#indvssl #teamindia #srilanka #abptelugunews #ABPDesam #telugunews
IND Vs SL 1st T20I Highlights | శ్రీలంక దుమ్ముదులిపిన టీమిండియా | ABP DESAM
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 43 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
Subscribe to the ABP Desam KZitem Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
Негізгі бет IND Vs SL 1st T20I Highlights | శ్రీలంక దుమ్ముదులిపిన టీమిండియా | ABP DESAM
Пікірлер