7247
7 сағат бұрын
Every village in AP has a Church worth of 1Cr built by Jagan .... No one is talking about it!!
@SNRbudhireddi
7 сағат бұрын
Anthy....., Hindu viswassla pi... Nammakam Unnavady, konda meda ki raavali.
@kundrapuharitha5187
6 сағат бұрын
Lalith kumar గారు 👌👌 చెప్పారు. ఉచిత దర్శనాలు రద్దు చేసారు మెట్లదారి భక్తులకు దర్శనం tokens రద్దు చేసారు దర్శనాలు అన్నీ online చేసారు... పల్లెలు నుండి ప్రయాసపడి వచ్చిన దర్శనం కోసం వచ్చినవాళ్ళు దర్శనం లేకుండా వేణుతిరిగారు.
@SurendraNathPaladugu
Сағат бұрын
Please don’t allow him he is trouble maker in ap
@venkatarao4182
6 сағат бұрын
Sir, forget everything. Whatever happened earlier has happened but now we mist fight to free our ttemples. If other communities can manage, why can't we ?
@Chandrashekar-t3j6e
7 сағат бұрын
Official and employees amichrunaru 2019 to 2024 employees is not responsible what yodoing C M has right to step instead of appint Ceat why CM not doing it is political sent
@Chandrashekar-t3j6e
7 сағат бұрын
CM aythipekudigada official ami pekinirudi
@nerellakrishna5293
4 сағат бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా......జై శ్రీ రామ్
@sailaja5533
5 сағат бұрын
You are right sir, declaration is very important he must follow the rules.
@adinarayana7711
6 сағат бұрын
సంతకం పెట్టీ వచ్చినా ఏమీ ప్రయోజనం భక్తి ఉందా లేక కక్షలు పెంచడానికా.అతను పోతే చర్చకు కదా పోవాలి.అమ్మ భార్య పిల్లలు ఎప్పుడైనా వచ్చారా భక్తి ఉంటే వస్తారు కదా
@ShivaBethapuri
7 сағат бұрын
అరేయ్ మూర్తి మీ పావలా ఆవు మాంసం తిని సనాతన ధర్మం కాపాడతాడంట చూడు బే
@srikanthraopvrao9579
7 сағат бұрын
Don't allow him even if he gives declaration because we all know he has no respect for our God!
@padminiynvs
6 сағат бұрын
Don't let him enter in any temple. No respect towards our God, then don't enter. That' it.
@drtprchowdary266
7 сағат бұрын
Do Not allow Jaganasura to Tirumala at all till the investigations are completed.
@pnrsinformatics767
Сағат бұрын
డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏంరోగం! దర్శ నానికి వెెళ్ళేటపుడు నమ్మకంవుంది అని సంతకం చేయడానికి ఏందొబ్బిడాయ! మామూలుగా వాళ్ళు చర్చి బ్యాచ్ అని కదా లోపలికి రావటానికి సంతకం పెట్టమనేది! దానికి ఇంత అఘోరింపు దేనికి! చేసిిన తప్పపుడు పనులను ఒప్పుకుని దేవునికి క్షమాపణలు చెప్పుకుంటే నే వాళ్ళకు మనుగడ, లేకుంటే లోగడ దైవద్రోహం చేసిన వాళ్ళు ఏమయ్యారో చూడలా! వీళ్ళకూ అదేగతి! అదితెలుసుకుంటేనే వాళ్ళకు నిష్కృతి, లేక ఏదో అల్లర్లు సృష్టించి మతద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు, బుకాయంపుచేష్టలు ఇంకా చేస్తామంటే అధోగతిపాలౌతారు.!
@ginnidevi3615
7 сағат бұрын
Jai sriram Jai Hindu melko hinduva ni darmanni ni desanni kapadukoo Jai pawankalyan sir Jai cbn Jai modiji Jai sriram Jai Hindu...
@DileepKumar-lo2zc
6 сағат бұрын
Pls respect God do not acceptable Jagan to tirumala
@varpithaa
6 сағат бұрын
Even if he signs decleration why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮
@maddipatipadmaja9325
6 сағат бұрын
Eppudu godavalu cheyyatani ki Ycp vallu try chesthunnaru
@dvrm13579
7 сағат бұрын
2:53 TTD image was completely maligned in the past 5 years, no real Hindu leader or board members, allowed such things ,what's the use whether he or his Board members give a Declaration or not, better desist all those members entering into TTD,
@anandkrishna3170
5 сағат бұрын
we wont allow him in our temples in any condition
@tarakeswararao5363
6 сағат бұрын
Narakala okka naa kodukalni Jay Hindustan Bharat mata ki Jay Om namo venkatesaya Govinda Govinda🎉🎉🎉🎉
@Veeru-ik6pg
6 сағат бұрын
Kompateesi vaadu Bible pattukini vastaademo..
@krishnanchilakapati3828
7 сағат бұрын
He is trying to make a big law and order issue, arrest him in tirupati itself
@Krishnapremamayi
2 сағат бұрын
He has to sign the declaration
@PanchajanyamPanchajanyam-y2z
6 сағат бұрын
నేను 7 th చదివేటపుడు ఒక sir ఉండే వాడు..అతను అన్య మతస్థుడు.. క్లాస్ లో ఎవరైనా పూవులు పెట్టుకొచ్చిన ,కుంకుమ బొట్టు పెట్టుకున్న,పసుపు colour చూసిన వాడికి మెంటల్ ఎక్కేది..వేరే sir ఒకళ్ళు ఓం అని రాసే వాళ్లు...2period మెంటల్ గాడిది ఉంటే బోర్డు మొత్తం క్లీన్ చేసి ఆ ఓం అలా ఉంచే వాళ్ళం...వాడు ఓం చెరిపి ఆయన దేవుడి గురించి రాసే వాడు...అది 3 period లో వేరే sir చేరిపితే మమ్మలిని కొట్టే వాడు...వాడు అంత వెదవ..వాళ్ళు పులు, బొట్లు పెట్టుకోరు అని ఎవడు పెట్టుకోరా?..క్లాస్ లో లేడీస్ birthday కీ కొత్త డ్రెస్ వేసుకోవాలి అంటే భయ పడతారు. శ్రావణ మాసంలో పూజ చేసుకొని రావాలి అన్న భయ పడే వాళ్ళు..అన్య మతస్థులకి తిరుపతి పవిత్రత ఎలా తెలుస్తుంది..తిరుమల లో ప్రసాదం లో కల్తీ లేదు అని చెప్పడానికి కూడా లేదు..వాళ్ళు కచ్చితంగా కలిపే ఉంటారు...తిరుమలకి వస్తాడు డిక్లేరేషన్ ఇస్తాడు వచ్చేదే అందుకు హిందువులను నమ్మించడానికి..వాళ్ళు మోసం చేయడానికి ఇంటి ఇంటికి తిరిగి మతం మారుస్తున్నారు . వీళ్ళ బుద్దులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ దేవుడే గొప్ప అనుకుంటారు..మతం మార్చుకుంటే తల్లిని మార్చుకున్నట్టే..
Пікірлер: 263