#Raitunestham #Terracegarden #Roofgarden
విజయనగరం సిటీ సమీపంలోని దుప్పాడలో నివాసం ఉంటోన్న సిరిపురపు ఆదిలక్ష్మీ, సూర్యనారాయణ దంపతులు... తమ ఇంటిపై బృందావనాన్ని సృష్టించారు. మిద్దెతోట మొదలుపెట్టిన ఏడాదిన్నరలోనే గార్డెన్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లతో పాటు ఔషధ మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొక్కలను క్రమపద్ధతిలో అందంగా అలంకరించి, మేడమీదనే పిక్నిక్ స్పాట్ తయారు చేశారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Негізгі бет ఇంటిపైనే పిక్నిక్ స్పాట్ సృష్టించారు | Beautiful terrace garden with variety plants | S Aadilakshmi
Пікірлер: 54