ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక...
కర్నూలు నందలి స్థానిక బి క్యాంపులో గల మన వృద్ధుల ఆశ్రమంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిభాపూలే 133 వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన నక్కలమిట్ట శ్రీనివాసులు, పట్నం రాజేశ్వరి, శేషఫణి, నంది విజయలక్ష్మీ , sc - st మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు రాజు, నాయకంటి జయన్న , వృద్దాశ్రమం నిర్వాహకులు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 133 వ వర్థంతి సందర్భంగా వృద్దాశ్రమంలో ఉదయం టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది.
పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో... సావిత్రిబాయిపూలే ఫాతిమాషేక్ రమాబాయి అంబేద్కర్ అడుగుజాడల్లో మహిళల ఆత్మగౌరవం, హక్కులకై నినదీస్తూ అంతిమంగా రాజ్యాధికారం సాధించే దిశగా...మహిళా ఐక్య వేదిక ముందుకు వెళుతుంది... ఎక్కడైతే మహిళల హక్కులకు ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందో అక్కడ మహిళా ఐక్య వేదిక ముందుంటుంది...
చిరునామా :
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయం,ఎల్.ఐ.జి 50/1/124, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ, బి క్యాంప్, నియర్ జాయింట్ కలెక్టర్ బంగ్లా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. 518002
ఫోన్ నెంబర్స్ : 9966928254, 9963955987..
Please Subscribe Mahila Ikay Vedika channel
/ @patnamrajeswarimahila...
Негізгі бет 🥲ఇంట్లో ప్రేమ కరువై ఆశ్రమాల్లో తల్లిదండ్రులు || Annadanam in old age home || Kurnool
Пікірлер: 1