Hello bro na bike discover 125 early morning bike start kadhu tharvatha malli one kick ki start ithadi problem anti bro
@ravibikegarage
4 ай бұрын
brother carburetor problem untadi
@TMallikarjuna-j4d
4 ай бұрын
Bro spring akada konav
@ravibikegarage
4 ай бұрын
spring shop la dorakathundi
@rjagadhishentertainments
7 ай бұрын
బ్రదర్ నా బండికి bendox NIKAVI అనే బ్రాండ్ కొత్తది వేయిచ్చాను. కొన్ని రోజులు పని చేసింది తరువాత అది రోల్లర్ మీదకి ఎక్కుతుంది కానీ తిప్పలేకపోతుంది. ఒరిజినల్ bendox మీరు వీడియో లో చెప్పినట్టు చేసి వేసిన అది రోల్లర్ మీదకి ఎక్కుతుంది కానీ తిప్పలేకపోతుంది. మోటార్ ఏమో చాలా బాగా తిరుగుతుంది but activa engine మాత్రం తిప్పలేక పోతుంది ఎప్పుడు నేను ఎం చేయాలి........!
@ravibikegarage
7 ай бұрын
crank bend untadi check cheyandi
@rjagadhishentertainments
7 ай бұрын
@@ravibikegarageThank u bro ikkada repair kosam velithe scooty ni check chesi motham engine ne vippali daniki checking ki 1000 and engine repair emi ayyi untundho daniki separate charge ani chepparu.....😢
@ravibikegarage
7 ай бұрын
engine mothama vippalsina avasram ledu clutch variator rollers vasthayi kada avi vippi akkada crank shaft kotti bend thesithe saripothadi
Пікірлер: 10