పిరమిడ్ ధ్యాన మాస్టర్ రవి రాజు గారి కి నా ఆత్మ ప్రణామములు
@sarojinimanne15
3 күн бұрын
సర్ నమస్కారం ధ్యానంలో ముఖ్యంగా సాధన లో వచ్చే డౌట్ గురించి క్లుప్తంగా తెలియజేశారు ధన్యవాదాలు సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ వెరీ మచ్ సర్ థాంక్యూ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@poornachandrarao9375
3 сағат бұрын
Good video subha somavaram shivaya guravenamaha
@satyamjv
Күн бұрын
Ok tq sir
@NareshResoju
3 күн бұрын
మనం ధ్యానం చేయడం నేర్చుకుంటే ఇంకా ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే సంపూర్ణత ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం. మనం ఎవరికీ కామని ధ్యానం ఒక్కటే అర్థం అయ్యేలా చెప్పగలదు.😊😊😊
@maheshmuthe5294
19 сағат бұрын
Tq sir
@y_a_s_h8845
4 күн бұрын
TQ.sir
@ramreddy4633
2 күн бұрын
TQ sir ❤
@nagudevi496
5 күн бұрын
Me videos anni చూస్తున్నాను .me nishkarmasevaki .అందరికీ. spoon feeding laga pintopin తెలియచేస్తున్నారు మే సేవకి 🙏🙏🙏🙏🙏
@hussainbude6389
2 күн бұрын
Thank you Ravi sir.
@pyramidraviraju
2 күн бұрын
మాస్టారు నమస్కారం సార్.
@santhipriya3143
5 күн бұрын
పిరమిడ్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు
@anjaneyarajum8041
5 күн бұрын
Thank you sir
@lakshmibhetalam4713
4 күн бұрын
Thankyou sir thankyou verymuch
@suryagarden_1086
5 күн бұрын
🙏🙏🙏💐💐💐💐
@Hindiandtelugusong0303
5 күн бұрын
Namaskaram Raju garu
@srilathachannellathamanges581
5 күн бұрын
Mee matlu mee anubavam lonichi vacsta anduke mamu ventane canecct avutamu master tq tq mery much sir
@user-wn1is7mp2c
4 күн бұрын
Corect ga cheppru. Very good.
@PadmavatiPothuri
4 күн бұрын
Chala Baga vivaristunnaru
@meenaprasad8136
5 күн бұрын
Very good information about the meditation thankyou so much sir 🙏
@s.sandeepgajju9102
17 сағат бұрын
గురువు గారు నమస్కారము నేను ధ్యానం గత 7నెలల నుండి చేస్తున్నాను నాకూ e మధ్య ధ్యానం చేస్తుంటే నా ముఖ భాగములో విపరీత మైన ఒత్తిడి కళ్ళు ఎవరో గట్టిగా ముసినట్లు న ముఖము లోని ఎముకలు ఒక్క దగ్గరికి వచ్చినట్లు.. శ్వాస ఒక ముక్కులో తేలికగా మరో ముక్కు లో బరువుగా ఉన్నట్లు.. ముక్కు లో శ్వాస గుండ్రంగా తిరిగినట్లు అవుతుంది...
@pyramidraviraju
16 сағат бұрын
👍🏻
@sirisettichandrarao8029
5 күн бұрын
Thanks. Good information.
@SrichaitanyaBackbenchers
5 күн бұрын
Thank you so much sir🙏
@nallurichandramouli9907
4 күн бұрын
Thanks brother, this video is very useful for all types abhyasis! I practice Ramachandra Mission Heartfulness meditation. As you said all types of meditations are good and destination is same! 🙏🙏
@vamsiraju1734
5 күн бұрын
🙏🙏🙏
@sriramya380
4 күн бұрын
👏👏👏👏
@prasadwp7174
4 күн бұрын
Good morning Sir
@Rajani-md3qb
4 күн бұрын
👌👌👌👌
@anuradhagurram6380
4 күн бұрын
Super
@ramanjaneyulug6179
5 күн бұрын
Dyanulaku usefull vedio
@pyramidraviraju
5 күн бұрын
YES.Thankyou అండీ
@sankuvamsi9175
4 күн бұрын
Sir, I am following your all videos. You are doing excellent work for society. Why not we start what’s up meditation group in that you guide the group members. In Tamil Nadu, Master Chandrakala mam is maintaining and guiding PMC. Please think sir
@prassadprassad8686
4 күн бұрын
సార్ నాది ఒక ప్రశ్న కొందరు అడుగుతున్నారు సంసార యోగులు నీలి చిత్రాలు చూడ వచ్చా అని అడుగుతున్నారు దయచేసి తెలియచేయండి
@pyramidraviraju
4 күн бұрын
ధ్యానం రోజూ చెయ్యమని చెప్పండి. అది వారి జీవితంలో అవసరo అయితే ఉంటుంది. అవసరం లేనిది అయితే పోతుంది. అందరి జీవితం ఒకటి కాదు. కొందరి జీవితంలో సంసారం అంటే sex ఉంటుంది కొందరి జీవితం sex ఉండదు అన్ని అనుభవాలె. అయితే ప్రతి పనికి ఆ పని తాలూకు ఫలితం తిరిగి మరల మన జీవితం లోకి వస్తుంది. కాబట్టి ఏది తప్పు కాదు ఒప్పు కాదు. Sex తప్పు కాదు. విచ్చలవిడి sex కరెక్ట్ కాదు అలా వున్నా సరే సాధన చేస్తూ ఉంటే మనకి తెలిసి ధ్యానం చేసినా తెలియక చేసినా ఫలితం మాత్రం ఎంతో కొంత ఉంటుంది.
@Rishi_Tanneeru
Сағат бұрын
Guruvu garu mundhuga miku atma pranamalu 🙏nenu dyanam 9months nundi intlone chesukuntunna...dyanam complete eina taruvata eppudu eyes close chesina okko timelo okko images naku kanipisthunnayi guruvugaru..okasari ah parama sivudi namalatho thirdeye kanipisthundhi...okkosari edho teliyadhu black cube danipai depam la kanipisthundhi..edhi kanipinchina nextday ne ma maridhi suicide chesukuni chanipoyadu... Naku evi ndhuku ela kanipisthunnayo teliyadhu after completed meditation ila jarigindhi ..naku mire eh doubt clear cheyyagalaru ani mimmalni aduguthunna guruvu garu..nenu intlone own dyanam chesukuntanu ..dayachesi cheppandi guruvu garu mi answer kosam wait chesthuntanu ..🙏
@sandhyareddy389
4 күн бұрын
Hi
@senapathivenkunaidu6270
4 күн бұрын
Earphones ok
@mabitha7923
2 күн бұрын
Namaskaram sir Nanu first lo maditation chasea tappudu naku ami taliyadu me video's vini chasanu Kani dyanam lo vachea nidura manam normal ga padukunna dhani kantea kuda 100 times baguntundi aa felling ni matalo chappalamu Dhayam chayadam na adrushtam anukuntanu nanu Kani naku dyanam lo na kadupu round ga tirigindi master asalu naku ala anduku jarigindho taliyadu continue ga 3 days movies vachi natu ga green colour sri chakram kanipinchi nanu ala valtunnanu Naku ami ardam kaladu chala bhayam vasi dyanam lo nundi dmvhayataku vacchaka kuda chala sapu na kadupu round ga thirigindi Ma husband ki chupincha Tanu kuda shock iyadu Naku bhayam vasi stop chasanu maditation Malli eppudu start chayali anukuntuna plz master naku reply evvandi Naku anduku ala jarigindho chappandi Naku maditation chayadam antea chala eshtam sir plz 😢
Periods time lo dhyanam cheyavacha sir cheppandi Asal udyanam chahie kudani samayalu AV
@pyramidraviraju
4 күн бұрын
అలా ఏమి లేదు. ధ్యానం చెయ్యచ్చు.ఎప్పుడు అయినా.
@nagudevi496
5 күн бұрын
Raju garu. నచెల్లి ki thyioroied. sugar resent గవచ్చిందిchalla week ga ఉంటుంది బాడీ లో ఇమ్యూనిటీ తగ్గింది .ammaina పరిష్కారం చెప్పండి please గురువుగారి🙏🙏🙏
@pyramidraviraju
5 күн бұрын
పూర్తిగా నమ్మకం విశ్వాసం తో ధ్యానం చేయించండి. ధ్యానం సర్వరోగానివారిణి. అవకాశం ఉంటే అందుబాటులో వున్న పిరమిడ్ ని అప్పుడు అప్పుడు ఉపయోగించుకోండి
@shafikiranam8430
4 күн бұрын
Sir naku dyanam lo kurchunnapudu viparita my na alochanalu vasta e asalu dyanam chesinatle vundadu diniki amaina parishkaram vunda
@pyramidraviraju
4 күн бұрын
ఒక్క రోజు కూడా ఆపకుండా రెండు సార్లు చేస్తూ ఉంటే కొద్దిరోజులు కి తగ్గుతాయి
@sobharanimeduri
5 күн бұрын
Aa roju lo kuda dhanam cheyala
@pyramidraviraju
5 күн бұрын
అవును.తప్పని సరిగా చెయ్యాలి
@srilakshmi7792
Күн бұрын
Meditation ye time lo cheyali cheppandi
@pyramidraviraju
Күн бұрын
మీకు ఏ పనులు లేని టైమ్. ఎప్పుడు అయినా లేదా ఉదయం వేకువ జామున రాత్రి నిద్ర కు ముందు
@bollavenkatesh477
3 күн бұрын
Raju garu..ధ్యానం మొదట్లో వున్నవారికి ఎక్సపెన్పీరియన్స్ ఎలా వుంటుందో చెప్తారా..
@pyramidraviraju
3 күн бұрын
ఎదో ఒక కామెంట్ కాదు. ఇవ్వన్నీ వీడియో స్ పెట్టాను కదా చూస్తే సరిపోతుంది
@poornachandrarao9375
3 сағат бұрын
@@pyramidraviraju Good answer all information is dobts will be clear with channel videos friends have a happy Monday
@santhipriya3143
5 күн бұрын
నమస్కారాలు, .నాకూ ఎదైనా సందేహం. వస్తే, ధ్యానం లో చెప్పుకుంటాను మాస్టారు కి. ఆ తర్వత .ఎదో రాకముగా తెలుస్తుంది ఈ విధానం సరైనదేనా? దయచేసి తేలుపగలరు
@pyramidraviraju
5 күн бұрын
సరయినాదే
@santhipriya3143
5 күн бұрын
@@pyramidraviraju .కృతజ్ఞతలు
@neelavenibommisetti3073
5 күн бұрын
నమస్తే సార్ నాకు ఛానల్ నుంచి ధ్యానంలోకి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది ఒకసారి ధ్యానం చాలా బాగా కుదురుతుంది ఒకసారి నిద్రపోతున్నాను ఇవాళ క్లాస్ విన్నాక నా డౌట్ క్లియర్ అయింది అండి మీకు ధన్యవాదాలు
Пікірлер: 64