సార్ subscribers మిలియన్స్ లేకపోవచ్చు కానీ మీ షార్ట్ ఫిల్మ్ కోసం కోటి కళ్ళతో ఎదురు చూసే అభిమానులు ఉన్నారు... ప్లీజ్ కంటిన్యూ
@lbsriram6916
3 жыл бұрын
ఆ నిజం తెలిసే.. ఈ నా హీరోయిజం.. మీ అభిమాన ధనుణ్ణి 🙏
@sravani23467
3 жыл бұрын
@@lbsriram6916 sir meeru elanty short films Anno tiyalani manaspporthi ga korukuntunna sir and one more think nenu meetho oka photo kuda diganu sir ma vellaturu lo my name sravani
@arjampudipadmalatha629
3 жыл бұрын
@@lbsriram6916 నమస్కారం బాబాయిగారు ఫైటింగ్స్ చేస్తేనో పాటలకి డాన్స్ చేస్తేనో మాత్రమే హీరోయిజం కాదు సర్ .మనసును కదిలించి ....హృదయాన్ని ద్రవింపచేసే మీ షార్ట్ ఫిల్మ్స్ లోని మీ ప్రతి పాత్ర గొప్ప హీరోనే..అన్నీ చూసాను విత్ టీయన్నార్ ఇంటర్వ్యూ.... కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.తప్పులుంటే మన్నిచండి.🙏
@ManojKumar-cz8jb
3 жыл бұрын
@@lbsriram6916 ఏం చెప్పారు గురువు గారు 🙏
@SaiRam-k234
3 жыл бұрын
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ 9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను
@Surya_Writer
3 жыл бұрын
ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు సార్... మీరు ఈ లఘుచిత్రం తో మంచి మెస్సేజ్ ఇచ్చారు... ధన్యవాదాలు సార్...
@rambosriramentertainments
3 жыл бұрын
పనికి మాలిన ప్రాంక్ వీడియో లకు లక్షల్లో వ్యూస్ ఇస్తున్నారు ప్రజలు, అంటే ఆది ఆ వీడియో గొప్పతనం కాదు,పనికి మాలిన mindset vunna మనుషులు అంత మంది వున్నారు అని అర్థమవుతుంది, ఇలాంటి విలువలతో కూడిన వీడియోలు నేటి కొందరు పనికి మాలిన మనుషులకు ఎక్కవు....ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయండి...వీటిని ఆదరించే మంచి మనుషులు వుంటే సంతోషంగా వుంటుంది....🙏
@pradeepkumar-mj9yl
3 жыл бұрын
నిజమే సార్ మీరు చెప్పింది మంచి వీడియోలకు ఆదరణ తక్కువే ఉంటుంది,🙏👍❤️.
@rameshdhonakanti
3 жыл бұрын
Superbb sir ..ఒక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ తీసారు..గొప్పగా ఉంధి, మీ నటన అమొగం అయ్య🙏🙏
@suresha8818
3 жыл бұрын
చాలా వరకు కళ్యాణ మండపాలు గా రూపాంతరం చెందాయి, మరికొన్ని, అవసరాలకు, అమ్ముడుపోయినాయ్..! గొప్ప జ్ఞాపకము.. ఏ పిక్చర్ ప్యాలేస్ అయినా.. !మీ ఫిల్మ్ అద్భుతః 🙏
@bottagangabavanibavani6655
3 жыл бұрын
అమ్మని చూసిన భావన కలుగుతుంది అండీ మీ వీడియోలు చూస్తుంటే.... దయచేసి అందరూ అందరికి ఫార్వర్డ్ చేయండి పనికి రాని వీడియోలు చూసే కంటే ఇలాంటివి చూస్తే అన్నా ఇంకా మన తెలుగు బతికే ఉంది అనిపిస్తుంది.... అందుకే ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి వీడియోలు కి మన వంతుగా అందరికి తెలిసేలా చేద్దాం....,,
@iamtatarao6558
3 жыл бұрын
మీరు గొప్ప వ్యక్తి సార్
@mycreativethinks2920
3 жыл бұрын
Hi
@sarmatallapragada8619
3 жыл бұрын
నమో వెంకటేశా నమో తిరుమలేశా అంటూ మా ఊరి మారుతి థియేటర్ గుర్తు్చేశారు. శిరస్సు వంచి పాదాభివందనం సార్, ఈ గజిబిజి జీవితంలో అమృతబిందువులు లాగ మీ హార్టఫిలిమ్స్ మధురనుభూతులను పంచుతున్నాయ్యి 👌
@Advithsaibro
3 жыл бұрын
HEY MEERU SULTHANABAD KADA
@vaniaudio5528
3 жыл бұрын
cinema it's a powerful emotion , Sri. LB SRIRAM Garu mee short films anni chala manchi meaning and emotion tho unnaye, meeku complements icche anta vayasu kani jeevitam meeda avagaahana , anubhavam naku ledu, Dhanyavaadaalu Sir, THANK YOU SIR
@karlapalemsadasivarao5264
3 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు. మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. మానవత్వం, సమాజంలో మార్పులు, మనుషుల్లో మార్పుకి మీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రయత్నం...really great sir. ఇప్పుడు ఎన్ని మల్టీప్లెక్స్ సినిమాలు చూస్తున్నా, maa Nellore Ranga mahal, seshmahal lo maa rojullo choosina anubhuti ledu. ఆ హాల్స్ తో ఎంతటి అనుబంధాలు, ఎన్ని తీపి జ్ఞాపకాలు!!! చాలా థాంక్స్ సార్.
@jaganmohan1567
3 жыл бұрын
అద్భుతమైన, ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్.. ఎన్ని మల్టీప్లెక్స్‌లు వచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు.. టిక్కెట్ల కోసం క్యూలో పడిగాపులు, థియేటర్స్ వద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు.. ఈలలు, గోలలు, చిందులు.. అబ్బో.. అలాంటివన్నీ మల్టీప్లెక్స్ వద్ద కనిపించే పరిస్థితే లేదు.. చాలా మంచి కాన్సెప్ట్‌తో ఐమాక్స్ 1980 షార్ట్ ఫిల్మ్ తీసిన ఎల్బీ శ్రీరాం సర్కి అభినందనలు..
@anilkumar-ht2ro
3 жыл бұрын
Yes, theater is not just a place, it's an emotion. Those who encouraged piracy will not understand that
@manikantha1289
3 жыл бұрын
వెండితెర..... ఒక ప్రత్యక్ష సాక్ష్యం..... మీరు నిజం చెప్పారు...... సర్.....మీకు నా పాదాభివందనం.......
@rajasekharmodugumudi8710
3 жыл бұрын
Excellent LB sir.. అమ్మ పాలు త్రాగి అమ్మతోనే వ్యభిచారం చేయించమంటావా??అద్భుతమైన డైలాగ్.. అద్బుతం మీ ఆఖరి సీను.. Hats off to you LB Garu..
@sarmasvali6147
3 жыл бұрын
There is a still good response for old movies at TV's. And if anybody directs the movies, like earlier ones( feel good music, no adult content, social responsibilities) people will definitely go and watch it and makes it huge hit. Most people still likes 80's and 90's movies till now.
@gorlisankararao8951
3 жыл бұрын
మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు నేను మొదటి వరుసలో ఉంటాను
@sreenivasamurthykrishnaiye71
3 жыл бұрын
చాలా బాగుంది పాత రోజులు గుర్తుకొచ్చాయి మీ ప్రయత్నానికి 🙏🙏🙏🙏🙏🙏🙏👍
@ajithcherukuri2072
3 жыл бұрын
మీ నటన అధ్భుతం 👌 మీ చిత్రం అమోఘం 👍 సినిమాని ప్రేమించే ప్రతి వారి కళ నెరవేరాలి 🙏
@arjampudipadmalatha629
3 жыл бұрын
మీ షార్ట్ ఫీలిం కోసం చాలా రోజుల నుంచీ ఎదురు చూస్తున్నాము. మొన్న అరుగుని గుర్తు చేశారు. దాన్ని మాపిన్నికి షేర్ చేస్తే చాలా బరువైన మెసేజ్ పెట్టింది. ఇవాళ ఇది చూసి మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా నాన్నగారు ఒక స్కూల్ టీచర్. నెలకి ఒక సినిమా కి మాత్రం పంపేవారు. ఆరోజు మాకు పండుగ. ఆరోజు గబగబా తయారయిపోయి రికార్డులు వేసారా అని అడిగేవాళ్లం..నమో వెంకటేశా....అని వినపడగానే పరుగేపరుగు.ఎంతో చెప్పాలని ఉంది. కానీ మాటలు రావటం లేదు .ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@ramnatucherlover5864
3 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు కళ్లు చెమర్చాయి గురువుగారు...😢😢💐💐 పాత రోజులు గుర్తొచ్చాయి...
@pprasad7293
3 жыл бұрын
తెలుగు సినిమాకు మొదటి ఐమ్యాక్స్ లు ఆపాత ధియేటర్లు.అధ్బుతంగా చెప్పారు గురువుగారు.సూపర్
@natureloverthiru4770
3 жыл бұрын
తాతయ్య మిమ్మల్ని సినిమాలో చూసింది ఒక ఎత్తు. ఈ Social వీడియో Platform అయిన యూట్యూబ్ లో చూడటం ఓ ఎత్తు 🙏. ఏ పాత్ర అయినా నిజంగా జీవించేస్తున్నారు
@dasikacreations
3 жыл бұрын
చాలా బాగుంది గురువుగారూ. థియేటర్ ఓనర్స్ కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు 💐 బూతు సినిమాలు ధియేటర్ లో వేయడం వెనకాల థియేటర్ ఓనర్ ఎంత అంతర్మధనం చెందుతాడో అర్థమైంది. Happy World theatre day!! 💐
@yannapurna9841
3 жыл бұрын
👌🏻🙏✅💐
@sanyasiraomathurthi6336
3 жыл бұрын
గురువుగారు మీకు మా కృతజ్ఞతలుు. మంచి విషయాలు మాకు తెలియజేస్తున్నారు
@snehalathamurali9566
3 жыл бұрын
మాస్టారు మీ అవిష్కరణలలో ఇదొక ప్రత్యేక మైన కలికి తురాయి. నిన్న అరుగు మీద మమ్మలినందరిని కూర్చోపెట్టారు. ఈ రోజు imax థియేటర్ చూపించారు. మా చిన్నతనం గుర్తుకొచ్చింది
@gyu1754ask
3 жыл бұрын
Old pictures may be old But Emotions are GOLD
@avasaralamanikanta4963
3 жыл бұрын
మీ షార్ట్ ఫిలిం లు చూసాక మనసంతా అదోలా అయిపోతుంది శ్రీరామ్ గారు.తెలియని బాధ,చిన్ననాటి జ్ఞాపకాలు మరల గుర్తుకు వచ్చాయి సర్ . చదువుకొనే రోజుల్లో స్నేహితులతో సెకండ్ షో సినిమా కి వెళ్లిన రోజులు ,మా ఇంటికి చుట్టాలు వస్తే అందరం కలిసి సినిమాకి వెళ్లిన రోజులు గుర్తుకు వచ్చాయి సర్,అప్పట్లో చుట్టాలు వస్తే సినిమా కి తీసుకు వెళ్లడం భలే గొప్పగా ఉండేది సర్ .నేను 3 షోలు చూసిన రోజులు కూడా ఉన్నాయి సర్ .ఒక ధియేటర్ నడిస్తే ఎంతో మంది బ్రతుకు తారు సర్ .ధియేటర్ మీద ఆధార పడిన వారిని కూడా చూపించవలసింది సర్.మీ షార్ట్ ఫిలిం లో ,ఎందుకంటే వారికి కూడా డబ్బు కంటే ఆ ధియేటర్ మీద ఉండే మమకారం ఎక్కువ సర్ ,మీ ఫిలిం లోని యజమాని లాగే .మీకు సలహా లు ఇస్తున్నానని మన్నించండి సర్
@ashokyandra7052
3 жыл бұрын
Theater జ్ఞాపకాలు చెరపలేము....అలసట తీర్చి ఆనందాన్ని కలిగిస్తుంది సినిమా ❤️ ..బాబాయ్ మీరు vellaturu లో ఉంటే నాకు చెప్పండి ఒకసారి కలుస్తాను..❤️ నేను దగ్గర్లోనే ఉన్నాను.
@Zilanisameer
3 жыл бұрын
Yellandu lo Sridhar Anna Valla Balaji Theatre laagane same to same to undi . Those days are nostalgic
@memecediy-8442
3 жыл бұрын
నిజంగా సినిమా అనేది మన వ్యవస్ధ లో లోతుగా చొచ్చుకుపోయిన ఒక emotion. అందులో theater కి వెళ్లి సినిమా చూడటం అనేది ఎన్నో జ్ఞాపకాల కోవెల 🙏 నిజంగా విజయవాడలో వెళ్లిన ప్రతి theater ఒక్క సరిగా స్పురణ లోకి వచ్చాయి🙂... ఇలాంటి అద్భుతమైన he"art" films ఇంకా చూడాలని కోరుకుంటున్న sir🙏🙏
@dorababudaivala6872
3 жыл бұрын
నటుడు అనే వాడు పెద్ద తెర మీద కనిపించడానికి ఇష్టపడతారు. కానీ అదే నటుడు తన నట సామర్థ్యం చూపించాలి అని మనసు పెట్టాలె కానీ వీధి నాటకంలో కూడా తన నటనతో విధ్వసం సృష్టించగలడు అని నిరూపించారు సర్. Your the great గురువు గారు. రాసిన పదాల లో తప్పులు ఉంటే క్షమించండి
@anandkumar-fo9ji
3 жыл бұрын
మాస్టారు ...ఇలాంటి ఎన్నో అద్భుతమైన లఘు చిత్రాలను మీరు చేయాలని కోరుకుంటున్నాను..
@jagadishuggina5886
3 жыл бұрын
ఎల్బీ శ్రీరామ్ గారు ఈ షార్ట్ ఫిలిం ఎంత బాగుంది అంటే మంచి వాతావరణంలో మన మనసు ఎంత హాయిగా ఉంటుందో మీ షార్ట్ ఫిలిం చూస్తే అంత హాయిగా ఉంది ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుండేది అనిపించేది
@entertainmela
3 жыл бұрын
సర్.... మీ లఘు చిత్రాలు చాలా బావుంటాయి .... చిన్ననాటి జ్ఞాపకాలతో ....
@sairaj1497
3 жыл бұрын
Sir nenu projector operetar ga 15 years 1987 to 2005 varku pani chesina rojulu gurthuku vacchai chala badavesindi a projector reel sound prekshakula kerinthalu eppatiki Naku kalaloki vsrhuntai
@vigneshbenny119
2 жыл бұрын
😍❤🛐
@saikishor8454
3 жыл бұрын
ఇలాంటి చిత్రాలు దొరఠడం చాలా అరుదుగా దొరుకుతాయి . మీరు ఇలాంటివి మాకు అందిస్తూనే ఉండాలి. నర్
@akrcreations8376
3 жыл бұрын
పాత రోజులు మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయి. మీ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే. అద్భుతం గురువు గారు.
@prabhakarindrakanti1029
3 жыл бұрын
చాలా మంచి జ్ఞాపకాలు మరియు మంచి సందేశం కూడా
@khetavathusuresh8753
9 ай бұрын
ఆ రోజుల్లో సినిమా ధియేటర్ లాగా ఈ రోజుల్లో సినిమా థియేటర్లు లేవు జనాలు లేక ఆ థియేటర్లు మూతబడి పోతా ఉన్నాయి పడగొట్టేసి కళ్యాణ మండపాలు షాపింగ్ మాల్స్ గా మారుతున్నాయి
@nayakalluprashanth308
3 жыл бұрын
👍 and covid control చేయడంలో, farmer suicides ఆపడంలో , villages పునర్నిర్మాణంలో , wastage useful gaa చేయడంలో, యువత పాత్ర గురించి మీ ఆలోచనలు చెప్పండి ఇంకో చిన్ని చిత్రం రూపంలో, ప్రతి చోట మన యువత ఉన్నారు కాని జరుగుతున్న సంఘటనలు వారిని కదిలించట్లేదా,.అని నాకు ఆలోచన, జరిగిన సంఘటనలకు స్పందించటం వలనే స్వాతంత్య్రం సిధ్ధిoచ్చిందని నా అభిప్రాయం..
@kumar-zt5oe
3 жыл бұрын
Ee story ki antam ledhaa sriramgaru,kani mee,maa manasuloni baadhanu chala baga chuupincharu 🙏🙏🙏👍entinaa 80's vallam kadhaa
@Vadrevu19
3 жыл бұрын
గుంటూరు లో లక్ష్మీ పిక్చర్ పాలస్,అమలాపురం లో డీలక్స్ థియేటర్ ని గుర్తుచేసాయి. 🙏🙏
@khillas6675
3 жыл бұрын
Amalapuram lo hunuman deyater bro
@munna048
3 жыл бұрын
@@khillas6675 enti hanuman theater a oka time lo oopu oopina theater edee
@RaviKumar-vi5nu
3 жыл бұрын
Amalapuram గంగరాజు theatre మాదే, కానీ నడపలేకపోయం
@Vadrevu19
3 жыл бұрын
@@khillas6675 naaku idea ledu le andi
@khillas6675
3 жыл бұрын
@@Vadrevu19 OK sir, danki ami vundi. Maadi amalapuram.
@ROHANEXX
3 жыл бұрын
Director Navneeth Krishna B did a great job...looks like we can expect great things from him in future...nostalgic all over.
@lbsriram6916
3 жыл бұрын
అవును.. నవనీత్ చాలా చక్కటి concept తో వచ్చాడు కనకనే.. అతన్ని encourage చెయ్యాలనిపించే నా Banner లో Direction ఛాన్స్ ఇచ్చేను.. ఇద్దరం మనసు పెట్టి, చాలా శ్రమపడి చెయ్యడం వల్లే ఇది చక్కటి చిత్రంగా రూపు దిద్దుకుంది! అతను భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నాను!!
@VikhyathVideos12345
3 жыл бұрын
Nijam ga patha rojulu gurtuku vacchai sir lb sriram garu. Hatts off to you sir my heartfully.
@srinivast1533
Жыл бұрын
మా లక్కవరం లో వేణుగోపాల సినిమా హాల్ గుర్తు చేసింది ఇప్పటికి ఆ సాంగ్ ని ఇంకా వేస్తున్నారు ఆపాతమదురాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు
@muralisarma306
3 жыл бұрын
కళ్ళు చెమ్మగిల్లాయి నిజంగా శ్రీరామ్ గారు. అభినందనలు🙏🙏
@rajurock1621
3 жыл бұрын
Super LB sriram garu super 😍😍
@prasadpagotipagotiprasad2701
3 жыл бұрын
అద్భుతం సార్..... నిజంగా ఇప్పుడేం దియొటర్లు ....ఆ రోజుల్లో ఉండే హల్ అంటే ఏమిటో కళ్లు కు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు 🙏
@prasadpagotipagotiprasad2701
3 жыл бұрын
రిక్ష కార్మికులు పై ఒక వీడియో చేయండి సార్. ఆటో రిక్షా లు వచ్చి వారి జీవితం ఎలా మారింది మరియు అటు కూలీ పనులు లేక ఇటు వేరే ఉపాధి అవకాశాలు లేక వంట్లో శక్తి లేక వారు పడే ఆవేదన వర్ణించలేనిది సార్ 🙏🙏🙏🙏
@vimaleswara2483
2 жыл бұрын
LB sri ram garu nenu ee short film oka 50 sarlu chusuntanu sir theatre anedi ippati pillalaki youthki anta feelni ivvademo kani ma generation (naku ippudu 37 years) ki youthlo unnappudu theatre experience oka adbhutam star hero cinima release ante pandaga vatavaranam. Enno emotions aa recordula jatara. 100 days 175 days 200 days antaka mundu generation ayite 365 days aadina cinimalunnai aa rojulu malli raavu adi telugu cinima swarna yugam
@khetavathusuresh8753
9 ай бұрын
నా చిన్నతనంలో పాత సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు మా నాన్నగారు తీసుకెళ్లేవాడు ఇంటర్వెల్ తర్వాత గొట్టాల ప్యాకెట్ దిల్ పర్సన్ కోసం మేమైతే ఎదురు చూస్తూ ఉండేవాడు
@alurisridevi7912
3 жыл бұрын
మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్ ..అప్పుడే అయిపోయిందా.అన్నట్టు వుంటున్నాయి...సూపర్ సార్...ఇంకా ఏమవుతుందో అనుకునేసరికి అయిపోతోంది...అంత మంచి సందేశాత్మక చిత్రాలు...ఇంకొంచెం సేపు వుంటే మాకు బాగుంటుంది....🙏🙏
@Ratan_tv
3 жыл бұрын
మన ఊరి థియేటర్లలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.. ఆ రోజులు మళ్ళీ రావు..!!
@raghavulun2300
Жыл бұрын
In those days buying a ticket is very difficult to see in Laxmi talkies at Chittoor of seeing ANR NTR released movies 1st day hatsoff to LBS garu for remembering memories
@sandeepkumar-ng9rn
3 жыл бұрын
I will do like 👍 with out seeing video's every time we know capacity of LB Sri Ram Garu 🙏 golden days never come's those who experienced.
@satyanarayanatholety8521
3 жыл бұрын
అలనాటి మధుర జ్ఞాపకాలు ఈ నాటి ఆధునిక కాలంలో మారణశయ్య పై మూలుగుతుంటే మీలాంటి వారు వాటికీ కొత్త ఊపిరిని ఇస్తూ బ్రతికిస్తున్నారు , మీకు నా పాదాభివందనాలు సార్ , మీతో ఒక మంచి లఘు చిత్రం తియ్యాలన్నది నా కోరిక.
@Dr_Aparna
3 жыл бұрын
చాలా రోజులకు మళ్లీ మీ HeART నుండి ఒక అపురూప దృశ్యం గోచరించింది.👌👌 🙏🙏
@k.m.presents4606
3 жыл бұрын
గురుభ్యోన్నమః!గురుదేవోభవ! గురువుగారు చాలా చాలా బాగుందండి. సూపర్ సార్. మీ శిష్యుడు కృష్ణమోహన్.
@ragunatanharidharshan4663
3 жыл бұрын
மிக அருமையான படைப்பு திரு சீறீ ராம் அவர்களே வாழ்த்துக்கள்.
@maheemahesh5367
3 жыл бұрын
నా జీవితంలో అత్యంత అభిమానించే మంచి నటుడు,గొప్ప వ్యక్తి #LBSriram గారు...ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు....🙏🙏❤️❤️❤️❤️
@ramnathk130
3 жыл бұрын
Heart Touching.Excellent Take as Old is gold.Big round of applause to the team.
@chinthapallirangareddy1947
Жыл бұрын
1980 ల లో సెల్ ఫోన్ లు , కొరియర్ వ్యవస్థ లేవనుకొంటాను గురువుగారు !
@tsrvenkat
3 жыл бұрын
తాను పుట్టిపెరిగిన ఇంటితో సమానంగా తాను నడిపిన సినిమా థియేటర్ యందు మమకారాన్ని పెంచుకున్న మీ తత్వానికి అభినందనలు LB గారు.
@NuzvidTECHEXP
3 жыл бұрын
ఇలాంటి వీడియోలు తీయడానికి ఎంతో ధైర్యం ఉండాలి సార్.... I really appreciate your attemt 👍👍
@nagarajub143
3 жыл бұрын
you are a good human being. All your short films give valuable information to this generation people, especially about our culture. Thank you!
@arunasaiven5634
3 жыл бұрын
Medak District Chegunta LAXIMI THEATER gurthu thechukunnaam sir. Janardhan Rao Gaaru family elaane kashtapadevaallu. Hats off R.J.Rao Gaaru💐
@pavansanthosh
3 жыл бұрын
ఒక యుగం గడచి మరొక శకంలోకి అడుగుపెట్టగానే ఒకనాటి కొండగుర్తులు జ్ఞాపకాలుగా మిగులుతాయి. మీరు కూడా అలా యుగ ధర్మం గుర్తించి యూట్యూబ్ లో అలరిస్తూ కూడా ఈ మార్పు వల్ల దెబ్బతిన్న థియేటర్లని ఈ వేదికలో ఇలా చూపించడం చాలా విశేషం. చాలా బాగా నటించారు ఎల్బీ గారూ!
@lbsriram6916
3 жыл бұрын
మీ బహు చక్కటి స్పందనకి వందనాలు 🙏
@sathishkanna3039
3 жыл бұрын
1980'se kadhu babai 90's lo kuda enjoy Chesam AAA feelinge veru babai awesome
@rajeshnandam
3 жыл бұрын
చాల బాగుంది చివరి నిమిషానికి ఒక 🥳 (విజల్).
@shravan5321
3 жыл бұрын
శంకరర్జారీత పరిమా నారాయణం 🙏🥰 ఎన్నళ్లు గడిచిన ఎన్ని తరాలు మరినా శంకరభరణం కీర్తి ప్రతిష్టలు తగ్గవు మారవము .
@balarajuv2585
3 жыл бұрын
Chala bagundhi LB sriram garu Simple and soul
@PYRAMIDHEAD1051
3 жыл бұрын
ఎల్. బి శ్రీరామ్ గారు నమస్తే అండి. 🙏 మీరంటే నాకు చాలా అభిమానం.
@venugopalkattubadi9242
3 жыл бұрын
Theatre lo theatre gurunchi super words🙏 and your acting always top-notch 🔥🔥❤️. Really got goosebumps while telling about theatre.👍
@vedanabhatlasekhar4655
2 жыл бұрын
నటన అద్భుతం, కథ వాస్తవం, కథనం బాధాకరం..
@ananda1948
3 жыл бұрын
మన సినిమా ఎక్కడనుండి వచ్చెనో, ఆ 80ల మరపురాని లోకంలోని తిరిగి తీసికొని పోయి జ్ఞాపకాల దొంతరలను కనుల ముందు ఆవిష్కరించారు 🙏🏼🙏🏼.. మరలా సినిమా ధియేటర్ కళ కళలాడాలని మనస్పూర్తిగా కోరుకొనే 80 ల ప్రేక్షకుడు నేను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ShyamKumar-qj3yj
3 жыл бұрын
April 1 vidudala lanti classic ni andinchana Vamsi gariki, mee dialogues tho climax lo marachipoleni manchi anubhuthi ichharu Cinema will stay alive❤️👍👍👍
@kotireddy3833
3 жыл бұрын
Konni rojullo malli old movies choodataniki janalu theatres ki vastaru..... Aa roju twarlone vastundi...... Mee shortfilms chala baguntai sir.....
@VijayKumar-nw5rl
3 жыл бұрын
గురువు గారికి పధభి వందనం మంచి షార్ట్ ఫిలిం చాల బాగుంది.👍💐
@nagabaludup830
3 жыл бұрын
Maa oorlo chinnappudu kindha kurchoni cinima choosina rojulu gurthuku vachay sir meeru super ,ధన్యవాదాలు
@Pavanhasan
3 жыл бұрын
చాలా బాగుంది సార్ ...! మీకు.. మీ కళకు పాదాభివందనం.. 🙏🙏
@mani4052
3 жыл бұрын
Waiting for this movement since long time sir
@bachinaanvesh7222
3 жыл бұрын
Hi mani
@gaddapatijalandhar2484
3 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు...
@munna048
3 жыл бұрын
Sir aa golden days last lo chudadam modalapettam movies Nijam a e multiplexllo a feel ledu Sir Great Heart film Sir
@ManojKumar-cz8jb
3 жыл бұрын
చాలా బాగుంది. మా ఊరు ( నూతలపాడు ) శ్రీలక్ష్మి థియేటర్ ని గుర్తుచేసారు. ధన్యవాదాలు శ్రీరామ్ గారు
@kalyankoneti6726
3 жыл бұрын
"CHANGE" IS THE ONLY CONSTANT. కాలం అన్ని బంధాలకు భావాలకు అతీతమైనది. కాలానుగుణంగా మార్పు చెందని, చెందలేని వారు "కాలం ఎంత క్రూరమైనది" అని వాపోతారు, మధన పడి బాధపడతారు. మార్పును స్వాగతించిన వారు కాలాన్ని అర్థం చేసుకున్న వారు అవుతారు. కాలమనే పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోగలుగుతారు. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. కాలానుగుణంగా మార్పు సహజం. మార్పు ను స్వాగతించ కుండా బిగదదీసుకున్న వారు ఆ కాలమనే ప్రవాహం లోనే కొట్టుకుపోయి అంతరిస్తారు. జీవపరిణామ సిద్దాంతం చెప్పేది అదే కదా. పరిణామం చెందకుండా పరిమాణం గురించి ఆలోచిస్తూ ఉంటే, పరిధి లో లేకుండా పోతాం. ఈ కథలో రెండు విషయాలు ఒకే సారూప్యత తో కనిపించాయి. అతను కాలానుగుణంగా థియేటర్ నీ మార్చకుండా వెనకబడి పొయ్యాడు. (ఇక్కడ మారడమంటే బూతు సినిమాలు వెయ్యటం అని చూపారు, కానీ అది ఒక పరిష్కారం మాత్రమే. థియేటర్ రిమొడలింగ్ లాంటి వేరే పరిష్కారాలు కూడా ఉన్నాయి.) వెనకటి రోజులు గుర్తుచేసుకుంటూ తనను తాను సమాధాన పరచు కుంటు, సమర్ధించు కున్నాడు. ముసలి వయసులో కొడుకు కోడలు మనవళ్ల బాగోగులు చూస్తూ ఉండక , అవసరం లేని ఆత్మాభిామానం తో తన బాధ్యత మరిచాడు. వ్యక్తిగతం గా, వృత్తి "గతంగా" వైఫల్యం చెందిన ఒక వ్యక్తి కథ ఇది...
@kanduladigitals9072
3 жыл бұрын
Chala bagundhi gurugaru ,gunde kosukundi.na balyam gurthukocchindhi. Than q sir
@kalasagaryellapu3751
3 жыл бұрын
చాలా బాగుంది పాత రోజులు గుర్తుకొచ్చాయి.
@turtleminds2744
3 жыл бұрын
Really olden days are golden days..... people changed enjoying movies instead they are sitting idle and waiting for an interval to buy burgers,drinks etc.......🙏🙏🙏
@kvenkatreddy2572
3 жыл бұрын
ఒక సినిమా హాల్ అంటే ఎన్ని చక్కని అనుభూతులు... ఈ రిజర్వేషన్ లు బుకింగ్ లు లేని కాలంలో టిక్కెట్ దొరకడం కోసం పోరాటం, సినిమా చూసినా క బంధువులకు దోస్తులకు చెప్పాలన్న ఆరాటం విశ్రాంతి లో సమోసాలు గొలిసొడాలు డబ్బున్నవాల్లు మాత్రమే తాగే కూల్‌డ్రింక్స్ ప్రతీ ఒక్క అనుభూతిని కళ్ళ ముందలుంచారు
@bujjigadudevara8674
3 жыл бұрын
గురువు గారు ముందుగా మీకు నా నమస్కారాలు. ఏం చెప్పమంటారు ఎలా చెప్పమంటారు . నిజంగా చాలా అనుభూతికి లోనయ్యాను నాకు మా ఊరి భవాణి థియేటర్ గుర్తుకువచ్చింది ,నేల,బెంచి ,కుర్చీ,బాల్కనీ అని 5,10,15,20 ఇవి నాకు తెలిసిన టికెట్ ధరలు . ప్రొజక్టర్ రూమ్ చూడగానే ఎన్నో తీపిజ్ఞాపకాలు అలా అలా నా మదిలో తారాడాయి ,మా ఊరి లో చిరంజీవి అభిమానులకు ,బాలయ్య అభిమానులకు మంచి పోటీ ఉండేది ,సినిమా ఆఖరి రోజు ఒక్కో పాట రెండు సార్లు వేసేవాళ్ళు ఇద్దరి హీరోలవి సెకండ్ షో కి వెళ్తె తెల్లవారిపోయేది అలా నా జీవితంలో తెల్లవారిందాకా చూసిన సినిమా "సమర సింహారెడ్డి" ఇలాంటి మధుర స్మృతులెన్నో
@vijayakumar-sm4vz
3 жыл бұрын
👉 గురువు గారు ఎల్ బి శ్రీ రామ్ గారికి నా పాదాభివందనం🙏 👉 మానవతా విలువలతో మనిషి మాడు మీద కొట్టినట్టు ఉంటాయి మీ చిత్రాలు... 👉 మనిషి మారతాడో లేదో తెలియదు కాని, మారడానికి ఒక మార్గం చూపిస్తాయి మీ చిత్రాలు! 👉 కేవలం ఎవరో చెప్పారనో, లేక వారికి మీ ఒడ్డుపొడుగు నప్పలేదనో మిమ్మల్ని #మిథునం నుండి తప్పించడం నిజంగా మేము చేసుకున్న పూర్వజన్మ తప్పిదం అయ్యుంటుంది! 👉 అయ్యా, ఎల్ బి గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి మీ పాదాభివందనం చేసుకోవాలి అని నా చిరకాల కోరిక!
@lbsriram6916
3 жыл бұрын
నా పట్లా, నా చిత్రాల పట్లా నిశితమైన, విశ్లేషణాత్మకమైన మీ అభిప్రాయానికీ, అమితమైన మీ అభిమానానికీ నేను ఫిదా అయ్యేను! కృతజ్ఞతలు! 🙏
@vijayakumar-sm4vz
3 жыл бұрын
@@lbsriram6916 గారికి, మీ జవాబుకు నా ధన్యవాదాలు🙏
@krishnarao9090
3 жыл бұрын
L. B. Sriram గారు అంటే... L. B. Sriram గారే...♥♥
@kavyahr4612
3 жыл бұрын
మా చిన్న నాటిలో చాలా ముఖ్య్నమైన జ్ఞాపకం మా పల్లెటూరిలోని సినిమా కొటాయి (తమిళనాడు లోని బేరికై అనే గ్రామం)... ఎన్ని సినిమాలో, ఎన్నెన్ని జ్ఞాపకలో... ఇప్పటికి మేము మాల్స్ కంటే కూడా చిన్న సినిమా హాల్ లోనే వెళ్లి ఎక్కువ చూస్తాము సార్. చాలా చాలా ధన్యవాదములు మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు.🙏 ఎపుడు మీ షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎదురుచూస్తూ వుండే మీ అభిమాని 🙏
@lbsriram6916
3 жыл бұрын
ధన్యవాదాలు
@kavyahr4612
3 жыл бұрын
@@lbsriram6916 🙏
@anjanitirumalasetti4628
5 ай бұрын
Namaste sir paatha madhura smurthulu antha baagunnavo a aanandhaanni maatalalo cheppaleni santhosham
@krishnahcl9699
3 жыл бұрын
LB.sriram garu mi thought's ki ideas ki concepts hattsoff sir
@srinivasmallela9267
3 жыл бұрын
This is not a short ..but A MOVIE , which MOVED ME... Restationed me in those IMAX 1980s days of WHISTLES, CLAPPS, SHOUTS and CONFETTI.... Nothing can match these IMAXs with RAPHSODICAL , DELIRIOUS AUDIENCE.....Hope these DEBAUCHERIC SINGLE TOURING THEATRES stood their ground with Audience patronage.....LBsir PULLED THIS TO THE FINISHING LINE.....KUDOS
@lbsriram6916
3 жыл бұрын
Thank you Srinivas garu.. I am very delighted!
@bagiriganesh2243
2 жыл бұрын
@@lbsriram6916 sir mi neber send me sir..please
@bhaskarnittala
3 жыл бұрын
పుష్పానికి పరిమళించడం మాత్రమే తెలుసు ఎక్కడున్నా. అలాగే మీలోని నటునికి జీవించడం తెలుసు పాత్ర ఏదైనా........
@Ganesh-up1ek
3 жыл бұрын
Sir am big fan of you..v always watch ur short films with our family , b'cse ur films like completely family vedeos.. please continue sir don't stop.. and one more thing sir am ur brother driver ganesh sir.and I love you sir..
@lbsriram6916
3 жыл бұрын
Thank you
@k.m.presents4606
3 жыл бұрын
గురువుగారు చాలా బాగుంది ! ఒక్కరోజు మీకు పాద సేవ చేసే అదృష్టం ప్రసాదించండి. సార్. మీ శిష్యుడు కృష్ణమోహన్
@thirdeye8040
3 жыл бұрын
Vinay your lucky,,, share with the screen legendary actor LB Sriram garu...wish you the best of luck in your feture..
Пікірлер: 527