హాయ్ నాన్న యద్దనపూడి సులోచనారాణి గారి నోవెల్స్ అంటే ఇష్టం లేని వారుండరేమో నేను పుట్టకముందు వ్రాసిన స్టోరీలా ఉంది.మీ మధురమైన స్వరంతో ఇంకా బావుంటుందని వింటున్నాను.చక్కని కథ బావుంది👌
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
Hello andi 😊 Thank you so much 💖
@lakshmibattala1685
14 күн бұрын
చాలా బాధ కలిగించింది. సుఖంగా ఉన్న సుజాత ku లేనిపోని దిగులు. Ee Kathaku konasaaginpu ఉంటే బాగుండేది.
@kathalukathanikalukhazana4293
14 күн бұрын
@@lakshmibattala1685 true andi
@VijayaLakshmi-hh9ms
2 ай бұрын
కమలా గాయత్రి చెనిమెళ్ళ గారి మనసు మాట వినదు నావెల్ మీ ద్వారా వినాలని వుంది రాధిక గారు ప్లీజ్ వినిపిస్తారా
@@VijayaLakshmi-hh9ms కమలా గాయత్రి గారి గురించి ప్రయత్నిస్తున్నాను. ఈ మనసు మాట వినదు రచన ఏ సంవత్సరంలో వ్రాశారో తెలుపగలరా. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళను అడిగితే తెలియదన్నారు. మీ దగ్గర pdf ఏమైనా ఉంటే kathalukathanikalu@gmail.com కి mail చేయగలరా....
@VijayaLakshmi-hh9ms
2 ай бұрын
@@kathalukathanikalukhazana4293 పెట్టాను చూడండి
@VijayaLakshmi-hh9ms
2 ай бұрын
Pdf పెట్టాను చూడండి
@kathalukathanikalukhazana4293
2 ай бұрын
@@VijayaLakshmi-hh9ms నేనూ మీ email కు reply పెట్టాను... చూడండి
@saraswathikandlakunta7061
4 ай бұрын
భారతీయ సంస్కృతి నిలబెట్టినారు ముగింపు బాగుంది కానీ ఆ ప్రేమికుడిని చూపకపోతే బాగుండేదీ యద్దనపూడి సులోచనారాణి గారికి మీకు ధన్యవాదాలు
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
💖😊
@dr.rvdevadasu6777
4 ай бұрын
నేను కథ ఆసాంతం వినేట్టుగా చేశారు. సులోచనారాణి గారి ప్రేమ వాణికి ఈ కథ మరో సాక్షి. "ఐ లవ్ యూ " అనేది వెకిలి మాట కాదు. చాలా పవిత్రత నింపుకున్నది. దీని రచనాశిల్పానికి ఏమాత్రం తగ్గక ఇంకా వన్నె తెస్తూ ఇలా వినిపించిన రాధిక గారికి ప్రత్యేక అభినందనలు. అసలైన ప్రేమకు బహుమానం విషాదం. మరణం దాని గమ్యంగా కనిపించింది. తీపి ప్రేమకూ , కడలి దాటక తన హద్దుల్లో ఉన్న అలలే అనిపించింది. చక్కటి సత్యానికి ఇది వివరణాత్మక సంఘటనా వాణిలా పలకరించింది. Cong rates !!
@suneethavangara971
4 ай бұрын
👌🏻👌🏻👌🏻... Super..🌹🌹
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
😊💖
@Phanindra-m8o
4 ай бұрын
చాలా బాగుంది
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
💖😊
@PallaRajani
4 ай бұрын
Hai Radhika gaaru.. Yaddanapudi gaari navalalu almost chadivanu, kaani meeru chaduvuthu unte vinatam inka bagundi, meeru chadivina navalallo, annitikanna naaku istamina navala chittareddi surya kumari gaari navala ANDALA RANI, enno saarlu vinnanu. Thank you so much manchi navalalu vinipisthunnanduku
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
Thanks Rajani garu for your support n love. నాకూ చిట్టా రెడ్డి వారి ప్రేమ పూజారి, అందాల రాణి ఇష్టమైన నవలలు. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 😊💖
@aithalsujatha
4 ай бұрын
Since my childhood, this is my EVERGREEN ♥️ story of Sulochana Rani🌹 Thanks for refreshing my memories 👍
Sujatha ki pelli kakunda unte entha bagundu...poni hasten aa flight miss aithe entha bagundu😔
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
😊
@garladinnekrishnamurti8385
4 ай бұрын
Story is gripping as hastings is hell😮 bent to track his pictorial beauty in India. Finally finding her in sujatha already married and staying in hospital the duel between them is well penned by eminent writer. Your presentation is simply superb
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
Thank you sir 😊💖
@sumadevi2573
4 ай бұрын
Nice tq
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
💖😊
@garladinnekrishnamurti8385
4 ай бұрын
Please correct it as hospital. Not hospital
@garladinnekrishnamurti8385
4 ай бұрын
Hossapet and not hospital. Typing by email wording misrepresenting twice
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
@@garladinnekrishnamurti8385 😊
@nagalakshmireddy3128
4 ай бұрын
రాధికా తొలి నవలే ఎంతో చక్కగా మన సంప్రదాయాలకు అనుగుణంగా వ్రాసారు కదూ సులోచనారాణి గారు .మీ ప్రొనౌన్షియేషన్ 👌Rani గారికి మీకు థాంక్స్.
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
💖😊
@hemab5524
4 ай бұрын
Hi Radhika garu namaste ur stories r really good thank you so much for that. I really wanted to listen to Yaddanapudi Sulochana gari Priya Sakhi through ur voice can u pls
@kathalukathanikalukhazana4293
4 ай бұрын
Hello Hema garu.... Certainly n thanks for the feedback
Пікірлер: 43