మాష్టారూ గారు తెలుగు అక్షరాలు నేర్చుకోవడం పది శాతం, నేర్చుకున్నాక వెంటనే తెలుగు పుస్తకాలు చదివితే మిగతా 90 శాతం తెలుగు వచ్చేస్తుంది అనిపిస్తుంది అండి . అందరూ నేర్చుకుంటారు కానీ దాన్నిచదువుతూ సాధన చేయలేకపోతున్నారు . ఇంగ్లీష్ ఎక్కువ అవుతుంది . తెలుగు చదవడం సాధన చేస్తే అక్షరాలూ గుర్తుంటాయి లేదా మరల మర్చిపోతారు. తెలుగు వచ్చిన వారు చక్కగా నేర్పించినా కూడా నేర్చుకుని వదిలేయకుండా అక్షరాలూ కూర్చుకుంటూ తెలుగు పుస్తకాలు చదివితే , తెలుగు సాహిత్యం , తెలుగు నవలలు లేదా బొమ్మరిల్లు , బాలమిత్ర లేదా తెలుగు లో ఉన్న శ్లోకాలు చదివినా తెలుగు భాష మర్చిపోరు. రెండు రాష్ట్రాలలో ఎవరు అయినా కావచ్చు , వారు మాట్లాడే మాటలను తప్పు లేకుండా కాగితం మీద వ్రాస్తే తెలుగు వచ్చినట్టు. మీ లాంటి వారు చాల అరుదు గా ఉన్నారండి.🙏
@LearnTeluguwithHari
7 ай бұрын
మీరు చెప్పింది అందరూ ఫాలో అయితే తప్పకుండా తెలుగును సులభంగా నేర్చుకుంటారు. ధన్యవాదాలు మీకు....
@vemulapatikrishnaveni4609
8 ай бұрын
Thanks you sir 😮😮
@thokalalaluprasad440
9 ай бұрын
TQ sir please go on
@Ysjaganannaarmyff
9 ай бұрын
Super Anna 💓
@LearnTeluguwithHari
9 ай бұрын
Thank you
@yellankivani786
9 ай бұрын
Why you are not taking live classes??
@LearnTeluguwithHari
9 ай бұрын
Busy valla cheyalekapotunanu Thank you for watching please do subscribe
Пікірлер: 12