ఓం నమశ్శివాయ చాలా బాగా చెప్పారు దీన్ని దీన్ని మేము వీడియోలో చూసుకుంటూ చేసుకోవచ్చా
@SaiKumarTirusulla
4 ай бұрын
Mee padhalaku shathakoti vandhanalu Guruvu garu Dhayachesi Padmashali kula dhevatha evaru thheliyacheyandi guruvu garu
@janakikandula286
10 ай бұрын
ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏
@vijayamukkala4766
10 ай бұрын
చాలా బాగా పూజ చేయటం చూపించారు స్వామి
@sudhac3044
Ай бұрын
Thank you
@satyanarayananagulapalli545
3 ай бұрын
తాంబూలం పెట్టలేదు గురువుగారు
@viveknanda1668
Жыл бұрын
Very good super 👌 Om 🕉 Namashivaya
@parameshwargadila9147
10 ай бұрын
స్వామి వారికి నా పాదాభివందనాలు అయ్యా నాకొక చిన్న సందేహం.ముందుగానే పటాలు విగ్రహాలు కడిగి పూలు బొట్టు పెట్టి షాడోపచార మంత్రాలు చెప్పుకోవాలా లేదా మా దగ్గర చాల విగ్రహాలు ఉన్నాయి. అలాగే శివ లింగం కూడా ఉంది అభిషేకం చెయ్యాలంటే అన్ని విగ్రహాలకు కలిపి చెయ్యాలా లేక శివ లింగానికి చేస్తే సరిపోతుందా చెప్పగలరు.(ముందుగానే అలంకార చెయ్యాలి అంటే గనుక అప్పుడు మనము ఏ మంత్రాలు శ్లోకాలు చెప్పాలి దయచేసి చెప్పండి.
@srivanienishetty2001
10 ай бұрын
Nenu yide adagalanukunna
@charankrchintamani3563
Жыл бұрын
So nice gurugaru .ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರ.
@nagaranikidslearning932
Жыл бұрын
Dhanyavaadalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@nirmalabhejawada5218
3 ай бұрын
Ee manthrallani discussion lo pedethe memu kuda chadhuvuthu pooja chetham swami
@sureshydvklr4281
9 ай бұрын
ఓం నమః శివాయ గురువుగారు
@pothugantibalesaheb7693
Жыл бұрын
Manchinga shiva puja supinchinau guru Garu thanks swamy
@nalinitella9947
9 күн бұрын
Dakshina Murthy pujavidanam video cheyandi guruvu gaaru
@durgaprasadkaribandi7620
5 ай бұрын
Subrahmanyam swamy nitya pooja vidhanam video cheppandi
@VijaykumarThota-c6r
Ай бұрын
Om namah Shivay
@sridevivudimudi1410
8 ай бұрын
Swami meeruu Baga chaputaru Swami danvadulluu
@padamatiedukondalu4424
4 күн бұрын
Guruvugaru
@VennelaRamancha
5 ай бұрын
ఓం నమః శివాయ
@santurao910
Жыл бұрын
Om namaa siwaya🌹🌹🌹🌹🌹🍁🍁🍁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinuSrinu-xn2me
Ай бұрын
గురువు గారి పాదపద్మాలకు నమస్కారములు గురువుగారు నాదీశ్వరుడు లేకుండా శివ లింగం ఉండవచ్చా
నమస్కారం అండి 🙏 అభిషేకం చేసిన నీరు ఉత్తరం వైపుకు పెట్టాలనుకుంటా కదండి దక్షిణ వైపు పెట్టినట్టున్నారు ఎటు పెట్టాలో చెప్పండి నీరు కింద కి వస్తయి కధ అది పాణిగట్టు ఎటువైపు పెట్టాలో చెప్పండి
Пікірлер: 316