నేను సబ్స్క్రయిబ్ చేసినప్పుడు సరిగ్గా గుర్తులేదు గానీ ఇంచుమించు 10k to 15k సబ్స్క్రైబ్ లు ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు 70k అయింది 1 lakh ఎప్పుడు అవుతదా అని చూస్తున్నా... రీసా Anna గ్రోత్ అయితే తన potential నుంచి అద్భుతాలు సృష్టిస్తాడు...
@gopalpakanati378
3 ай бұрын
Identity crisis తో వ్యక్తులు ఏ విదంగా సఫర్ అవుతున్నారో చాలా బాగా చెప్పారు Risa gaaru. ధన్యవాదాలు. ,,🙏
@sriram-dw1ty
4 ай бұрын
మానసికం గా సంతోషం గా ఉంటేనే జీవితానికి మనం మనం సక్సెస్ పొందినట్లు 🎉నిజం డబ్బు సంపాదనలో పడి జనాలు ఎన్నో కోల్పోతారు. .కానీ ప్రతి క్షణం మీలా ఉండటం చాలా కష్టం రిసా గారు. .ఎప్పుడో ఒక్కసారైనా కొంచెం అటు ఇటు అవుతాము. 🎉🙏🙏💐
@operation50-oldisgold6
4 ай бұрын
ప్రాపంచికమైన విజయాలకి నిర్దిష్ట నిర్వచనం అంటూ లేదు.! ప్రాధాన్యత అంతకంటే లేదు.! అలాంటి విజయాలన్నీ క్షణికం..ఆ విజయాలతో శాశ్వత ఆనందం అసాధ్యం.! తరచి చూస్తే..ప్రాపంచికంగా విజయాలు సాధించిన వ్యక్తులెందరో...అలాంటి విజయాలకు,వైఫల్యాలకు అతీతంగా ప్రకృతిలో ప్రశాంతంగా పరమానందంగా జీవించే వ్యక్తి చెంతకు..తాము కోల్పోయిన దేమిటో తెలుసుకోవడానికి వస్తున్నారంటే.. తమ జీవితంలో నిజమైన విజయానికి సిసలైన నిర్వచనమెంటో...ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి అనిపిస్తుంది.! తమకున్న దానితో సంతృప్తితో.. ప్రకృతిలో పదికాలాలపాటు ప్రశాంతంగా,పరమానందంగా జీవించడమే గొప్ప విజయం.!
@padmalathavuppala7797
4 ай бұрын
Risa gaaru, ప్రతి తల్లితండ్రులు తప్పకుండా వినాల్సిన టాపిక్, suicides, depressions అన్నింటికీ మూలం ఈ success అన్న పదమే. ఈ టాపిక్ విన్న కొంత మంది లో నన్న realisation vaste బాగుంటది. Thank you.
@maddalasanthi2571
4 ай бұрын
Risa brother ❤❤❤❤❤❤❤. I should meet. You changed my entire mind set . Brother love you so much
@vansatheeshvanisatheesh2949
4 ай бұрын
ఎవరికి వాళ్ళు ఆనందంగా వుండడమే సక్సస్. 🎉నిజమే కదా రిసా.😊
@srinivasarangarao1385
4 ай бұрын
నీ విశ్లేషణలో అద్భుత విశ్లేషణ
@karthikkumar2400
4 ай бұрын
విజయం అంటే మరణం కీర్తి అంటే చనిపోయాక మోసే నలుగురిని సంపాదించుకోవడం. తిరుక్కురల్. మహావీరుడు అంటే అహాన్ని జయించినవాడు❤
@eversunnyguy
4 ай бұрын
Risa garu - Love your practical examples in explaining happiness and success....(Vague and generalized discussions without real life examples don't lead to anywhere)
@eversunnyguy
4 ай бұрын
Peace and Happiness are 2 different things...this is illustrated well in this video.
@dgharish123
4 ай бұрын
Wonderful discussion ❤
@rajkumarjillella3146
4 ай бұрын
Congrats for 70k subscribers... Thanks every one..❤
@ankamradhakrishna2148
4 ай бұрын
100% Correct ❤❤🙏🙏
@krishnarapolu2640
4 ай бұрын
❤ Krishna surat 12.17pm
@srilaxmitadakamalla2458
4 ай бұрын
Very practical Risa garu ❤
@gyvsr
4 ай бұрын
కొలతలు, కొలమానం లేనిదే - సక్సెస్ అంటే. ప్రతిక్షణమూ , చేసే ప్రతిపనిని సంతోషంగా చేయగలిగితే - అదియే అసలైన సక్సెస్ అంటే!
@tinkersameer8610
4 ай бұрын
❤
@eversunnyguy
4 ай бұрын
Is it possible to measure happiness in a scientific way just like we measure temperature or wealth ?
@VedhanshBekanti
4 ай бұрын
Hi annaya 🦶🙏
@ganeshputrevu8358
4 ай бұрын
All successful persons are not happy in their personal life.
@LamuShi-uu5be
4 ай бұрын
🎉🎉🎉🎉😅
@VASEM599
4 ай бұрын
What is work
@sankarrayi5038
4 ай бұрын
hi bro
@KanthRisa
4 ай бұрын
Hi
@rajeshvoice4338
4 ай бұрын
సక్సెస్ఫుల్ వేరు సస్కస్ఫుల్ వేరు 😄😶😄😄😄 బాగేశ్వర్ బాబాకి జై 🤓
@rajeshchary1260
4 ай бұрын
Anna memu existential ga success avthama anna
@KanthRisa
4 ай бұрын
Easy
@ParimalaPasupula
4 ай бұрын
Hi anna.how r u
@KanthRisa
4 ай бұрын
బాగున్న.. ఎప్పటిలాగే
@sridevisridevi1853
4 ай бұрын
మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాను ఇంప్లిమెంట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రతి వీడియో ఒక అమూల్యమైన స్థితి
@KanthRisa
4 ай бұрын
@@sridevisridevi1853 sare
@sankarasettynarmada12
4 ай бұрын
@@KanthRisareply ivvatamledu
@KanthRisa
4 ай бұрын
@@sankarasettynarmada12 ichaanu
@SHREEKANTH_REDDY
4 ай бұрын
Akka malli vachaava 😂
@ArunKumar-dq6ld
4 ай бұрын
E interview motham chudham ankunna chusesa e 40 minutes nen success a
Пікірлер: 38