నిరుడు అక్టోబర్లో ఇజ్రాయెల్-గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి, పాలస్తీనీయుల మరో ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్లో యూదు సెటిలర్ల భూఆక్రమణలు మరింత పెరిగాయి. యూఎన్ లెక్కల ప్రకారం, గత పది నెలల్లోనే 1500 మందికి పైగా పాలస్తీనీయులు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది.
#israel #palestine #westbank #hamas
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Israel - West Bank: వెస్ట్ బ్యాంక్లో యూదు సెటిలర్ల భూ ఆక్రమణలు, బీబీసీ ఐ పరిశోధన
Пікірлер: 131