అమ్మా! ఈ నాటి శ్లోక వివరణ ద్వారా మీరు సమాజానికి మంచి సందేశాన్ని అందించారు ఎంత బావ బావ మరదులైనా ఎంత చనువున్నా వారి మధ్య జరిగే సరస సంభాషణలలో కానీ వారి యెడ చూపించే ప్రవర్తన లో కానీ ఒక "సరిహద్దు గీత" ఉంటుంది ఎటువంటి పరిస్థితుల లోనూ ఆ గీత దాటరాదు దాటితే ప్రేమ స్ధానంలో ద్వేషం చోటు చేసుకుంటుంది "అతి సర్వత్రా వర్జయేత్" అనే మాట ఇక్కడ వర్తిస్తుంది చనువు ఆనంద దాయకమే కానీ హద్దులు దాటిన చనువు ఎదుటి వారి మీద చులకన దృష్టి కలిగించే ప్రమాదం ఉంది సంస్కార వంతమైన మాట మనిషికి నిజమైన అలంకారం అని మిగతా నగలూ అలంకారాలు నశించేవే అని భర్తృహరి తన సుభాషితాలలో వివరించాడు "నొప్పించక తా నొవ్వక తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ! "అని సుమతీ శతక కారుడన్నాడు అటువంటి సంస్కారమే కాక వినయం నిరహంకారం కలవాడు కనుకనే అర్జునుడు తన చనువుతో ప్రేమతో కూడిన ప్రవర్తన లో మాటల్లో శ్రీకృష్ణ పరమాత్మ యెడ తనకు తెలియ కుండానే ఏదైనా అపరాధం జరిగిందేమో అని భయం చెందాడు అదే నిజమైన మంచి వాడి లక్షణం అందులోనూ తను అలా మెలిగింది సాక్షాత్తు పరమాత్మ తోనే అని తెలిసి నప్పుడు ఆ గగుర్పాటు భయం వంటివి కలగటం సహజం అర్జునుడి సంస్కార వంతమైన ప్రవర్తన మాటతీరు ఒక వ్యక్తిత్వ వికాస పాఠం చివరకు ఎంత ప్రాణ స్నేహితులైనా వారి మధ్య సంబంధాలు ఎలా ఉండాలో మన పెద్దలు చాలా చక్కగా చెప్పారు "వాగ్వాదమర్ధ సంబంధం పరోక్షే దార భాషణమ్ యత్ర మిత్రత్వమిఛ్చంతి తత్ర త్రీణి న కారయేత్ " ఎక్కడయితే స్నేహాన్ని కోరుతున్నామో అక్కడ ఆ మిత్రులతో వాగ్వాదం చేయటం డబ్బు లావాదేవీలు నిర్వహించడం పరోక్షం లో మిత్రుని భార్యతో సంభాషించటం వంటి మూడు పనులు చేయరాదని భావం ఈ సూత్రం నేటి కాలపు యువతీ యువకులు గమనించ వలసిన విషయం
@prasaddasarp114
5 сағат бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐
@prabhakarsastrysastry1445
5 сағат бұрын
@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@శ్రీలలిత-ఢ6వ
4 сағат бұрын
@@prabhakarsastrysastry1445 ఆత్మ ప్రణామాలు గురుదేవ 🌷🙏🌷
@prabhakarsastrysastry1445
3 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@balaramkadali2228
5 сағат бұрын
శుభోదయం అక్క గారు. ఇన్నాలు మన గీత కోసం వివరణగా చెప్పుంటే చాలా మందికి తెలిసేది
@Venkateshwara868
5 сағат бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Good morning amaa 🙏🏼 Jai shree Ram Jai Bharat Jai hind vande mataram Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩
@శ్రీలలిత-ఢ6వ
6 сағат бұрын
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారీకి ధన్యవాదములు 🙏 నిజానికి కష్టం లొ శరణాగతి చేయమని పెద్దల వాక్కు కానీ అంతకు మించి అన్నీ ఉన్నప్పుడు సంస్కారవంతగా.,. జాలి దయ వినయ విదేతలతోపాటు కలిగి ప్రవర్తిస్తూ... సుఖ... సంతోషాలను ఇచ్చిన వాడికి శరణాతి చేసినప్పుడే కష్టంలొ ళరణాగతి చేయలని స్పురణ ఉంటుంది!.,. లోకంలొ సుఖ.. దుఃఖాలు రెండునూ శాస్వతము కాదు కృష్ణం వందే జగద్గురుం 🙏 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏 ఓం 🙏.
@KumariKothurthi
6 сағат бұрын
Jai sreeram 🙏 subhodayam amma 🙏🌹🌹
@శ్రీలలిత-ఢ6వ
4 сағат бұрын
@@KumariKothurthi జై శ్రీరామ్ 🙏 తల్లీ ❤️❤️ 🌷🌷
@prabhakarsastrysastry1445
3 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ భగవంతుడికి నిజమైన శరణాగతి చేసిన వ్యక్తి సుఖాన్ని మాత్రమే కాక దు:ఖాన్ని కూడ ఆయన ప్రసాదంగా స్వీకరించ గల్గుతాడు ఆ స్ధిత ప్రజ్ఞత పరమాత్మే ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడు
@శ్రీలలిత-ఢ6వ
3 сағат бұрын
@@prabhakarsastrysastry1445 మీ స్పందనకు ధన్యవాదములు 🙏. అవును గురుదేవా అయినా అలా స్వీకరించడం అంత సులువు కాదు కదా... అలా స్వీకరించు వారు ఈరోజు ల్లో ఉన్నారాని....
@prabhakarsastrysastry1445
3 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీరన్నట్లు దు:ఖాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించటం అంత సులువు కాదు కానీ ఆ శక్తి కలిగిన సాధకులు ప్రతి కాలంలో ఉంటారు కానీ అరుదుగా ఉంటారు కనుక గుర్తించటం కష్టం
@KumariKothurthi
6 сағат бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@nagaraju8413
6 сағат бұрын
శుభోదయం తల్లి
@vikasvicky2457
2 сағат бұрын
అమ్మ గోవిందా అని చెపుతారు లడూ గురించి చెప్పండి స్వామీ 🙏🙏 కంటే గొప్ప వ్యక్తి మీ రు ఒక పెద్ద అనువాదాలు చేశారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@nagubandisavita7786
7 сағат бұрын
సత్యభామ గారికి శుభోదయం 🙏🙏🙏🙏🙏
@Lathapundla
7 сағат бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@pravallikaa.pravallika2970
5 сағат бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@Anilkumar-co4hf
6 сағат бұрын
Govindaayanamah🙏 Akka please e pastor video ki counter ivvandi vedala gurinchi maatlaadutunnaadu kzitem.info/news/bejne/laJo35OPk6GcrXYsi=8jw-hWbbRuaf3GcH
@duddasathyamsathyam
Сағат бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@SitaKumari-jm3ln
Сағат бұрын
హరేకృష్ణ 😊❤
@vijayalluri6812
6 сағат бұрын
Good morning madam
@laxmigopal3560
4 сағат бұрын
Krishnam vandyjagathgurum🌹🙏🙏
@mr.rider.1630
2 сағат бұрын
Dhanapishachi ante emiti dhani valla nastalu emiti amla
Пікірлер: 48