గాజాలోని చాలా మంది తల్లిదండ్రులు ఈ యుద్ధం నుంచి బయటపడి తమ పిల్లలకు వైద్యం సాయం అందించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి చిన్నారుల్లో ఒకరు 10 ఏళ్ల సొమాయా. ఒక చేతిని కోల్పోయి క్షేమంగా యూఏఈకి చేరుకుంటాననే ఆశతో ఎదురుచూస్తున్న ఆ చిన్నారి కథ ఇది.
#Israel #Hamas #Gaza #Rafah #Netanyahu #Military #Children
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Israel Hamas war: “నా చేయి నేలపై పడిపోయి ఉండడం చూసి, నేను నమ్మలేకపోయాను” - సొమాయా | BBC Telugu
Пікірлер: 13