హసన్ నస్రల్లా మృతిపై లెబనాన్ రాజధాని బేరూత్లో పలువురు విషాదంలో మునిగిపోయారు. నస్రల్లాతో సహా కొందరు హిజ్బుల్లా కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది. ఆ తర్వాత, నస్రల్లా మరణాన్ని హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది. నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు.
#israel #hassannasrallah #hezbollah
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Israel Hezbollah War: Hassan Nasrallah మరణంతో Lebanonలో రోదనలు, అమెరికా ఏమందంటే..
Пікірлер: 158