P.Ramakrishna 🌻 Farmer 🌻 from Kurnool district
🌺తెలుగు సాంప్రదాయం మన కళలు🌺
సాంగ్ :- శివపాద మంజీరనాధం
రాగం :- రాగమాళిక రాగము
1.రేవతి రాగము.2.అఠణ రాగము.
3.హంసద్వని రాగము.4.షణ్ముక ప్రియ రాగము.
తాళం :- ఖండ చాపు తాళము
ఆల్బమ్:- Bajana poteelu
సాకి :- ఓం నమ శివియః......
ఓం నమ శివాయః......
ఓం నమ శివాయః......
( 1 ) - రేవతి రాగము :
పల్లవి :- శివపాద మంజీరనాధం
నాలుగు వేదాలకే విపుల నాట్యానువాధం
ఆత్యం మధురం ఆత్యంత శుభదం
ఆర్యా మహాదేవి కనుదిన వినోధం - 2. (శివపాద)
( 2 ) - అఠణ రాగం :
చరణం :- పాపాలు శాపాలు భక్తుల విలాపాలు
హలా హలం వోలే హరియింప కాభోలు
ప్రమద గణ పతిత ఘణ స్వరజతుల లయగతుల
స్వరాలు: సా రిసని ధనిపా రిప మపరిసా రిసని ధనిపా
రిప మపరి నిస మరిస నిరిస సని రిసని ధనిపా
మపరిస మపరిస పదని పమ రిమపా.
ప్రమధ ఘణ పతిత ఘణ స్వరజతుల లయగతుల
తజ్జనుత తకజనుత తరికిడి తోంత తజ్జనుత
జడగంగ ఉప్పొంగి కైలాస గిరిపై
హరుడు తాండవకేలి ప్రచరించువేలా. (శివపాధ)
( 3 ) - హంస ద్వని రాగము :
చరణం:- సాధనలు వేధనలు ఆశ్రతుల ప్రార్థనలు
సురగంగి జరివోలే శిరమంధు ధరియించి
నీత నవనీత సంవేద గుణ సంబరిత
భూత ఘణనేత ఘణ దాతకను జోతులని
నంది కేశుడు నమక చమకాలు పాడా...ఆ...ఆ...
సింహ రేశుడు శివుడు శివ మెత్తి ఆడా. (శివపాధ)
( 4 ) - షణ్ముక ప్రియ :
చరణం :- వేదాల వాదాల పెరిగె అగదాల
త్రిపురాల భంగి సమయింప సర్వేశ్వరుడు
పాలనేత్ర జ్వాల తిమిరాల సమిదోల
ధగ ధగ ధగి ధస్ట దాంతిధ్య కాజ్యలిత
మూర్తివై హర హర స్పూర్తివై హర హర
మూర్తివై స్పూర్తివై కళ్యాణ మూర్తివై
కార్తికేయుడు లయనిభధుడౌ సమయాన. (శివపాధ)
___________________🌹🌹🌹🌹____________________________________________________________________
More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి.
1_WhatsApp :- link 👇
wa.me/message/WFER7OERIEVDB1
2_Share chat :- link 👇
b.sharechat.com/kqTlm7gyX9
3_Facebook :- link 👇
/ pathintiramakrishna.ra...
4_KZitem channel :- 👇
/ @pathintiramakrishna
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
kzitem.info?list...
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
Негізгі бет శివపాద మంజీరనాదం (lyrics) Sivapada manjeeranadam // Bajana poteelu
Пікірлер: 69