కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఆసక్తికర సంఘటన జరిగింది. రామన్నపల్లిలో ఊరుకు కీడు జరిగిందని స్థానికులంతా గ్రామం ఖాళీ చేశారు. నెలరోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు పండితుడ్ని సంప్రందించారు. అతను గ్రామానికి కీడు సోకిందని చెప్పారు. దీంతో గ్రామస్థులంతా కలిసి బయటకు వెళ్లి సామూహికంగా భోజనాలు చేయాలని నిశ్చయించుకున్నారు. సూర్యాస్తమయం కాగానే తిరిగి ఇళ్లకు వెళ్తామని చెబుతున్నారు. చంద్రునిపైన నివాసం ఏర్పరుస్తామంటున్న ఈరోజుల్లో మూఢనమ్మకాలతో ఇళ్లు ఖాళీ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Interesting Incident in Karimnagar, Jammikunta | ఊరుకు కీడు జరిగిందని గ్రామం ఖాళీ చేసిన స్థానికులు
Пікірлер: 1