ఈ గొంతుతో విప్లవ గీతాలు పాడితే ప్రజల్లో మళ్ళీ చైతన్యం వస్తుంది అప్పట్లో వందేమాతరం శ్రీనివాస్ గారిలాగా
@nvr9173
2 жыл бұрын
మట్టి అలిగితే మనిషి మాటాష్ అని మీ పాట వలన పూర్తిగా నమ్ముతున్నాను..👌
@Navi_multi_creations
2 жыл бұрын
అన్న మీ పాట కు మరణం లేదు... ఈ మట్టిలో చేరే దేహమైన లేచి వస్తుంది పాట వింటే దేహాన్ని వీడి పోయే శ్వాస కూడా తిరిగి వస్తుంది ఆ పాట అక్షరాలు వింటే salute u అన్న 💐✌️😎🎻🎧🎹🥁మిర్యాల అన్న కు 1 B likes...
@januhanvi894
2 жыл бұрын
"నిలువెల్లా పురుడేశుకుని నేలమ్మా పసిరి పైరులని కన్నాది " what a lyrical 👏👏👏💚💚💚🌴🌴
@maniannamraju5306
2 жыл бұрын
రామ్ మిరియాల గారు అద్భుతమైన గాయకులు!! మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం!! పాటలోని భావాన్ని స్వరం లో మిళితం చేసి ఆలపించగల కొంత మంది గాయకులలో ఈయన ఒకరు!! 👌👏👏
@ushaamarnathmadari717
2 жыл бұрын
He is a blessed singer and we are blessed to hear his voice which touches our hearts with a devine feel 🙏🙏🙏 Jai gurudev
@ss.nayudu3212
Жыл бұрын
Yes
@sathyaasannidhi5040
2 жыл бұрын
పాట రాసిన వారి కి పాదాభివందనం. పాడిన వారందరికి హ్రుదయపూర్వక అభివందనాలు.
@111saibaba
2 жыл бұрын
రాం గారు . మీ గొంతులోనే మట్టి వాసన ఉంది . ఇంతకు ముందు ఉరెళ్తా మామా విన్నాను. నల్లమల కొండలు చూసాను. I think you are the right person to perform here
@imandimanikanta3660
2 жыл бұрын
Sid sriram ki ravalsina gurthimpu actually Ram gariki ravali.. how many of you feel like me
@avengers3273
2 жыл бұрын
👍👍👍
@madhugootyactorwriter7040
2 жыл бұрын
Yes you are correct.
@sainath7954
2 жыл бұрын
Ekadha niku gurthinpu enduku vachindhi evari talent varidhi sid sriram kuda manchi singer just enjoy cheyu personal thisukoku deni
@SoNu-dk2ti
Жыл бұрын
Why you are comparing with sid he is legend
@prasanth3294
Жыл бұрын
Completely worng comparison, Both are highly talented.
@venkatasubbareddy3265
2 жыл бұрын
వర్ణించడానికి మాటలు లేని అద్భతమైన ప్రదర్శన వందనాలు మీకు
@laxman1181
2 жыл бұрын
గురజాడ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు కానీమీరు దేశమంటే మట్టెనోయి మట్టిలేకపోతే మానుగాడేదోయ్ అన్నారు సూపర్ అన్నా
@padmavathikaruchola9616
2 жыл бұрын
అప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురజాడ వారు ఆమాట చెప్పారు ,ఇప్పడుఉన్న పరిస్థితుల్లో ఈ మట్టి ముఖ్యం ఎక్కడ చూస్తున్నా తవ్వి పోస్తున్నారు గా ఎక్కడ చూసినా మట్టి దందాలేగా
@positiveitdubai2955
2 жыл бұрын
Why a pimp is near sitting sadguru?
@tvrkapparao
Жыл бұрын
మట్టి కోసం మనుషులను చంపే రోజుల్లో అది.
@MadhavJK
Жыл бұрын
@@positiveitdubai2955 you mean to say that Sadguru is someone like who will encourage such things like pimps? Then what kind of guru he is?
@Sharani262
Жыл бұрын
@@positiveitdubai2955 what kind of language is that? You don’t know anything about her life or struggles? Then why fill yourself with hate? You got positive in your name, but try to implement it in your actions too 🙏
@Sreekanthbolla8
2 жыл бұрын
రామ్ మిర్యాల గారి గాత్రం కి జానపదం బాగా ఉంటుంది... మనసు కు హత్తుకునేలా ఉంటుంది...సాహిత్యం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా అద్భుతం గా ఉంది🙏🙏🙏 నిలువెల్ల పురుడోసుకొని నేలమ్మ పసిరి పైరుని కన్నది... చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడ కు అనువైనది. పురుగు పుట్ర సేరికతో సారం మట్టికి తోడైనది. పసుల పక్షుల తోడుగా జీవం నేలపై పారడింది. ఒట్టి మట్టెగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే కదరా... మట్టే రా పుట్టుక కు ఆధారం మోసేటి నీ భారం అందమైన ఆకలి తీర్చే మమకారం మట్టే రా ప్రాణమున్నబంగారం జీవకోటికి ఈ అర్ధం ఒట్టిపోనివ్వకు ఈ నేలను తీర్చుకో నీ ఋణం...
@mamathak3633
2 жыл бұрын
మీ గొంతు ఈ వేడుకకు ఒక ఆభరణం. దానికి మంగ్లీ గొంతు కలవడం. నిజంగా చూసినంత సేపు చాలా ఆహ్లాదంగా ఉంది
@ramacharylingoju4102
Жыл бұрын
మట్టిలో మాణిక్యం ఈ అన్న పల్లే పాటకు జానపదు గురువులు
@srinivas2490
2 жыл бұрын
మీరు మనసు పెట్టి పాడిన పాట వృధా పోదు మన మట్టిని మన సంస్కృతి ని కాపాడు కుందాం జై హింద్ జై శ్రీరామ్ 🙏🌹
@Ramabiram9703
2 жыл бұрын
Ni falthu ga madhyalo Sri Ram nduku ra gutle
@Terraphilia
2 жыл бұрын
@@Ramabiram9703 neekenti ra problem. Moron.
@prashanth4304
Жыл бұрын
@@Ramabiram9703 nee jathi puku raa lajakoduka maa Estam jai sri ram
@msaiprashanthgoudmeenapall5468
Жыл бұрын
Ram Ante emindi ra lanjodaka ne reply adagara ra Anna ram Ante nekem nostundi ra lanjodaka
@thimmagarihareesh2696
11 ай бұрын
@@Ramabiram9703yes ana
@RealVoice5
2 жыл бұрын
మట్టిని,రాయిని,జంతువుని,గాలిని,మరియు పంచభూతాలని భగవంతుడు లా చూసే ఈ పాట ఒక హిందూవు కే అంకితం...
@Saaaaai
2 жыл бұрын
#Jai_Shri_Ram ❤️🙏💪
@ramachandraremo4038
2 жыл бұрын
భారత్ మాతాకి జై....
@vinaykadam5506
2 жыл бұрын
Yes sir, i am marathi, i do not understand lyrics but i can feel the vibes.
@vinaykadam5506
2 жыл бұрын
It touches my ❤
@suseelamoka2035
2 жыл бұрын
భూమాత కి 🙏🙏🙏🙏🙏🙏🙏అందరికీ మట్టిని రక్షించాలని పిలుపు నిచ్చిన సద్గురువు జీ కి.... పాట రూపంలో ఆనందాన్ని పంచిన రామ్... జీకి...🙏🙏🙏🙏🙏🙏🙏.
@suneethadarsi5970
Жыл бұрын
Tears came out of my eyes when Ram miriyala garu singing about sadhguru and soil....I was so emotional .......
@ramareddyk7883
2 жыл бұрын
What a lyrics ram sir....🙏🙏🙏 What line this is... నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మా పసిరిపైరును కన్నది.... 🙏🙏🙏
@jsuresh8536
2 жыл бұрын
Amazing lyrics
@mynameisbilla1716
2 жыл бұрын
లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సోదరా
@hiteshhrreddy6738
2 жыл бұрын
What a voice....Ram Miryala Sid Sriram, Arjith Singh,Darshan Rawal and Ram Miryala are current trend setters. India is proud to have Sadguru. Jai Bharat Mata Jai Sri Ram
@rameshrasoori4669
2 жыл бұрын
చాలా మంచి పాట రెండు కళ్ళు చెమర్చాయి..🥲
@krishnareddy9895
2 жыл бұрын
చాల బాగ పాడారు మరియు అర్దవంతమైన పాట ......congratulations to all the team
@srinivasaedulapuram9320
2 жыл бұрын
ఎంత అద్బుతంగా పాడావు బయ్య
@subramanyaswamy1771
2 жыл бұрын
మట్టిలో దేవుడు ఉన్నాడు... మళ్లీ ఏదేవుడు అని అడక్కండి... సమస్త జీవికి జీవం అందించే దేవుడు "మట్టి"🙏🙏🙏
@nareshpullakandam7543
2 жыл бұрын
Hindusim lo Annitlo devudini choosatham..
@polinaidu3734
2 жыл бұрын
మట్టి ని దేవుడితో పోల్చి మట్టి పరువు తియ్యకండి
@tempercmaddipatla2619
2 жыл бұрын
@@polinaidu3734 మట్టే దేవుడు బ్రో, నువ్వు చెప్పే ఆ దేవుడైన, ఈ మట్టి మీద ఉన్నవాడే
@mshreedharnrm7016
2 жыл бұрын
Excellent
@polinaidu3734
2 жыл бұрын
@@tempercmaddipatla2619 devudu ante ento Naku thelidhu nenu chudaledhu kaani mattini nenu chusanu kaabatti Naku Matti midha gouravam undhi
@operation50-oldisgold6
2 жыл бұрын
మట్టిని రక్షించండి.!🏞️🌍 మట్టే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి.! మనుషులు పుట్టి గిట్టేది ఆ మట్టిలోనే కదా.! దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషు లోయ్ అన్నారు ఆనాడు...గురజాడ.! మట్టిలో జీవముంది..జీవముంటేనే మనుషు లుంటారోయ్ అంటారు సద్గురు ఈనాడు..వాడ వాడ.!! 🙏🙏🙏🙏🙏
@RK-es8oj
2 жыл бұрын
🙏🙏🙏 #savesoil
@operation50-oldisgold6
2 жыл бұрын
@@RK-es8oj 🙏🙏🙏
@sureshkumarkotteti
2 жыл бұрын
మట్టి గురించి.. మట్టి విలువ గురించి పడిన పాట అద్భుతం.. ఈ పాట వింటూ ఉంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి..
@gannojushivashankar8456
2 жыл бұрын
చాల అద్భుతంగా పాడారు అన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని పిస్తుంది .మీ నోట వచ్చే హ మాట.
@skl3145
2 жыл бұрын
Don't need chorus, don' t need music, that's RAM Miryala Anna Voice.. love the way lyrics written in your songs..
@reddyramakrishna4146
2 жыл бұрын
Not only saving Soil, we should produce soil by composting. మట్టి దేవతకు నమస్కారము .
@Adityadevaraya
2 жыл бұрын
jesudas tarwatha mee voice naku nachuthundhi , God bless you ram miryala , have a great future a head
@Abhi-rd1wt
2 жыл бұрын
Jesuds ante yesudas son yesudas ki iyanaki polika ledu yesudas legendary singer ayana voice Devine voice iyanaki voice tho polika ledu
@ganeshgidijala5246
2 жыл бұрын
Iam also jesudasu fan
@Abhi-rd1wt
2 жыл бұрын
@@ganeshgidijala5246 yesudas veru jesudas veru yesudas is a father of jesudas
Jst ayana goppollatho polcharu ante oka mettu edagadamee ... Nduku ekkada kuda tappuni vethakadam
@Kkranthikrishna
2 жыл бұрын
This is called telugu folk.. hats off Ram.. you explained how beautifully mother earth gave birth and protecting us
@nirosha2425
2 жыл бұрын
kzitem.info/news/bejne/q5mDmIuJinmmZpg
@arunakonjeti6218
2 жыл бұрын
ప్రజలను చైతన్యపరిచి ఆలోచింపజేసే జగద్గురు సందేశం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mehp772
2 жыл бұрын
Congratulations to Ram Miryala. What an expressive mellifluous voice. When a good singer understands the philosophy of lyrics the result is like this.
@shanmuchalla
2 жыл бұрын
Ram miriyala sir ur voice just terrific .just andharini uthejaparustundhi
@gsarada7768
2 жыл бұрын
మట్టే సర్వస్వం... నిజం..సద్గురు వంటి మహానుభావులు అందరినీ ఇలా చైతన్య పరచడం భావితరాల వారి కోసం వారి ముందు చూపు నిజం గా చాలా బాగుంది.. మట్టిని రక్షించు కుందాము.. మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం
@kksravarma6120
2 жыл бұрын
మీరు మట్టి మనిషి రామ్ జి. ❤️. 🙏🙏🙏
@anilkumar-lv1kl
2 жыл бұрын
History was wrong... Please save the singers like ram... They will change the all mindsets... I'm a farmer👳💦 i know the value of soil ❤😍💕
@gangadhar1777
2 жыл бұрын
Are you doing organic farming
@anilkumar-lv1kl
2 жыл бұрын
@@gangadhar1777 anna garu ledandi... Memu both organic, sendriya and kruthrima paddathulu upayogistham... Organic matrame chesthe antha production radu anna.
@kgovardhan188
2 жыл бұрын
Mr,happy to your response,I'm Lecturer,now I started farming taking my niece assistance underground water source must be saved and raised by different managing methods
@chamanavenkatesh
2 жыл бұрын
inthaki meaning chepou oka mukka meaning ledhu akada
@shashanknarayan5929
2 жыл бұрын
RAM is the true singer. Nowadays people are encouraging SID SRI RAM who cannot even pronounce Telugu words properly
@chittareddyvasanti9991
2 жыл бұрын
MR. RAM. GOOD MEANING IN THE. SONG. BEST OF LUCK👍👍👍👍
@shanigaramnaresh1898
2 жыл бұрын
I'm really proud to be a Telugu guy ❤️
@prasannamukkamala3015
Жыл бұрын
అద్భుత రచన, అత్యద్భుత సంగీత బాణి మహాద్భుత గానం...ఆహా ఆహా చాలా బాగుంది. 💐💐💐💐💐
@jambulappajambulu2845
Жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు పాట రామ్ మిరియాల గారికి మా అభినందనలు
@ramachandraramcharan.1213
2 жыл бұрын
What a mesmerizing song entha arthavanthanga undi paata.. Amazing Ram miryala
@fittinhairstronger7795
2 жыл бұрын
Wow wow wow😍 This lyrics is so deep Beautiful voice Ram #Savesoil 🙏🙏🙏
@JayaLakshmi-sp8nq
2 жыл бұрын
Hello brother Super ga padaaru. Matti thone manishi jeevatham mudi padi vundi. Super song 🙌😍🙌😍
@harisharkala3591
2 жыл бұрын
That flute was amazing 👌👌👌👌💥💥
@vijayrajeswarraoparsa4217
2 жыл бұрын
మంచి అర్థం ఉన్న మాట పాట - నా ఆశీస్సులు నీకు రామ్
@fasakgamer8170
2 жыл бұрын
Otrey evarra nuvu intha vaaga padavu forward cheyanivvakunda chesav superb my salutes to ur talent.
@vijayraju5699
2 жыл бұрын
Mee Lyrics lo chala depth vundi andi nice chala rojula taruvata elanti songs vinnaduku chala happy vesindi
@naturephotography6080
2 жыл бұрын
Voice+lyrics=🌱🍂🌿🌾
@sathishmanthena789
2 жыл бұрын
ప్రజలను చైతన్య పరిచే గొంతు మీది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naidu1650
2 жыл бұрын
Sadguru blessings to Ram miryala Tammudu....... Memorable seconds
@raghavachary2116
Жыл бұрын
చాలా బాగా పాడారు.... సాహిత్యం చాలా బాగుంది... సంగీతం బాగుంది....మట్టిలో.....వజ్రం...మన మంగ్లీ...
@ravidurgaah264
Жыл бұрын
Speechless what a song, what a narrator Hat's off both of you and all musical staff 👏👏👏👍👍🙏🙏🙏
@sittharalasirapadu9713
2 жыл бұрын
What a singing ram miryala...you are a asset for a song
@kishoregaddapatiganeti3004
2 жыл бұрын
అన్నా నీ voice సూపర్ ... lyrics bagunaye అన్నా మంచి programming sir respect 🙏 👏 Sadguru sir 🙏 👏 🙌
@nareshrachabanti8851
8 ай бұрын
రామ్ గారు మీ గొంతు మధురం మీ గానం మధురం సూపర్ సాంగ్ ఐ లైక్ యు రామ్ గారు👍🚩🇳🇪💐💐💐
@stranger2733
2 жыл бұрын
Telugu basha andamayinadi ❤️ Hatsoff to Ram Miriyala garu. He is great 👏
@sunmoonnnr1458
2 жыл бұрын
Excellent brother good song really song lo mati gurinchi vivaramga song rasina variki padina meeku music 🎶 all of u god bless u all TQ 💐🙏💐
@repallikiran4753
2 жыл бұрын
His voice has magic.... ❤️
@balachandarvemulawada7
2 жыл бұрын
క్యా సాంగ్ భాయ్ సూపర్ ఫుల్ హిట్ పో
@manisankar5209
2 жыл бұрын
Traditional Cultural voice midhi ...erojullo evaru lerandi ee voice tho...manchi bavishyathu undi meku ram garu ..me shreyobhilashi
@saraswathipothina8148
2 жыл бұрын
Great lyric every word got Matti essence great compose Thank U.
@avinashavinash3756
2 жыл бұрын
His voice full of energy and spirit⚡
@laharikishoremudiraj6920
2 жыл бұрын
Ah Matti lo manikyam sir meeru Super song sir🥰🥰👌👌👌👌
@weathergenerator
2 жыл бұрын
Hypnotic. A true blockbuster especially the initial lines and tune.
@veereshmurala9430
2 жыл бұрын
ఈ పాట విశ్వవ్యాప్త సందేశం Ī pāṭa viśvavyāpta sandēśaṁ
@mohansoma7752
2 жыл бұрын
💯🌹🌹💐💐
@saiKiran-ug8xo
2 жыл бұрын
Its an amazing performance, can't tell how refreshing iit is just to hear
@aaretivaraprasad6499
2 жыл бұрын
Ram.. What a voice సూపర్
@narasimhanarasimha4352
Жыл бұрын
ప్రకృతిని కళ్లకు కట్టి చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏జై సద్గురు జగ్గీ వాసుదేవ🙏🙏🙏.....
@kumar5231
2 жыл бұрын
Chevulaki ento vinasmpuga undi bro ni voice body mottam pulakaristundi great voice
@narenderreddynarender8970
2 жыл бұрын
From the Inauguration of Chowrasta Band, I wa sure one day the Music world would regret for ignoring your Talent Dude...I'm so happy and proud of you. If I'm not too obsessed with your voice and singing talent, very soon you are gonna be ahead of Sid Sriram and I'm not denying the latter. But being Telugu Speaking Citizen, I will always Vote for you be it anyone on the other end. Keep going dear !!!
@vinaykadam5506
2 жыл бұрын
Yes. I do not understand the language but it really touches my heart.
@bandijoseph2002
2 жыл бұрын
rama bro u have a wonderful voice, save the soil, mattini kapadithene mana jeevakoti bhathaka galuguthundhi🌿🌱🌾
@gopipritam1143
2 жыл бұрын
Gifted voice of Ram sir 🙏💎👏👏👏 Let's #SaveSoil 🙏
@govind3961
2 жыл бұрын
Amazing, raw, earthy and naturally wonderful voice. Superb
@ajaycharyajju6493
2 жыл бұрын
Multi talented ram miriyala
@ymurthy2363
2 жыл бұрын
Very. Good. Saduguru. Jii. God. Gept.
@sateeshkumar42
2 жыл бұрын
I like this singar a lot true nature voice.
@hari4sph
2 жыл бұрын
Ramji, see you at Coimbatore next Shivaratri 👍
@tirupatirao641
2 жыл бұрын
రామ్ మిర్యాల గారు మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం సార్.... మాట్టేర మనిషికి ఆధారం నిజమే సర్..... లవ్ యూ సార్
@nanimedicherla
2 жыл бұрын
Super ram miryala, wow..... What a voice
@chandrakalanagireddy3777
2 жыл бұрын
Goosebumps vachaayi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivakesh6633
2 жыл бұрын
Great lyrics bro....nee voice lo tappa very vari voice lo vinalemu......super brother....super....no words....
@ksrp2473
2 жыл бұрын
Waav. What a meaningful message in the song of soil. Hats of team. 🙏🙏
@narens26
Жыл бұрын
పాట వింటూనే మనసులో మట్టిని ప్రేమతో ముద్దాడ ..మనకు తెలియకుండానే చాలా valuable things(soil & water) ni we take it as granted
@saibabapaints100
2 жыл бұрын
అన్న గారు మీరు సుపర్ ఒక్క పాట లో ఏని అర్థాలు ఉన్నాయి 💐💐💐👏👏👏👏👏🙏🙏🙏
@vijisam28
2 жыл бұрын
అద్భుతం ❤️
@naveenkumardammagoni8520
Жыл бұрын
At 9:50 to 10:12 which makes everyone energised I think Sadhguru also impressed and came to sing together... MATTE MATTE ADARAM... MATTE MATTE ANANDAM... MATTE MATTE DAIVATVAM... MATTE MATTE SARVASVAM🙏🙏🙏🙇♂️
@sreenivasuluk4707
Жыл бұрын
రామ్ మిరియాల గారు అద్భుతమైన గాయకులు!! మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం!! పాటలోని భావాన్ని స్వరం లో మిళితం చేసి ఆలపించగల కొంత మంది గాయకులలో ఈయన ఒకరు!!
@neeru.indian
2 жыл бұрын
Your voice is so innocent and heart touching.great singing
@methanku3862
2 жыл бұрын
After sadguru singing Goosebumps 💥💥
@aparnagogulapati5209
2 жыл бұрын
Adhubhutamaina lyrics on Mother Earth🌎🙏
@RameshRam-xc9lp
2 жыл бұрын
Anna mee స్వరం అద్భుతం
@Krishna2214
2 жыл бұрын
Aaa Lyrics ki & Meeku Vela Koti ..🙏🙏🙏🙏🙏♥️🙏🙏🙏🙏🙏ayya..!
@avinashavinash3756
2 жыл бұрын
Now I'm A Fan of him..what a magical voice 🪄
@18tilldeath
Жыл бұрын
I don't understand the words but emotions flows through his voice ❤️🙏
@anilreddybandaram3282
Жыл бұрын
Ram miriyala have such a wonderful voice......
@tejg2200
2 жыл бұрын
Bruh Naku ne voice bagaa yekkesindi bruh yedo magic undi ne voice lo Naku inka evari voice vinipinchatledu needhe vinipistundi....... Superb bruh👌
@narasimhaachi2024
2 жыл бұрын
Great singer Ram. Please raise your voice on such usefull matters. Save soil Save world Jai ho sadguru
@janasenapower9710
2 жыл бұрын
So nice to hear your voice infront of Sadguru you both are inspiration to many people........
@gdevendranath2028
2 жыл бұрын
Ram miriyala songs all super&message super your voice anna
Пікірлер: 939