శివుని మేని సీమలోన స్వేచ్ఛగా తిరుగాడునట్టి
పావనమౌ ఫణులారా వందనములు మీకు
1. అనంత కర్కోటకాది అష్టనాగకులములారా
ఘన శంకర జటాటవిని కదలాడే ధన్యులారా
తనివి దీర శివుని మెడను తళ తళ హారమ్ములారా
శంభుని కరములందు కంకణముల సొగసులారా.
2. హరుని కటిని మెరయునట్టి వర మేఖల శోభలార మురహరు చరణాల నమరి చెలగు జిలుగుటందెలారా పరమేశ్వర దీదితిలో ప్రకాశించు దివ్యులార
అరయ షణ్ముఖుని తండ్రికి ఆప్తులార వినతులయ
Негізгі бет శివుని మేని సీమలోన (సామవేదం షణ్ముఖశర్మ గారి song)
Пікірлер: 18