ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆరామమున నిను పాడెను రామ రామ యనుచు ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని౨ కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరె నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి అమరంగ నీ సేమమటు విన్నవించితిని౨ దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావొ దశ దిశలు పొగడ రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముకి చేకుంటి చక్కనాయ పనులు
@pushpamanohar4275
4 ай бұрын
ఈ పాట వింటుంటే సీతమ్మ తల్లిని ,రామయ్య తండ్రిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు. ధన్యవాదాలు గురువుగారూ 🙏🙏🙏🌹 జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹 ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏🌹 జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏🌹
@aravul
28 күн бұрын
❤
@vijayabharathialluri1023
4 ай бұрын
Jai Hanuman🙏 Jai Sita Rama🙏 Madhuramaina Sankirtana with Madhuramaina Gaanamu; Vandanamulu🙏 Sri Venkata Raghuveeruda Namaha🙏🙏🙏 Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@soumyaraghunathmusic1031
4 ай бұрын
మీ పాటలో సీతామహా తల్లీ యొక్క బాధ కనిపిస్తోంది sir...excellent expressions in your voice🙏🙏
@sadashivan89
4 ай бұрын
జై శ్రీరామ్....జై హనుమాన్....
@UnitedSanaatanBhaarat
3 ай бұрын
ఎలా మీ రుణంతీర్చుకోగలం అయ్యా..మా తరం ధన్యమైనది మీ వంటిభక్తిరసామృతాన్నిపంచె మహా భక్తి గాన గంధర్వులు వుండటం. సాక్షాత్తూ త్యాగయ్య రామదాసు మాహాదాసుల ఆర్తి మీ గొంతులో స్రవిస్తోంది. ధన్యులం .. మనఃపూర్వక పాదాభివందనాలు గురువు గారికి🙏🙏🙏
@sgarlanka
17 күн бұрын
Rightly expressed 🙏
@choppavarapuvenkateswarlu4352
4 ай бұрын
Om NamO Venkatesaya..Adbhutamaina Tone.Guruvu gari Padamulaku Vandanamulu..More than 500 years Back Not less than 1 Pallavi 3 Charanamulu totally 32000 Thousands Sankeerthanalu Written and Sung By Sree Maan Talla Paka Annamacharyula Vari Padamulaku Namaskarinchukonu Chunnanu.Namo Annamaiah.❤❤❤❤❤❤❤
@p.v.ramana4836
4 ай бұрын
Voice Of Amrutam
@vennapusasudharshanreddy5812
4 ай бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@streddys
4 ай бұрын
గోవింద గోవింద గోవింద
@guser1578
4 ай бұрын
నేటి అన్నమయ్య గారికి ప్రణామం🙏
@kameswarigudimetla4846
4 ай бұрын
చాలా దివ్యమైన సంకీర్తన🙏
@ramadevi4661
4 ай бұрын
Guruvu gariki padabhivandanam🙏
@ramadevi4661
4 ай бұрын
Jai sriraam🙏🙏🙏🙏💐🌹🌷🏹
@manjulasistlam6733
4 ай бұрын
Sri Gurbhyo namaha 🙏🙏🙏🙏🙏
@sathyaraju6018
4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@soumyaraghunathmusic1031
4 ай бұрын
Pls share the lyrics sir🙏🙏
@manisai7156
4 ай бұрын
దివ్యగానం 🙏
@rajapm5430
4 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹👋👋👋🌹
@durgabhavani9029
4 ай бұрын
భూలోకంలో మీ గానామృతం త్రాగని జన్మ వ్యర్థము . గోవిందా గోవిందా
@durgabhavani9029
4 ай бұрын
అమృతం అంటే ఇదే కదా ❤
@gopalbalaji3338
4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@soumyaraghunathmusic1031
4 ай бұрын
🙏🙏🙏
@rikky0078
4 ай бұрын
Divinely Heavenly rendition 🙏🙏🙏
@anandmamdur
4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-kx5lu9eq5x
4 ай бұрын
Amrutam kurupincheru
@pvhprani2443
4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙌🙌🙌
@AksharasGaanaLahari
4 ай бұрын
Sivapadam Siva Jyothi Album Lo Adugu Kalipenu Gouri Haruni Adugulalo Keertana Ye Ragam Taalam Please Cheppanu 🙏🙏
Пікірлер: 33