#potlakayakootu #charepallivantalu#bramhanavantalu
how to make potlakaya kootu పొట్లకాయ కూటు ఆరోగ్యానికి మంచి ఆహారం బ్రాహ్మణవంటలు
how to make potlakaya kootu పొట్లకాయ కూటు ఆరోగ్యానికి మంచి ఆహారం బ్రాహ్మణవంటలు
పొట్లకాయ కూటు , కావలసినపదార్థములు
పొట్లకాయ , శనగపప్పు ఒకకప్పు , కందిపప్పు 2 స్పూన్స్ , మిరియాలు ,1స్పూన్ , మినపప్పు 2 స్పూన్స్ , ఆవాలు , నెయ్యి , ఎండుమిర్చి 2
ఆయిల్ , కరివేపాకు , ఇంగువ , ఎండుకొబ్బరి ఒక కప్పు ,
తయారుచేసేవిధానం , ముందుగా శనగపప్పు ,కందిపప్పు ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో ఒక గంట నానపెట్టాలి తరువాత నానపెట్టిన శనగపప్పు ,కందిపప్పు బాయిల్ చేసుకోవాలి బాయిల్ ఐన కందిపప్పు సనగపప్పులో పొట్లకాయ దబ్బలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి తరువాత
స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి పాన్ వేడి ఐన తరువాత మిరియాలు ,
మినపప్పు ,ఎండుకొబ్బరి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి ,
వేసుకొని బాగా వేగిన తరువాత వేడి చల్లారగానే మిక్సీలో వేసుకొని
పొడి చేసుకోవాలి తరువాత మిక్సీలో వేసుకున్న పొడిని
ఉడకపెట్టిన పదార్థములో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని
కొద్దిసేపు ఉడికిన తరువాత పక్కన పెట్టుకొని తిరగబాత ,నెయ్యి ,ఆవాలు
ఇంగువ వేసుకొని కలుపుకోవాలి అంతే వేడి వేడి పొట్లకాయ కూటు రెడీ
ఎంతో ఆరోగ్యమైన ఆహారం మీరుకూడా చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండండి
Негізгі бет how to make potlakaya kootu పొట్లకాయ కూటు ఆరోగ్యానికి మంచి ఆహారం బ్రాహ్మణవంటలు
Пікірлер: 148