how to make chicken fry for biryani | చికెన్ ఫ్రై తయారు చేయడం ఎలా|
@mylittleworld3377 #mylittleworld3377 #food #buttermilkrecipes #coconut #bengalgram #rice #chapati #rasam #sambar #
#ownvoice
▶️ • సులువుగా మరియు రుచిగా ... సులువుగా మరియు రుచిగా కరకరలాడే వెజ్ Drinks😋simple and tasty crispy veg pizza|how to make veg pizza|
#cristianoronaldo
#cristianoronaldocarcollection #cristianoronaldomatch
#cristianoronaldoofficial #cristianoronaldointerview
#cristianoronaldorealmadrid
recipe process:
కోడి మాంసం- 1/2కేజీ
Chicken-1/2కేజీ
मुर्गी का मांस-1/2 किग्रा
నూనె-1చెంచా
oil-1 spoon
तेल-1चम्मच
వెల్లుల్లిపాయలు- 1చిన్నది
జీడిపప్పు- చెంచా
లవంగాలు-4
యాలక్కాయలు-5
అల్లం ముక్కలు -
నిమ్మకాయ సైజు అంత
దాల్చిన చెక్క-చిన్న ముక్క
జీలకర్ర-1 చెంచా
గసగసాలు-1 చెంచా
CLOVES- 4
ELAICHIA-5
CINNAMONA- 1iNcH
GINGER- 1. 1/2inchs
JEERA- 1SPOON
garlic - 1(small)
CASHEWS -1table spoons
POPPY SEEDS-1 table spoon
लौंग- 4
इलायची-5
दालचीनी- 1 इंच
अदरक- 1.1/2 इंच
जीरा- चम्मच
लहसुन- 1 (छोटे)
काजू- 1 टेबल स्पून
खसखस- 1.1/2 टेबल स्पून
పసుపు-కొద్దిగా
ఉప్పు- రుచికి తగినంత
turmeric -pinch
Salt-to taste
हल्दी-थोड़ा सा
नमक-स्वाद अनुसार
ఇందాకటి వస్తువులన్నీ
మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి
All the above items
Make a paste in a mixer
उपरोक्त सभी वस्तुएँ
मिक्सर में पेस्ट बना लें
ముందుగా స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో 2చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కడిగి శుభ్రం చేసుకున్న మాంసాన్ని వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ చిన్నది పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో మాంసం 2సార్లుపైకి కిందకు కలిపి మాంసంలో నీరు పోయేంతవరకు వేగనివ్వాలి. నీరు పోయాక గరంమసాలా పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ ని కారాన్ని కూడా వేసి బాగా కలిపి ఉప్పు సరి చూసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ! ఇది బిర్యానీ తో కలిపి తింటే సూపర్ గా ఉంటుంది.
First, light the stove and put it in the sim, put a pan on the stove and put 2 spoons of oil in it. After the oil is heated, add the washed and cleaned chicken, add salt and turmeric, mix well, cover and let it cook for 10 minutes. Mix the meat up and down 2 times in the middle and let it cook until the water in the chicken is gone. After the water drains, add garam masala paste and cook for two minutes. Now add the chicken masala powder and Chili powder and mix well and serve after checking the salt. A delicious chicken fry is ready! It is super when eaten with biryani.
सबसे पहले चूल्हे को जलाकर सिम में रख दें, चूल्हे पर कड़ाही रखो और उसमें 2 चम्मच तेल डाल दें. तेल गर्म होने पर इसमें धुला और साफ किया हुआ मांस डालें, नमक और हल्दी डालें और अच्छी तरह मिलाएँ, ढककर 10 मिनट तक पकने दें। बीच-बीच में मांस को 2 बार ऊपर-नीचे मिलाएं और इसे तब तक पकने दें जब तक मांस का पानी खत्म न हो जाए। - पानी निकल जाने के बाद इसमें गरम मसाला पेस्ट डालें और दो मिनट तक पकाएं. - अब इसमें चिकन मसाला पाउडर और मिर्च बुकनी पाउडर डालकर अच्छे से मिलाएं और नमक चेक करने के बाद परोसें. स्वादिष्ट चिकन फ्राई तैयार है! इसे बिरयानी के साथ खाने पर बहुत मजा आता है.
chicken fry recipe easy chicken frycrispy chicken fryspicy chicken fryfried chickenandhra chicken frychicken dry frychicken recipesimple and tasty chicken frychicken fry in teluguhow to fry chickeneasy chicken fry recipechicken fry for bachelorsindian chicken frykadaai chicken frymasala chicken frychicken fry recipeschicken masala fryhyderabadi chicken frychicken fry andhra style
Негізгі бет how to make chicken fry for biryani | చికెన్ ఫ్రై తయారు చేయడం ఎలా|cristianoronaldo
Пікірлер: 8