ఓంకారం గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు ఓం శాంతి శాంతి శాంతిః
@bheemashankarsappidi557
Жыл бұрын
గురువు గారు ఓంకారం యొక్క గొప్పదనం దాని శక్తి ని ఇంతవివరంగా వివరించి నందుకు మీకు ప్పాదాభి వందనాలు.
@padmavathiyejella7543
2 жыл бұрын
🙏🙏🙏 ఓంకారం చాలా విపులంగా వివరించారు గురువు గారు రోజూ సాధన చేసుకుందాం ప్రయెజనాలను పొందుదాం
@ketyls4266
Жыл бұрын
చాలా మంచి రహాస్యం చెప్పారు.. నేను daibetic..so i practice it from this day...
@vidhaatha4148
27 күн бұрын
ఫలితం ఏమైనా ఉన్నదా!!!!
@sivaelectronicsselections3180
Жыл бұрын
గురువు గారికి నమస్కారములు ఓంకారం గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు ఈ కలియుగంలో మీలాంటి గురువుల ఆవశ్యకత ఎంతో ఉంది మీరు కలకాలం చిరంజీవులుగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్నాము శుభం భూయాత్
@siddulasrihari
Жыл бұрын
🙏 నా లోన శివుడు కలడు🙏 నీ లో న శివుడు కలడు 🙏🙏🙏🙏 సిద్దుల.శ్రీహరి
@malleswararao1237
Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ..
@siddulasrihari
Жыл бұрын
@@malleswararao1237 ధన్యవాదాలు
@rekhaharinath2725
Жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు.. అనంత నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻💐💐🙌
@mohanveeru9280
2 жыл бұрын
ఓం కారం గురించి అద్భుతమైన వివరణ ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@prasadaraogummadi8530
Жыл бұрын
26 year's Brahmi Murath [3.40 A.M.to 5.40 A.M ] 21 Times Sadhana of Omkara I Myself doing it..Thanks God Shiva /Godess Aadiparasakthi
Om kaaram mathaniki kaadhandi manishiki gurthinchagalaru om 🙏🙏
@nekkantiprabhavativeera7625
9 ай бұрын
Namaste guruvu garu
@KrishnaArjuna-fp5dp
4 ай бұрын
ఓం నమః శివాయ.ఓంకరమైటిములో.చెయ్యాలి
@MissionRKSandeepaniGurukul
4 ай бұрын
ఉదయం , సాయంత్రం చెయ్యాలి
@rajeswarich6992
Жыл бұрын
Tq guruji chala chakkaga Vivarincharu🙏
@baburaoballa1039
2 жыл бұрын
ఓం నమో శ్రీ గురుభ్యో నమః 💐.(గురుచారణరవీంద్రలకు మా శ్రద్ధ సు.అంజలి ) ఈ ఉచ్చారణ చేసే సమయాన్ని ఎలా గణించాలి.మన ధ్యానం ఉచ్చారణ మీదనే నిష్ఠ ఉంటుంది మరి సమయాన్ని ఎలా గ్రాయించాలి. క్షమించాలి.
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
మీరు ఎంతసేపు చేయాలనుకుంటే అంతవరకు అలారం పెట్టుకొని చేసుకోండి. 🙏జై గురుదేవ్ 🙏
@mallasrinivasarao7155
Жыл бұрын
మీరు ప్రారంభంలో బైక్ నడుపుతున్నప్పుడు మీ శ్రద్ధ అంతా క్లచ్ మీద గేర్ మీద ఉంటుంది .కొంతకాలానికి మీరు పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండానే మీరు మార్చడం క్లచ్ మార్చడం బ్రేక్ వేయడం జరిగింది .అలానే మీరు మొదట సమయాన్ని ఏ అక్షరానికి ఎంతెంత పెట్టుకోవాలో లెక్కించుకొని అది సాధన చేయండి ఆటోమేటిక్గా తర్వాత దానికి అదే సెట్ అయిపోతుంది
@suryyanarrsshk2149
7 ай бұрын
అ కారం భౌతిక జగత్తు లొ కావాల్సిన కోర్కెలు తీరుస్తుంది ఉ కారం సూక్ష్మ శరీరానికి సంబంధించింది మ కారం కారణ జగత్తుకు సంబంధించింది
@krishnavani1926
Жыл бұрын
Om namah shivaya 🙏🙏
@ggovindaiah9655
2 жыл бұрын
Thanks.a lot sir..for you have guided.even..the listeners to chant .the three . syllables. .aa .u..mm. for .our practice.and benefit
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
👍🙏
@subrahmanyamkoppula5618
Ай бұрын
Great explanation guruji🌹🙏🏾🧠
@sujathakvs92
2 жыл бұрын
Thank you very much guruvu garu 🙏🙏
@roopeshkumarandhavarapu5397
2 жыл бұрын
Thank you very much sir chala chala dhanyavaadaalu meeku ee roju chala manchi vishayalu vinnanu and theliyanivi kuda
@satyanarayanamurthypalakod9559
2 жыл бұрын
Thanks for this posting!!!
@ranganathreddy4623
2 жыл бұрын
Guruvu garu naku full contipation undhi .I will try
@mallasrinivasarao7155
Жыл бұрын
3:2:1ఈ నిష్పత్తిలో మీరు ఆహారాన్ని గ్రహించగలిగితేఅప్పుడు మీకు కాంటిస్టేషన్ పూర్తిగా తొలగిపోతుంది .సాధనలో మీ ఆరోగ్య సమస్యలు ఒకసారి సంకల్పంలో చెప్పుకొని అప్పుడు సాధన ప్రారంభించండి ఆటోమెటిగ్గా అన్ని క్లియర్ అయిపోతాయి .చివరిగా మీరు చేసిన సాధనను గురుచరణాలకి అర్పణ చేయాలి జలముతో 'దీనిని పుణ్యము ధారబోయటం అంటారు అట్లా చేస్తే ఇంకా తొందరగా నీకు ఉన్న అన్ని సమస్యలు ఆ గురుదేవులే తగ్గిస్తారు .
@reflection472
Жыл бұрын
ఉచిత ఆరోగ్య సూత్రం ఉచితంగా ప్రచారం చేస్తున్న మీరు దైవ సమానులు.
@allurimalakondaiah9485
Жыл бұрын
Kruthagnathalu guruvugaru
@venkatalakshmi2101
2 жыл бұрын
Very useful information for us thank you sir
@polishettyrajendraprasad7747
3 жыл бұрын
Guruvu gariki sastanga namaskaram
@G1ngery_editz
2 жыл бұрын
Straight ga churchoni aaaaaaa anali tharavata lower abdomen lo pressure padutundi indigenstion ni collect chastundi diabetes in collect chastundi liver ni activate chastundi daftamatic musscle meda effect istundi heart attact walu chasta adi thagutundi cancer growth ni aputundi
@sivaprasadnandipati4184
Жыл бұрын
Excellent explanation sir
@chittemramachandra2993
Жыл бұрын
Yes it's true 👍
@subhashtembaraboina3982
2 жыл бұрын
Guruvu Gaariki Namaskaralu mariyu Dhanyavadalu .
@sriharibudarapu1580
2 жыл бұрын
Dhanyawad gurujee
@ggokarnaprasad1572
26 күн бұрын
Thank you sir💐💐💐💐💐
@vasundharayekkirala2905
2 жыл бұрын
🙏🙏🌺guruvugarki dhanyavadamulu
@vhpsarma9693
Жыл бұрын
Very Nice Sir
@BaajiEntertainments
Жыл бұрын
Thank you guru ji.
@Usharani-oy4zy
3 ай бұрын
నేను ఎప్పుడు శవాసనం వేసుకుంటాను కూర్చుని వేసుకుని పద్మాసనం
@kalyanchakram8361
2 жыл бұрын
Thank you for awareness Thank you sir.
@yarlagaddasatyanarayana4072
25 күн бұрын
Thank you
@thungaveeraswamy2866
Жыл бұрын
Very nice class
@krishnarao6090
2 жыл бұрын
NamaskaramGuruvugaru
@sravanamkrishna7620
2 жыл бұрын
Super hare Krishna
@brahmacharymaharaj88
Жыл бұрын
Oomkaram super
@manimalak6796
Жыл бұрын
Namaskaram master
@adithyasriram173
2 жыл бұрын
Vvv.good
@veerupillutla9164
3 жыл бұрын
Jaigurdav
@suryyanarrsshk2149
3 жыл бұрын
గురు దేవులు చెప్పింది చేయడం అలవాటు అవ్వాలి
@vijayalakshmigummadi4940
2 жыл бұрын
Jai Guru Dev
@ramramram8198
Жыл бұрын
Super sir 🙏
@seethasingh667
Жыл бұрын
ఏ తామే లో చెయ్యాలి ప్లీజ్ వివరించగలరు 🙏
@surabhanu2858
Жыл бұрын
Thanks guruji
@ravicheela2848
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokbabupalivela5123
2 жыл бұрын
Jaigurubhyonamah
@bhogadi59
8 ай бұрын
🙏🙏🙏
@kotagiriramesh7844
2 жыл бұрын
Super sir
@ramaraomanne2089
2 жыл бұрын
Exelle! Nt
@mellajagan5844
Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@laxmipenimitcha5363
Жыл бұрын
🎉
@poojasankalpadarshanam
2 жыл бұрын
🙏🏻🙏🏻tqq
@saiy6918
11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 యస్
@harinallani4506
2 жыл бұрын
Daily morning 1 hour and evening 1 hour akaram 20 minits u karam 20 minits makaram 20 minits cheyyocha plz reply
@mallasrinivasarao7155
Жыл бұрын
చెయ్యవలసి ఉంటుంది
@ramayanams5510
Жыл бұрын
OM is ఆ + ఉ +మ it must be chanted as OM only. It bears pressure on muladhara, swadishtana and manipuraka chakras. Our ancient saints rishis more so Patanjali author of Yogasutras prescribed chanting as OM only.- not dissecting it.
@tqgmu9
2 жыл бұрын
💖✨🙏
@krishnamurthyrao2321
2 жыл бұрын
SIR WHILE DOINGG OM 10M TSLATER TEARS. COMES OUT IS IT GOOD TO EYE OPERARED PEOPLE PL ADVICE I AM 79 YEARS
@mallasrinivasarao7155
Жыл бұрын
I recommend you just you do japa only that is Sri Rama Rama Rama. Vistark Rama Mantra protect you.
@nagisurya6537
3 жыл бұрын
Address koncham chapandi sir
@MissionRKSandeepaniGurukul
3 жыл бұрын
visit www.misionrk.com for asramamu addresses
@nagarajaraomantripragada9379
2 жыл бұрын
Sir, can b done three times a day, that is, morning, noon, evening??
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
You can do it as many times as you can per day but Bhavana is important
@madhavarao8742
Жыл бұрын
Okkokka ru okarakamgs ee uchrana cheputunnaru aslu correct ucharana Edo teliyatam ledu
@SatyanarayanaNaik
Жыл бұрын
Om karam omkaramme . Om om lagane cheyyali. Akaram kaadu
@seethasreenivas3730
Жыл бұрын
ఓంకారం సాధన చేస్తే అద్భుత శక్తులు (దివ్యత్వం ) వస్తుంది అంటారు నిజమేనా...
@MissionRKSandeepaniGurukul
Жыл бұрын
అవునండీ అద్భుత శక్తులే కాదు ఒక గురు స్థాయికే ఎదుగుతారు. మానవుడు ఒక్క ఓంకారాన్ని పట్టుకుని సాధన చేస్తే భౌతిక, సూక్ష్మ, కారణ జగత్తులు అనే మూడు స్థాయిల్లో మార్పు వస్తుంది. అంత అద్భుతమైనది ఓంకారం. జైగురుదేవ్🙏
@seethasreenivas3730
Жыл бұрын
@@MissionRKSandeepaniGurukul తప్పుగా అనుకోకండి ,, చిన్న సందేహం మీరు సాధన చేస్తున్నారా
@MissionRKSandeepaniGurukul
Жыл бұрын
@@seethasreenivas3730 సాధన చేసి ఫలితాలు పొందాను కనుకనే అందరికీ ఉపయోగపడాలని గురువుగారు అందించిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నామండి. 🙏🙏🙏
@sridevigarimella8659
Жыл бұрын
Dear sir,Can i do Om chanting in the evening?
@MissionRKSandeepaniGurukul
Жыл бұрын
You can do👍
@rayalanarayana9095
2 жыл бұрын
మీరు చాంట్ చేసిన ఓంకార నాదములో ఉపకారము,మకారము మాత్రమే వినిపించాయి. అకారము మాటేమిటి.
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
మీరు వీడియో పూర్తిగా చూడండి, అకార సాధనతోనే వీడియో మొదలవుతుంది🙏
@avreddy555
Жыл бұрын
ఉపకారము కాదండీ. "ఉ కారం".
@pramelakosuru3667
2 жыл бұрын
స్త్రీ లు ప్రణవం ఉచ్చరించ వచ్చా....ఏ వయసులో... ఏ విధంగా
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
వయస్సుతో సంబంధం లేకుండా అందరు స్త్రీలూ ఓంకారమును ఉచ్చరించవచ్చును. ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఓంకార సాధన చేస్తే చాలా మంచిది. మా ఛానల్ లో సమర్ద సద్గురు స్పర్శ ధ్యానం వీడియో చూస్తే ఓంకార సాధన ఎలా చేయాలో తెలుస్తుంది. జై గురుదేవ్🙏
@@MissionRKSandeepaniGurukul Mrng 5 ki cheste use ఉంటుందా 6 కి better ahh 5 ki better'ahh andi
@MissionRKSandeepaniGurukul
Жыл бұрын
@@teluguyoutube1374 morning 5 am ki kooda Chesukovachu
@chandrasekharnandipati1390
2 жыл бұрын
Thank you very much sir 🙏
@challapallisivaprabhu174
2 жыл бұрын
ఇంతకాలానికి ఓంకారం యొక్క శక్తి జన బాహుళ్యనికి అందుబాటులోనికి వచ్చింది. ఇక భారత దేశ ఆధ్యాత్మిక శక్తి విశ్వ విదితమవుతుంది. కృతజ్ఞతలు గురువుగారూ, నమస్తే!
@MissionRKSandeepaniGurukul
2 жыл бұрын
🙏🙏🙏
@KrishnaVeni-dl5xe
Жыл бұрын
Tinna tharvatha na tinaka mundu cheyala guruvu garu
@challapallisivaprabhu174
Жыл бұрын
@@KrishnaVeni-dl5xe త్రి సంధ్యలలో ఎప్పుడైనా రోజూ ఒకే సమయంలో ఖాళీ కడుపుతో చేస్తే సత్వర మరియు అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఓంకార ము ప్రతి మానవునికి తల్లి అంత దగ్గరైనది. ఇది సాధనలో ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. ఓం శ్రీ మాత్రే నమః🙏
Пікірлер: 271