chat.whatsapp....
Hooponopono అనేది హీలింగ్ టెక్నిక్స్ లో ఒకటి దానిని యూస్ చేసి మన లైఫ్ లో ఉండేటటువంటి హెల్త్ గాని బిజినెస్ కానీ కెరియర్ కానీ ఫైనాన్షియల్ గానే క్లియర్ చేసుకొని మనకి కావాల్సినటువంటి మన లైఫ్ ని మన desire లైఫ్ కి ఈజీగా చేంజ్ చేసుకునేటటువంటి ఒక టెక్నిక్ ఈ Hooponopono ఉండేటటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఎలా ఎప్పుడు ఏ పద్ధతిలో యూస్ చేసి మరింతగా మీ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయో క్లియర్గా ఈ వీడియోలో ఉంది.
Негізгі бет Hooponopono తో Healing ఎలా చేసుకోవాలి? Advanced Tools & Techniques ని ఎలా యూస్ చేయాలి?
Пікірлер: 217