ATM card laykapothay phone pay pani chayyadha bank account younakuda
@techpe1
Жыл бұрын
చాలా సందర్భాల్లో చాలా బ్యాంకులు ఏటీఎం కార్డు అవసరం లేకుండానే ఫోన్ పే లో యాడ్ చేసుకుని అవకాశం ఉంటుంది
@malleshdodagunta8710
Жыл бұрын
Bro..ATM last 6 digits ante yedi enter cheyyali..please reply...
@techpe1
Жыл бұрын
ఏటీఎం కార్డ్ మీకు 16 అంకెల నంబర్ వుంటుంది అందులో చివరి 6 అంకెలు అంగా ఉదాహరణకి 1234567898765432 ఇందులో చివరి ఆరు కంకెలు అనగా 765432 ఇవి చివరి అంకెలు
@veeranarayana5001
11 ай бұрын
Abroad loo phone pay bank link OTP ravali ante balance entha undali??
@techpe1
11 ай бұрын
మీ నెట్వర్క్ ని బట్టి ముఖ్యంగా మీ ఫోను వాలిడిటీ ఏదైతే ఉంటుందో అది ఉండాలి ప్లస్ మీరు ఎస్ఎంఎస్ మినిమమ్ ఏదైతే టారిఫ్ ఉంటుందో అది ఎక్కించుకోండి సరిపోతుంది
@sappetlaSunitha
2 ай бұрын
Anna nenu atm I roje tisuthukunna phone pey create kavadam ledhu
@wellnesscoachnagadurga3339
2 ай бұрын
Account create chesinapudu debit card echaru but appudu activate cheyinchaledu eppudu cheyinchavacha ,phone pay cheyadaniki ee card adugutundhi
@techpe1
2 ай бұрын
Debit కార్డు మీరు వచిన్న వెంటనే యాక్టివేట్ చెయకపోయిన కార్డు మీద ఎక్సపెయిరీ డేట్ దాకా active లోనే వుంటుంది మీరు ఎక్సపేరి డేట్ లొపు యాక్టివేట్ చూసుకొని యూస్ చేయొచ్చు
@Prbhash-w8e
8 ай бұрын
expiry year expiry date ante ?
@BuddyBalu
4 ай бұрын
Bro atm card ralyadhu.ala phone pay chyadam
@techpe1
4 ай бұрын
చాలావరకు ఏటీఎం కార్డు లేకుండానే ఆక్టివేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని బ్యాంక్స్ కి మనం వర్చువల్ ఏటీఎం కార్డు ని క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎస్బిఐ అయితే గనుక మీకు తప్పకుండా ఏటీఎం కార్డు కావాల్సిందే
@VENKAT950
3 ай бұрын
Bro naa number phone pay lo register aindhi adhar card emo ma father link aii. Vundhi adhar card naa number pai update chesthe create avvuthunda bro
@techpe1
3 ай бұрын
మీ ఫోన్ నెంబరు ఫోన్ పెట్టి కనెక్ట్ అయ్యింది ఆ నంబరు మీ నాన్నగారి పేరు మీద రిజిస్టర్ అయింది ఇప్పుడు అదే నెంబర్ కి మీరు మీ ఆధార్ కార్డుని అటాచ్ చేయబోతున్నారా ఒకవేళ మీరు అదే నెంబర్ ని ఆధార్ కార్డ్ కి అటాచ్ చేసిన సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మీరు అటాచ్ చేసిన ఫోన్ నెంబరు బ్యాంకులో మారుస్తారో అప్పుడు మాత్రమే ఫోన్ పే పని చేయదు ఆధార్ కార్డుకి ఫోన్ పే కి ఎటువంటి సంబంధం లేదు
@bhukyaravi9058
Жыл бұрын
Na branch actual ga mellacheruvu bro but kaani account lo bengalore ani chupistundi aa account naade na or vere vallada bro na name chupistundi but branch vere chupistundi bro m cheyali
@techpe1
Жыл бұрын
Mide bro branch wrong ga పడివుందొచు
@techpe1
Жыл бұрын
Oka sari mi bank velli విషయం చెప్పి మార్చమని చేపండి
@srinuvasu-ok2qe
10 ай бұрын
😂😂😂😂
@srinuvasu-ok2qe
10 ай бұрын
Main reason before years lo me Sim verey vallu use chesi undali after years lo meeku ah sim transfer ayyi undali appudu first teesukunavallu name okate chupisthundi
@ammuluyashu
9 ай бұрын
Phone pe account nu sapthagiri grameena bank no tho ela create cheyali bro
@ammuluyashu
9 ай бұрын
Akkada bank names lo sapthagiri grameena bank chopinchadam ledhu ga.. Ela cheyali bro.. Plz reply
@techpe1
9 ай бұрын
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆక్టివేట్ అవ్వలేదు ఫ్యూచర్ లో అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి మీరు ఈ బ్యాంకు ద్వారా యూపీ ఆప్స్ ని వాడలేరు
@ammuluyashu
9 ай бұрын
థాంక్యూ so much అండీ..ఎప్పటికి ఆక్టివేట్ అవ్వొచ్చు ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ అనేవి..
@techpe1
9 ай бұрын
@ammuluyashu దగ్గరలో అయితే అప్డేట్ ఏమీ లేదు
@YouTube_vishnu
Жыл бұрын
Annaya andra banck account number ki ella connect cheyali annaya
@techpe1
Жыл бұрын
ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ లో మజ్ అయిపోయింది మీ యూనియన్ బ్యాంక్ ని మీరు ఈ ఫోన్ పే లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది
@nikkynikky280
Жыл бұрын
Antey a branch key velala near ga vuna Bank dhagari ina velocha bro
@techpe1
Жыл бұрын
మన బ్రాంచ్ దగ్గరలో ఉంటే బ్రాంచ్ కి వెళ్తే త్వరగా పని అవుతుంది లేదు దూరంలో ఉంటే ఏ బ్రాంచ్ కి వెళ్ళినా పర్లేదు
@hmallikarjuna2905
Жыл бұрын
Account related issue ani vastundhi bro
@techpe1
Жыл бұрын
అయితే ఒకసారి బ్యాంకుకు వెళ్లవలసిందే బ్రో
@hmallikarjuna2905
Жыл бұрын
@@techpe1 ok thank you bro
@TambalaRamya-pv1rh
Жыл бұрын
Atm ki pin cheskokunda phone pay pay chesyyalema
@techpe1
Жыл бұрын
కొన్ని బ్యాంకులు ఏటీఎం పెను అటువంటివి ఏమీ అడగవు మీరు ఒకసారి ప్రయత్నం చేయండి
@sk.moulalisk.moulali7874
17 күн бұрын
Atm pin
@MCAboys001
Жыл бұрын
Bro vere phone lo number unte
@techpe1
Жыл бұрын
ఒకసారి మీరు ఈ ఫోన్లో లాగిన్ అయి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సిమ్ము వేరే ఫోన్ లో వేసిన పర్లేదు కంటిన్యూ చేసుకోవచ్చు
@barkathkhaleja7628
Жыл бұрын
Nenu log in cheshanu bro but ravadam ledhu
@sappetlaSunitha
2 ай бұрын
Please koncham cheppu anna reply
@techpe1
2 ай бұрын
సిస్టర్ మీ క్వశ్చన్ మిస్ అయినట్టుంది ఒకసారి క్యూస్షన్ ఏంటి అడగండి దానికి సమాధానం చెప్తా
@VijayaLakshmi-xx3hp
10 ай бұрын
మననెంబరు,ఏనెంబరుకిsendచేయాలోఆనంబరుఎకక్కడరాయాలి
@techpe1
10 ай бұрын
మీరు ఫోన్ పే అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందుగా మీరు మీ బ్యాంకు ఎకౌంటు కి అటాచ్ చేసిన నెంబర్ తో ఫోన్ పే లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా బ్యాంక్ అటాచ్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది. అదే ఫోన్లో ఉంటే కనుక నెంబరు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది డిటెక్ట్ అయి అకౌంట్ అనేది ఆటోమేటిక్ గానే వెరిఫై అయిపోతుంది
Пікірлер: 42