My childhood song's,there is something unknown,when listening❤❤❤
@BollamRaviRaja
2 ай бұрын
My child wood songs very beautiful songs
@doradaivakrupagollamandala8320
Ай бұрын
P T L 🙏❣️ Blessings
@bokkaniranjan7694
Ай бұрын
praise the lord
@lashmi2417
2 жыл бұрын
Aamen
@rajukummarakunta6112
23 күн бұрын
మా ఇంటి పేరు పశువుల పాకా పక్కింటి పేరు ఓలివాలా తోట ఎదురింటి పేరు కల్వరికొండ మా వాడ పేరు సీయోను కోట 1.మా తండ్రీ యేసు పశువులపాకాలో తనను తాను చూడు తగ్గించుకొనేను :2: కుమారుడు క్రీస్తు ఓలివాలా తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధించే చూడు 2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండపై సంపూర్ణ సమర్పణ చేసేను చూడు :2 తగ్గింపు ప్రార్ధనా సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి
@balugummadi3270
11 күн бұрын
Amen
@gangulasrinu976
4 күн бұрын
❤❤🎉🎉🎉
@kodapurikruparani2416
2 жыл бұрын
Good song,s god bles you
@mallapuravindrakumar1966
2 жыл бұрын
Thanksgiving
@NagaLaxmi-b4u
Ай бұрын
❤❤❤❤@@mallapuravindrakumar1966
@peddapakasravankumar4061
7 ай бұрын
సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ|| 1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ|| 2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2) సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
Пікірлер: 47