వ్యాపారులు చేసే మోసాలు కన్న మీ చానల్స్ చేసే ఓవర్ ఏక్షన్ ఎక్కువ మీరు పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన matter కీ సంబంధం ఉందా మోసం అంటే ఇది
@ananthalakshmithondapu802
Жыл бұрын
పైసలు కి కక్కుర్తి
@venkataraoallamraju5830
Жыл бұрын
అసలు యూట్యూబ్ లో.. పెట్టే హెడ్డింగ్ కి matter కి సంబంధాలు తక్కువ.. ఎక్కడా mach కావు. చాలా పోస్టులు అలాగే వుంటున్నాయి.
@ananthalakshmithondapu802
Жыл бұрын
@@venkataraoallamraju5830 అవును, చాలా సార్లు చాలా మంది చివాట్లు పెడుతుంటారు
@sam1955able
Жыл бұрын
@@ananthalakshmithondapu802 😊😊😊😊😊😊😊😊😊😊😊
@Shaikformer2023
Жыл бұрын
Fake news channel dislike to viewer and complaint cyber cell
@sureshkumar.s
Жыл бұрын
మోసం ఎక్కడ ఉంది, నీ వీడియో హెడ్డింగ్ లో వుంది. మరి నీ లాంటి వాడి ఛానల్ ఎందుకు సబ్స్క్రయిబ్ చెయ్యాలి?
@divyasathya337
Жыл бұрын
Ala am kadu athanu cheppina mata nijame one month dmat lo koni next month kirana shop lo konandi rates apudy miku telusthundi nenu one month ki Dmart lo ki velthy 2000 avutundi ade bayata thiskuntuna ade samanulu 1200 Leda 1500 anthy Dmart ok but chusi thiskondi bayata kuda best unnay
@sriharig3316
22 күн бұрын
అన్ని సెకండ్ క్వాలిటీ వే ఉంటాయి . అనేది నిజం ..మీరు మీనప పప్పు కొని వడ చేసి చూడండి నీకే తెలుస్తుంది . అదే పప్పు వేరే షాపింగ్ మాల్ లో గాని బయట కొని చూడండి నీకు తప్పక అర్థమవుతుంది డీమార్ట్ అంటే ఏమిటో .బిలో మిడిల్ క్లాస్ వారికి క్వాలిటీ సెకండరి కాబట్టి వారికి సరిపోతుంది ..
@nichenametlalakshminarasim9088
Жыл бұрын
మోసం చేయారన్నప్పుడు dmart చేసే మోసాలు అని కాప్షన్ ఎలా పెట్టారు నిద్ర పోతూ పెట్టారా
@chanduadvbchanduadvb8157
Жыл бұрын
Brother మీరు చెప్పింది బాగుంది. అందులో మోసం ఏం లేదు. మరి టైటిల్ ఎందుకు పెట్టావు? D Mart మోసాలు అని. ముందు టైటిల్ మార్చు...
@charyulunanduri5673
Жыл бұрын
వెంకటూ ! నీవు పెట్టిన టైటిల్ ఏమిటి? సెప్పింది ఏమిటి? 'డి మార్ట్ చేసే మోసాలు..? '. వాళ్ళు తక్కువ ధరకు సేకరించి, తక్కువ లాభం వేసుకుని, మార్కెట్ కన్నా తక్కువ ధరకు ప్రజలకు అమ్ముతూ, ప్రజలను నెలవారీ సరుకులు వాళ్ళ దగ్గిరే కొనేట్టు సేస్తున్నారు. అది గొప్ప సేవయే గదా! దానికి నీవు పెట్టిన పేరు మోసాలా? ఆo య్
@hanumantharaoborra3123
Жыл бұрын
Alanti title aiete yemyti ani chustamu kadha ☹️😀
@ananthalakshmithondapu802
Жыл бұрын
వీళ్లు కి విషయానికి తగినట్టు హెడ్డింగ్ పెట్టడం తెలియదు. అందరికీ అందరూ 1 st క్లాస్ స్టూడెంట్స్
@srinivasaprasadkhandavilli5640
Жыл бұрын
ఏమైనా MRP కి సరుకులు అమ్మి సొమ్ము చేసుకునే సూపర్ బజార్ల కన్నా D మార్ట్ సామాన్యులకు మేలు చేస్తుంది. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం. అనవసర సరుకులు కొనడం మన బలహీనత, మన బడ్జెట్ మీద, కొనుగోళ్ల మీద మన కంట్రోల్ ఉండాలి. ఏ వస్తువు కొనమని D mart బలవంతం చేయదు. బల్క్ కొనుగోళ్లపై వచ్చే ఎక్కువ డిస్కౌంట్ కొనుగోలుదారులకు పంచుతుంది మంచి వ్యాపారసూత్రాలను పాటిస్తుంది.
@roykorupolu7066
Жыл бұрын
అసలు విషయానికి, title కు సంబంధం లేకుండా పెట్టి, మోసం చేశారు. D MART గురించి వీడియోలో మంచిగా చెప్పి,పేరులో చెడ్డగా ఎందుకు?
@surendersingam42
Жыл бұрын
This is not a cunning method it is good for us don't say this is foolishness
@lakshmij853
Жыл бұрын
తప్పుడు టైటిల్స్ పెట్టి జనాలను తప్పు దారి పట్టించకండి. డిమార్ట్ మధ్య తరగతి నుండి పేద వారిని కూడా బతికేలా చేస్తుంది. టైటిల్ డిమార్ట్ సక్సెస్ అని పెట్టి ఉంటే బావుండేది.
@boddupallivenkatajaganmoha1245
Жыл бұрын
మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే store. 👌. కానీ అవసరం కంటే అనవసరమైన సరుకులు ఎక్కువ కొంటాం. అదీ తగ్గించుకోవాలి మనం. క్వాలిటీ బానే ఉంటుంది.
@sankarommy8477
Ай бұрын
Anta mosam, d Mart parachute oil check chi retail market oil check chi chela Theda
D Mart లో ఏమీ మోసం లేదు. బిల్లు లో నీవు ఎంత save చేసావో బిల్లు లో చూపిస్తారు. అదే బిగ్ బజార్, మోర్ సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ లు ఉండవు. క్వాలిటీ same. Example lays chips D Mart లో 30/- mrp 24/- ఇస్తారు. మోర్ సూపర్ మార్కెట్ No discount
@vnraju208
Жыл бұрын
Thumb nail ఏంటి మీరు చెప్పేదేంటి
@kagganageswaramma5914
Жыл бұрын
Shop లో అవసరం వరకు మాత్రమే. కొంటా ము ఇక్కడ అనవసర ము అయినవి కూడా కోంటా ము. పొదుపు తరువాత ఖర్చు ఎక్కువ
@vattamsangameshwar7620
Жыл бұрын
100% కరెక్ట్ చెప్పారు బ్రో
@mvramana5188
Жыл бұрын
కొనేవాడు తనకు ఏమి కొనాలో, ఎంత కొనాలో నిర్ణయించుకో లేకపోతే అది కొనేవాడిదే తప్పు.
@HariKumar-vo8no
Жыл бұрын
నీకు shop వుందా?
@kchinna6519
Жыл бұрын
Yes
@santhosh2061
Жыл бұрын
100 correct
@anjalidevidevi7615
Жыл бұрын
పోనిలెండి, పేదవాళ్ళు ఎలాగోలా బ్రతుకుతున్నారు కధ, అందరూ మంచిగా సమానంగా బ్రతకాలి,
@SatyaRatnamEranki
7 ай бұрын
మామూలు కొట్టుకు వెళ్లి 200/- సరుకులు కొనే వాళ్లు D market ku velli కావలసినవి అర్జెంట్ అవసరం కానివి కూడా 500/- పెట్టి కొనేస్తు ఉంటాం ఇది కూడా వారికి లాభమే 😅
@kousikchowhan5885
Жыл бұрын
డి మార్ట్ సక్సెస్ గా దూసుకుపోతుంది అంటావ్, బయటి కన్న తక్కువ కాస్ట్ అంటావ్. మోసం అంటావ్, మరి ఏంది ని భాద.
@india2190
Жыл бұрын
తప్పు ఏమీ లేదు ఈ విధం గానే మోసం చేసి దోచుకోవాలి సిగ్గులేని ప్రజలని కోపం వచ్చినా పర్వాలేదు, ఇది అక్షరాల నిజం జీతం రాగానే డబ్బులు చేతిలో చూడగానే, రిలయన్స్, బిగ్ బజార్, డీమార్ట్, ఇతరాత్ర సూపర్ మార్కెట్లకు వెళ్లి అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం డబ్బులు గొరిగించు కుంటారు, తరువాత మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దుకాణాలలో అప్పులు చేసి నెలంత కుటుంబం మొత్తం తింటూ బ్రతుకుతూ ఉంటారు, వాడు ఇచ్చే ₹ 2 ఆఫర్ లకు ₹100 పెట్రోల్ వేసుకుని కుటుంబం కుటుంబం మొత్తం ఒక విహారయాత్రకు వెళ్లినట్లు వెళ్తారు, మొత్తం జేబులో డబ్బులు అన్ని అయిపోయిన తరువాత నెల అంతా చుట్టుపక్కల ఉన్న చిన్న దుకాణాలలో అప్పులు చేసుకుని బ్రతికేస్తారు, ఇప్పుడు చెప్పండి మోసం చేయొచ్చా చేయకూడదా సిగ్గు ఎవరికీ లేదు There is nothing wrong, this is how shameless people should be cheated and robbed, it doesn't matter if they get angry, this is the literal truth, when they see the money in their hands, they go to Reliance, Big Bazaar, Demart, other supermarkets and spend all the money whether they need it or not, and then in the small shops around us. They take loans and feed their whole family for a month, they spend ₹100 on petrol for ₹2 offers and the whole family goes on a vacation, after all the money in their pockets, they survive by borrowing from small shops around the whole month. No
@saikrishnavedula8330
Жыл бұрын
D Mart మనల్నీ ఎలా.మోసం.చేస్తుంది అని వీడియో పైన రసేవు. ఎక్కడా వీడియో లో మోసం చేస్తున్నట్లు చెప్పలేదే. చెప్పిందే చెప్పి బోరు కొట్టావు.
@wilsonraj8770
8 ай бұрын
మీకు ఈ ప్రచారం చేసినందుకు ఇరవై లక్షలు ఇచ్చారు కదా అందులో మీరు సమాజానికి మంచి కోరి ఒకే ఒక్క సాయం చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసం
@srilakshmitayaru395
Жыл бұрын
D Mart చాలా మంచిగా వుంటుంది.అందరికీ అందుబాటు ధరల్లో ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి.
@raghubabu7319
Жыл бұрын
Bokka
@dilipkumargellie9641
Жыл бұрын
Ni bonda ra. Chetha na kodaka
@asariravinderyadav5259
Жыл бұрын
అన్న మోసం ఎందుకు చేస్తరు అన్న అట్లీయితే ప్రతి ఒక్క బిసినెస్ లో మోసం ఉంటుంది
@sriramachandramurty1048
Жыл бұрын
Cheating అని heading పెట్టి దానిగురించి చెప్పలేదు. D Mart లో సరుకులు చవకగా దొరుకుతాయి అని ముగించేరు. ఇది చీటింగ్ అంటే.
@psrao475
Жыл бұрын
Your caption is misleading. A Negative Heading with a Positive Narration. It is the narrator who is misleading public and not D'Mart.
@uppalagopinath5021
Жыл бұрын
Control your mind and money
@bhimaraot
Жыл бұрын
Tittle is quite different...to the content. This effects your channel... negatively.
@t.srinivas7044
Жыл бұрын
Nee thabnail lo d Mart మనల్ని మోసం చేస్తుంది అని పెట్టావు, ఇక్కడ మోసం చేస్తున్నారు.
@ravirajraviraj4278
Жыл бұрын
వ్యాపారం అంటేనే మోసాలు చేసేది
@thatisathish6427
Жыл бұрын
అసలు నువ్వు చెప్పింది నీకు అయినా అర్ధం అయిందా
@sama108
Жыл бұрын
completely wrong information. D-Mart follows the policy of buying in bulk from manufacturers and selling at discount. The quality of D-mart products is much higher than Vijetha, BigBazar, Reliance etc.
@kantaraokarra929
Жыл бұрын
D Mart means DISCOUNT Mart
@ChVVv
Жыл бұрын
Title ki లోపల చెప్పినది ఒకటేనా?
@arjunaraopithani8485
Жыл бұрын
ఇలాంటి వీడియో ల సారాంశం ఏమిటంటే అమెరికావాడు దోచుకుంటున్నారు మిముల్ని ఎప్పటికీ మేమే మిముల్ని దోచుకోవాలి అని
@srikanthmanda68
Жыл бұрын
మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి స్టోర్
@dhanalakshmipathri585
Жыл бұрын
Avunu
@raghubabu7319
Жыл бұрын
Bokka
@dilipkumargellie9641
Жыл бұрын
@@dhanalakshmipathri585avuna r peda scam
@ramaraomittapally6375
Жыл бұрын
Title why you put wrong. Do not do cheap tactics
@LuckySiri-xm7et
Жыл бұрын
ఐ లవ్ D mart మనలాంటి వారికోసం మేడల్ క్లాస్ ఫెమిలీ 😍😍కోసం
@punyakotikumarpunyakotikum4169
8 ай бұрын
అంతా బాగానే చెప్పారు మరి expairy date గురించి కూడా కొంచెం వివరిస్తే తెలుసుకుబేవాళ్ళం.... 👍
@shaikimam7867
Жыл бұрын
Change the టైటిల్ First......
@kodurumaheshkumar8354
Жыл бұрын
DMRT Best
@ananthalakshmithondapu802
Жыл бұрын
మన స్థాయి కి మన అవసరాలు తీరు స్తున్నపడు ఇతర గొప్ప brandla తో పని లేదు, సామాన్యుడు అవసరం తీరడం మాత్రమే చూస్తాడు. బడాయి చూడడు ,అందుకే DMart అందరికీ ఆత్మ బంధువే.
@epcservices6018
Жыл бұрын
ఇదే....ఇదే....... ఇండియన్ సకాలజీ. అందుకే కమర్షియల్ మోసాలు!
@raghubabu7319
Жыл бұрын
Bokka
@ravirajraviraj4278
Жыл бұрын
డి మార్ట్ లాభం జనాలకు
@sankarruma7478
Жыл бұрын
The mine profit of demart is their business is in their own buildings so rent problem they purchase site at outskirts of the city at cheap rate within shor period the site value is increased.
@bshshy8775
Жыл бұрын
ఎర్రిపప్ప ఆ టైటిల్ పెట్టడం ఎంటిరా... ఒక పక్క మోసం అంటావు... నియ్యా....మా ఏందిరా అలా రాయటం...
@svayuvegula
Ай бұрын
మనకి పక్కన ఉన్న కిరాణా శాప్ లో 4000 బిల్లు అయితే డి మార్ట్ లో 3000 కి వస్తాయి. కనీసం 25% తక్కువలో వస్తాయి. అదే కొన్ని FMCG వస్తువులు అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అదే మన కిరాణా స్టోర్ లో అయితే ఒకటే.. అదీ MRP ఎంత ఉంటె అంతకి.
@NirvanaMarketing-do8uv
5 ай бұрын
REPORT THIS VIDEO FOR WRONG THUMB NAILS.... IF 100 people report him this channel will be WARNED
@vippartis
Жыл бұрын
Your caption is misleading. D.mart like stores satisfy desires of middle & lower middle class people more than other stores.
@bennsanable
Жыл бұрын
ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!
@krishnamohandravida4791
Жыл бұрын
Customer is not bothered but only prise.
@krishnagoalla23
Ай бұрын
మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంటి కంటెంట్ ఏంటీ మీరే జనాలను నిలువునా మోసం చేస్తుంది. D మార్ట్ లో డిస్కౌంట్ లో ఒక వస్తువు కొంటే బిల్లింగ్ లో ఆ వస్తువు పేరుండదు. దాని స్థానంలో దానికి ఒక నెంబరు ఉంటుంది దానికే బిల్ వేస్తారు. అదే అసలైన మోసం. ఉ: మినప్పప్పు రెండు మూడు బ్రాండ్లు రేట్లు ఉంటాయి. తక్కువ రేటున్న సరుకు స్తానంలో ఎక్కువ రేటు వేసినా మనకు తెలియదు, అదే మోసం అంటే!
@maheswararaonandikatti7573
11 күн бұрын
అన్నీ దొరుకుతాయి,అంతా మాయ పిచ్చి సరుకు,చీప్ సరుకు రోడ్ సైడు , క్వాలిటీ హై ప్రైస్ ట్యాగు,
@harinathjyotinagaram3040
Жыл бұрын
ఇందులో మోసం. ఏమిటో చెప్పండి
@itsmypoint
5 ай бұрын
పెట్టిన హెడ్డింగ్ ఏంటి చెప్పిన ఏంటి d మరో promotion add ల undy
@umadevipopuri
Жыл бұрын
Indulo cheating emunnadi. Manaki nachanivi, non branded teeskomu kada. 2/3 months ki velli manaki avasaram undi teeskunna bagane savings untunnadi
@bhumachanchaiah1629
2 күн бұрын
Present D-Mart market down falls quality not satisfy 2024 DMart
@satyamenagadapa9338
8 ай бұрын
Doddu chekkara (quality sugar) s available here Dmart. Every month buying me in hyderabad Moosapet branch.
Heading and content in 180degree phase shift. You don’t know how to put a proper heading. Very bad taste.
@sravyayerasi8938
Жыл бұрын
Maya mosam ledhu annappudu thumbnail enduku ala pettadam? Stop doing this kind nonsense content
@sathireddychilumula908
Жыл бұрын
All items minimum 7℅ Discount
@vow1480
Жыл бұрын
Dmart ఇచ్చిన నట్టులు అందరూ ఇస్తున్నారు, ప్రతి దగర మినిమం 5శాతం ఇస్తున్నారు, క్వాలిటే మంచివి ఉండవు, qualatey ఉన్నా ఐటమ్ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు,,, బ్రమలో ఉన్నారు , ప్రజలు,,, అన్ని మర్ట్స్ లను veedikanna ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు,, వీడి అదృష్టం అందుకే జనాలు వెళ్లి అందులో పడుతున్నారు
@fathimakondaveeti4136
Жыл бұрын
Headding "mosam "ani enduku pettaru?kevalam mee video andaru chudalanna tricks?kada? Panthana leni heading.
మరి D Mart వాళ్ళకి ఎలాంటి శిక్ష పడలో కామెంట్ లో చెప్పండి 🤣🤣🤣🤣
@anirudhbadam6536
Жыл бұрын
Actually they have different mrps compared to retail shops and they give discount on that
@vijayrajeswarraoparsa4217
Жыл бұрын
కొంచం రేట్లు తక్కువగా ఉన్నాయి అందుకే అక్కడికి పోతాము
@surepallisubbarao2255
Жыл бұрын
Prathivadu janalaki pichekkinchdam ante iede cheppedaniki rasedaniki pontganavundadu
@Bogala-og6oy
Жыл бұрын
Eg.. ma inti pakka 5 lit oil dabba mrp 975/ kani dmart 675/_same brand so dmart very less price so damart is cheaper the others
@Cryptoyogi
2 ай бұрын
D mart లో కేజీ కందిపప్పు కొనేవాడు మొనగాడు
@b.praveenkumer7486
Жыл бұрын
Nenu chaala sarlu shopping chesa ?
@rajkumarmanepalli8839
Жыл бұрын
Venkat garu merru Pettina Title emiti. Meeru Cheppindi emiti. D MART MOSALU ANI PETTI MEERU CHEPPINDI EMITI TAKKUVA QWALITY METIRIAL EKKUVA LABAHALA KI AMMUTUNNARU ANI MEERE CHEPUTUNNARU. MALLI MEERE MOSALU CHESTUNNARU ANTUNNARU. RENDITILO EDI CORRECTO CLARITEEGA CHEPITE BAGUNDEDI.
@babugr7394
Жыл бұрын
Nowadays they started 1kg, 2kg and 5kg covers with very high GSM, approx 120, 1kg cover weighs about 15 gms, if you buy loose items like sugar, rice, dal etc. you will sure get less quantity and pay for the cover also. it is open cheating, you buy 1 kg you get 985 grams only.
@prathapreddy10
Жыл бұрын
Your information is False, they will remove the tare weight of the cover
@nagamanisreedhar9983
Жыл бұрын
First nee tytel change che ye dnducajte neeve cheptunnavu vallu enta baga vyaparam chestaru mosam ledu any neeve cheppynavu what is that v love D mart
@BasavaPavan-t2g
16 күн бұрын
We like dmart products It supports low class & middle class families
@prasadnani761
Жыл бұрын
Full bottle kotti Thumbnail pettava nayana, babu, chitti kanna...
@prasadpabolu7143
Жыл бұрын
ఒక మోసాన్ని చూసాను. డ్యూక్ వేఫర్స్ 60 గ్రా ప్యాక్ 55 రూపాయలు. ఒకటి కొంటే ఒకటి వుచితం. అంటే 60 గ్రా ప్యాక్ 27.5 పడుతుంది. అన్ని సూపర్ మార్కెట్ లలో ఇంచు మించు ఇలానే వుంటూంది. కానీ అసలు ప్యాక్ 100గ్రా 35 రూపాయలు మాత్రమే. అంటే మనం మోసపోతునట్టా కాదా ?
@nsraju1386
Жыл бұрын
Almost all buy-one-get-one packages do like this. Compare single-packed prices before going to combo packs. Eg. Honey packs,
@uppalagopinath5021
Жыл бұрын
Business tricks
@ananthalakshmithondapu802
Жыл бұрын
చిట్ట చివరికి మోస పో యేదీ వినియోగదారు లే, చాలా వస్తువుల రేట్లు బేసి సంఖ్యలో ఉంటాయి, అవి సగం కొంటె 50 పైసలు వద్ద తేలుతుంది దాన్ని హెచ్చు రూపాయికి రౌండ్ చేస్తారు, ప్రస్తుత కోడి గుడ్లు రేటు డజన్ 55 రూ లు, అర డజన్ తీసుకుంటే 27_50 లు అయితే 30 రూ కి రౌండ్ చేస్తున్నారు, వినియోగదారుల ని ఈ విధంగా దోచేస్తున్నారు , రైతు బజారు మరి భయంకరం గా ఉంటున్నాయి, ఎడ పెడా దోపిడీ యే, రిలయన్స్ లో పచ్చి శనగ పప్పు kg ధర 61-50 రూ లు 50 పైసలు చలామణి లో లేనపుడు ఆ రేటు తో పై రూ కి రౌండ్ చేసి దోచుకుంటున్నారు, మారకం లో లేని పైసలు లేనివి ఎందుకు పెట్టి నట్టు, ప్రభుత్వాల కి సామాన్యులు సాదక బాధ ల తో సంబంధం. లేదా ?
@seetaramaaadibhatla7478
Жыл бұрын
Hu no
@mbshareeff109
Жыл бұрын
Video nu tappaka chustarani mind ni divert cheyadam.
@jaijawanjaikisan2987
8 ай бұрын
sir You are weasting too much time of Y you tubers they know about the rates of goods and the busigness men all are not correct but some are there and they not earned more and thanks.
@vsvijaykumar
Жыл бұрын
Mosalu ani cheppu, smart ichche rebates, valla vyparam gurinchi cheppavu? Idi views kosam kada
@hemalathaupadhya5872
9 ай бұрын
Hedding choosi kangaru padda nu kadayya? Hedding ki meeru cheppedaniki emyna sambhandham unda?
@nandamchandrasekhar1115
Жыл бұрын
Soopar suthi lekunda baga chepparu bro ❤😅😊😊😊😊
@kiranmaikiran2305
Жыл бұрын
What you said is completely about quality...not all products are cheap one...but you are continuously saying cheap cheap...there plastic and steel are high quality
@Krishways55
Жыл бұрын
Yes and we should buy only what we need simply 👍
@SureshSuresh-vo8gb
Жыл бұрын
D mart is good
@VaralakshmiVara-rp1rg
Жыл бұрын
Meeku istam ithay vellandi laykapo thay lay Yendhuku ee sodhi
@madeeasy3424
8 ай бұрын
Dmart BILLINGS LO 90% mosale. Check your BILLINGS after Billed 👈. Billing ayyaka check cheskundi naku 10times 10 mistakes 😢😢😢
@mvvsatyanarayana8576
8 ай бұрын
వినియోగదారుడి వద్దకు వస్తువు కాదు. వస్తువు వద్దకు వినియోగదారుడు. తనకు కావలసినా, అక్కర లేక పోయినా మరి కొన్ని వస్తువులను కొంటాడు అతడు.కనీసం చూస్తాడు. ఎటువంటి ప్రకటనా అక్కర లేదు. గుర్తుంచు కుని తిరిగి డి మార్ట్ చేరుకుంటాడు. అమ్మకాలు పెరుగుతాయి. వర్తక రహస్యం ఇది.2/14 ltr కూల్ డ్రింక్ రు 74. బయట రు 100 /
@itsmebhagya0225
Жыл бұрын
D Mart lo houseing steel things and cloths very high cost
@chandrasekharrao4254
2 ай бұрын
Dmart Very Good Stop Foolish Video
@chandrak6721
Жыл бұрын
Yes
@danyata-qt3ij
Жыл бұрын
Waste Channel.
@veerabhadrammakurapati2309
Жыл бұрын
Expiry products kontaru, manaki fresh ga ammutharu,
@bobbabalambika3816
8 ай бұрын
Vadu middle peoplesni mosam chesevaru
@bhanumurthyperi9428
Жыл бұрын
Heading yemiti ala pettavu, oka pakka pogedestunavu
Пікірлер: 240