యం ఏ తెలుగు మొదటి సంవత్సరం - 5 కోర్స్ లకు చెందిన మొదటి అభ్యాసములు అన్నీ అప్లోడ్ చేస్తేనే assignment 2 సమాధాన పత్రాలు డౌన్లోడ్ అవుతాయా లేక కోర్సు 1 assignment 1 పంపిన తర్వాత ade కోర్సు assignment 2 అప్లోడ్ చేయాలా
@kalaclasses
2 ай бұрын
First all courses అసైన్మెంట్ 1 లు సబ్మిట్ చెయ్యాలి....వాటి తర్వాత అసైన్మెంట్ 2 లు open అవుతాయి... Next all అసైన్మెంట్ 2 సబ్మిట్ చెయ్యాలి... వర్క్స్ కంప్లీట్
@sarmanvrk53
2 ай бұрын
ధన్యవాదములు
@kalaclasses
2 ай бұрын
Last Date extended to 10/07/2024 sir....
@toluarunkumar394
3 ай бұрын
Telugu assignment Date ,fee date Gurinchi chepandi sir (pg) Ma telugu
@kalaclasses
3 ай бұрын
MA తెలుగు Assignments 5 days lo పెడతారట సార్..exam Fee dates ఇంకా time ఉంది.. All సబ్జెక్టు అసైన్మెంట్ లు సబ్మిట్ డేట్స్ కంప్లీట్ అయ్యాక అంటే... May be june last week / july 1,2 nd week లో exam fee రావచ్చు
@rashikacharla6085
28 күн бұрын
Oka subject i roju migilinavi repu upload cheyyaccha sir
@kalaclasses
28 күн бұрын
Cheyacchu andi..1day atu itu no problem
@sarmanvrk53
2 ай бұрын
What is the last date for submission of online assignments. Initially it was 20th June. I saw some communication showing the date as 30th June (not able to retrieve the source). My telephonic enquiry with study center informs that 30th June is for the 1st assignments and that 31stJuly is the last date for the 2nd set of assignments. My search with the university portal did not throw any light. Any clarification sir?
@kalaclasses
2 ай бұрын
ప్రస్తుతానికి 20 జూన్ 2024.. లాస్ట్ date ani ఉంది... Sir స్టూడెంట్ login లలో లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే ఫైనల్ అవుతుంది సార్. కొంతమందికి చివరగాrecent గా అసైన్మెంట్లు ఎనేబుల్ చేయడం జరిగింది. వారికి లాగిన్ లో 30వ డేట్ వరకు చూపిస్తుంది. 20th june 2024 final date అనుకోని రాయడం మంచిదని అభిప్రాయం sir.. Final గా స్టూడెంట్ లాగిన్ లో ఏ date ఉందో అదే ఫైనల్. Sir
@sarmanvrk53
2 ай бұрын
Thank you sir. Good suggestion.
@kalaclasses
2 ай бұрын
🤝
@rammgm5062
Ай бұрын
Assignment 1st page nundi start chesanu ..but akkada start writing home assignment from next line ani undi..amaina problem authunda sir
@kalaclasses
Ай бұрын
No problem andi...frent page lo date of submission & no.of pages veyandi
@rammgm5062
Ай бұрын
@@kalaclasses Thank you..
@AsgarAli-mm7nc
3 ай бұрын
Booklet 1 nee download cheysu kuni print tesu volana sir ? Print tesu kuni next wati lou nay rasi scan cheysi submit cheyyalana sir
@kalaclasses
3 ай бұрын
అవును సార్... ఐదు బుక్లెట్లు 1 లు ప్రింట్ తీసుకొని రాయాలి. రాసింది 20 mb లోపు, ఈచ్ బుక్ లెట్Pdf లోకి కన్వెర్ట్ చేసి,అప్లోడ్ చేయాలి.దాని తర్వాత బుక్లెట్ 2 ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చెయ్యాలి ప్రతి సబ్జెక్టుకి ఐదు బుక్లెట్స్ ఉంటాయి.5- బుక్లెట్ 1 లు అసైన్మెంట్ 1 లకి రాయాలి. అసైన్మెంట్ 1 కి ఆల్ కోర్సెస్ కంప్లీట్ (all booklets-1)అయ్యాక, అసైన్మెంట్ 2 కి బుక్లెట్ 2 లు ఓపెన్ అవుతాయి... అవి కూడా రాసి అప్లోడ్ చేయాలి.
@cutejarru9929
3 ай бұрын
Suppose maths persons only they write 8 pages only completed assignments that yime all 12 pages scanned sir please reply
@kalaclasses
3 ай бұрын
Frent page lo miru enni pages rasaro Anni veyandi...Ex miru 8 pages lo assignment 1 complete ayyindi..frent page lo No.of pages daggara 8 veyandi saripothundi. Scanning 11 pages tisi upload cheyyocchu .. all 11 pages scan chesi upload chesina no problem...remaining wite pages undocchu.. Miru enni pages rasaro annitike marks vestharu...last question after ---The End--- pettandi..
@cutejarru9929
3 ай бұрын
Tq u for reply sir...
@srinivasarao6406
2 ай бұрын
MA ENGLISH 1st year Ambedkar University final exams eppudu start avvochhu sir.
@kalaclasses
2 ай бұрын
August 2024
@rathnakumari1991
3 ай бұрын
Anni assignments okesari upload cheyyavachha sir course 5 varaku first year assignments sir course 6to 10 second year assignments sir clarity cheyandi sir
@kalaclasses
3 ай бұрын
Yes, course 1- 5 1st yr...course 6- 10 2nd yr.. మీకు Download question papers అని ఉంది కదా అక్కడ click చెయ్యండి... దానిలో year, course name అన్నీ కనిపిస్తాయి.మీకు 1st yr & 2nd yr వి మీ login లో ఉంటే...మొదటగా 1st yr వి అసైన్మెంట్ 1- booklets 1 ఐదు సబ్మిట్ చెయ్యండి... Next 2nd yr అసైన్మెంట్ 1 వి సబ్మిట్ చెయ్యండి. Next అసైన్మెంట్ 2.. Both ఇయర్స్ కంప్లీట్ చెయ్యండి
@KNR2996
3 ай бұрын
Sir mobile lo use chesi upload cheyocha
@kalaclasses
3 ай бұрын
చెయ్యొచ్చు sir...how to scan video kzitem.info/news/bejne/l2-onIV6qnSQZIosi=mkZSfiam9PHlmAnI
@bharathnaidu5526
3 ай бұрын
Hi anna 👋🏻 Anna public administration Course Inka Raavatle anna Eppudu vasthadoo cheppandi anna
@kalaclasses
3 ай бұрын
Ramaining all 5 days lopu pedatham annaru bro..
@bharathnaidu5526
3 ай бұрын
@@kalaclasses ok anna 🙏🏻
@bujagounichennakeshavulu2942
2 ай бұрын
Na admition number enter kavadam ledhu sir 1 St year evaledhu Sir balani adigithe rendu kalipi evochu annaru sir
@kalaclasses
2 ай бұрын
Register ayyaraa..
@venkatasubbaiah7324
3 ай бұрын
Two sides raayala andi page number ichharu kada booklet lo
@kalaclasses
3 ай бұрын
స్కాన్ చేసేటప్పుడు ఇటు గీతలు అటు అటుగీతలు పడకుండా.. రాసుకుంటే రెండువైపులా ప్రింట్ తీసుకోవచ్చు....అలా లేకపోతే తీసి రాసుకోండి
@pandumammy1413
3 ай бұрын
BOOKLET 2 SIDE PRINT TISKUNTE ఓకేనా?11 pages 6 పేపర్స్ లో వచేస్తది కదా
@kalaclasses
3 ай бұрын
స్కాన్ చేసేటప్పుడు ఇటు గీతలు అటు అటుగీతలు పడకుండా.. రాసుకుంటే రెండువైపులా ప్రింట్ తీసుకోవచ్చు....అలా లేకపోతే తీసి rasukovacchu
@pandumammy1413
3 ай бұрын
@@kalaclasses tq
@pandumammy1413
2 ай бұрын
Empty paper lo kuda sign cheyala?
@kalaclasses
2 ай бұрын
No need...miru rasina varake sign cheyandi...but 11 pages upload & submit cheyyali...like book submission to college
@pandumammy1413
2 ай бұрын
@@kalaclasses scan chesi upload cheyali.after Papers tho ika Pani leda?
@kalaclasses
2 ай бұрын
Aftre submission of booklets...save it for further reference
@pandumammy1413
2 ай бұрын
@@kalaclasses k
@ankamshoban7145
3 ай бұрын
11 pages compulsory రాయాలా.... Sir
@ankamshoban7145
3 ай бұрын
Answer సరిపోయినంత రాయాలా... ఒక వేళ 8 పేజెస్ సరిపోతే....
@kalaclasses
3 ай бұрын
11pages pdf cheyyandi...rayani pages unna em kadu andi
@chinuu481
3 ай бұрын
M.A Telugu 1st year study material ela download chesukovali
మీ లాగిన్ లో ఓపెన్ అయ్యాక కంటిన్యూ& ప్రొసీడ్ క్లిక్ చేస్తే... అక్కడ అసైన్మెంట్ బుక్ లెట్స్ మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి... వంకాయ రంగులో డౌన్లోడ్ అసైన్మెంట్స్ అని ఉంటుంది.
యూనివర్సిటీ textbooks లో answers untay/ test papers lo untay andi Mi log in lo questions papers& booklets untay details video kzitem.info/news/bejne/mmx6rqJ6jXh6nn4si=1MEKsdvnx5RRToXJ ఐదు బుక్లెట్లు 1 లు ప్రింట్ తీసుకొని రాయాలి. రాసింది 20 mb లోపు, ఈచ్ బుక్ లెట్Pdf లోకి కన్వెర్ట్ చేసి,అప్లోడ్ చేయాలి.దాని తర్వాత బుక్లెట్ 2 ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చెయ్యాలి .ప్రతి సబ్జెక్టుకి ఐదు బుక్లెట్స్ ఉంటాయి.5- బుక్లెట్ 1 లు అసైన్మెంట్ 1 లకి రాయాలి. అసైన్మెంట్ 1 కి ఆల్ కోర్సెస్ కంప్లీట్ (all booklets-1)అయ్యాక, అసైన్మెంట్ 2 కి బుక్లెట్ 2 లు ఓపెన్ అవుతాయి... అవి కూడా రాసి అప్లోడ్ చేయాలి.
@SunnyPrateek
3 ай бұрын
@@kalaclasses University books and Test papers Leni valu Ela rayali sir. Edana Website nunchi download chesi rayocha
@kalaclasses
3 ай бұрын
Google lo search chesi rayocchu andi...like Wikipedia
@SunnyPrateek
3 ай бұрын
@@kalaclasses ok sir kani koni problems unay avi balance sheet lo rayali
@mohdamer6987
3 ай бұрын
Sir second assignment ఎప్పటి వరకు submit cheyali sir
@pandumammy1413
2 ай бұрын
Site assalu open avvatledu
@kalaclasses
2 ай бұрын
Working now..
@pandumammy1413
2 ай бұрын
@@kalaclasses open avtundi but assignment submit ki velte open avvatledu
@kalaclasses
2 ай бұрын
Slow ga upload avthundi andi...phone lo chesedhi aythe night submit cheyandi....
Пікірлер: 61