Shekinah Sankirthanalu-3
Lyric Tune Voice : Pastorvaram
Music : Elia Keys
Co- ordination : Prince Branham
Video Making : Prem Hyde Livingston.
ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే
కార్యములెన్నో చేస్తున్నందున స్త్రోత్రము చెప్పి ఆరాధింతును
1. తూర్పుకి పడమర ఎంత దూరమో
అంత దూరపరచే నా దోషములన్ని
జాలి చూపితి నా తండ్రి వైతివే నీదు చేతిలో దాచుకొంటివే
2. పక్షిరాజు యవ్వనము పొందునట్టుగా
నూతన పరచితి నా అనుభవము
తృప్తిపొందెనే నా చిన్ని హృదయం మేలు చేతనే నింపబడితిన్
3. భూమికంటే ఆకాశము ఎంత ఉన్నతమో
అంత అధికముగా నీ కృప నాకుండే
తండ్రి గృహము నీ చేరువరకు నిత్య కృపయే నన్ను గాచును .
Негізгі бет ఇన్నినాళ్ళు నా జీవితంలో// షెకిన సంకీర్తనలు -3 // పాస్టర్ వరం
Пікірлер: 35