#raitunestham #agriculture #naturalfarming #paddy #farming #farmer
వ్యవసాయం పై ఆసక్తి ఉంటే .. పంటలు పండించాలన్న సంకల్పం ఎన్ని అవాంతరాలనైనా ఎదురించి ముందుకు సాగేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా చారుగొండ మండలం జూపల్లి గ్రామంలో భారీ వ్యవసాయం చేస్తున్న రంగా ప్రసాద్ గారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన.. తదుపరి అడుగు సేద్యంలో వేశారు. నిరుపయోగంగా ఉన్న నేలలను కొనుగోలు చేసి వాటిని బంగారు పంటల నిలయంగా తీర్చిదిద్దారు. జీవ వైవిధ్య వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
రైతు ఫోన్ నంబర్ - Ranga Prasad @ iFARMS - 8500660012
--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • 12 ఏళ్లుగా తండ్రి కొడు...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Негізгі бет ఇలాంటి వ్యవసాయంతో అన్నీ లాభాలే | Bio Diversity Farming | RangaPrasad
Пікірлер: 9