నా కష్టాలు కూడా తొలగించు సాయి నాథ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 నీ షిరిడి దర్శనం కలిగించు సాయి నాథ 😊
@balachandranbk5256
Жыл бұрын
ఓం సాయిరామ్ షిర్డీ సాయినాధ నన్ను నా కుటుంబాన్ని షిర్డీకి వచ్చేలా మీ దర్శనం కలిగేలా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను..సమద్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై🙏
@ballalakshmi9135
Жыл бұрын
మీరు చెప్పింది అంత నూటికి నూరు పాళ్ళు నిజం ఈ సంకెతాలు అన్ని నాకు వచ్చాయి తరువాత నేను షిరిడి వెళ్లడం జరిగింది ఓమ్ సాయి రాం
@d.narayanarao7243
Жыл бұрын
సాయి మాకు కూడా నీ దర్శన భాగ్యం కలిగించు బాబా ఓం శ్రీ సాయిరాం
@agambaa9445
Жыл бұрын
Thanks 🌹🙏
@babluviews234
Жыл бұрын
బాబా గారి అనుగ్రహం వలన నాకు 35 ఇయర్స్ కే 10సార్లు శిరిడి దర్శనం కలగడం నా జన్మ జన్మ ల అదృష్టం గా భావిస్తున్నాను... ఓం సాయిరాం...
@samathasiripuram9795
Жыл бұрын
Great
@mrudulam2603
Жыл бұрын
Nenu okasarivkuda vellaledu
@navyasriuttarla4172
Жыл бұрын
One year lo 3 times
@srilathaprabhakar1387
Жыл бұрын
2 time s velanu
@chintafamily4441
Жыл бұрын
One year lo 4 times vellanu ,ante kadu aa year lo okasari vellinappudu one week vundi parayanam chesukunnanu.😌
@iamnarasimha234
Жыл бұрын
ఓం సాయిరాం నీ దర్శన భాగ్యం కలిగించు నా కష్టాలన్నీ కడ తీర్చు నాకు మనశ్శాంతిని నా సహ కుటుంబం ఆరోగ్యంగా ఉండేలా దీవించు ఓ సాయినాథ ఓ శిరిడి నివాస కోరిన కోర్కెలు తీర్చే బాబా కొండంత అండగా ఉండే బాబా సమస్యలతో సతమతమవుతున్నాను బాబా నా సమస్యలకు పరిష్కారం చూపించు బాబా ఓ సాయినాథ నీ శిరిడి వచ్చే భాగ్యం కల్పించి తండ్రి ఓం సాయిరాం ఓం సాయిరాం
@msanthoshimsanthoshisuman843
Жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💝💝💝💝💝
@msuryakumari7299
Жыл бұрын
Sainadha naku ne dharisina bagyam kaligichi na badhalu ani poi santhoshamga undeyla chudu baba
@kanakadurgapeddinti3143
Жыл бұрын
Sai. Nada. Nenu. Serede. Ravataniki. Mudupu sride. Ravataniki. Avakasam. Kalpinchu. Na. Arogyam. Bagaledu. Neve. Tesukellu. Swame🙏🙏🙏🙏🙏
@shamalaashwini4960
Жыл бұрын
నాకు కూడా మీ దర్శన భాగ్యం కల్లింగిచ్చు బాబా ఓం సాయి రామ్
@sureshkumar-ic7ny
Жыл бұрын
సాయిబాబా నీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కల్పిస్తావు స్వామీ 🙏🌹
@healthfood9827
Жыл бұрын
కొద్దీ రోజ్జుల్లో
@chinnutalks8798
Жыл бұрын
Maa babu 2 years kuda levu aa time lo sudden ga nidra lechi vethukuthunnadu amaindhi ani adigithe amma saibaba vachadu ani cheppadu aa time lo vadiki saibaba ante thelusa ani anipinchindhi..... Nenu 5 months pregnant time lo scanning lo baby kidney vaapu ani chepparu nenu chala bayapaddanu 𝙨𝙖𝙞𝙗𝙖𝙗𝙖 ni nammukunnanu now maa babu 5 years completed healthy and smart also.... 😍😍
@kumarifoodandvlogs9917
Жыл бұрын
నేను చాలా బాధల్లో ఉన్నపుడు నా కలలో బాబా గారు చిన్న పిల్లాడి రూపంలో కనిపించారు ఆ రోజు బాగా ఏడ్చుకున్నాను మాకు బాబా ఎప్పుడు తోడుగా ఉన్నారు ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
@Kumaarisweetvoice
Жыл бұрын
Omsairam. Thanks for watching 🙏
@manitruefrndfrvr6482
Жыл бұрын
ఏమి చెప్పారు 🥰
@ktrlakkivlogs1008
Жыл бұрын
అమ్మ ఇవన్నీ నా విషయంలో జరిగాయి నేను నిన్నే షిరిడీ నుంచి వచ్చాను చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పిన ఇవన్నీ నా జీవితంలో జరిగి ఆ నాయన సన్నిధికి నేను వెళ్లి వచ్చాను
@Kumaarisweetvoice
Жыл бұрын
Omsairam 🙏
@sowjanyadevi0912
Жыл бұрын
Om Sai Ram
@dabbirususeela2617
Жыл бұрын
Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha saboori Shraddha namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram my family ds Prasad wife of suseela baba please help me baba bliss please help me baba bliss please help me baba bliss please help me baba bliss please help me
@rathnakumari1735
Жыл бұрын
@@sowjanyadevi0912 పూజ చేసుకుంటుంటే బాబా దగ్గర నుంచి పువ్వు పడిపోయింది ఎప్పుడు లెండి బాబాగారు ఆర్తి మా వారి ఫోన్లు వినిపించు
@srikumardonkada3481
Жыл бұрын
మీరు చెప్పినట్లే మా బంధువులు షిర్డీ రమ్మన్నారు. అలాగే వారితో కలిసి వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాం. సాయి మహారాజ్, మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కోరిక తీర్చ ప్రార్థన !
@Kumaarisweetvoice
Жыл бұрын
బాబా గారి దర్శనం చక్కగా జరిగింది కదా తప్పకుండా స్వామి మీ కోరిక తీరుస్తారు.omsairam 🤲👣🌷🙏🙏🙏🙏🙂
@srikumardonkada3481
Жыл бұрын
Thank you !
@lakshmanrao6858
Жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి నువ్వేదిక్కు సాయి నువ్వే రక్ష సాయి నువ్వే దైవం మా కుటుంబానికి తల్లి ,తండ్రి,గురువు,దైవం,సర్వం నువ్వే బాబా ,నీ దర్శన భాగ్యం ఎపుడు కల్గుతుంధో బాబా, కరుణించు బాబా సాయి నాధాయ నమః నీ బిడ్డలు,అమ్మ రాజులమ్మ s.lakshman, కుమారి ,దేవి శ్రీ సాయి పుష్పసాయి దేవి మోహన్ కృష్ణ సాయి ఓం శివ రామ కృష్ణ సాయి నాదాయ నమః
@fathimashaik2376
Жыл бұрын
🙏🙏ఓం సాయి రామ్ 🙏🙏 నాకు హెల్త్ బాగొలేనపుడు బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చి , షిరిడీ రండి , షిరిడీ లో నిద్రించండి, హెల్త్ బాగుంటుంది అని షిరిడీ సంస్థాన్ నుండి దర్శనం ఇచ్చారు, షిరిడీ వెళ్ళెను హెల్త్ బాగుంది, బాబా వారు నివసించిన చోట వుండటం మా అదృష్టం🙏🙏
@LakshmiSonti-im8kj
13 күн бұрын
సాయి బాబా మేము షిరిడీ కీ వెళ్లే ల అనుగ్రహం యి❤❤
@nukapeyyilovaraju4481
Жыл бұрын
Shiridi Ravadaniki anumati evandi baba om sai ram 🙏🙏
@morningstar1490
Жыл бұрын
బాబా నేను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాను నీ దర్శన భాగ్యం కలిగించు బాబా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenchimmana9616
Жыл бұрын
ఓం సాయి రామ్ కి జై ఓం సాయి రామ్ కి జై ఓం సాయి రామ్ కి జై ఓం సాయి రామ్ కి జై ఓం సాయి రామ్ కి జై ఓం సాయి రామ్ కి జై .మీరు తప్పకుండా వెళ్తారు సాయిబాబా దర్శనానికి 🙏🙏🙏🙏
@user-vq7ev9ji9n
Жыл бұрын
మీరు మనసుపెట్టి అడగండి,బాబా నిఅడగండి బాబా వింటారు
@sahaja3366
Жыл бұрын
Bb by
@gowthamiseerapu755
Жыл бұрын
@@user-vq7ev9ji9n 😅
@sangeethasimhachalam9315
Жыл бұрын
Maaku monna ma aunty vaallu velthu adigaaru vasthara Shirdi ki ani, ventane ok cheppi vellipoyaam, 10yrs ga ennisarlu plan cheskovalanna kudharaledhu, alaantidhi 18th of this month all of suddenga aa adrustam dakkindi. Happy ga Darshanam cheskunnam. Really it's baba's blessings 🙏. Om Sairam🙏.
@veerabrahmacharyuluresoju
Жыл бұрын
Meeru Baba gari gurinchi cheppina sanketaalu correct 💯% .dhanyavadalu
@Swaroopa_channel
Жыл бұрын
మీ వీడియో చూసిన తర్వాత బాబా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది మాకు షిరిడి కి
@anandaraopampana8164
Жыл бұрын
Baba గురించి ,బాబ గారి ప్రబోదనలు,చాల చక్కగా వివరించారు
@OmeshwariAmbati
Күн бұрын
Same naa కలలో షిరిడీ వెళ్లినట్టు కల వచ్చింది.7years జరగనిది ఎప్పుడు జరగబోతుంది టికెట్స్ బుక్ అయైనవి now happy
@nageswarraoaluri2510
2 күн бұрын
Sai Amma very good speech
@amalakantiasha7301
Жыл бұрын
Om Sai Ram 🙏🙏🌺 Amma ninnu pandagaki ma Aaka valla Home ki Vella Amma vallu nathu mimu shirdi vellatam Ani cheparu Amma Naku Baba chala chala Eastam Amma om Sai Ram 🙏🙏🙏🌺🌺🙏🙏🙏
@swathimidhubhukya8776
Жыл бұрын
బాబా మాకు కూడా మీ దర్శనం కావాలని కోరుకుంటున్నాము సాయి ఎన్నో ప్రయత్నాలు చేసాము కానీ టోకెట్ దొరకడం లేదు సాయి మీరే మాకు రక్ష మీరే మాకు తోడుగా ఉండి తీసుకోవేలండి సాయి షిరిడీ కి తప్పకుండా మీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాము తండ్రి 🙏🏻q🌺🌺🙏🏻🙏🏻
@healthfood9827
Жыл бұрын
త్వరలో 😊
@swathisiva9952
Жыл бұрын
Sradda saboori om sai ram Baba gari soochanalu vinipinchinandu ku chala chala danya vadamulu maduam.Thank you
బాబా 12 సంవత్సరాల అనుకుంటున్నాము కానీ కుదరడం లేదు డబ్బులు నీవే దర్శన భాగ్యం కలిగేలా చేయి స్వామి మా కష్టాలు తీరే మార్గం చెయ్యి స్వామి ఓం సాయి రామ్
@Kumaarisweetvoice
Жыл бұрын
మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబా గారి మందిరములో కురిడి కొబ్బరికాయ దుని లో వెయ్యటానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఒక గురువారం బాబా గారి మందిరంలో ఏదైనా తీపి ప్రసాదాన్ని పంచి బాబా గారి దగ్గర కోరుకోండి తప్పకుండా మీకు శిరిడీ దర్శనం కలగాలని నేను కూడా బాబా గారిని మీకోసం ప్రేయర్ చేస్తాను.omsairam 👍🙏
@healthfood9827
Жыл бұрын
వెళ్తున్నారు త్వరలో
@kittukittu1995
Ай бұрын
Plan during this gurupournami 2024...it will happen for sure
Amma Sai ram, meeru cheppindhi 100% correct yendhukante nenu 1986 lo oka pani meedha AURANGHABAD VELLALSIVACHINDHI SHIRDI KI KOODA VELLIRAAVACHU ANUKONI READY AYYI VELLANU, (AURANGABAD LO PANI AIPOGHANE NAA BOSS URGENT PANI UNDI BOMBAY KU VELLALI DOCUMENTS THEESUKONI)HYD KU RA REPU TRAIN LO BOMBAY VELLU ANNADU, HYD KU RAVATAM NEXT DAY BBY KU TRFR 6 MONTHS , AA THARUVAATHA YENNO SAARLU SHIRDI KI VELLA LEKHAPOYANU, 35 YEARS THARUVAATHA ANTE MAA ANNA GAARU SHIRDI KI VELTHUNNA VASTHAVA ANTE 4 TH MAY 2022 NA ( AA SHIRDI SAI BABA nu DARSHINCHU KUNNANU) MEERU CHEPPINDHI AAKSHARA SATYAM🙏🙏🙏🙏🙏
@Kumaarisweetvoice
Жыл бұрын
Yes sir. Omsairam 🙏 thanks for watching 🤲👍🙏🙏🙏🙏🙏👣🙂🌷
ఓం నమో శ్రథ సబురిీ సదుగుర సాయిబాబా జై బాబా మబాబు జాబు రావలని దీవించు తండ్రి నా బిడ్డ లకూ పిల్లలు కావాలని కోరుతూన్నను బాబా నేరవేరుచు తండ్రి నమకమతో ఉన్నాను బాబా ధన్యవాదాలు
@vemulayellaiah7860
Жыл бұрын
ఓం శ్రీ సాయిబాబా నాకు నా కుటుంబ సభ్యులకు షిరిడీ బాబా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను🙏
@SailajaKanda
26 күн бұрын
Baba naku nenu korukunna daggara gruhanni evvu Sai memu shirdi vastam
Om Sri Sai Ram 🙏 Sai Ante Thalli, Baba Ante Thandri, Sai Baba Meerey Maa Thalli Thandri, Guruvu, Daivam, Mammu Rakshinchi, Nadipinchi, Kapade Sarvasvam
@sriramanand4755
Жыл бұрын
Meeru cheppindhi nijam...nenu Baga problems lo vunnappudu...Naku yeavaro chepthe....ma orilo vunna temple ki velli bajana time lo kurchunna...Naku aappatiku nammakam lekunde...but..konni rojulaki... financial problems solve ainai madam....tarvatha shiridi kuda ma Fnd ticket book chesi raa nv ante yedho vadikosam vellina...kani morning harathi kuda miss kale...
@EppalapelliSravan-rs2gc
5 күн бұрын
నా కష్టాలు తొలగించు బాబా షిర్డీ వస్తాము
@rameshrayadurgam3454
Жыл бұрын
Omsairam sradda saburi 🙏🌹🌹🌹🍎 Naku kala lo baba na pakkana vundi na chei patukoni shiridi antha chupincharu mam it's really amazing
@Kumaarisweetvoice
Жыл бұрын
బాబా గారి దర్శన భాగ్యం మీకు లభించింది కుదిరినప్పుడు శిరిడీకి వెళ్లి బాబా గారిని దర్శించండి.omsairam 👍🤲🤝🙏🙏🙏🙏🤲🌷🙂
@rameshrayadurgam3454
Жыл бұрын
@@Kumaarisweetvoice ok madam tq
@Viaansh_anand
Жыл бұрын
@@rameshrayadurgam3454 miru sai amsa sambhuthulu.. oka manchi rojuna shiridi velli baba dharshanam chekondi.. akkada 1000 mandhiki annadhanam cheyandi.. intiki vacchaka me bandhu, mithra,shreyobhilashulu 1000 mandhiki annadhanam mariyu vasthradhanam cheyandi.. miku antha manche jaruguthundhi, idhi shiridi saibaba gari vaakku.. ashraddha cheyakandi 🕉 om sairam 🕉... Allah Malik ek hai..
@Viaansh_anand
Жыл бұрын
@@rameshrayadurgam3454 miru sai amsa sambhuthulu.. oka manchi rojuna shiridi velli baba dharshanam chekondi.. akkada 1000 mandhiki annadhanam cheyandi.. intiki vacchaka me bandhu, mithra,shreyobhilashulu 1000 mandhiki annadhanam mariyu vasthradhanam cheyandi.. miku antha manche jaruguthundhi, idhi shiridi saibaba gari vaakku.. ashraddha cheyakandi 🕉 om sairam 🕉... Allah Malik ek hai..
సాయిబాబా సాయి తండ్రి తమకు శతకోటి కృతజ్ఞతలు బాబా సాయిబాబా రంగారావు ద్వారా తీసుకున్న మోహన్ రావు తీసుకున్న డబ్బు ఇప్పించు బాబా వాళ్లు తప్పించుకొని తిరుగుతున్నారు బావ ఇప్పించు బావ షిరిడికి మా కుటుంబం నీ దర్శనానికి కలుగజేసుకుని మాకు ప్రాప్తికరించి బాబా
@kesavayadav944
Жыл бұрын
ఓం సాయిరాం ఈ సారి ప్రయాణం మంచి గా జరిగేలా చూడు తండ్రి బాబా 🙏🙏🙏
@YSJAGAN456
Жыл бұрын
Maku shirdi mariyu me darshanam kaliginchu thandri na kashtalu tolaginchu thandri Om sai Ram Om sai Ram Om sai Ram
@narenderreddyraja436
Жыл бұрын
Sai RAM... sraddha... saboori...na badhalu teerchi shirdi darshanam anugrahinchu baba
@medabalakrishna
Жыл бұрын
మీరు చేప్పిన విదంగా నాకు జరిగింది tru
@rathnaveerappa5980
12 күн бұрын
Om sai ram Nee darshana bhagya kaliginchu thandri naa kastalanni kadatherchu thandri om sai nathaya namaha
@ramprakashbajjuri681
Жыл бұрын
ఈరోజు బాబా గుడిలో హారతి అవుతుంటే విగ్రహం నుండి పువ్వు కింద పడింది అక్క ఓం సాయిరాం 🕉️🕉️🌹🙏🙏
@Kumaarisweetvoice
Жыл бұрын
మీ వీలును బట్టి షిరిడీకి వెళ్లి ఒక్కసారి బాబా గారిని దర్శించుకోండి.omsairam 🙏🙏🙏🙏🙏🙏👍🙂🌷
@sharathgoud6286
Жыл бұрын
Ekkadaina
@shannumukha5216
Жыл бұрын
Baba memu kuda vachela chudu siride ke om sai sri sai jaya jaya sai
@gangadharsadula6339
Жыл бұрын
88iiiii
@gangadharsadula6339
Жыл бұрын
@@Kumaarisweetvoice io9iio999999
@srinivasp0526
Жыл бұрын
ఎందుకో మీరు మాట్లాడుతుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది అమ్మా...కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి
@Kumaarisweetvoice
Жыл бұрын
ఓం సాయి రామ్ మీ కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్ థాంక్యూ ఫర్ కామెంట్.omsairam 🙏👍🌷👣🙂
@venkatesupunagani1788
Жыл бұрын
Thank you sister, om sai ram..🙏🙏
@k.lakshmilakshmidevi5987
Жыл бұрын
OM Sai Ram Baba 🌹🌹🙏🙏🙏🙏🙏
@tgctelugugamingchannel6470
Жыл бұрын
Jai sai ram Naku nafamily siridi velleli baba jai Sai Ram love you tandri
Baba gari jeevetha charithra nannu parayanam cheyamani ma annaya eichharu naku entha Manchi chesena ma annaya meedha sai dhya undali Jai sai ram
@rkknaidua7286
Жыл бұрын
🙏 ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏
@srinug9958
Жыл бұрын
Om sai ram 🙏🌹 om sri Sachchidanandha samardha Sadguru sai nath maharaj ki jai 🙏🌹🙏🙏🙏🌹❤️🌹🙏
@kalyani9271
Жыл бұрын
Baba🙏 naku , ma family members ki shirdi ki ravali vachi mimlani dharshanam chesukovali ani umdi baba okkasari ayina sare daya chupimchu baba om sai ram! 🙏🙏🙏🙏🙏
@ramprakashbajjuri681
Жыл бұрын
Shraddha Saburi Om Sairam 🙏🙏🙏 Om Sai Sri Sai Jaya Jaya Sai 🕉️🙏
@sridevi2213
Жыл бұрын
Meeru cheppindi correct amma...memu NXT year jan20 shirdi vellali anukuntunnaam...but konchem money nd date problem also ...maaku ma relatives vaallu veltunnaamani mammalni rammani tckts book chesaaru...baaram antha babapaine vesaa...antha aa baba daya...om sai ram
@Kumaarisweetvoice
Жыл бұрын
No problem..omsairam 🤲🙏🙏🙏👍🙂
@gunjilaxmi9623
Жыл бұрын
Chala Baga chepparu thank you
@chiliveriramana8334
Жыл бұрын
ధన్యవాదాలు అక్క మీరు చెప్పింది నిజం నమ్ముకున్న వారికి బాబా వారి వెంటే ఉంది రక్షిస్తాడు శిరిడికి వెళ్ళటానికి చాలా ఆటంకాలు వస్తున్నాయి అక్క మీరు చెప్పినట్లు చేస్తాను ధన్యవాదాలు అక్క
@hema4450
Жыл бұрын
🙏🙏🙏 chala prashantanga vundhi maata cheppedi vintunte danyavadalu miku maata 🙏🙏 🙏🙏Om sai ram 🙏🙏
@basavapoornakasaraneni5035
Жыл бұрын
Om Sri Sairam Gurudevaa Sadgurunadha sairam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@achut4971
Жыл бұрын
బాబా అనుగ్రహముతో అన్నదానం చేయండి కనీసం100 రూపాయలు అయిన మొక్కండి బాబా దర్శనం కావాలని తప్పక ఫలితం ఉంటుంది. భక్తి తో మొక్కండి.
@venkatsyamala1657
19 күн бұрын
ఓం శ్రీ సాయిరాం మా అమ్మ నీ భక్తురాలు బాబా షిరిడి కి రావాలని ఎంతో తాపత్రయ పడింది కానీ మా అమ్మకి అంత స్తోమత లేక రాలేదు ఆమెకి అంత సోమద లేదని మా అమ్మని నీ దగ్గరికి రప్పించుకున్నారు బాబా
@rajanarsimhachary1156
Жыл бұрын
Omsairam omsairam omsairam omsairam omsairam charanam Sharanam Sharanam bless me Baba Om Sri samarda sadguru sainathmaharajki Jai
@kalyanikrish7280
Жыл бұрын
This video by itself is a blessing and Subha soochana... Sairam
@siddiramulusathelli4270
Жыл бұрын
ఓం శ్రీ సాయిరాం
@senalasupriyasupriya-bb9bv
Ай бұрын
Naku saibaba vari answer lo yennosarlu shiridiki vellandi ani vachindi amma❤❤❤❤❤ yennosarlu anukokunda harathi kuda yennosarlu vinnanu❤❤❤❤
@radhareddy1243
Жыл бұрын
సాయిరాం సాయిరాం జై సాయిరాం నా ఆరోగ్యం బాగుండాలి సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmikesiraju2464
Жыл бұрын
Sai Baba tandri maku darsana bagyam kalpinchu tandri maku AA anugraham evvu tandri shiridi rappinchu tandri
@luckycookingshorts999
Жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏
@dlaxmi6991
Жыл бұрын
Sai Ram Naku shirdi veltunna ma akka cheppindi malli roju pakeeru ma intiki vachadu anukokunda harathi pata vinnanu chusanu sister om sai ram
@guntukaravi4790
Жыл бұрын
Om sai ram 🙏 fabulous story sai bakthulaku mathrame artham ayye story
@Kumaarisweetvoice
Жыл бұрын
Yes. Omsairam 🙏
@dasarigangadhar473
Жыл бұрын
ఓం సాయి బాబా..! మా అమ్మ గారిని షిరిడీ నీ దర్శనానికి తీస్కొద్దామనుకుంటున్నాను…అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వలన రాలేకపోతున్నాము…మాకు నీ షిరిడీ దర్శన భాగ్యం కలిగించు తండ్రీ…! ఓం సాయిరాం…!
@abhiramkv2796
Жыл бұрын
Om sairam challaga choodu thandri🙏🙏🙏💐💐💐
@user-vq7ev9ji9n
Жыл бұрын
నేను బాబాగారి ఆశీస్సులు వల్లనే చావు అంచులనుంచి బయటపడ్డాను.
@Kumaarisweetvoice
Жыл бұрын
Omsairam
@sravanthireddy7616
Жыл бұрын
Om sai ram thandri ma abbaiki manchi job ravali thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sai 🙏🙏🙏🙏🙏🙏🙏
@phanikishorekota5413
Жыл бұрын
Thank you Andi. Very good video.
@Kumaarisweetvoice
Жыл бұрын
Omsairam 🙏 thanks for watching 🙏
@suryakumariboorla4329
Жыл бұрын
Om sai sri sai jaya jaya sai naku shirdi saibaba దర్శనం చేసుకోవాలని వుంది
@gangadharraogangadharrao3941
Жыл бұрын
సాయిబాబా మళ్లీ ద్వారా తీసుకున్న చార్లెస్ మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించు బావ నీ దర్శన భాగ్యం మాకు కల్పించు బాబా
@nukapeyyilovaraju4481
Жыл бұрын
Shiridi vachinattu kala vachindi baba kani ralekapotuna baba na tappu vunte kshaminchandi baba 😢😢🙏🙏🙏
@babyeshuprincess520
Жыл бұрын
Om jai sai ram....🙏🏻
@user-hw2bx3ln5c
Жыл бұрын
మాకు కూడా బాబా గారి దర్శనం బందువుల ద్వారా దొరికింది.ఓం శ్రీ సాయి రామ్
@lpavan3029
Жыл бұрын
🙏🏻🙏🏻అవును నాకూ ఇలా జరిగింది సాయిరాం 🙏🏻
@ushavemuri5256
Жыл бұрын
Om sri sai ram 🙏🙏🙏🙏🙏 Tq amma may God bless you Amma jai sai ram 🙏🙏🙏🙏🙏
@Kumaarisweetvoice
Жыл бұрын
Omsairam 🙏
@appikatlarambabu1659
Жыл бұрын
Om Sai Ram bless me baba 🙏🙏🙏
@neethadilip6502
Жыл бұрын
Om Sai Baba 🙏🌹
@shekarbachieshekarbachie484
Жыл бұрын
Om Sai Ram om namaha shivaya narayana govinda govinda govinda 🕉️🙏🌹
@adi-vd6kx
Жыл бұрын
Just egg mztrq
@Rowdypillacreator
Жыл бұрын
Sai Baba Naku Mee dharshanam kavali...dayachesi nannu pilipinchu. Thandri
@ChandrikaBusi
Жыл бұрын
Om Sai Ram baba ne dharsanam bagyam Naku apudu estav tandri
@saiteju4827
Жыл бұрын
ఈ నెలలో ఒక రోజు షిరిడీకి వెళ్ళాలి. అని mrng అనుకున్నా. మధ్యాహ్నం అనుకోకుండా షిరిడీకి వెళ్ళాను. అసలు ఈ జన్మలో వెళతాను అనుకోలేదు. కానీ అలా అనుకున్నానో లేదు బాబా నన్ను రప్పించుకున్నాడు.
@bsnsai2977
Жыл бұрын
చాలా బాగా చెప్పారు బాబా దయవలన
@annapurnagarilokam532
Жыл бұрын
ఓం శ్రీసాయిరాం🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@duvvavenkatarao6562
3 ай бұрын
SAI BABA THANDRI MAKU NA PILLALAKU MANAVALLIKI MEE DHARINAM VIVANDI SAI OOM SAI RAM
@venkatapadamvathiswayampak5947
Жыл бұрын
Chala bhaga chepparu correct ga
@lakshmilokesh6878
Жыл бұрын
Jai sai ram.sri sai ram jaya jaya Krishna radhe radhe shayam.baba rakshinchu baba.🙏🙏🙏
@SaicharanVasavi
Жыл бұрын
🙏🙏 Om Sai Ram
@bandisoudamini4112
Жыл бұрын
బాబా సాయిరాం ఓం శ్రీ సాయిరాం మీ దర్శనం కోసం వస్తున్నాను అయ్యా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ దర్శన భాగ్యం ఇప్పించ అయ్యా బాగా❤
@srijnanayoga
10 ай бұрын
అమ్మ నమస్తే తల్లి.... ఇప్పుడే మీ చానల్ ని చూస్తున్నాను మనసంతా సాయిని నింపుకున్న మీ జీవితం నిజంగా ధన్యం.... నేను యోగమార్గంలో నడవడానికి నిరంతరమూ శక్తినిచ్చే సద్గురు సాయి నాధుని పాదపద్మములకు నమస్కరిస్తూ.... ఓం శ్రీ సాయిరాం
Пікірлер: 873