77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మా స్కూల్ తరఫున ప్రదర్శించడం జరిగింది
జి ఎస్ ఆర్ మున్సిపల్ హై స్కూల్ గూడూరు వారిచే పిరమిడ్స్ ప్రదర్శన
🇳🇪 కులమత బేధాలు లేకుండా అందరం ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటే దేన్నైనా సాధించగలం అనేదానికి చిహ్నమే ఈ పిరమిడ్స్
🇳🇪 ధైర్యం, సాహసం, నమ్మకం లకు ప్రతీకగా ఈ పిరమిడ్స్ చెప్పుకుంటాము
🇳🇪 ఫిట్నెస్ కాంపోనెంట్స్ అయినటువంటి స్పీడ్, స్ట్రెంత్, కోఆర్డినేషన్, బ్యాలెన్స్, లాంటి ఎబిలిటీస్ అన్నీ కూడా కలసి ఉంటేనే ఈ పిరమిడ్స్ చేయడం వీలవుతుంది,
🇳🇪 క్రింద ఉన్న పిల్లలు పైన ఎక్కిన వారిని మోయటానికి కావలసిన స్ట్రెంత్, పైకి ఎక్కడానికి స్పీడు, ఒకరి మీద ఒకరు నిలబడడానికి బ్యాలెన్స్, ఒకరికొకరు సహకారంగా పైకి ఎక్కడానికి కోఆర్డినేషన్, వంటి ఎన్నో ఏబిలిటీస్ ఈ పిరమిడ్స్ లో ఉంటాయి
🇳🇪 ఇవి చేయడం ద్వారా మన జాతి సమాఖ్యతను సమగ్రతను మరియు పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ పిరమిడ్స్ ని చేయించడం జరుగుతుంది.
🇳🇪 ఇదే పిరమిడ్లను ఇండియన్ ఆర్మీ ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే రోజున ప్రదర్శించడం జరుగుతుంది.
🇳🇪 అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఈ పిరమిడ్స్ ను జి ఎస్ ఆర్ ఎం మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు 77వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూడూరు డివిజన్ ఆర్డిఓ వారి ముందు సగరువంగా ప్రదర్శించడం జరుగుతుంది.
ఎస్ వెంకటసుబ్బయ్య SA(PD) జి ఎస్ ఆర్ మున్సిపల్ హై స్కూల్ గూడూరు
Негізгі бет Спорт Human Pyramids ||77th independence day program || By GSRM HIGH SCHOOL GUDUR.
Пікірлер: 6