🙏 నమస్తే అండీ కంగ్రాట్స్ అండీ 👌🤝👍🌹🌹పుస్తకం గురించి మంచి విషయాలు చెప్పారు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి పుస్తకం చేతబడితే చదవడం పూర్తయ్యేవరకు వదిలేదానిని కాదు పుస్తకాలు చదవడం అంటే అంత ఇష్టం నన్ను చూసి మా స్నేహితులు పుస్తకాలు దాచేసుకునేవారు ( పుస్తకాల పురుగు ) వచ్చేస్తోంది దాచేయండి అని అనేవారు, పుస్తకాలు చదవడం అంటే అంత ఇష్టం మరి ( i love books )
Пікірлер: 5