లక్ష్మి గారు లక్షణం గా అచ్చ తెలుగు అమ్మాయి లా చక్కగా ఉంది మి తెలుగు. అలాగే శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా వివరం గా చెప్పారు. ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ తెలుగు కి తెగులు పట్టింది. మీరు అంత దూరం వెళ్లిన మన అచ్చ తెలుగు మర్చిపోలేదు దానికి మీకు ధన్యవాదములు.
@venkatareddy2382
2 жыл бұрын
నమస్కారం సార్. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు మన దేశం పైన ప్రేమతో ఇలాంటి వీడియోలు చేసి చాలా వివరాలు విషయాలు తెలుపుతున్నారు మరియు చాలామందికి అమెరికా వెళ్లాలని ఒక కల ఆకల సహకారం చేసుకోవాలంటే అందరూ సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు కారు టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు లైక్ ట్రక్ డ్రైవర్స్ కానీయండి లేకపోతే మీరు చెప్పినటువంటి వ్యవసాయ మరియు వ్యవసాయతర కార్మికులు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ అన్లిస్ట్ ఇంకా ఇంకా ఎంతోమంది ఉన్నారు వారికి కొన్ని డౌట్స్ క్లియర్ చేసేందుకు మీరు చేసిన ఈ వీడియో చాలా ఉపయోగకారిగా ఉంటుంది ఫైనాన్షియల్ అన్లిస్ట్ గా వెళ్లాలంటే బీటెక్ మరియు ఫైనాన్షియల్ సంబంధించిన దాంట్లో బిజెపి చేసిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు ఎలా అప్రోచ్ కావాలి తెలియపరచండి తర్వాత ట్రాక్టర్ రివర్స్ కోసమని మన ఇండియన్ హెవీ లైసెన్స్ ఉండి అమెరికా వెళ్లాలంటే ఏం చేయాలి మరి మిక్స్కో కానీ కెనడా కానీ లైసెన్స్ ఉండాలని అంటున్నారు ఇండియాలో ఉండి ఆ లైసెన్స్ ఎలా పొందాలి ఇలాంటివి కూడా ఒక వీడియో చేయండి మనదేశంలో ఉన్న చాలామందికి ఉపయోగపడే ఉంటుందని అభిప్రాయం మీకు మరొకసారి అభినందనలు ధన్యవాదాలు
@parasavenkateswararao6942
Жыл бұрын
Tq Venkat reddy garu Mee quetion chalaa Bagundi? ❤❤❤❤❤❤❤❤
@organicishealthy5902
2 жыл бұрын
చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అంటే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అలాగా చేశారు ధన్యవాదములు
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you andi 🙏
@gnaremegnaremaa9605
2 жыл бұрын
I am namaste Sir Ray Nani no idea what am I just know Sir what are Pani rani pura okay Gaana Sarika planning and share ideas Bharata Desam Tamara nickname infrastructure ITV Sara what is her Mahadev her uncle Sam Nagpur India station R Telugu city far as SRA Nu know what is the Sarika Panda Bhatt I just saw
@venkatpothineni5574
2 жыл бұрын
ఎటువంటి సందేహం లేదు... ఇది చాలా ఉపయుక్తమైన వీడియో...మీకు ధన్యవాదాలు..
@baireddyvenkatramireddy9704
2 жыл бұрын
ఎవరూ touch చేయని చాలా అవసరమైన information, content చేస్తున్నారు.. Great sister..
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@baireddyvenkatramireddy9704
2 жыл бұрын
@@ShwaaraVLogs sister sir వాళ్ల emil adress, office number ఇస్తే ఇంకా use ఉంటుందేమో ఒక సారి ఆలోచించండి pls
@ravikumar-oe9pz
2 жыл бұрын
లక్ష్మి గారు చాలా చాలా ఉపయోగ కరమైన ప్రోగ్రాం చేసారు ఈ రోజుల్లో చాలా మంది పనికి రాని ఇంటర్వ్యూలు సమాజానికి ఉపయోగపడని ప్రోగ్రామ్స్ చేస్తుంటే మీరు మాత్రం ప్రజలకి ఉపయోగపడే విషయాలు మీ vlog ద్వారా తెలియ జేసి నందుకు ధన్యవాదములు
@ananda6878
2 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియజేసారు. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@chandu2072
2 жыл бұрын
appreciate your dedication and hard devotion towards your Channel. its a very great motivation thought to gather the agriculture sector information and update all others. especially our indian farmers. hands off to you. wish you all success for your onwards journey.
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi 😊 . I know many farmers who has nit steeped out form the village . I want to show these to them as I show to my father😊
@dasarimadhavarao1836
Жыл бұрын
Tq sir
@pandravadaseetharamaswamy8519
2 жыл бұрын
చాలా సంతోషము లక్ష్మి గారు. చాలా బాగా వివరము గా తెలియ చేశారు. హోమియో మెడిసిన్ మా అమ్మాయి చదువుతోంది. ఏమైనా వాళ్ళకి అవకాశము ఉన్నదా.
@KavetiLaw
2 жыл бұрын
Homeopathy is not recognized in America. She could come to pursue Hospital Management or Clinical Research
@ramachandraraju5014
2 жыл бұрын
Thank you Srinivas Garu 🙏 Thank you Laxmi very useful interview and knowledge sharing to our Indians 👍
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@eshwar975
2 жыл бұрын
@@ShwaaraVLogs Akka nenu BHM&CT(HOTEL MANAGEMENT) complete chesa Naku 2½ years experience undi and English speaking level moderate Naku emina chance unda akka
@bathinagupteswararao7629
2 жыл бұрын
Thanks లక్ష్మి గారు మంచి సమాచారం విన్నాము మీ ద్వారా.
@vishhuv3000
2 жыл бұрын
Mam entho mandhi mind lo unna doubt ki manchi clarity theliyachesaaru tq mam.
@radhakrishna4428
2 жыл бұрын
This vlog is fantastic Swara garu... Very informative...
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@nandinandi5370
2 жыл бұрын
Chaala information iccharu Laxmigaru! I am already leading a settled life in the US, but still came to know so many new things about immigration and other thing! Keep going!!👌
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@mullapudikoteswarrao5148
2 жыл бұрын
Excellent Amma. Very informitive. Very useful If possible make one video on education system M. Koteswararao Retird principal Also convey my thanks to Adovocate sir very knowledgeable person
@ShwaaraVLogs
2 жыл бұрын
Sure, thank you 🙏 andi
@Vandemataramdevelopers
2 жыл бұрын
Hello sir how are you
@KavetiLaw
2 жыл бұрын
Sir I will try and do it with Shwaara Vlogs
@ambalaprathap2514
2 жыл бұрын
అమెరికా లో మల్బరి సాగు ఉంటే వీడియో చేయండి (పట్టుపరిశ్రమా ) & పట్టుపురుగులా గురించి వీడియో చేయండి
@ShwaaraVLogs
2 жыл бұрын
So afr I have not seen andi .
@AnjaneyuluKancham
4 ай бұрын
లక్ష్మీ గారు నమస్కారమండి నేను తెలంగాణలోని సిద్దిపేట స్థానికున్ని మాలాంటి ప్రేక్షకుల కోసం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది 💐🙏
@nagapurnimapampana675
2 жыл бұрын
సిస్టర్ మీరు చాలా బాగా చేసారు కానీ చిన్న ఎంప్లాయీస్ ఎలా రావాలో మీరు చెప్పలేదు ,(కనస్టక్షన్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డు, హౌస్ కీపింగ్ మొదలగునవి,) మేము దుబాయ్ లో పని చేసాము కానీ ఎప్పటినుండో US రావాలి అని ఆశ కొంచెం చెప్పండి మేడం రాజా From hyd
@ravitejakatari1986
2 жыл бұрын
America needs highly skilled people not non skilled workers .
@padma9025
2 жыл бұрын
లక్ష్మిగారూ, USA సిటిజన్ షిప్ వున్న వాళ్ళు పొలం కొనాలి అనుకుంటే దానికి సంబంధించిన information ఎక్కడ దొరుకుతుంది? పొలం కొని లీజుకి ఇవ్వగలమా? మనమే సాగు చేసుకోవాలనుకుంటే శిక్షణ పొందాలనుకుంటే ఏ రకంగా చేయాలి?
@sureshkasarapu4051
2 жыл бұрын
I really like your choose content helpful for me. Thankyou.. Thankyou very much Laxmi garu and Srinivas garu.
@babachowdry2862
Жыл бұрын
Sir,really I like so energetic person regards
@subodhthakur3165
2 жыл бұрын
Adhbutamaina information ichhinanduki miku krutaghnatalu 👌 ...
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@sudheerkumarpamidi4231
2 жыл бұрын
Your great akka ....super.....keep going on ......good information
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 😊
@jacobkumar4374
2 жыл бұрын
Very clear information, useful; looking forward for more
@AshokKumar-fi3ew
2 жыл бұрын
Chala chala useful information
@lhohethreddy4352
2 жыл бұрын
Thank you Laxmi Garu and srinivas Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌
@maheshseethagari6476
2 жыл бұрын
I really like your content Madam ..much useful. YES EXCELLENT
@itdpgurlamandalamnagarjuna7122
2 жыл бұрын
మంచిగా చెప్పారు మేడమ్
@drksreddy369
2 жыл бұрын
Thanks for elaborate explanation to interested Indian immigrants to US by Srinivas garu and Laxmi garu
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@KavetiLaw
2 жыл бұрын
Professor garu you should also do some more vedios
@madamsatishbabu6873
2 жыл бұрын
Excellent Madam Thanks Srinivas garu and Laxmigaru
@biboyadav
2 жыл бұрын
Very Very good information our Indians Thank U
@kumarvarma1975
2 жыл бұрын
అన్ని దేశాలు మంచి చదువు ఉన్నవాళ్ళని క్వాలిటీ people ని ఎగరేసుకునిపోతుంట్టే మనం నిద్రపోతున్నాం . బ్రెయిన్ డ్రైన్ ని ఆపటానికి ఇండియా లో ఏ govt పనిచేయడంలేదు . పైగా మనదేశంలో NRI's కొన్న ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి రిజిస్టేషన్ రూపంలో మంచి ఆదాయమే వస్తుంది మన govt కి . ఇక్కడకూడా (india) రేట్స్ బాగాపెరిగాయి ఇప్పుడు వాల్లుకోనటం మానేస్తే govt కి ఇన్కమ్ ఎలావస్తుంది అనే డౌట్ నాలో ఉంది .
@macharlasudha250
2 жыл бұрын
చాలా మంచి వీడియో చేసారు మేడమ్. ఈ వీడియో వల్ల కొంతమంది మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. Especially ఏ వీసా మీద ఎవరు రావచ్చనేది చాలా క్లీయర్ గా చెప్పారు. కాని..... టూరిస్టు వీసా గురించి కూడా సందేహాలు తీరిస్తే బావుండు. టూరిస్ట్ గా ఏ వీసా మీద అమెరికా రావాలి?. ఎన్ని రోజుల వరకు అనుమతి ఉంటుంది?. ఈ వీసాకి ఎంత ఖర్చు అవుతుంది?. ఈ వీసాకి ఏమైనా ప్రోపర్టీ చూపింల్సి ఉంటుందా?.
@ShwaaraVLogs
2 жыл бұрын
I will try to present that in separate video andi bcoz of length I limited the topic
@macharlasudha250
2 жыл бұрын
@@ShwaaraVLogs K mam Tq.
@seshulatha
Ай бұрын
Thank you for this great video🎉
@TsnReddy-oz3rx
Жыл бұрын
Super chala baga chepperu
@SrinivasUSVlogs
2 жыл бұрын
Most of the questions answered..
@ShwaaraVLogs
2 жыл бұрын
:)
@prabakerrao4373
2 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@karroturamakrishnavarapras704
2 жыл бұрын
Nicely given clarity regarding all aspects sir.
@baswanth.darapuneni78
2 жыл бұрын
Super Good questions Very good information 👌
@vijaybarre9835
Жыл бұрын
Very clear information
@radhanaadh2
2 жыл бұрын
Great. Please make a video on ways for start ups to come to US to raise funding. May be L1 visas. Thanks
@mamidimuralimohan7126
2 жыл бұрын
Chala manchi vishayalu chepyaru, Danyavadalu🙏.
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi 😊
@mattareddymunagala1806
2 жыл бұрын
good information icharu laxmi garu
@venkatareddypatil8147
Жыл бұрын
Very good information sir.thank u madam bye
@DrBRReddy-sp5uc
2 жыл бұрын
Thanks for valuable information
@marrianand9105
Жыл бұрын
Most useful. Thank you.
@tirupathireddyc7093
Жыл бұрын
Thank you sir good information share
@KUD6174
2 жыл бұрын
Very useful episode Laxmi. Keep it up.
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 😊
@goberupatnaik6796
2 жыл бұрын
Grateful thanks for information . Thanking you madam . thanks you. 🙏🙏🙏🙏
@mallikarjunchowdari1815
2 жыл бұрын
Thanks for giving visa information
@zeroTV-zerotv
Жыл бұрын
Chala use amdi mee e episode
@megarythutv
2 жыл бұрын
Great 👍 information to indian non it workers 👏
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you for your feedback
@nsuhatha3888
2 жыл бұрын
Chala Manchi prashna u s a gurinchi adigaru madam thank you mam
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@balaswamyg4993
2 жыл бұрын
Nice and interesting important interview.. Tnq Madam
@ShwaaraVLogs
Жыл бұрын
Glad you liked it
@ravindralotsch3351
2 жыл бұрын
Very nice video 👍👍🎉 thank you Lakshmi garu
@bangaruravi150
2 жыл бұрын
I have lat up intimation,.... So thnak you so much.. Madam
@swethateetla489
2 жыл бұрын
Pls make a vedio on law career in usa ..us lo LLM chesaka akada law practise cheyocha entha saley untundi pls seprt ga e vedio cheyandi sir international lawyer kada
@KavetiLaw
2 жыл бұрын
I will do it swetha
@pmrborewells122
2 жыл бұрын
Very nice explanation 👌
@saisankar4731
2 жыл бұрын
Hi andi. Nice explanation
@madhavareddychillakuru6337
2 жыл бұрын
Madam It is very useful for many.
@vamsiprathipati2434
2 жыл бұрын
Good information tq undy ur vedios good iam prem kumar guntur ur subscriber keep it up good luck.
Thank you for valuable information madam gaaru..you have great humanity..keep it up...
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏 andi
@happyfreelancing7231
2 жыл бұрын
Very detailed information.
@sunchannel9809
2 жыл бұрын
VERY GREAT DINAMIC GOLDEN INFORMATION MEDAM GARU
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏 andi
@srivahthavaisrinivasaraju6313
10 ай бұрын
Ok Amma manchi information ichhavi
@ShwaaraVLogs
10 ай бұрын
👍
@AJAYKUMAR-bd2yb
Жыл бұрын
మేడం నేను ఇండియాలో డ్రైవింగ్ చేస్తాను. దయచేసి అగ్రికల్చర్ డ్రైవర్గా. కానీ ట్రక్ డ్రైవర్ గాని వెళ్ళటానికి కొద్ది ప్రాసెస్ చెప్పండి మేడం. ఎలా వెళ్లాలి ఏమి ఏమి డాక్యుమెంట్స్ కావాలి చెప్పండి మేడం.🙏
@dadigerajabhushanam3186
3 ай бұрын
I m thankful to u Madam u r gvng good information 👌🙏
@subbaraokante4048
2 жыл бұрын
Very very great you madam I am in tampa just see you vidies good and help full Indians plhelp all people ok
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏 andi
@nagarajareddy8234
2 жыл бұрын
V.good information
@venkatp5
2 жыл бұрын
Very informative vlog
@olcotttheosophy
2 жыл бұрын
☑️ from the USA
@kkotireddy8229
2 жыл бұрын
Good it's useful information.
@ShwaaraVLogs
Жыл бұрын
Thank You Andi.
@harisharmoor6587
2 жыл бұрын
Thanks for u r information akka
@hi-ficollections1722
2 жыл бұрын
Super 👌 video andi.
@kasanigopaiah7724
Жыл бұрын
లక్ష్మీ మంచి మనసుతోటి ఇండియా మీద ఇండియా వాళ్ల మీద మంచి వివరణ ఇచ్చారు మేము అక్కడ ఒక చిన్న బిజినెస్ పెట్టాలంటే అగ్రికల్చర్ పాలు బిజినెస్ చేయాలంటే పాసిబుల్ అయితదా
@mallianumula
2 жыл бұрын
good information , I shared this to one my relative .. he is in pharma :) useful info
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@nkvarma2506
2 жыл бұрын
Good information thanks for your service 👍
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@dongojiramnaidu8745
2 жыл бұрын
Good message good job
@ambalaprathap2514
2 жыл бұрын
Make a video about mulberry cultivation in America (silk industry) & make a video about silkworms
@ShwaaraVLogs
2 жыл бұрын
So far I have not seen in California but will keep an eye andi
@hanumantharaoraghavarapu671
2 жыл бұрын
Good information helpful
@gugulothvenkateswarlu1438
2 жыл бұрын
Good information 🙏
@prabhakarreddy8247
2 жыл бұрын
మంచి సందేశము ఇసుౖనరు ధన౽వాదాలు మేడం
@vanamavenkateshwarlu6824
2 жыл бұрын
Very good information
@freedomfighter7089
2 жыл бұрын
Very good information mam
@ambatiroyalreddy3603
2 жыл бұрын
Miru chala manchi video chesaru అక్క
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@ravithejareddyn5267
2 жыл бұрын
Very useful interview
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@raminenisisu
2 жыл бұрын
మంచి సమాచారం .
@bangarureddy.d
2 жыл бұрын
Excellent video and very informative video tq 🤝
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@alavalaraghavulu828
2 жыл бұрын
హోటల్లో పని చేయడానికి 15 సంవత్సరాల హోటల్ అనుభవం ఉన్నవాళ్లు అమెరికా కి రావొచ్చా
@lakshmibattu8502
2 жыл бұрын
Very good information
@neelakantamy9266
2 жыл бұрын
Thank you , it is helpful information.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@ratnakarreddy8499
2 жыл бұрын
India nundi drivar ga ravalante ela madam
@vijaybarre9835
Жыл бұрын
Very useful
@vijaykumarnarendramodi4991
2 жыл бұрын
మంచి వీడియో tq
@honest7363
2 жыл бұрын
Good information.
@jaisimha4651
2 жыл бұрын
Madam, we want more information about jobs in other important countries.
Пікірлер: 588