ఇప్పుడున్న కొత్త జనరేషన్ వారికి మన పూర్వపు తరం వాళ్ళు అందించిన గొప్ప ఆస్తి ఈ భీమవరం కోళ్లు.. మన సీనియర్ పందెగాల్లు ఎందరో ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారుచేసిన బ్రీడ్ ఇప్పుడు మనం చూస్తున్నాము.
పెట్టను ఎలా సెలక్ట్ చేసుకోవాలి.
కొత్తగా ఈ రంగం లోకి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. అనే విషయాల మీద సీనియర్ బ్రీడర్ పెద్దబ్బు గారి వివరణాత్మక విశ్లేషణ...
eskurifarms Instagram link
instagram.com/eskurifarms?igs...
Негізгі бет Interview With Great Breeder Peddabbu Garu Part.2
Пікірлер: 371