పూజ ఖేడ్కర్! దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన ట్రైనీ ఐఏఎస్ . నకిలీ ధ్రువపత్రాలతో దేశంలోనే అత్యున్నత ఉద్యోగం సాధించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అధికారి తను. అంతేనా పోటీ పరీక్షలకు ఆదర్శంగా నిలిచిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ -U.P.S.Cకి మాయని మచ్చనూ తీసుకొచ్చింది. దీంతో రాజ్యాంగం ప్రకారం ఏర్పడి దేశ అత్యున్నత అధికారులను ఎంపిక చేసే U.P.S.C నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఐఏఎస్ , ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలని .అడ్డదారులు తొక్కుతూ యూపీఎస్సీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు సాధించిన వారు రాజ్యాంగ ఆదేశాల మేరకు విధులు నిర్వహించగలరా అంటే ఆలోచించక తప్పదు. ఫలితంగా పాలన గాడి తప్పే ప్రమాదమూ ఉంటుంది. మరెందుకిలా.? అత్యున్నత ఉద్యోగం కోసం ఆశపడటం సరే కానీ, అడ్డదారులు తొక్కడం ఎందుకు.? అక్రమార్కుల అడ్డదారులతో అర్హులకు జరుగుతున్న అన్యాయం ఎంత.? అసలు లోపం ఎక్కడుంది.?.
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет IAS Puja Khedkar Row | Fake Certificate Scam In UPSC | యూపీఎస్సీలోనూ అక్రమాలు? || Idi Sangathi
Пікірлер: 119