పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి అయినవెంటనే లండన్ కు వెళ్ళడానికి పాకిస్తాన్ బోర్డురుకు వెళ్ళాడు అక్కడ దారుణమేనా ప్రమాదానికి గురి అయి spot లొ చనిపొయాడు నన్ను పెళ్లి కి పిలిచిన పెద్దమనిషి ఇప్పుడు లెరు చనిపొయారు అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్న
@gogulasunitha1643
Жыл бұрын
Are endhi bayya sad news .rip to him.
@karvind5005
Жыл бұрын
RIP UNCLE 😭😭😭😭
@worldisbeautiful1937
Жыл бұрын
🌐
@babumittapally5214
Жыл бұрын
🥺🥺😥😥
@kumarnani8909
Жыл бұрын
బ్రో ఫస్ట్ మీరు సురక్షితంగా ఉండండి అది మాకు సరిపోతుంది
@akulakrishnaakulakrishna5034
Жыл бұрын
ఆఫఘానిస్తాన్ ప్రజలు మన అన్వేష్ పట్ల చూపించిన ప్రేమకు.. మనవాళ్ళు అందరు కలిసి.. ఆ దేశ ప్రజలకు ఒక లైక్ వేసి..మనం కూడా వాళ్ళను అంతే ప్రేమిస్తున్నాము అని తెలియచేయండి 👍👍👍👍👍🌹🌹
@kishor12302
Жыл бұрын
ANVESH ANNA KI VALLA SUPPORT KI KARANAM MANA MODHI GARI VIDHESANGA VIDHANAME .
@neelakanteshwarj5667
Жыл бұрын
Respect Only for Indians,they hate Pakistan and other nation love Afghanistan😍
@mdhajimiya5782
Жыл бұрын
@@kishor12302 ni bondha . Akkadi varu Congress prabhutvam unnapudu chala sahayanni chavi chusaru varu sahayanni mariche vyaktulu kadu .ippudu vaallu chupistunna prema kevalam congress prabhutvam valla matrame .porapatuna modi mata cheppi chudu neeku clearga artham avuthadi thalibans ante emito. Ekkadaina manam prema panchite prema labhistundi visham panchite vishame labhistundi .
@kishor12302
Жыл бұрын
@@mdhajimiya5782 nee dhargha anvesh Anna poindhi modhi govt lo nuvvu inka chaala vishayalu thelsukovali
@bobbysri7850
Жыл бұрын
🙋🙋🏻♀️🌈💐💐💐💐💐
@anchorSruthivizagpilla
Жыл бұрын
ఇన్ని రోజులు నేను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒకటే అనుకునేదాన్ని కానీ మీ వీడియోస్ చూశాక వేరు అని తెలుసుకోవడమే కాకుండా ఆఫ్గనిస్తాన్ ప్రజలకు భారతీయుల మీద ప్రేమ కూడా కనిపించింది....❤️
@NaaAnveshana
Жыл бұрын
Yes very friendly
@coolzgamer.9716
Жыл бұрын
🫡
@coolzgamer.9716
Жыл бұрын
Good
@kandikondadeva9340
Жыл бұрын
But mana Muslims ki pakistan tapa Afghan avasaram ledhu
@tatawarnaveen7612
Жыл бұрын
@@kandikondadeva9340 avunu
@indianindian1088
Жыл бұрын
అల్లు అర్జున్ ,మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
@Afghanx313
Жыл бұрын
Love from Afghanistan 🇦🇫❤️🇮🇳 I love Indian Peoples ❤️
@ವೀರಕನ್ನಡಿಗ-ಢ6ಚ
Жыл бұрын
We also love afganians❤... From Bangalore india
@SajidKhan-en5ff
Жыл бұрын
السلام علیکم زه د هند حیدراباد یم، له افغانستان سره مینه لرم
@madugulasatyanarayana2246
Жыл бұрын
Ham sab Aak Hai.sabhi hindustaani hai
@maheshdevireddy6760
Жыл бұрын
We love Afghanistan. Thank you Anvesh for bringing our two nations together 👍👍👍
@sh-creations4196
Жыл бұрын
Love you brother 🤗🤗 from hyderabad
@boyathirumalesh8508
Жыл бұрын
ఈ ఒక్క వీడియో చాలు afghanisthan " ప్రజలు మన. మీద చూపించే ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి నిజంగా మన దేశం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ప్రపంచానికి ఆదర్శంగా ఉందని చెప్పొచ్చు 👍👍👌👌🙏🙏🙏🙏🌹🌹❤️❤️
@NaaAnveshana
Жыл бұрын
Yes
@garnepudipraveen7306
Жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మన దేశం పైన చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు 🥰, అన్వేష్ అన్న మిరు ఇంకా మరిన్నీ వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🔥❤️
@SitaKumari-jm3ln
Жыл бұрын
అందరూ భయపడే తాలిబన్ల ప్రేమలో తడిసిపోయిన అన్వేష్,అంత గంభీరంగా ఉన్నవాళ్ళనే సందడి సందడిగా చేసేసాడు అఫ్ఘనిస్తాన్లో అల్లరోడు
@lakkasaniyaswanthreddy
Жыл бұрын
.
@manjularaghavendra3732
Жыл бұрын
Yes funny person 😍😘😘
@subbaraomanepalli5689
Жыл бұрын
హిందూస్తాన్ అని చాలా గర్వంగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది
@NaaAnveshana
Жыл бұрын
Thanks
@sairamhero8600
Жыл бұрын
@@NaaAnveshana hi niku nenu chala pedha fan ❤❤❤ love you
@nagarajuandugula7100
Жыл бұрын
Hii
@prasanthk9082
Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు అని ఊకే అనరు మిమ్మల్ని... 👌🏻👌🏻👌🏻మీవల్ల వాళ్ళ మంచితనం వాళ్లకు మన దేశం మీద వున్నా ప్రేమ మాకు తెలిసాయి... 🤝🏻💐
@vijaygowda6158
11 ай бұрын
Andaru chadda vallu vundaru andi valla lo kuda manchi vallu vuntaru
@garagapartisatyanarayana6430
Жыл бұрын
అన్వేష్, మీరు మిగతా యూ ట్యూబర్స్ కంటే చాలా డిఫరెంట్. మీ సాహసం,మీ కలుపుగోలుతనం మన ఇండియా కు మంచి పేరు తీసుకుస్తుంది. ప్రొసీడ్ బ్రదర్...
@MAHITUTORIALS
Жыл бұрын
చరిత్రలో నిలిచిపోవచ్చు, ఒక మంచి అతిధిగా ఆఫ్గనిస్తాన్ వివాహానికి వెళ్లిన హిందుస్థాన్ యువకుడు అన్వేష్. 👏👏👏👏👏
@manikantak6932
Жыл бұрын
అన్నయ్య మీరు ఎప్పుడు అందరితో కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలని అలాగే మాకు చూడలేని పెళ్లిళ్లు చూపిస్తూ చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు మీరు హ్యాపీగా ఉండాలని మీ జర్నీ కొనసాగితే ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ప్రియమైన మీ తమ్ముడు,,
@riyazriyaz
Жыл бұрын
🇮🇳 Jai Bharat Desh Jay India మన భారతదేశంలో గురించి చాలా మంచిగా మాట్లాడుతున్న చాలా ఆనందంగా ఉంది మీ ప్రపంచం యాత్రలో భారత దేశ ప్రజలను కూడా చైతన్య చేస్తున్నారు మన భారతదేశంలో అతి తక్కువ మందిరి ముస్లిమ్స్ దేశాలు అంటే దురుద్దేశం తో ఆలోచనలు ఉంటాయి ఈ వీడియోతో ఆ ఆలోచనలు కూడా పోవాలని కోరుకుంటాను 💪🏻🇮🇳
@strikerpepsi2941
Жыл бұрын
నీ point అర్ధం కాలేదు . ముస్లిం దేశాలు ఎక్కువే ఉన్నయ్ కదా ?
@Mashal632
Жыл бұрын
love from Afghanistan 🇦🇫 ❤I love India 🇮🇳 ❤
@SajidKhan-en5ff
Жыл бұрын
السلام علیکم زه د هند حیدراباد یم، له افغانستان سره مینه لرم
@SajidKhan-en5ff
Жыл бұрын
ستا نوم څه دی
@yogi3052
Жыл бұрын
Love u bhai
@sh-creations4196
Жыл бұрын
🙌🙌
@kamarajutimes8472
Жыл бұрын
మీ దరిదాపుల్లోకి కూడా ఏ తెలుగు ట్రావెల్ రాదు, ఇప్పట్లో. Really fantastic. Keep it up bro.
@prasadpilli9935
Жыл бұрын
😍Allu arjun anna fans oka like vesukondi👍
@Ishkabrothers
Жыл бұрын
Thank you for exploring bro Now the common people understand about the 🇦🇫 . They love us more and we Indians love everyone
@AnilKumar-xw7cm
Жыл бұрын
We indians love Afghanistan
@maheshthummetibuilderandpl1405
Жыл бұрын
We always love ur country
@singamnagakrishnatarun5842
Жыл бұрын
Because of this guy I started loving Afganistan...we Indians always love Afganistan people 🤩
@nmt72sati
Жыл бұрын
Afganistan 👌
@Raam26
Жыл бұрын
మానవత్వం, ప్రేమ.... ఈ రెండు ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు, తిరగొచ్చు అని నిరూపించారు....Very happy to watch Afghan brothers love towards anvesh.... 👍👍👍👍💐💐💐💐💐
@ashokkumar-zu8pq
Жыл бұрын
What the fuck America is showing to the world about Afghanistan and what is there in Afghanistan is completely different... Such a wonderful country and wonderful people. My entire opinion changed on Afghanistan today with.this video. Support this country to grow .love from India
@NaaAnveshana
Жыл бұрын
India chala help chysende Afghanistan lo challa construction
@ericyo1965
Жыл бұрын
It's because great relationships maintained by previous govt of India thanks to Congress party
@rudrasatish
Жыл бұрын
ఒక్కొక్క personni చూస్తే వీడు ఎక్కడైనా బ్రతికేస్తాడు రా అని పెద్దలు అంటారు దానికి perfect Example అవునాష్ బ్రో
@chantibabu641
Жыл бұрын
రావలమ్మ రావాలి అన్వేష్ అన్న వచ్చాడు చవక చవక విదేశీ వీడియోలు చవక నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా మామూలుగా ఉండదు తన కళ్ళతో మనకి చూపిస్తాడు ప్రపంచన్ని... 💙🤍💙
@ravindranettem6478
Жыл бұрын
అన్న నీవు ఇండియా లో బెస్ట్ ట్రావెలర్ వి నీకన్నా ఎక్కువ సబ్స్క్రయిబ్ ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ బెస్ట్ కంటెంట్ పర్సన్ యూ all the best
@sairam535
Жыл бұрын
I don't usually comment on youtube videos but anvesh u r rocking 😎. Not just traveling but bringing our culture heritage of the local afghans is commendable. Appreciate your tough effort 👌
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
@bhaiahmed669
Жыл бұрын
అన్నా నువ్వు ఎల్లప్పుడూ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తీస్తు నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యకరంగా వుండాలని అందరినీ సృష్టించి నడిపిస్తున్న ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను ...
@r.vlinensa.p4984
Жыл бұрын
Good message
@shankarbhagyalaxmiadepusha6678
Жыл бұрын
మన మీద ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళువాళ్ళు ఇంత అభిమానం చూపిస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది
@muhammadafghan1555
Жыл бұрын
welcome to afghanistan bro we love indians 🇦🇫 🇮🇳 🔥
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
@ipnudtiiann
Жыл бұрын
bro please attack on Pakistan bro 😈 ( only pojk is the bridge to afganistan and India 😌)
@SaiNath
Жыл бұрын
Muhammad please come to India We show our Culture and our love and respect towards u Like you have showed to anvesh
@kuruvanagaraju5988
Жыл бұрын
Same tooo u brodher
@kobrakaigaming
Жыл бұрын
You guy's have shown so much love to our brother anvesh! We sending love from INDIA to all the Afghan's ❤️
@snehalathamurali9566
Жыл бұрын
రెండు వర్గాల మధ్య ద్వేషం రగిల్చి పబ్బము గడుపుకునే ఈ రోజులలో మీరు మంచి పని చేస్తున్నారు.స్నేహము గొప్పది.ప్రతి సంస్కృతిలో మంచి వారు ఉంటారు చెడ్డవారు ఉంటారు.అందరినీ ఒక తాటికి కట్టకూడదు. 👍 Go e head
@SaiReddy-yc1vs
Жыл бұрын
Mana daggara ela leru. Video kosam kuda cheyochhu, rendu manodi vesha darana vallalo kalisinattu vundi, vallani bottu pettukomanu.
@@SaiReddy-yc1vs muslims bottu pettukoru alane hindus beef tinaru. Secularism ante manam vere valla Aacharam and vere vallu mana aacharam follow avvadam kaadu. Evariki vaaru valla beliefs follow ayite chalu and pakka vallato friendly gaa unte chalu.
@kingkohli8006
Жыл бұрын
@@asiddi821 S bro... Respect echukovadam eddari mathala vallu...
@kingkohli8006
Жыл бұрын
@@SaiReddy-yc1vs bro ne comment chusthen arthamauthundi...neeki baaga kaluthunnattundi... Me lanti bathaee gallu aentha godavalu pedudamanukunna chaala Mandi kalisi melisi undatanikey estapadatharu...
@AQUARIUMWORLDTELUGU
Жыл бұрын
Allu Arjun fans ✋💥💥💥💥💥💥💥💥👍🏻👍🏻👍🏻 video mataram super ga vundi naa expections ki 💯 % reach avindi and fantastic mind blowing video really anna nenu enta comment appudu pettaledhu every second I enjoyed a lot❤️❤️❤️
@naveenkumarnagothi8786
Жыл бұрын
అద్భుతం అన్వేష్ గారు, మీ వలన ఆఫ్ఘన్ భారత్ బంధం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది, మీ వీడియో స్ వలన ప్రపంచం మొత్తం స్నేహం వుండాలని కోరుకుంటున్నాము అన్వేష్ గారి కి దన్యవాదములు🙏
@suvarnaanveshana
Жыл бұрын
చాల బాగా సంతోష పడ్డాను వీడియో చూసి కాని ఆ అంకుల్ చనిపోయారు అని ఆ కామెంట్ చూసాకా నా గుండె బరువెక్కింది చాలా భాదాకరం 😭😭 🙏🙏అంకుల్ మీ ఆత్మకి శాంతికూరలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తున్నాను...
@rachakondamadhusudan2982
Жыл бұрын
Ayyo paapam video lo Hyderabad biryani gurinchi cheppadu uncle
@hellondg6954
Жыл бұрын
News lo chudu anna ela chpistaru
@arunprabha7061
Жыл бұрын
ఎప్పుడూ ఎలా చనిపోయారు. ఇంతకీ ఏ uncle చనిపోయినది. ( పెళ్ళి కొడుకు తండ్రా). ఎవరూ
@suvarnaanveshana
Жыл бұрын
@@arunprabha7061 అవును అన్న పెళ్లి కొడుకు నాన్న గారు
@Sri30001
Жыл бұрын
Pushpa rockz in Afghanistan too!!! Thaggedele💪
@veerraghavareddy8790
Жыл бұрын
హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది భారతదేశాన్ని ఇంతలా ప్రేమించడం చాలా ఆనందం గా ఉంది నిన్ను రిసీవ్ చేసుకున్న తీరు నీకు ఇచ్చిన ఆతిథ్యం అమోఘం ,అద్భుతం ,ఆఖరున నువ్వు పిన్ చేసిన మెసేజ్ చాలా భాద కలిగించింది 😭 అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను తనకి మళ్ళీ జన్మంటూ ఉంటే అల్లర్ల ఆఫ్ఘన్ లో కాకుండా పవిత్ర భారతదేశం లో పుట్టాలని కోరుకుంటున్నాను జై భారత్+జై ఆఫ్ఘన్+జై అన్వేష్ AAA👌🙏
@satishp1991
Жыл бұрын
నిజంగా వాలు మన తమిళ్ నాడు గురించి మరియు మన సౌత్ యాక్టర్ గురించి చెప్పడం నిజంగా సంతోషం గా ఉంది
@NaaAnveshana
Жыл бұрын
Yes
@laxmaninformation1089
Жыл бұрын
నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు బ్రదర్.
@karvind5005
Жыл бұрын
Pushpa made fire around the world.. ❤️❤️❤️
@nsrgrammar6426
Жыл бұрын
అన్వేష్ ఆఫ్ఘసిస్తాన్ ప్రజలు నిన్ను ఏంతో ఆదరిస్తున్నారు. బాగుంది. కానీ మీరు కూడా ఆదేశం నుండి భయటికి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండడి. Your saftey is our valuable moments. తస్మాత్ జాగ్రత్త.👍👍👍
@NaaAnveshana
Жыл бұрын
Sure brother
@gopibhukya5021
Жыл бұрын
మా అన్వేష్ అన్న అంటే ఫ్లవర్ అనుకుంటివ ఫైరు ని యవ్వ తగ్గేదేలే ...🔥🔥🔥 మా అన్వేష్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ మజాయే వేరు....🙏🔥🔥❤️
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
@YNR699
Жыл бұрын
అన్న నువ్వు ఇండియా అనకుండా, హిందూస్తాన్ అంటున్నావే, వాళ్ళు అంటున్నారే 👌👌👌👌👌🙏🙏🙏🙏, మనం ఎపుడు మారతామో, జై హిందూస్తాన్
@alluarjunarmy4556
Жыл бұрын
ALLU ARJUN ANTE MINIMUM VUNTADI 🔥🔥🔥🔥🔥🔥
@anitharaghavendra9281
Жыл бұрын
Wow first time seeing afghanisthan wedding...Nice people Afghanistan people.....love from India 🇮🇳🇮🇳
@Ramesh6358RC
Жыл бұрын
అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪💪 Anwesh anna fans entha mandi unnaro like cheyyandi 👍❤️
@patakotisrinivas1918
Жыл бұрын
Yet another excellent video anvesh...u r friendly nature made it possible u to attend such a beautiful marriage ceremony...kudos to u refforts...the love afghan people have towards India and indians is awesome...keep rocking...
@chikkalanagaseshu7585
Жыл бұрын
I am indian but I love muslim tradition and people's
@induripushpa
Жыл бұрын
భోజనాలు చాలా బాగా ఏర్పాటు చేశారు కాని లాస్ట్ కి విచారం చాలా బాధ వేస్తుంది 🥺
@sureshbommali1341
Жыл бұрын
Money kosam alochinchakunda content kosam videos chese one and only KZitemr is anvesh I love u bro...❤️❤️❤️❤️
@karthikviews...9280
Жыл бұрын
ఆఫ్గనిస్తాన్ లో పెళ్లికి వెళ్లిన మొదటి భారత యుట్యూబ్ సైకో వి నువ్వే అన్న...
@NaaAnveshana
Жыл бұрын
Antega Antega
@srisrikanth509
Жыл бұрын
అన్నయ్య నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే 😁అన్న నువ్వు తోపు అన్న మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ 😍
@nagurudas730
Жыл бұрын
Entha bagundhi video navvuthune vunna anna ur really great arrey media chepthuna daniki meeru chupistuna daniki chala difference undhi love Afghani people ❤️❤️❤️❤️❤️❤️frm India
@shaiknayazbasha406
Жыл бұрын
బ్రో నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయిన నీ వీడియోస్ చాలా బాగ ఉంటాయి అందరికీ అర్థం ఐయావిదింగ గుడ్ జాబ్ బ్రో కీప్ గోయింగ్ like this
@NaaAnveshana
Жыл бұрын
Thanks you brother share this channel
@shaiknayazbasha406
Жыл бұрын
Ok bro
@kkalluri1
Жыл бұрын
You are helping India Afghan relations strong.. keep it up Anvesh
@A_kumar09
Жыл бұрын
Love the hospitality that you are getting in afganistan 🥰 😍 Love 🤩 INDIA 🥰
@durgaprasad-sw5tq
Жыл бұрын
Nvu eppudu chesukuntav anna nee pelli ki gammu annani upma annani chief guest gaa piluvuuu😂😂
@successformula143
Жыл бұрын
Anna pelli cheskunte... Taliban, Africa, Thailand nundi vastharu janalu
@pradeep7611
Жыл бұрын
వాళ్ళు చేసే డాన్స్ మన లంబాడీ మహిళల డాన్స్ కి దగ్గరగా ఉంది...
@spandana6955
Жыл бұрын
Very nice people in Afghanistan...lots of love from India..
@kvchaitanyareddy4247
Жыл бұрын
Allu arjun ki andham lekapoyina thana talent tho world antha popular ayyedu. It's a great thing. 👏👏. Full fun in function anvesh 😁😁kummesav 🙌🙏. Tc brother 👋👋
@BTSArmy-jp7ch
Жыл бұрын
Afghan people have received you so warmly, very nice of them that they want to be in good relationship with India
@purplelove1357
Жыл бұрын
💜💜
@priya_bts_girl2632
Жыл бұрын
Hii Army💜
@BTSArmy-jp7ch
Жыл бұрын
Hello
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
Жыл бұрын
లోపల ఒరిజినల్ డ్రెస్ మాత్రం అలాగే ఉంటుంది ♥️🇮🇳🙏
@mgkinc.8409
Жыл бұрын
Chaala rojula tarwata manchi video chusa bro!! Very happy after seeing this .... ilaney andaru untey bagundu
@shivachelmeli8775
Жыл бұрын
Thanks for afganistan people respect from india
@NaaAnveshana
Жыл бұрын
Yes
@shaikabdulkareem6678
Жыл бұрын
Keka bro. Rocking. Chala videos lo Afghanistan lo bad side chupistaru kaani meeru all sides chupincharu. Awesome bro
@mallareddyramakrishna742
Жыл бұрын
వారి ప్రేమకు జోహార్లు... వాళ్ళు మంచి వాళ్ళు.. జై అన్వేష్
@skvlogs8489
Жыл бұрын
Grate bro I think telugulo oka desham culture intha clear ga dare ga explain chesav grate bro.
@VizagBouncersShivaTeam
Жыл бұрын
చాలా బాగా నచ్చింది బ్రో😅😅😅😅😅 ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తున్న నువ్వు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🏻🫂😍
@SunilKumar-gl9ro
Жыл бұрын
Hi...... Sir.... మీరు చుపిస్తూ నా Afghanistan ప్రజలు బాగా నచ్చరు. పెళ్లి లో పెళ్లి కొడుకు తండ్రి చనిపోవటం. బాధాకరం అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🥲💐
@kkalluri1
Жыл бұрын
We really appreciate Afghan brothers , who are helping you to explore their country , they are true patriots of Afghan . They wanted to change the perception about their country .
@thinknowbro6601
Жыл бұрын
Afghanistan peoples midha respect perigindi ❣️👌
@nanik9618
Жыл бұрын
you are really great Boss...just behaving as how your heart is saying...either he is a Muslim or Christian or some one else...either he is from Afghanistan or Pakistan or Israel or Jordan or from some country else...first he is a HUMAN...the MANKIND....and all this comes from your culture, your family practices from the childhood what you see around in your surrounding environment...once again HATS OFF to your Anveshana....🤠🤠😎🧐
@sundarelipeoffical
Жыл бұрын
Marriage without women on screen - new experience - Chinni ur great - Our deep condolence to bride groom - Explore Uzbekistan with more fun and energy 🇺🇿
@sundarelipeoffical
Жыл бұрын
🇺🇿 flag like ap ruling party
@NaaAnveshana
Жыл бұрын
Challa takuva vacharu ladys
@sundarelipeoffical
Жыл бұрын
All the best brother i am from yendada
@pankajgoney8374
Жыл бұрын
You are really lucky man brother. Your efforts are truly adorable
@chirurock9176
Жыл бұрын
AA fans worldwide 💥❤️😍
@senoraaan5835
Жыл бұрын
Indian central government sent Anvesh Bhaiya to strengthen relations between India and Afghanistan ❤❤ Mee work chala adbutham ga chestunnaru. Bharata rayabhari Anvesh Bhaiya ❤❤❤
@puramravana6500
Жыл бұрын
😂... Creative Pogadtha
@ravimadipoju2857
Жыл бұрын
ప్రపంచం ఎంతో గొప్పది పాకిస్తాన్ కూడా వెళ్లి అద్భుతమైన వీడియోలు చూపించండి అన్వేష్ గారు అక్కడ ప్రజలు చాలా మంచివారు పాలకులే చెడ్డవారు❤
@sudhakaraligeti8100
Жыл бұрын
It is one of the best memories you created, and we always support Afghanistan 🇦🇫 Love you from Hyderabad 🇮🇳
@nlvraoin
Жыл бұрын
Super Anvesh. Its good to have marriage without Music. They can enjoy to the fullest without music.
@Villageveerayya
Жыл бұрын
మీ ద్వార ఆఫ్ఘానీలు తెలుగు సినిమాలు చూస్తారని అర్థం అయింది. వీడియో తగ్గేదెలా... అన్నట్టే వుంది brother 💐👍
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
@rajugundas9288
Жыл бұрын
అన్వేష్ ఆ మజాకా ఏ దేశాన్ని అయిన అన్వేషించాలి అంటే నీ వల్లే అవ్తుంది సోదర . Background music adhirindhi kaka...........💪💪👍👍
@koushikgamer99yt39
Жыл бұрын
Brother meeru world lo ekkadaina brathukutharu adi andari valla kaadu great brother
@obleshyadavobleshyadav5266
Жыл бұрын
A janmalu a adrushtamo nuvvu chala great Anna ne first KZitem channel chusinappude anukunna chakram tippu tavu ani
@ginnakankiah9331
Жыл бұрын
Allu Arjun fans like
@saisiricreations143
Жыл бұрын
❤️
@sanketh5666
Жыл бұрын
Kcpd
@bhaskarceokollu
Жыл бұрын
Excellent vlog Anvesh. One marriage told everything about their good culture and traditions. Very good vlog 👍. Bhaskar CEO
@veera9043
Жыл бұрын
తెలుగు సినిమాలకు ప్రపంచ అభిమానులు ఉన్నారు గర్వించదగ్గ విషయం
@premtalkspro
Жыл бұрын
Afganistan ని india లో కలిపేసేటట్లు ఉన్నావు తమ్ముడు ❤️
@induripushpa
Жыл бұрын
నాకు విడియో చూసిన తర్వాత కొంచెం బాధ కొంచెం సంతోషం ఏమి చెప్ప లేక పోతున్నాను తమ్ముడు 😊
Super video 🤩 adhiripoindhi e video chusinatharuvatha Naku kuda afganistan vellali ani pisthundhi anna. Nenu ippudu UAE 🇦🇪lo vunna Anna ❤️
@allu_rebel_hari6099
Жыл бұрын
Icon Star 🌟 Alluarjun 🔥 Expanding his craze in world wide
@raviprasadmood357
Жыл бұрын
Afganistan ప్రజలు ఇండియా మీద & మీ మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం కు ఒక భారతీయుడు గా అందులో తెలుగోడి గా చాలా గర్వపడుతున్నాను కానీ ఆ పెద్దాయన ఇక లేరు అని న్యూస్ చూశాక చాలా బాధ అనిపిస్తుంది 😭 take care Bro
@chandup5816
Жыл бұрын
ఉమా బ్రదర్ ఆఫ్గనిస్తాన్ లో అగ్రికల్చేర్ ఇంజనీర్ ని నేను అని అబద్దం చెప్పి అక్కడ తిరిగాడు. కానీ నువ్వు ఆలా అబద్దాలు చెప్పలేదు. నిజాయితీగా ఉండాలి మరియు దైర్యం ఉండాలి. అది అతనిలో లేవు. బ్రదర్
@NaaAnveshana
Жыл бұрын
Antega Antega
@Raja078
Жыл бұрын
Anna u deserve everything what you having now super continue this always but when editing pls check everything bcz i am seeing full video without skipping like me many of the people watching
@dntarunerusu5783
Жыл бұрын
Memu Thinedi Uppu Kaaram maa anna medda chavadu maaku Mamakaaram🔥🥰❤️❤️🥵 Love frm vizag anna Big fannnn🤙🏻💪🏻💥
@RajKumar-ey5hd
Жыл бұрын
మీ మంచి ప్రవర్తన తో దేశానికీ మంచి పేరు వస్తుంది తమ్ముడు
@venkateshchalla2622
Жыл бұрын
Really appriciate your efforts brother. Niw many people come to know how US shows afghan before and how you showed us the reality and beauty of afghan people and country.
@suryasatish5581
Жыл бұрын
Naa Anveshana....ఇది నిజంగా కత్తి మీద సాము...జాగ్రత్త అన్వేష్ తమ్ముడు🙏👍💥
@rajupodili
Жыл бұрын
నా పేరు ని అఫ్ఘనిస్తాన్ వాళ్ళ కు తెలిసేలా చేసినా బన్ని కి పలికించినా అన్వేష్ గారి ధన్యవాదాలు
@mohammedmuzammil7469
Жыл бұрын
This is the example of frndship It doesn't see caste or religion...
@NK-ui7ps
Жыл бұрын
Good job buddy..Good atmosphere & you rocked in wedding 😀...keep rocking.. Please like,share,comment for our elite travellar ❤️ 🙏
@rafiq5604
Жыл бұрын
Wonderful traditional wedding, Super traditional dance, Delicious traditional food Awesome traditional wearings, Overall Superb Wonderful vlog by Anvesh Bro.. 👌 👍
@NaaAnveshana
Жыл бұрын
Thanks brother
@rajmohanreddy9421
Жыл бұрын
Outside it is predicted that life style in AFGHANISTAN is miserable, but after seeing this video, everything looks normal, luxury. People are enjoying their life.
@ranjithamom
Жыл бұрын
What an awesome vedio Bhai 🎉🎉🎉you are lucky anvesha ❤
Пікірлер: 2,5 М.