శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక వారసత్వ సంపద ఈ స్కూల్. అంతకంటే ఎక్కువే ఈ నిర్మాణానికి చరిత్ర ఉంది. ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తల్లి నేడు శిథిలావస్థకు చేరుకోవడం పూర్వ విద్యార్థులను బాధించింది. దాంతో అందరూ ఒక సత్ సంకల్పంతో నడుం బిగించారు. ఈ విధంగా ఒక్కటిగా నిలబడి ఈ స్కూల్ పున్వర్వైభవం కోసం ముందుకు సాగుతున్నారు.
సహాయం చెయ్యవలసిన వారు స్థానిక ఉపాధ్యాయులు శిష్టు సోమ్ నాథ్ గారిని సంప్రదించగలరు. వారి నెంబర్లు 9989874748 లేదా 86639770266 లకు కాల్ చేయండి.
#mandasa #srsmzphschool #heritage
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com/profile/bharat...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.net/@bharatavarsha4u
*KZitem: / @bharatavarsha4u
Негізгі бет Historical SRSM ZPH School Now in Trouble || మన స్కూల్ మన బాధ్యత || B News Local
Пікірлер: 14