నిజంగా నాగభూషణం గారు మరిచిపోలేని ఆ కాలపు మహానటుడు.
@vinduruanjaneyaprasad3672
Жыл бұрын
మిత్రులందరికీ ధన్యవాదాలు.
@Mr_ravee_
11 ай бұрын
Ee kalam lo maha natulu evaru leru guruvu garu.😊
@neelimapallanti5557
2 жыл бұрын
గొప్ప నటుడు. వీరిని చూడటం చాలా ఆనందం గా వుంది.
@mantharivenkateswararao6722
2 жыл бұрын
పాత తరం నాటి దూరదర్శన్ వ్యాఖ్యాత " విజయ దుర్గ " గారికి శుభాభివందనాలు . మా చిన్నప్పటి జ్ఞాపకాలు మీ వీడియో ద్వారా గుర్తు చేశారు. చాలా సంతోషం. అందునా మహా నటుడు నాగభూషణం గారి ఇంటర్యూ. డైలాగ్స్ చెప్పడం లో ఆయనకు ఆయనే సాటి. ప్రజానాయకుడు, రక్తకన్నీరు, కళ్యాణమండపం లాంటి ఈయన నటించిన ప్రతీ చిత్రం ఆణిముత్యాలు లాంటివే. విలనియజం గాని, కామెడీ గాని పండించడంలో ఈ మహా నటుడు దిట్ట. పాత తరం నటులు చాలా మందిని మీరు దూరదర్శన్ లో ఇంటర్యూ చేసి యున్నారు. వాటినన్నిటినీ మీరు మాకు చూసే అవకాశం కల్పించగలరు. మీకు ధన్యవాదములు. ఓం నమో వేంకటేశాయ నమః.
@sivanageswararaokondeti1971
2 жыл бұрын
మన పాతతరం నటులను ఇప్పటి తరాలకు పరిచయం చేస్తున్న మీకు, ముందుగా నా కృతజ్ఞతలు. నాగభూషణంగారు మిమ్మల్ని చూడడం, మీ మాటలు వినడం ఎంతో ఆనందంగా ఉందండి. ఉన్నంతకాలం భావితరాలకు స్పూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు మరన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండి.
@mammulasreenivasarao9086
2 жыл бұрын
Legendary 🙏
@ssrdmohan2492
Жыл бұрын
👍👍
@brahmaiahparre
4 ай бұрын
Great actror😅
@p.varaprasad5265
2 жыл бұрын
మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్త కన్నీరు నాగభూషణం గారు
@rajusannefilims7442
2 жыл бұрын
ఈయన ఇక్క బ్రతికే ఉన్నారా సూపర్ ఈయన్ని చూస్తే కోపం వచ్చేది చిన్నప్పుడు అంత గొప్ప నటుడు
@maithkumar2385
2 жыл бұрын
లేరు old వీడియో మళ్ళీ అప్లోడ్ చేసినారు
@ravikota1590
2 жыл бұрын
1995 may 5 na died
@rajkumar512
2 жыл бұрын
@@ravikota1590 good info sir
@kamupulla5064
Жыл бұрын
1995 లో చనిపోయారు
@luckylove4492
Жыл бұрын
@@maithkumar2385 🎉Sharma 🎉🎉🎉
@prasadsugavasi6286
2 жыл бұрын
మహానటులు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే సార్.ఎన్ని పాత్రలు ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు వేశారు.చూస్తుంటే ఆశ్చర్యం ఆనందం వేస్తుంది సార్🙏🙏🙏
@katakamrajesh9921
2 жыл бұрын
విజయ దుర్గ గారు థాంక్యూ అమ్మ... ఇలాంటి videos upload చేసినందుకు...🙏
@bvb2868
2 жыл бұрын
Eroju ee maha natudni ilaai choosi chalaa Anandhinchaanu...thank you soo much madam garu
@galivenganna3754
2 жыл бұрын
We are happy to see you sir
@ratnamg7034
2 жыл бұрын
He is a such actor never seen
@pallapuramulu8160
2 жыл бұрын
@@bvb2868 llllllllllllllllĺ
@katakamrajesh9921
2 жыл бұрын
Sir,పెదనాన్న ,బాబాయ్....love you sir... ఏం నటన sir మీది... అందరూ దొంగలే... లాంటి మూవీస్ లో మి acting superb... మిరు dictionary of acting sir
@gopis3403
2 жыл бұрын
మహా నటుడు నాగభూషణం 🙏
@dadigangadhararao4406
2 жыл бұрын
మిమ్మల్ని ఎవరూ మరచిపోరు సార్.
@hanumantaraopillalamarri8386
2 жыл бұрын
ఇన్ని సంవత్సరముల తరువాత గొప్ప నటుడు నాగభూషణం గారిని పలకరింపులు పెట్టినందుకు థాంక్స్. ఒక సూచన, ఇటువంటి పాత విడియో లు ప్రచురణతో వాటి రికార్డ్ చేసిన సంవత్సరము కూడా తెలియ జేసిన బాగుగా వుంటుంది
@lokeswarareddy6101
2 жыл бұрын
స్వయం కృషి... అదృష్టం... భగవదాశీర్వాదం
@kalluruvenkatasubbaiah4754
2 жыл бұрын
రక్త కన్నీరు నాగభూషణం గారు నట శక్తి కి ఆభరణం వారు,!
@purnnachandraraokantamneni7591
2 жыл бұрын
నాగభూషణం గారు 50 ఏళ్ళ క్రితం ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పటి కాలానికి బాగా సరిపోతుంది. (రాజకీయ్య నాయకుడు,,,,,,,, పోయి పక్క ఇంటిలో కాపురం పెట్టిన ఓర్చుకుంటాడు కాని, పదవి లేకుండా ఉండలేడు.)
@ramakrishnavasupatnala6069
2 жыл бұрын
ప్రజనయుకుడు సినిమా
@kosanampavankumar6105
4 ай бұрын
😂😂😂😂😂 super అండి
@abalaji3681
Жыл бұрын
సార్ మీరు నేను ఇంకా గుర్తు ఉన్నానా అని అడగకూడదు మీ లాంటి గొప్ప నటులు అరుదుగా ఉంటారు
@sruthilayaprabhakar719
2 жыл бұрын
కల్మషంబు లేని మీ పల్కులు నిక్కముగా నిజము సుమి! వార్థక్యం మీ శరీరంబుకే గాని మీ మనసుకు కాదు కాదు! పరిచయకర్త మీ పల్కులు నేటి తరానికి మేలు కొలుపు......... పరిచయకర్త శ్రీమతి విజయదుర్గ గారికి అభినందనలతో🙏🙏🙏
@munnamreddy101
2 жыл бұрын
మీరు చాలా బాగా గుర్తున్నారు,చాలా సంతోషంగా ఉంది, మిమ్మలిని చూసి మీ మాటలు విన్టుంటే,పాత రోజులు,పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.మిమ్మలిని పరిచేయం చేసినవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@vamsiallasani8578
2 жыл бұрын
చాలా బాగుంది మేడం ఇలా పాతతరం నటి నటుల విశేషాలు తెలుసుకోవడం చాలా ఆనందకరం.
@KPREMBABU
2 жыл бұрын
మిమల్ని చూడడం మా adhurustam సర్ ఇంక్కా మీరు ఇంత ఓపిక గా మాట్లాడుతున్నారు అంటే చాలా గ్రేట్ sir
@ramarao4904
2 жыл бұрын
One of the great legend actor in telugu film, natural Actor. 🙏🙏🙏🤝🤝🤝🤝💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻
@sali.srinivasarao9531
2 жыл бұрын
మహా నటునికి జేజేలు.
@vaz139
2 жыл бұрын
రామారావు గారు నాగభూషణం గారికి వారి సొంత సినిమాల్లో ఎన్నో మంచి వేషాలు ఇచ్చారు. ఉమ్మడి కుటుంబం, వర కట్నం, కోడలు దిద్దిన కాపురం etc.
@polinenichandrasekhar4252
2 жыл бұрын
నాగభూషణం సార్ శతాబ్ది వందనం సార్ మీకు
@jayaworks
2 жыл бұрын
మంచి పోస్ట్ విజయదుర్గ గారూ, ధన్యవాదాలు.
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
Thanks అండీ
@television1308
2 жыл бұрын
@@vijayadurga-doordarshan5293 పూర్తి ఇంటర్వ్యూ ఉంటే పెట్టగలరు plz
@philemon.mphilemon9321
Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో 🥀🥀🙏🏻తమరు🙏🏻🥀 ఒకరూ
@dsnraju7567
2 жыл бұрын
చాలా బాగుంది అమ్మా గత స్మృతులు గుర్తు చేశారు
@venugopalnagumalla8835
2 жыл бұрын
చాలా సంతోషం. యాంకర్ మాట్లాడకుండా , పూర్తిగా ఉపన్యాసం లా నాగభూషణం గారిచే మాట్లాడించడం చాలా బాగుంది. ధన్యవాదాలు
@chadalavadaanjaneyulu5468
2 жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే నాగభూషణం గారు నవరసాలు రక్తకన్నీరు నుంచి తాగడం మొదలు పెట్టాడు గౌరవనీయులు గురించి నాగభూషణం గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏 కళామతల్లి ముద్దుబిడ్డ నట జీవితం షడ్రుచులు. పార్వతి పరమేశ్వర సౌభాగ్య సిద్ధిరస్తు ✍️🇮🇳 విజయదుర్గ దూరదర్శన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🌅❤️🌻.
నాకు గుర్తుంది నాగభూషణం గారి ఇంటర్వూవ్ దూరదర్శన్ లో, అది 1988 అనుకుంటా, చిన్నప్పుడు
@SeethaRamaiah
2 жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ. సోదరి గారు అభినందనలు.
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
Thank U so much అండీ
@gvenkataramaiah1446
2 жыл бұрын
మేడం గారు, చాలా, చాలా బాగుంది అండి. రేర్ క్లిప్పింగ్స్ తో మీరు అందించిన జ్ఞాపకాల పందిరి suuuuuuuuuper👌🙏🙏 జి వి రామయ్య. అనంతపురం 🙏
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
Thank U so much,🙏🙏🙏
@ssrao2712
2 жыл бұрын
మన పాతతరం నటులను పరిచయం చేస్తున్న మీకు, ముందుగా నా కృతజ్ఞతలు. Excellent Madam
@mightydragons7489
Жыл бұрын
Mosagallaku mosaggadu film lo superb acting i hve seen 🙏
@srikanthtelugutraveller8207
2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తుంటే
@vijayalakshmie689
Жыл бұрын
Naga Bhushan garu mee acting chaala baguntundi e video upload chesinanduku chaa thanks
@mbtv7021
2 жыл бұрын
సార్ మీరు నటనంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి వారితో మాకు చూసేందుకు వీలు కల్పించినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు
@kevindan1309
2 жыл бұрын
Funny actor. We loved his acting very much... my father was a great fan of him
@SantoshKumar-oc5dw
2 жыл бұрын
విజయ దుర్గ గారు అలనాటి మధుర జ్ఞాపకాలు గొప్ప మహానటుల వీడియోలు upload చేస్తున్నారు ఈ వీడియోలు చూస్తున్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది old is gold ఎప్పటికీ మీకు చాలా ధన్యవాదాలు మేడం
గోప్పనటులలో ప్రతినాయకునిగా రాణించిన నటుడు నాగభూషణ గారు. ఆయనని మరల గుర్తు చేసిన మీకు మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను...🙏🙏🙏😍
@kvprasadongole7737
2 жыл бұрын
శ్రీ నాగభూషణం గారి కారు మా ఊరు టంగుటూరు లో రిపేర్ వచ్చి మా ఫర్నిచర్ షాప్ ముందు ఆగి పోయింది, ఆయన్ని నేను గమనించి ( ఎండాకాలం ) ఆయన్ని మా షాప్ కు పిలిచాను వచ్చి కూర్చున్నారు, మెకానిక్ ను కారు రిపేర్ చేయించి పంపాను. ఆయన తో ఒక్క అసిస్టెంట్ ఉన్నారు. ఆయన మా షాపులో ఒక గంట సేపు ఉన్నారు ఆ సంఘటన ఇప్పటికీ ఆనందమే. 🌹
@nageswararaokommuri2815
7 ай бұрын
విలన్ ఆహార్యం, లక్షణాలు కనపడని విలక్షణ విలన్, నీ చావు నువ్వు చావు అని ముప్పతిప్పలు పెట్టే విలన్
Thanks Andi medam gaaru elaanti video pablisiti chasinaduku
@spa6974
2 жыл бұрын
Super super madam thank you feeling very happy
@ChemicalFundawithliki
Жыл бұрын
Greate to see this video sir mas inspiration meeru sir
@premnathdaram2929
2 жыл бұрын
Great legendary actor Nagabushanam garu...🙏🙏
@koppineedisrinivasrao1607
2 жыл бұрын
ఆనాటి దిగ్గజ నటీనటులను కలసి ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిన మీరు ధన్యులు...మరికొందరి ఇంటర్వ్యూలు పోస్ట్ చేయగలరు....ధన్యవాదాలు మేడం గారు...అప్పట్లో వాసంతి బి.ఏ( సిరిసంపదలు, మంచి మనసులు,గుడిగంటలు,వగైరా సినీమాల్లో నటించారు) అని నటీ వుండే వారు...వారి గురించి ఇంటర్వ్యూ గాని/ఇతర వివరాలు ఉంటే గాని పోస్ట్ చేయండి మేడం...
@vijayadurga-doordarshan5293
2 жыл бұрын
చాలా పోస్ట్ చేశాను చూడండి
@koppineedisrinivasrao1607
2 жыл бұрын
@@vijayadurga-doordarshan5293 చాలా యాక్టర్స్ తో మీ ఇంటర్వ్యూలు చూసా....ఇంకా బ్యాలెన్స్ వున్నారు...మేడం గారు
@umarravoof9559
2 жыл бұрын
Wonderful artist
@Cnu666
2 жыл бұрын
మహానుభావులు 🙏
@nagaiahgopisetty788
2 жыл бұрын
VIJAYA durga garu tq. Super good video.
@padmajapatnaik5252
2 жыл бұрын
Wow, great actor..... Chuste chala ananda Gaa undi.....
@cbireddy.delhi.704
2 жыл бұрын
Thank you so much for the video. Great legend actor 👏🙌👍👌❤
@buradaguntajansirani9745
2 жыл бұрын
Meevi Raja babu Gari seens baga nuvvu theppisthai ,thanks and mimmalni choosinaduku santhosham GA unnadi
@sundershyam250
2 жыл бұрын
One of my fav. Character artist... How can we forget
@jupudikantharao
2 жыл бұрын
దూరదర్శన్ విజయదుర్గ గారికి ధన్యవాదాలు నాగభూషణం గారి నటన ద్వారా ఈతరం వారికి ఒక నూతన టెలి ఫిల్మ్ ద్వారా వారి నటన గూర్చి తెలిపితే బాగుంటుంది
ఇలాంటి వారిని చూసీనందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది మీ చానల్ కూ దన్యవాదలు
@vijayjaguarmonster7930
2 жыл бұрын
Ilanti nata diggajaalanu maamunduku unchina meeku chala thanks
@RajuVillagevision
Жыл бұрын
గొప్ప నటులు మీరు మీ నటన అమోఘం అద్భుతం.
@venkatasrinivas24
2 жыл бұрын
గుర్తుకొచ్చాయి మీ గొప్ప చరిత్ర లు ఆక్షన్స్,ure great man artist hero villan commedy.king, Voice sweet
@prasannaguthikonda291
2 жыл бұрын
Chala grate parsan
@sandeepreddy5035
2 жыл бұрын
Chala thanks Madam... Sharing the legendary actors interview...
@rajaleela7004
2 жыл бұрын
Natural actor andi meeru.mee navvulone oka tipical villan vunnadu sir.Happy to see you sir
@solomonpossible
2 жыл бұрын
Great Actor superb villain and a great comedian with great timing I remember going to Raktakanneer in a open air theatre. I was a small boy but still remember his punchy dialogues. So happy to see him
@venkataprasad3162
4 ай бұрын
నటనకె భూషణం లాంటి వారు.
@e.krishnadhaya1285
Жыл бұрын
మహానుభావుడు
@bhavyasree6100
2 жыл бұрын
Mee chesina cinemalo natakalarayudu movie antey Naku chala istham sir
@tejeswararao4909
2 жыл бұрын
Superr
@bujjibangaram7ilu.srinured233
9 ай бұрын
తాత నిన్ను బ్రతికించిన నటుడు కోట శ్రీనివాస రావు గారు !మీ ఇద్దరికి 🙏🙏ఓబుచ్చి బాబూ.. ఒచంటీబాబూ... !
@Satyanarayana-k7v
2 жыл бұрын
🕉ఓం నమఃశివాయ🔱🚩
@santoshpedakamsetti9220
2 жыл бұрын
మీ acting superb సర్,🙏🙏🙏 విజయ దుర్గ గారు, ఈ వీడియో మా ముందు ఉంచినందుకు మీకు🙏🙏🙏
@anilkota8932
2 жыл бұрын
Thank you Vijaya Durga garu for this interview.
@nkyproperties9948
6 ай бұрын
సూపర్ సూపర్ మీరు మెగాస్టార్,
@ramanareddy7404
2 жыл бұрын
. E video varee kee 🙏🙏🙏🙏 Sree raktha kanneer naghabushanamu garee raktha kanner natakamu razole tatipaka loo choosamu cinemalio kuda choosamu hatsup sir maa jeevathamu danyamu ayindhi jai indian cinema telugu 🙏chala 💓thanqs 💓🙏 god bless
@sivaprasad3871
2 жыл бұрын
Thank you so much.meeru ee video post chesinanduku.
@azaadkv4182
2 жыл бұрын
Your a great actor,Those days your action is Highlighted the movies
@louismadanu6232
2 жыл бұрын
We remember you sir ! Like you sir !
@pallasantoshan5184
2 жыл бұрын
Real Star . Real Snek medalo Shivudu❤️
@rameshkasi6218
2 жыл бұрын
Very nice rememberble person thankyou very much
@bhaskarkampa3951
2 жыл бұрын
Mava mavaa mava eme eme bhaama Great actor nagabhushanam gaaru
@rbrao4884
2 жыл бұрын
Really a great feeling to see him again on tiny screen. We need such videos Really instead of rotten political news.
@kuchipudirambabu955
2 жыл бұрын
Great sir meeru....
@velilachari987
Жыл бұрын
సూపర్ సార్ మిమ్మల్ని చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది
@subhashkilari7322
2 жыл бұрын
Sir chalarojula taruvatha chusam meeku kruthagnathalu
@dazzlinglives5006
Жыл бұрын
Really thank you mam
@srikanthpadamata9887
2 жыл бұрын
Thank you very much vijaya durga amma gaaru.naaga bhushan garini chuse adrustam kalagajesinanduku
@agnyan3016
2 жыл бұрын
I am so happy to see you
@prabhareddy6563
2 жыл бұрын
Super vidio great actor
@dhanunjayrao5530
2 жыл бұрын
Tanku tama dilog famous sir meedi. Ur great actor in Telugu industry
@shivanandreddy3955
2 жыл бұрын
Anna garu నమస్కారం, గొప్పగా చెప్పారు, jai bharat
@rameshpathuri3749
Жыл бұрын
Thanks for sharing these videos..he is one of my favorite actor
@Sbrym
2 жыл бұрын
Yes great actor sathyam good godblesu
@srikanthnani6705
Жыл бұрын
విలక్షణ నటుడు నాగ భూషణం గారు గొప్ప నటులు
@vijayabharathi3077
2 жыл бұрын
సార్ మీరు యింకా జీవించి ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. 😂 సార్ మిమ్మల్ని యిన్నాల్లకు చూస్తున్నందుకు నాకు సంతోషంతో మాటలు రావడములేదు
Пікірлер: 484