#Raitunestham #Terracegarden #Roofgarden
అందమైన ఇంటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మిద్దెతోటలను పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలని మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచించారు. ఇంటి పంటలతో ఆరోగ్యం, ఆహ్లాదం.. వెరసి కుటుంబానికి వెలకట్టేలని ఆనందం లభిస్తుందని చెప్పారు. మడుల నిర్మించుకునే విధానాన్ని, మొక్కలు పెంచే పద్ధతులను తెలియజేశారు.
---------------------------------
☛ Subscribe for latest Videos - • ఆకుకూరలు, పూల సాగుకి ...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------
Негізгі бет ఇంటితో పాటు తోటను పిల్లలకు వారసత్వంగా ఇవ్వండి | Gardening on Roof | Raghotham Reddy
Пікірлер: 28