3 years nundi youtube lo vunna nenu 1 subscriber ni techukodamey chala kastam alantide 1 million techukovali antye dane venaka physically mentally entha srama vuntadho as a solo creator ga naku telsu content manadey camera man manamey editor maname e kastam kontha mandiki teleka ela chestaru mana pani lo nijayathi vuntye mana subscribers epudu support chestuney vuntaru don’t worry sai be strong alantide emaina vuntye telugu community motham kalsi channel back tesukodam ❤
@shaikvali2970
8 сағат бұрын
✊❤️
@SaimeghanaOmmi-ft9hw
8 сағат бұрын
😢❤
@lakshmisujathavenkataenugu3780
8 сағат бұрын
Annaya don't worry Annaya please please🙏🙏🙏🙏🙏
@ramdannysriram2117
8 сағат бұрын
❤❤❤❤
@lohigaadilolli
8 сағат бұрын
For sure anna channel ki em kaadhu i know how hard to turn a viewer into subscriber we will all fight for him
@patnamlopalleturu-pinnakapadma
8 сағат бұрын
సాయి బీ హ్యాపీ మన కష్టం ఎక్కడికి పోదు రెండో ఛానల్ ని మేము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాము
@swapnaokamiddleclassammai3913
8 сағат бұрын
Patnaml palleturu aunty
@teena3283
8 сағат бұрын
Broo nuvvu vere chanel pettu maa support meeke name ippude cheppu
@Pushpagadiyaram
8 сағат бұрын
Tammudu intakamundu ado oka video ki comment pettedani ika nunchi prathi video ki like comment share cheshanu
@Pushpagadiyaram
8 сағат бұрын
Ipatinunchi randu channels run chey bro
@ammanabrolunarendrakumar6592
8 сағат бұрын
Nuvv oka danivee subscribe cheye
@ChanduShow
9 сағат бұрын
Mana kastani inkokaru thokkadaniki chustuntene aa badha mattalo cheppalemu. I fully support you Sai garu. Please don't worry and create another channel now. You don't need to worry brother, REACH RAVATAM VERU RECOGNITION RAVATAM VERU. meeku aa. RECOGNITION vachindi andi. I will extend my support Sai garu🙏
@varshinivloggers6408
9 сағат бұрын
Chandu bro❤
@deekshavlogs784
9 сағат бұрын
You are best Mr.chandu
@pokemonuniverse158
9 сағат бұрын
Super andi me channel lo video pettandi support cheyamani
@lavanyasingireddy6785
9 сағат бұрын
Chandu broo❤
@pettasudhakumari8592
9 сағат бұрын
Real hero sir meru....chadu garu me videos nenu chala istam tooo chustanu .....big fan ❤
@sunnybunny4060
3 сағат бұрын
ఏంటి ఎచ్చు లోడా. నువ్వు ఏడుస్తూ అందర్నీ ఏడిపిస్తావు. మన నెల్లూరు వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళని సరదాగా ఏడిపించాలి కానీ .మనం ఏడుస్తార చెప్పు. అలా ఏడవకురా మా నెల్లూరు కొతి. We are all support you.❤😊
@MadhaviK-nc1qi
Сағат бұрын
Sai bela padaku life lo Inka eno savalu nvi edhukutunapu evi sahajam lesi Pani chudu bayapadaku evaru report lu kotaru
@jahnavi_janu448
9 сағат бұрын
Sai fans and honey fans like here ❤ we will always support u sai broo 🖤
@m.veerendrasai8388
8 сағат бұрын
200th like
@jhansiranimogilisetti6261
5 сағат бұрын
❤❤❤becool
@vindhuganam
Сағат бұрын
Sai bro meeru super chestharu vedios ila badha padakandi intha badha paduthunnaru kada anthaku minchi happiness edaina vintaremo matallo cheppadam easy face chese vallaki thelusthundhi bro but em kadu le bro ma andhari support meeku untadhi❤❤
@Dronasai.Rupasri
8 сағат бұрын
ఎప్పుడు నవ్వించే నిన్ను ఇలా చూడలేకపోతున్న తమ్ముడు... Plz don't cry
@Momo_chinnoda7713
7 сағат бұрын
😢😢
@MariyaRani
5 сағат бұрын
Yas
@ThorithBhanuprasad
4 сағат бұрын
Avnu anna please cry chayaky annna please naku yadupuvasthude anna
@SrinivasVemula-e7n
9 сағат бұрын
ఎప్పుడూ మమ్మల్ని నవ్వించే నువ్వు ఇప్పుడు ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది తమ్ముడు ఏం బాధపడకు ధైర్యంగా ఉండు తమ్ముడు👍👍
@teena3283
8 сағат бұрын
Abba ninu adigindhi meeru already chesasara good
@Surekhasivavlogs
3 сағат бұрын
Eppudu అందరిని నవ్వించే నువ్వు ఇలా ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది సాయి. ఏడవకు నీకు మేము అంత సపోర్ట్ ఇస్తాము. ❤ బీ strong ma 👍 nuvvu చాలా కష్టపడుతున్నావు ఇంత చిన్న వయసులో చాలా great all the best ❤తమ్ముడు మీ కష్టం ఎక్కడికి పోదు. మీకు అంతా మంచే జరుగుతుంది. 🙌🙌
@Ubhayakusalopari4785
9 сағат бұрын
నువ్వు ఎప్పుడు తలెత్తుకుని ఉండాలి,,, నువ్వెప్పుడూ బావుంటావ్,,,నువ్ మళ్ళీ అడిగినా subscribe చేస్తాం,,, ధైర్యంగా ఉండు మా బాబు సాయిచరణ్, నువ్వు ఒక్కటే మా ద్రుష్టిలో,,,నీ కష్టం మాది,,నీ సంతోషం ఆందరిదీ❤
@rpsfilms6
9 сағат бұрын
Be strong❤❤
@chemuruneeraja155
7 сағат бұрын
సాయి అన్న ఎప్పుడు చలాకీగా గలగల మాట్లాడే నువ్వు ఇలా ఏడుస్తుంటే ఏం బాలేదు ఎప్పుడూ నవ్వుతూ హనీతో హ్యాపీగా ఉండాలి మేమంతా నీకు సపోర్ట్ చేస్తామన్న ❤️❤️❤️
@hariharavlogs
6 сағат бұрын
తమ్ముడు బాధ పడడం వల్ల ఉపయోగం లేదు వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు మళ్ళీ ఇంకో ఛానల్ ప్రారంభించిన దాన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము
@wonderworld5061
3 сағат бұрын
నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. నువ్వు బాధ పడకు. అంతా మంచే జరుగుతుంది.
@justus50896
3 сағат бұрын
Subcribe chesesa. Dont feel
@tejeshfactstelugu
9 сағат бұрын
Bro don't cry we are with you 😢
@vsk371
7 сағат бұрын
Good support broo......
@suryanarayanakumbha3710
6 сағат бұрын
❤❤
@srivaniandra4365
9 сағат бұрын
Don't cry బాబు... Be strong
@myindiaking9700
9 сағат бұрын
Sai nuvvu ఎప్పుడు హ్యాపీ గా వుండాలి మేమందరం నీకు సపోర్ట్ గా వుంటాము ..... నువ్వు ఈ ఛానల్ subscribe చేస్తాము.... అంతే
Nee kosam video chesi naa support teliyachestunna Tammudu. Naa valla okka 5members subscribe chesukunna I'm happy All the best Sai Tammudu
@MarrimanuChaithanya
6 сағат бұрын
Don't feel sai మేమెప్పుడూ నీ వెంటే ఉంటాము😢😢
@KandaRoja
5 сағат бұрын
అన్న మా నాన్న గారు చనిపోయారు అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చింది, ఒకసారి నీ వీడియోస్ చూస్తున్న అప్పుడు నాకు ధైర్యం వచ్చింది నాకు ఎన్నో సంఘటనలు జరిగాయి కానీ నేను వాటిని పట్టించుకోలేదు వాటిని మనసులో దాచుకొని ఉన్నాను , ఒకసారి నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాను ఎగ్జామ్ రాశాను , తరువాత కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి అందులో ఫస్ట్ వచ్చాను . అన్న నువ్వు నీ ఓటమి వదులుకోవద్దు మేము నీకు అండగా ఉంటాము❤❤❤❤❤❤❤😊😊😊
@monaramamanorama6930
8 сағат бұрын
తమ్ముడు నవ్వు బాధ పడకు నవ్వు మంచివాడు దేవుడు నీకు మంచే చేస్త్తాడు
@kutadachintaya4177
3 сағат бұрын
సాయి గారు మీరంతాలా బాధపడకండి మీకు ఎప్పటికీ మేము తోడుగానే ఉంటాను మీకు ఎప్పటికీ మెం తోడుగానే ఉంటాం మీ వీడియోకి మేము ఎంత సపోర్ట్ గానే ఉంటాము ఎవరెవరు మీ మొహం చూసి నవ్వుతారు అనుకోకండి మేము చందమామలా ఉంటుంది మీరు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మీరు నవ్వుతూ ఉండాలి మీరు ఎంత వరకు వెళ్ళినా కూడా మీ వెనకాల మేము ఎప్పటికీ ఉంటూనే ఉంటాం
@spalutla
8 сағат бұрын
తమ్ముడు ఏడవకు రా మేము అంతా ఉన్నాం శ్రీనివాసుని అనుగ్రహం నీతో ఉంటుంది
@uritigayatri3686
9 сағат бұрын
No Sai don't cry memu neku big fans nuvvu vere channel lo start cheyyandi we will help you ne videos chusi memu chala enjoy chestham but nuvvu edisthee chala bada ga vundi Sai anna please please don't cry
@pranavinathpilli4932
9 сағат бұрын
Vere channel pettaru velli subscribe cheskondi☺️
@sriramyathubati1476
9 сағат бұрын
Already link pettarandi kudirithey please subscribe
@abhinimma3114
8 сағат бұрын
Anna vere channel create chey Anna mem niku unnamu
@SravaniBakki
8 сағат бұрын
😢😢😢😢
@ravikota7548
8 сағат бұрын
Yes don't 😂 please
@nagababuch1759
9 сағат бұрын
సాయి గారుబాధపడకండిఎప్పుడూ నవ్వుతూ ఉండేమీరుఇలా బాధ పడుతుందినాకు చాలా బాధగా ఉంటుంది
@madhubabu9590
Сағат бұрын
అన్న ని కొత్త chanal లో subscribers ఎక్కువగా ఉండాలని అ దేవుడి నీ కోరుకుంటున్నాను
@saiavinash663
9 сағат бұрын
Don't feel bro na kodaklu meeru and homey papa ki big fan Chusukundam yedi ayina
@teena3283
8 сағат бұрын
Brooooo
@sailajathotakura5651
8 сағат бұрын
Second channel subscribe chesamu
@cheemalamanikanteswarreddy3613
7 сағат бұрын
Sai anna em kadu we all are there to support you ...twaraga diamond play button techukundam ok na ❤
@Sonakshi_vlogs476
6 сағат бұрын
అన్న నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అన్న😢😢❤
@Hemanthreddykatkuri
5 сағат бұрын
Nothing will happen bro Stay strong..
@kchaithanyachinni233
8 сағат бұрын
Ayyayyoo ఏడవకు సాయి మాకు ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే 😥నీ ఛానల్ మళ్ళీ వస్తుంది ఆ అమ్మవారిని 🙏 నేను కోరుకుంటాను నీ ఛానెల్ నీకు వచ్చేలాగా చెయ్యమ్మా అని..... Plzzzz don't cry నువ్వు ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉండాలి 😊👍..
@MRKESAM
7 сағат бұрын
WE SUPPORT YOU ANNA DONT WORRY
@akashtillu1421
6 сағат бұрын
U are good bro iam also ur subscriber
@NURUN_0424
Сағат бұрын
I'm proud to be your fan ma
@srikarthesnicker3991
Сағат бұрын
Ammo anta chinna vayadu lo responsibility mostunnavu devudu help cestadu badapadaku tammudu
@Prasanna-y5k
9 сағат бұрын
Sai nuv genuine ga unnav anni positive ga jaruguthay am badhapadakandi please don't cry
@anandpravalika4105
9 сағат бұрын
Don't cry Sai Anna 😢 your fan's are assembled here
@kavya.p2007
7 сағат бұрын
Yes
@devarapallimrudula1095
7 сағат бұрын
Sai we will support, don't cry, మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ వుండాలి. 👍👍
@SangiVibes56
4 сағат бұрын
Annaya meeru edusthunte...maaku eduposthundhi....don't cry bro..... We r with you
@VaniCh-ul7cg
9 сағат бұрын
Endhuku sai nuvvu anthala ibbandhi paduthunav mammalni help adagadaniki don't feel 👍
@saradakosana707
8 сағат бұрын
తమ్ముడు నువ్వు ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది నవ్వు నవ్వుతూ ఉండు అదే బాగుంది 😀
@thanubhanu554
7 сағат бұрын
ఎపుడు నవ్వుతు చూసే నిన్ను ఇలా చూడలేకపోతున్నాము తమ్ముడు ఏడవదు plz నువ్ తప్పుగా ఎం చేయాలా వెంకటేశ్వర స్వామి నీకు తప్పకుండా help చేస్తారు నామినా దేవుడు ఎవరిని mosam చేయడు ఏడవకు నాన్న plz
@iakshmiswarupa2423
3 сағат бұрын
Nuvvu nammukunnanu Venkateswarla swami neekuu thodugoo vundi nee channel ki emi kakunda chusthaduu dont worry sai be strong we are with you nenuu nee new channel subscribe chesuukunaa be strong.
@Shravani.783
9 сағат бұрын
Please badhapadakandi annaya 😢 we are with you
@fromumefrom4520
7 сағат бұрын
Pls dnt cry nana evariki bayapadaku we r with u nana god bless you ❤
@valueadded567
8 сағат бұрын
బయటవాళ్లమా ఎమన్నా అనుకోడానికి we are with you.
@guntlajayasri1555
3 сағат бұрын
Sai bro be happy don't cry please bro ఈ రెండో ఛానల్ మేమందరం సబ్స్క్రయిబ్ చేసుకుంటాం బ్రో ఓకేనా బి హ్యాపీ నీ కష్టం ఎప్పుడు వృధా అవ్వదు 🤗🤗
@gangabhavani1919
6 сағат бұрын
బాధ పడకు తమ్ముడు నిన్ను చూస్తే బాధ కలుగుతుంది తమ్ముడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడివి అంత మంచి జరుగుతుంది బాధ పడకు మళ్ళీ సబ్స్క్రయిబ్ చేసాతము
@rubby303
9 сағат бұрын
Sai garu miku memu andaru unnam Meru badapadadu 🥹 We are always with you Sai garu 🫂🫂
@padmap.590
7 сағат бұрын
కష్టాలు మనుషులు కి కాక మానులు కొస్తాయా తమ్ముడు, బాధపడకు, రోజుకు రెండు భగవద్గీత శ్లోకాలు చదువుకో చాలు నీకు గుండేదైర్యం వస్తుంది, నీ పరిస్థితి మారి సక్సెస్ ఫుల్ పర్సన్ గా తయారవుతావు. don't worry...be happy తమ్ముడు
@SripathiSaileela
Сағат бұрын
నాన్న నువ్వు అధైర్య పడకు దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి మంచి చేస్తాడు.నీకు మేమంతా ఉన్నాము
@suradaaadi7571
9 сағат бұрын
Nuv Em Bhayapadaku Sai Niku Memu Andharam Unnam ❤❤
@lokesht9953
7 сағат бұрын
ఇలాంటివి జరిగినప్పుడే నువ్వు కం బ్యాక్ ఇచ్చి నువ్వు ఎంత బలమైన వ్యక్తివో చూపించాలి
@shivasocialmedia
4 сағат бұрын
Bro బాధ పడకు,ఛానల్ లో strikes వచ్చి ఛానల్ పోయిన నేను recovery చేస్తాను, మా కంట్రోల్ లో youtube partner మేనేజర్స్ వుంటారు,
@pavanichinnu964
4 сағат бұрын
Thnks andi sai bro ki help cheiyandi
@borugaddasyamaladevi9897
3 сағат бұрын
Thank you
@venkateshlakkakulalakkakul1000
3 сағат бұрын
Pls bro aa pani cheyandi🙏
@LavanyaGuntumadugu
3 сағат бұрын
Sai bro ki help cheyandi plz
@GuruguruGuruguru-r4c
3 сағат бұрын
Please Sai anaa kee help chiyande
@ravikumarkodam8628
30 минут бұрын
Don't cry Sai ....all is well .... keep smile be happy 😍😊
@NiroshaChennuru
7 сағат бұрын
మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అన్న ఆ కష్టం వెనుక ఒక అద్భుతం జరుగుతుంది అది నీకు వస్తా ఉంది అన్న మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని మీ చెల్లి కోరుకుంటుంది
@malli.kumarimalli8729
5 сағат бұрын
Don't worry తమ్ముడూ ఏప్పుడు నికు మేము అందరం ఉన్నాం తమ్ముడూ 😢😢😢 నువ్వు yedisiste ఏదో లా ఉంది😢😢❤❤❤❤
@purnachanderraochowdavarap6992
9 сағат бұрын
Maali nuvve cheppali happy ga , don't cry , nee face baagodhu ediste, navinchaali nuvvu andarini
@nageenashaik7064
3 сағат бұрын
Naku chala edupu vasthundhi Sai garu me bada chusthunte 😭😭😭😭
@pranithapragna
8 сағат бұрын
హాయ్ సాయి మీ వీడియోస్ చూసి చాలా సంతోష పడుతూ ఉంటాను మీ వాయిస్ మీ మాటలు ఎప్పుడు బాధపడకండి మీరు ఎలా బాధపడుతుంటే మేము చూడలేక పోతున్నాము మా అమ్మాయిలకి కూడా మీ వీడియోస్ చాలా ఇష్టం మీరు ఇలా బాధపడకండి ధైర్యంగా ఉండండి మేమందరము మీకు సపోర్ట్ గా ఉంటాము,👍
@balatripurasundaridronamra2379
8 сағат бұрын
Stay strong Sai... Tour the pillar of your fanily..ala భదపడకమ్మా.. చూడలేకపోతున్నాను...నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావ్❤
@KondruSeetha-p1o
8 сағат бұрын
Yemi kadhu chandu, అంత దేవుడు ఉన్నాడు 👍అమ్మ కూడా అర్ధం cyesukunttundi, god bluss you
@Itsmemanachk
2 сағат бұрын
బ్రో సర్కాస్టిక్ సాయి బ్రో మేమంతా మీకు సపోర్ట్ ఉన్నాం నువ్వు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు😭 నువ్వు హీరో ఎప్పటికైనా సాయి బ్రో 😎
@lakkakulathanuja1551
6 сағат бұрын
Don't cry sai mana nellore abbailu yediste assalu bagundadu yeppudu neku support gane untam
@Yos5oeyoyprr
5 сағат бұрын
I'm always support you Sai anna , నువ్వు and హాని పాప happy గా ఉండాలి , నువ్వు ఒకటి కాదు 100 చానల్స్ పెట్టిన సపోర్ట్ చేస్తాము , ఉంట bye , umma 😘
@reels_adda-lv9le
9 сағат бұрын
U don't worry Sai garu we are with you 😢
@dithumovies8545
Сағат бұрын
We will support you anna at any time. Don't cry anna
@shaikdoulath8493
8 сағат бұрын
Anna yedavakandi plzzz... 🥺🥺🥺 chala badhaga undhi... Edipisthunav.... Neeku support chesthamu...mee account ki em kadhu be strong anna🥹🥹
@RavithejaTeluguVlogs
9 сағат бұрын
Don't worry Thammudu We always support u and with u Be strong 👍 And subscribed ur Second channel 👍👍
@Nagewari9496
7 сағат бұрын
పరవాలేదు అండి మీకు మేము ఉన్నాము బాధపడవద్దు హాని తల్లి ఉమ్మా ❤️
@PoojithaCh
Сағат бұрын
సాయి బ్రో dont cry god bless you
@sirik-pw1ou
9 сағат бұрын
Nuvu Petu sai... Okati kadhu 100 Petu... We will happily subscribe you ... God bless you and your family take care ... Be strong we are with you
@gummadimadhubabu3422
8 сағат бұрын
Urgent ga Barbell ni and Pranay varma ni villidharini contact avvu valla channels piina strike padithe vaallu claim cheskoni venakki thechhukunnaaru they'll definitely help you...stay strong brother ❤
@ChandanaPriya-r5n
9 сағат бұрын
Don't worry Sai Anna😢. Miru enni channels pettina memu support chesthamu ❤. We all here to support you 🩵
@nandi059
3 сағат бұрын
Please don't cry Sai .. nu happy ga vundali. I couldnt stop crying seeing u cry... Pls don't cry❤
@Raji-717
5 сағат бұрын
తమ్ముడు నవ్వుతూ ఉండే నువ్వు ఏడుస్తుంట్టే అస్సలు బాగోలేదు మేము ఉన్నాము తమ్ముడు. ఎం బాధ పడకు మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంట్టుంది తమ్ముడు.......
@saikumargadiboina5337
9 сағат бұрын
One year lo almost 1.5M subscribers build chesav. Nuvvu sad gaa feel ayyedenti. U r too good in your way with no filters at heart. Don't feel sad.
@SupriyaKoduri-u5y
9 сағат бұрын
మీరు అలా ఫేస్ పెట్టకండి అని అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది
@sridurga279
9 сағат бұрын
Hany ni meeru penchukuntunaru annadhi commedy asalu bro. Ee video chustunte edho 🤔 ga undhi maku
@gutlas_vlogs19
3 сағат бұрын
Sai 😢😢 don't cry ... yeppudu navvuthu navvisthu vuntav ninnu Ela chudatame chala badhaga vundhi.😭
@MaAthidyam
7 сағат бұрын
ఎప్పుడు నవ్వతు నవీస్తూ ఉండే నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్న తమ్ముడు. అంతా మంచి జరుగుతుంది బాధపడకు
@Sihusmiarn
7 сағат бұрын
Genuine ga unde prathi okkariki ilage jaruguthadhi Sai don't feel bad but manchivallaki manchi edhoka vidhamga osthadhi stay strong
@honeymegu4178
9 сағат бұрын
Anna plzz don't cry..... Memu meku support chestmu.... Medi Inka honey papa bonding chla baguntudhi.... Nevu appudhu navuthu Inka navithu undalii korakuntuna anna....❤😊
@lakshmiprasannaarava6171
2 сағат бұрын
సాయి నువ్వు బడపడకు నాన్న గాడ్ బ్లెస్స్ యు❤
@harithaatluri4641
8 сағат бұрын
తమ్ముడు బాధ పడకు subscribe చేసుకుంటాo రెండు ఛానల్స్ బాగా రన్ అవుతాయీ అమ్మ వారు నీకు తోడుగా ఉంటుంది ❤
@PravallikaSiddareddy
6 сағат бұрын
Don't worry bro aa balaji definite ga meeku thoduga vuntaadu,be brave brother ❤
@rukminiarava4331
9 сағат бұрын
Sai ninnu ela choodalekapothunna plezzz....be strong ❤
@GREESHMA-q5x
3 сағат бұрын
Bro meerem feel avvakandi...Mee family...meeru adgina 5 hours lone...70k subscription ichesindi....ur the real success in my pov
@Vizag_ammayi_
9 сағат бұрын
Anna positive ga alochichadi ... Anna anduku 😢😢 feel avutunaru
@ChNitishreddy
9 сағат бұрын
Don't cry anna we can't see 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sripoojitha4887
8 сағат бұрын
😢Anna mimalani appudu ala chudaledhu😔We are here to support you Brother❤Be Strong
@ankithaseril334
28 минут бұрын
Badhapadaku sai .... Ni lanti manchi vallaki manchee jarugutundi ❤I will pray for you don't be afraid.... We can't see your tears 😞
@Jyoshna_chinnu
8 сағат бұрын
Anna plzz anna... Don't cry.... Meeru edusthunthe naku edupu vasthundhi anna... Memu yeppudu mithone untam... We will always supports uh.. 🥺🫂❤ be strong anna🥺❤
@parvathimanimukkula3427
7 сағат бұрын
Annaya this is my first comment in KZitem, chala sarlu meeku comment cheddham anukunna but cheyaledhu ippudu meeru badha paduthunte chudalekunna annaya andhuke peduthunna ... nenu ma intlo andhari mobile mi new channel subscribe chesanu.. Don't worry Annaya we are always with you annaya .. Struggles are only for the ones who have guts to face them alone .. Nuvvu happy undu annaya ,damn sure asalu mi channel ki em kaadhu.. Be strong Annaya , always be positive ..❤
@Juau2019
8 сағат бұрын
Sai garu plz don't cry.... Me vedioes ante naku chala istam... Subscribe chesukuntam.....
@nagvijayacreations
16 минут бұрын
Don't worry, Sai....ur so talented. We are with u forever. ❤
@msandhyarani1557
9 сағат бұрын
Don't cry boss..we are all with you and we support you
@angatikotikoti6781
8 сағат бұрын
Thammudu Bhavani Naku mamu unnavmu Durga Mata Daya Undi Jai Bhavani
@Sahasranageshlokati
8 сағат бұрын
Already subscribed Sai garu ... Don't panic Strong ga undandi....mim antha miku support ga unnam ...fight cheyadam matram aapakandi
@umamaheswari5853
Сағат бұрын
సాయి ఎందుకమ్మా బాధ పడుతున్నావు అలా బాధపడుతున్నాను నన్ను చూస్తే మాకు బాధ వేస్తుంది నువ్వు అనుకున్న గొల్ తప్పుకుండ సాధిస్తావు నువ్వు ఎప్పుడు నిండు నూరేళ్లు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా.... నువ్వు సాయమ్మ...... గాడ్ బ్లెస్స్ యు నాన్న. నువ్వు చెప్పినట్టు నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాము. 👍
@devotionalvideos-ib8nj
9 сағат бұрын
eppudu navuthuvedi ninnu ela chustunte na gunde tharukupothunadi anna 😢 😭 we will be support u anna any time we with you ❤ love you anna 😍
@nazworld6382
9 сағат бұрын
Enti tammudu nuv chala strong kada ela edustava memu lema pichhidana❤❤❤
@sri_009
8 сағат бұрын
Sai garu...I already subscribed the channel and will always support u... U will raise more than u think🧿🧿🧿🧿🧿 Bless u
@seniorita_43
Сағат бұрын
We are with you Sai ❤
@KrishnaveniMiriyala-e4v
8 сағат бұрын
Sai garu meru adustunte naku adupu vachindi Apudu navviche meru ila badha padatunte Meku compulsory nyayam jarigidhi Memu andaram me supporters Sai garu Naku badha ga anipinchinapudu me videos chustanu Don’t cry bro plz
@miss_introvert194
5 сағат бұрын
Mee videos chusi chala chala navvukunnam andi pls meeru edavakandii we are Always with you 🤍
@dulamsindhuja6804
8 сағат бұрын
Don't worry don't cry plz Sai,plZ don't cry we will support you
@Prasanthivlogs
Сағат бұрын
Anna nuvvu eppudu navvinche vaadivi eppudu edustunte naku baadha ga vundi please stay strong 😢
Пікірлер: 5 М.