How to remove plants, extra grass with brush cutter in our open areas
#brushcutter #cleanandgreen #greenary
#greenbhadradri
#greenparrot
మన ఇంటి ప్రాంగణం మన యొక్క పరిసరాలు లేదా మనుకున్నా ఓపెన్ ఏరియాస్ , ఎక్కువ స్థల విస్తీర్ణంలో లేదా పొలాలలో కలుపు మందు కొట్అటకుండా అత్యంత సులువుగా చక్కగా పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు , గడ్డి పెరిగిపోవడం వీటన్నిటిని బ్రష్ కట్టర్ సహాయంతో ఏ విధంగా నీటుగాా తయారు చేసుకోవచ్చుపై వీడియోలో చూపించాము ఇది స్థల విస్తీర్ణ ఎక్కువ ఉన్న వాళ్ళకి చక్కగా నీటుగా ఉంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది
Негізгі бет How to remove unwanted plants, extra grass with brush cutterin in our open areas telugu
Пікірлер: 4