#ab6news #iyrkrishnarao #brahmins ద్వేషంతో కూడిన నిర్ణయాలే బ్రాహ్మణ జాతి నష్టపోవడానికి కారణం || పూర్వ చీఫ్ సెక్రెటరీ IYR క్రిష్ణారావు సంచలన వ్యాఖ్యలు #brahmins @ab6news
ముందు బ్రాహ్మణులు తోటి బ్రాహ్మణులతో మాట్లాడడం నేర్చుకోవాలి. కనీసం చూడను కూడా చూడరు. ఎదుటి వాడు బ్రాహ్మణుడు అని తెలియగానే వాడో పెద్ద పొజిషన్ లో ఉంటే తప్పితే మాట్లాడడు. స్వంతచుట్టా లలో కూడా ఇదే వరస. మాట్లాడితే ఎదుటి వాడిని డామినేట్ చేస్తున్నట్టు మాట్లాడడం, లేకపోతే చాలా రిజర్వ్ డ్ గా ఉండడం. బయటకు కనపడని ద్వేషం వేరే కులాల పట్ల. శాఖల మధ్య పడకపోవడం. నేర్చుకోవాల్సిన విషయాలు: చిన్నప్పటినుంచీ కొన్ని ఆదర్శాలు ఉండాలి. అబద్దం ఆడకపోవడం. నిజం మాట్లాడడం.మోసం చెయ్యక పోవడం. ద్రోహం చెయ్యకపోవడం. సమాజంలో తోటి వ్యక్తులతో కలిసి మెలిసి తినడం, తిరగడం, బ్రతకడం, వారి ఇళ్ళల్లో వివాహాలు, ఫంక్షన్ కు మనస్ఫూర్తిగా వెళ్ళడం, మన ఇళ్ళకు ఆహ్వానించడం మొదలైనవి. ఆచార వ్యవహారాల గురించి అతిగా మాట్లాడడం, ఎద్దేవా చెయ్యడం మానెయ్యాలి. (ఇంకా వుంది )
@user-jw8hz6lh3y
Ай бұрын
Nijame brahmadu vere brahmadito matladadu chachipotadu dabbu kadu ado ego panikimalinatanam ante
@Raja.28R
Ай бұрын
@@user-jw8hz6lh3y Anduke Kada Abba Hindu Brahmana ammayilaku yillante asahyamnputti maa Muskim Abbayilanu preminchu maa chentaku cherutunnaru 3 years lo mottam Bapanolle undaru SC,ST,MUSLIMS ANTA KALIPI YI BAPANA KUJKALANU YERI PARESTHAMU.
@SUNILKUMAR-sh7gv
Ай бұрын
All true sir it's fact .ade problem with our community
@harshavardhansistla9991
Ай бұрын
👏 👏 🫡 🫡
@KadambamYaskasa
Ай бұрын
❤❤❤😂😢😊
@bandarunagaraja2706
Жыл бұрын
ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. తనకు తానే శతృవు అంటాను నేను. అలాగే బ్రాహ్మడికి వాడే శతృవు. వాడి శతృవు మంచి బుద్ధి లేకపోవడం.ఎదుటి వారిని మాటలతో బురిడీ కొట్టించడం. అంతులేని అబద్దాలు చెప్పడం. కాకారాయుడులాగా బ్రతకడం. లంచాలు తీసుకోవడం. ఫ్రాడ్స్ చెయ్యడం. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పడం. (ఇంకావుంది)
@krishnakuruvada1242
Жыл бұрын
మా వూరిలో కొందారు ప్రభుత్వ Rtd ఉద్యోగులు. పని పాటలేక ఇంట్లో తోచక..గుడిలో చేరి జీతానికి 70,000 పెన్షన్ తీసుకుంటూ ఒకపక్క..దీనిమీద ఆధారపడిన బీద వాళ్లకు అడ్డం వస్తున్నారు..సిగ్గులేకుండా..
@subrahmanyadikshitulu5923
Жыл бұрын
చాలా బాగా విపులీకరించారు...మీకు ధన్యవాదములు, నమస్కారం👏🙏👌👍
@karlapalemsadasivarao5723
Жыл бұрын
K. సదాశివ రావు, Chennai Very thought provoking sir. Unity among brahmins is important. Leadership is need of the hour. Atleast we have to awake now. .
@ivsrksarma3960
Жыл бұрын
ఆలస్యంగా నైనా మనం మేల్కొనందుకు అభినందనలు చాలా బాగుంది మిత్రమా
@sugunanagarajuj6777
Жыл бұрын
ఎంతో ప్రతిభావంతులైన IYR K గారి విశ్లేషణ చాలా అద్భుతం. నిజంగా ఆయనకు ధన్యవాదములు.
@krishnamohansomaraju6028
Жыл бұрын
ఇటీవల రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన చట్టం మేరకు ఏదైనా గ్రామంలో ఆఫీస్ ఫర్నిచర్ కొనడానికి డబ్బులు అవసరం తే దగ్గరలో ఉన్న హిందూ దేవాలయం లోని డబ్బులు వాడుకోవచ్చు. ఇది ప్రభుత్వం లో ఉన్న మన నాయకులకు సమ్మతమే అన్నమాట! వీరు తమ అక్రమ ఆర్జన ప్రభుత్వం లో ఉంటే సాగుతుంది కాబట్టి వీరికి ఈ చట్టం వీరికి సమ్మతమే! ఇవేమీ పట్టించుకునే తీరిక మన ఎవరికీ లేదు!
@vav9999
Жыл бұрын
బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి. దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం.... .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్
@vav9999
Жыл бұрын
బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి. దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం.... .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్
@satyanarayanaguda4848
Ай бұрын
Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.
@satyanarayanaguda4848
Ай бұрын
Brahmin corpn is for Brahmin IAS rehabilitation be it TGS OR APS.
@evergreen1941
Жыл бұрын
ఉన్నత పదవులలో ఉన్నప్పుడు ఎవ్వరికీ బ్రాహ్మణులు ఎవరికి గుర్తు రాలేదు. ఈమధ్య ఒక్కసారిగా ప్రతి వారికి బ్రాహ్మణ కుటుంబాల మీద తెగ ప్రేమలు పుట్టుకొస్తున్నాయి😅😅😅😅
@venkateswarlukoppolu8234
Жыл бұрын
Very well said sir.Thiese aspects are thought and a beginning to implement should start immediately.Needless to mention we have to help ourselves.Let us not assume Evaro Vastarni Edo Chestarani.
@vav9999
Жыл бұрын
బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి. దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం.... .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్
@srirangasrinivasvutukuru6749
Жыл бұрын
అలాగా ఏ ఎండ కు ,ఆ గొడుగు పడితే , ఇవ్వాళ ఆయన గవర్నర్ అయ్యేవారు , వారు వలన ఏర్పాటు అయ్యింది , Brahmana Corporation, మన బ్రాహ్మణులకు ఉపయోగపడిన వారు వారు ఏకైక వ్యక్తి Sri I.V.R. Krishna Rao garu. GREAT Person 🙏
@ranjangolakoti741
Жыл бұрын
Brahmin corporation established by tdp govt and appointed ivr krishnarao as chairman
@medasanihimakumar8675
Жыл бұрын
It is CBN's creation. IYR is only chairman.
@gayathri5437
Жыл бұрын
Avunu Anduke Manchi chesina CBN ni oodichi RAKSHASHUDU gelavadunki Help chesadu,PV gari BODY ento Daridram ga avamaninchuna YSR Me BRAHMIN ki God
@madhavaraokosuru1881
Жыл бұрын
ఎవరి కోసం అమరావతి పుస్తకం వ్రాసింది ద్వేషంతో కాదా? లాంగ్ విషన్ లేకే కదా!
@glaxminarayana3725
Жыл бұрын
UUOUOOOOOIIIO îiîií
@krishnamohanchavali6937
Жыл бұрын
అనేక ధన్యవాదములు సార్ 🙏💐ఈ ఛానెల్ వారికి
@sivanathkhandavalli
Жыл бұрын
You said partial truth. The same brahmin community supported those persons who vehemently opposed it!!!
@sarmasadyatmikam6438
Ай бұрын
బ్రాహ్మలు ఇబ్బంది పడటానికి కారణం స్వయంకృతాపరాధం. వారి ఆ శలు ఆకాశాన్ని అంటుతున్నాయి అందువల్ల ఇబ్బందులు తప్పవు. మంచం వున్నంత వరకే కాళ్ళు చాపాల,ఎక్కువ చాపితే కాళ్ళు నొప్పులు వస్తాయి.ఎవరు ఎన్ని చేసినా అంతే.
@muktevivschalapathirao2182
9 күн бұрын
Beautiful analysis by Sri ysrk. The entire thing is the resultant of Dravidian moment.
@krishnaraokasturi2512
Жыл бұрын
Points should think.Thank you,sir
@mv_lakshmi692
Жыл бұрын
నమస్తే...సర్....ఇక్కడ ఒక విషయం 100శాతం నిర్మొహమాటం గా చెప్పాలి....మనలో మనకే కుదరదు...కారణం ఈర్ష్య.....వేరే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే అందరూ కమ్ము కుంటారు...మనలో అది లేదు...even family's lone ledhu....mana జాతి కోసం మనమే పోరాడుకోవలి ....అంతే కాదు...క్షత్రియ ... వైస్య......విశ్వ బ్రాహ్మణులను కూడా స్వాగతించాలి....సర్ ప్రస్తుతం మనకి ఆ శారదా దేవి ఆశీస్సులు తప్ప మరేమీ లేదు ఆన్న విషయం మీకు తెలియనిది కాదు.. సర్ థాంక్స్..నమస్తే.....
@vav9999
Жыл бұрын
బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి. దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం.... .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్
@latha6338
Жыл бұрын
Migitha kulalni velivesi me rakshana kosam kondarini kalupukuntara
@RajBharadwaj23
6 ай бұрын
Kamasali, vadrangi kulalu tama kulamu nu viswabrahmin ga marchukunte bramin varnam avvaru. Mi kulam pakka sudra varnam. Kamasali, (viswabrahmin) varna vyvastalo sudrulu varnam ani manu sastramu cheputundi. Kamasali kulamu madaya kalamu lo viswabrahmin ga kulam peru marchukoni, leni jandyalu dariste brahmin varnam aiyiporu
@satyanarayanaguda4848
Ай бұрын
Your comment is 200% true. Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.
@Raja.28R
Ай бұрын
@@mv_lakshmi692 Miru ye SC,ST,MUSLIM ABBAYINI LOVE CHEYYANDI YILANTOLLA MATALU PATTINCHUKOKANDI YILLA AMMAILANTA SC,ST LAKU UMPUDU GATTELU AYYARU.
@MrSudheen
Жыл бұрын
NTR had a lot of animosity towards Brahmin community
@bhavanisankarmukkamala3487
Жыл бұрын
బ్రాహ్మణ సామాజిక వర్గం లో వున్నా నాయకులు ఎవరికి ఐక్యత లేకపోవటం వున్నవారు కూడా తమవర్గాన్ని కలుపుకుపోవటం చెయ్యలేదు.L. V సుబ్రహ్మణ్యం గారిని, చాగంటి గురువుగారిని, అప్రతిష్ట పరిచినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఎవరి అవసరం వారిది. బ్రహ్మ్మగర్జన గతంలో జరిగినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్స్ తెచ్చుకున్న నాయకులు తరువాత కులంప్రయోజనాలు వదిలేశారు. బ్రాహ్మ్మణా కార్పొరేసేషన్ ఏర్పాడటానికి కారణం IYR కృష్ణారావు గార సుబ్రహ్మణ్యం గారు మనకి తెలియని కులనాయకులు పట్టుదల కృషి, చంద్రబాబు గారు మంచి పదవి ఇస్తాను అన్నా నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని కృష్ణారావు గారు అడిగి సంస్థ ను స్థాపించి అభివృద్ధి చేశారు. ఏరి అటువంటి నాయకులు ఇప్పుడు
@mbgtilakmarty671
Жыл бұрын
There's no unity among Brahmins,particularly those who are in at helm of affairs in majority cases never help, as opposed to 30 years back,when great officers like late Sonti Rammuthygaru,ICS retd, W B Swaminathan garu ( original..Darbha family of velanadu vaidiki families, forcibly converted as Christian @ Masulipatnam,),Padma vibhusan PSRao garu ICS,retd,etc other politicians like Bhattam Sriramurty garu,Sripada Rao gaaru( speaker) CS Sastry IAS retd etc used to wield real power & help needy ,deserving brahmins,brahmin officers, Gone are those golden days!
@damojipurapupaparao4991
Жыл бұрын
Thanks .for best speech with correct reasons .How to develope the best leaders in BRHAMIN COMUNITY Sri KRISHMURTHY GARI BEST ADVISES MORE USFUL AND URSENTLY REQIRED AT PRSENT DAYS PLEASE MANY MANY THANKS FOR YOUR SERVICE.
@nagendraprasad7352
Жыл бұрын
Very experienced sujjestions. Hope for the best.
@narasimhamurthy1264
Жыл бұрын
A good analisis
@girisubha5126
11 ай бұрын
దయచేసి నుదుటన తిలకం ధరించగలిగితే బాగుంటుంది. అనూహ్యమైన జ్ఞానం కలిగిన న్యాయ పరమైన పరిజ్ఞానం కలిగి ఉన్నారు ధన్యవాదాలు
@Sw.Ananda
4 ай бұрын
మళ్ళీ తిలకం ఎందుకు ? మా ఊరిలో కొందరు పురోహితులు విభూతి ధరించి రోడ్ పక్కన బండి మీద అమ్ముతున్న ఉల్లి దోశలు తినడం చూసాను... చిన్న చిన్న విషయాలకు కూడా బ్రాహ్మణత్వం వెతక వద్దు. ఈ నాడు కుల మర్యాదలు ఎవరు పాటిస్తున్నారు ? బ్రాహ్మలు మాత్రం మదికట్టుకుని కుచో వాలా ? మిగతా కులాల వారి సంగతేమిటి ?(రాజులు రాజ్యాలు చేస్తున్నారా ?)
@mathrusrimatha6929
Жыл бұрын
Dhanyavadalu.
@narasimharaoadabala5049
Жыл бұрын
మీరు చెప్పింది నిజమే ఒక శుద్రూడిగా కాపు కులస్తుడిగా నేను మీతో ఏకీభవిస్తున్నాను
@ManjuNaadhan
7 ай бұрын
Nenu saitam
@vijayasrid2215
Ай бұрын
Sir,ఎవ్వరైనా ధర్మానికి సపోర్ట్ చెయ్యండి.హిందువులు జై చందు అనే Rajput లా అవ్వవద్దు.జో Ram ka nahin vo kisi Kam ka nahin.🙏
@rambabuk8123
Ай бұрын
ekibhavinchu baga chustaru premaga vallatho equal ga, brain unda bro neeku koncham paristiti bagunte chelaregipotaru che dooram ga nilabadu antaru nee jatini vallu emanukunnav
@vasug8456
Жыл бұрын
Well said Sir, 🙏🙏🙏
@kalyannnBH
Ай бұрын
As a non Brahmin i want to add something that will prove very good for Brahmins in the long run .. 1- embrace science and technology. Question everything and use reason and rational thinking. 2- engage with all others also ( you need patience. Don't think others are backward or lower than you or higher ). Then only you will get support from wide sections. If you agree, please like and comment.
@1949S
Ай бұрын
బ్రాహ్మణులు ఎక్కడే గాని ఎప్పుడే గానీ నష్టపోవడం అనేది జరగలేదు. మనవాడు మనవాడు అని బ్రాహ్మణులు తమ వారికి ఎప్పుడూ సహాయం చేసుకుంటూనే వున్నారు.ఒక చిన్న ఉదాహరణ. ఏఆఫీసుకైనా వెళ్లి చూడండి. బ్రాహ్మణులే ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు
@nightbotpunisher4353
27 күн бұрын
Adi merit valla vachinavi. Nuuvu cheppina unity undiunte okka seat or post kuda vadilevallam kaadu!!
@pvsnrj
Жыл бұрын
God bless Brahmins for sustainable future of our society
@sastrymvsj2425
Жыл бұрын
కరణాల అధీనంలో ఉన్నప్పుడు కిరస్తానీయులు భయపడేవారు. నక్కల్లాగా అవకాశం గురించి ఎదురుచూసేవారికి కరణాలను తీసెయ్యడం వరమైంది.
@srinivasamurthy726
Жыл бұрын
అసలు కరణికాలు తిసిందే రాజకీయ నాయకులు దోచుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి
@vav9999
Жыл бұрын
బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం..కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి. దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం.... .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్
Good suggestion please take vysyas into confidence join together
@radhakrishnapochincharla5210
Жыл бұрын
నువ్వు పదవిలో వుండగా నిర్భయంగా, నిజాయితీగా law ప్రకారం నడుచు కొన్నావా? వంగి వంగి దండాలు పెట్టావా? లేదా? చెప్పు.
@nandurirao4195
Ай бұрын
క్రిష్ణా రావు గారు గౌరవనీయులు. కొంతమంది మన మంత్రులు మన సమాజానికి ఏమీ చేయలేదు
@satyanarayanaguda4848
Ай бұрын
Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.
@ramakrishnasastry4294
Жыл бұрын
మీరు చెప్పినవన్ని చాలా కరెక్ట్ గానే ఉన్నాయి. నమస్కారములు.
@ramalakshmikambhampati4643
Жыл бұрын
ఇన్నాళ్లకు అయినా మేల్కొన్నందుకు ధన్యవాదాలు
@bandarunagaraja2706
Жыл бұрын
బ్రాహ్మణులలో మంచితనం వెయ్యింతలు పెరగాలి. అదే వారికి శ్రీరామ రక్ష. మంచితనం మీద ధ్యాస పెడితే అదే వారిలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తుంది.
@yadaiahveeramalla6168
Жыл бұрын
you are great sir for awakening your bhramans. develop yourself and do supress further the low caste people. God will support you for supressing the down trodden people. carry on
@sraokakani878
Жыл бұрын
Excellent and we are with you. Please take the lead and we will support you.
@gopalakrishnanagulapalli7900
Жыл бұрын
He hated Amaravathi in the same fashion and wholeheartedly helped YCP to grab Ruling Power in AP, which ultimately led to deplorable destruction of Amaravathi. Caste not criteria. Mindset shall be only criteria
@mallikarjunamuchatlu5690
Жыл бұрын
రాజకీయంగా ఎదగాలి అంటే, ముందు మనలో ఎక్కువ మందిని ఒక దగ్గర చేర్చగలాగాలి
@mjsastry
4 ай бұрын
Great idea and initiative and guidance to all of us. Dhanyosmi dhanyavad mahasaya Sada vinmrapurvaka sastanga namaskaramulu Jai Sri Sita Rama Anjaneyaya namaha Om Sri Matre Namaha Om Namassivaya
@chintapalliramana8240
Жыл бұрын
ఆంధ్రా లో టిడిపికి బ్రాహ్మణుల పదిహేను లక్షల ఓట్లు కావాలో లేదో తేల్చండి. చింతపల్లి వెంకట రమణా రావు. గుంటూరు నగర టిడిపి వైస్ ప్రెసిడెంట్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం.
@syamalaraovadlamani5496
Жыл бұрын
2019 lo Brahmins ee party ki vote vesaru.
@turlapatisarma3095
Жыл бұрын
Nicely said...
@narayanapydipati3397
7 ай бұрын
Well said sir, we must reconcile our selves.
@vaddejayachandra6331
Жыл бұрын
ప్లీజ్ సర్, వడ్డె వాళ్ళ కు కూడా లేదు, వాళ్ళ కూడా kallupukundi
@sccrinhivassccrinhivas4412
Жыл бұрын
తప్పకుండా
@vlnrao4096
Жыл бұрын
ప్రజా హితము కోరే బ్రాహ్మణులు ఎందరో పేదరికం తో బాధపడుతున్నారు. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరం పాటుపడాలి. మనలో మనం పోటీ పడకూడదు. ముఖ్యంగా ఒక స్థానం లో ఒకరు మాత్రమే పోటీ చేయాలి, పార్టీ ఏదైనా ప్రతిష్ట నిలుపుకోవాలి. బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి. ఓమ్ మహా గణాధిపతయే నమః 🙏🙏
@CHANDRASEKHAR-ss4wb
Жыл бұрын
దైవ ఆధీనం జగత్ సర్వం మంత్రా దినంతు దైవతం తనమంత్రం బ్రహ్మణ ఆధీనం బ్రాహ్మణో మమ దేవత.గో బ్రాహ్మణో శుభమస్తు నిత్యం .
@kavithanarayan2247
Жыл бұрын
@@vav9999avunu bramins are too lazy... They wont jel with anyone and they are not brad minded also
@prabhakararaosusarla9211
Жыл бұрын
Hellow Rani Sridhar garu Every body on the face of the earth deserves respect Please address Krishna Rao garni in plural and respectable way He has been doing selfless service, that to he retired in the capacity of chief secretary for state govt Respecting others is respecting ourselves
@basmandi
Жыл бұрын
His role as coward in spoiling Andhra note it
@lvkmurthy7725
Жыл бұрын
@@basmandi you have a big mouth But Little knowledge of the subject . Your mind is filled with those 30 odd villages and one community .
@sambasivarao98
Жыл бұрын
Brahmins developed those who worked hard and acquired good knowledge.sir what u said is correct.not only Brahmins so many casts were deprived.regd.if good leader ship is build community will be build.
@sudharao9107
Жыл бұрын
India Ila kavataniki e brahmins karanam ,brahmins ni e country lo lekunda cheyali ntr manchi Pani cheshadu,jai ntr
@sriaadishankaragoshalanalg8772
25 күн бұрын
కరెక్ట్ చెప్పారు.
@satyavani8717
Жыл бұрын
Chala currect ga teliyajesaru sir thank you
@user-gs4ed1kj3u
Ай бұрын
విశ్వం నిర్మాణానికి మూలం విశ్వసృష్టిలోని అంతుబట్టని అసంఖ్యాక వైరుధ్యక్రమంలు వుదహారణం (రావుడం×పోవుడం) దీనిని వైరుధ్య క్రమం అందురు అంతేగా!
@radhakrishnapanyam1270
Жыл бұрын
బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు కలిసి 12 - 15 శాతం దాకా ఉంటారు.వారు రాజకీయంగా ఏకమైతే ప్రయోజనం ఉంటుంది
@anshuusquadygaming6895
Ай бұрын
it's correct word andi
@rambabuk8123
Ай бұрын
enduku kalavali valla mugure
@mahegulagula3307
Ай бұрын
సంతానం కనటం లేదు... ముందు సంతానం కనాలి...
@shankaraiahj328
Ай бұрын
Me korika balaminade...yevarini....yemi cheyadaniki... Meeku kavalisindi dubbu..
@janardhanabhaskara
20 күн бұрын
కర్మ సిద్దాంతాన్ని నమ్మే బ్రాహ్మణుడు తన నష్టానికి ఇతరుల నిర్ణయాలు కారణం అనుకోవడం శోచనీయం . అనుష్టానాలు మానేసిన వాళ్ళకు వరాలు ఇతరులు కాక, దేవతలు ఇస్తారా. ఆ స్థాయికి మనమే దిగజార్చుకున్నాము.
@himakar1236
Жыл бұрын
అయ్యా, చంద్రబాబు ను ఓడించి జగన్ ప్రభుత్వం ను తీసుకొచ్చి బ్రాహ్మణ సమాజానికి ఏ లాభం చేకూర్చిన్నారో వివరించండి
@syamalaraovadlamani5496
Жыл бұрын
Emi ledu
@user-jw8hz6lh3y
Ай бұрын
Yemilabham kavali anukuntunnaru avado ado kadu aaham vadili e paristutilaku añgunam ga vellai
@murthy2722
Жыл бұрын
ఇందులో చాలా భాగం ప్రతి ఒక్కరూ కూలంకషంగా అధ్యయనం చేయాలి ప్రతీ విషయానికీ ఐఛ్ఛికంగా ఆలోచించి పెద్ద మనసుతో నిర్ణయం ప్రతీ ఒక్కరూ జాతి గౌరవాన్ని, ఎదుగుదల కోసం కృషి చేయాలని మనః పూర్వకంగా కోరుతున్నాను.జై పరుశురాం జైహింద్.
@ramakrishnabangaru6900
Жыл бұрын
First introspect yourself, don't feel you are above all
@kavithanarayan2247
Жыл бұрын
That's is the problems for their mindset
@Chalapathi.marella
Жыл бұрын
Correct GA cheparu
@MYPADURAJA
Жыл бұрын
బ్రాహ్మణులు బాగుండాలి
@nageswararaovella7124
Жыл бұрын
సర్ నా విజ్ఞప్తి ఏమిటంటే బ్రాహ్మణులను తిట్టడమే పాషన్గా పెట్టుకున్నారు కొంతమంది వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వవలసిన అవసరం బ్రాహ్మణులమీద ఉంది.హిందూసమాజం మీవెనకమాల ఉంటుంది.
@nadadurv911
Жыл бұрын
Too good Sir
@ExpedientInc.
Жыл бұрын
Speaker is very knowledgeable and expert. చాలా ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా చెప్పారు
@yiscalayugandhararao2735
Жыл бұрын
Your speech is good main important thing is that old generation politiical leaders and new leaders are trying to destroy the Brahmins in that connection they brought SC ST Act.First we have to fight to exempt from the Act and we have to give a slogan that we work for a Rs.25000/_ salary untill retirmement without claiming any benifits honestly and We have to share the same with vyshyas. If we succeeds for the above issues Brahmins will regain the previous status. Most of the Brahmin community people are trying to get higher post with out any education and knowledge that had to be eradicated with frequent meetings
@venkatasubrahmanyeswarapra4392
Жыл бұрын
కాశ్మీరం నుంచి పండితులను (బ్రాహ్మణులను), అరాచకం / అన్యాయం అక్రమం / అసంబద్ధం గా వెళ్లగొట్టిన విషయం గురించి ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. శుభం. ఈ చర్చ జరగడం ముదావహం. చంపడం తప్ప మిగిలిన అన్ని రకాల అవమానాలకీ గురిచేసి, పల్లెటూళ్ళ నుండి కరణాలను, వారి ని ఆశ్రయిచుకుని బ్రతికే ఇతర బ్రాహ్మణ కుటుంబాలను, వెళ్లగొట్టిన విషయం మన సమైక్యాంధ్ర ప్రదేశ్ లో జరిగింది. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కరణీకాలు పీకేసింది. కాషాయం కట్టుకున్న ముఖ్య మంత్రి, కాషాయం కప్పుకున్న పచ్చ చొక్కా ల అండ దండ ల తో నే ఇదంతా చేయడం జరిగింది. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక, కరణాల కుటుంబాలు ఊళ్లు వదిలేసి దొరికిన ఆధారం తో, బ్రతుకు తెరువు కోసం సుదూరం గా వెళ్లిపోయారు. ఏ ఆధారమూ దొరకని వారు మురికి వాడల్లో చేరారు. కాశ్మీరీ పండితులు రెఫ్యూజీ క్యాంపు లో చేరినట్లు. ఈ కరణాలకు చెందిన కొంప, గోడూ మరియు మిగిలిన పొలమూ ఇత్యాది ఆస్థులన్నీ, తేలికగా లేక కారు చౌక గా, ఆ నాడు అధికారం లో ఉన్న తెలుగు దేశం పార్టీ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరణాల కుటుంబాల వారి కి ఇప్పుడు చెప్పుకోవడానికి వారి స్వగ్రామం అంటూ లేక కాందిశీకులు గా బ్రతుకుతున్నారు. హిందూ రక్షకులు గా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ వారు, తెలుగు దేశం పార్టీ వారి కబంధ హస్తాల నుంచి ఈ కరణాల వ్యవస్థ ను కాపాడలేదు. వ్యవస్థ పోతే పోనీయండి, కనీసం ఆ యా వ్యక్తులను, కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు. ఈ కరణాలు అందరూ దాదాపు బ్రాహ్మణులే / హిందువులే. ఒక కాషాయం ధరించిన, హిందూ ముఖ్యమంత్రి బ్రాహ్మణులను బూచి గా చూపించి హిందూ మతానికి ద్రోహం చేశాడు. కరణీకాలు తీసేసిన తరువాత గ్రామీణ వ్యవస్థ మీద ఎక్సిక్యూటివ్ పట్టు తప్పి, చాలా ఊళ్లళ్ళో అడ్డూ, అదుపూ లేకుండా స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఇతర మతస్థులు కూడా కాణీ ఖర్చు లేకుండా, అలా కబ్జా చేసిన స్థలాల్లో చర్చి / మసీదు లు కడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల చర్చి / మసీదు ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వేయి మంది జనాభా లేని గ్రామాల్లో కూడా ఒకటి కన్నా ఎక్కువ చర్చి / మసీదు లు స్థలాన్ని కబ్జా చేసి మరీ కడుతున్నారు. ఊరు వదిలి వెళ్లిన ఎన్నో కరణీకపు కుటుంబాలు ఏ ఆధారమూ దొరక్క, నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరెన్నో కుటుంబాలు మురికి వాడలను ఆశ్రయించారు.
@gopinathguntupalli9942
Жыл бұрын
N.t.r gadu ramoji gadu rashtraniki pattina daridram villaki brahmana dwesham naranarana undi dikkumalina mundakodukulu
@venky851
Жыл бұрын
1.కరణాలు అంటే ఏమిటి సార్? 2.అప్పటి నిర్ణయాలు ఇప్పటి నాయకులకు ఆపాదించడం వల్ల క్రిస్టియన్, కమ్యూనిస్ట్ నాయకులకే మళ్ళీ అధికారం అవకాశం వస్తుంది. వారి మొదటి టార్గెట్ బ్రాహ్మణులే అని మర్చిపోకండి.
@sudharao9107
Жыл бұрын
Entti ra Mee brahmins cheeda purugulu ra e samajaniki,meeku alage jaragali
@venky851
Жыл бұрын
@@sudharao9107 ఈ రోజుల్లో సమాజానికి చీడ పురుగులు, కనీస మానవత్వం లేని జాతి ఏదైనా ఉంటే వాళ్లు గుడ్డిగా బ్రాహ్మణులను వ్యతిరేకించేవారు, దళితులే అయిఉంటారు.మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు జులాయిగా అమ్మాయిలను వేధించడం, తాగడం, ఎవరిపైన దాడులు చెయ్యడం, దోచుకోవడం చూసావా? ఎవడో చెప్పింది విని కాదు ఒకసారి గమనించి కామెంట్ చెయ్. నేను బీసీ. మా ఏరియాలో దళితులు బీసీలే రౌడీల్లా ప్రవర్తిస్తారు.తాగి పెళ్లాన్ని తంతారు. కాలం మారింది అంబేద్కరిస్టులే చెప్పింది నిజాలనుకోకు.
@vishnuentertainment6915
Жыл бұрын
Good 🙏
@gopikrishnapyate2040
Ай бұрын
పురోహితులు అర్చకులను వంశపారంపర్యంగా దేవాలయ అరాచకత్వం నుండి తీసివేసే సమయం లో దేవాలయాల మనుగడ దెబ్బ తినడం మొదలయింది, మన బ్రాహ్మణ సమాజం సమాజం కోసం ఏటికి ఎదురీది కార్యక్రమాలు చేసింది, తరువాత ఇతరుల అరాచకత్వం అర్చకత్వం లో దేవాలయాల మనుగడ ఎలా ఉంది? ప్రతి విషయం లోనూ ప్రభుత్వాల పెత్తనం పోవాలి,. రాజకీయంగా మనం ఎదగాలి. బ్రాహ్మణ సమాజం నుంచి సినిమా హీరోలు రావాలి సాయికుమార్ గారి అబ్బాయి ఆది, తరువాత రోజరమని గారి అబ్బాయి తరుణ్ హీరోలు గా ఉదయ్kiరణ్ సినిమా లలో అణగదొక్కబడ్డారు , మనం కిందపడ్డాము, మనమే పైకి లేవాలి
@sumanapulugurtha5451
Ай бұрын
నాకు తెలిసి సాయికుమార్ తల్లి బ్రాహ్మణ కాదు అలాగే రోజా రమణి కూడా బ్రాహ్మణ కాదు అనుకుంటా
@MadhavJK
Жыл бұрын
భరతఖండ సంస్కృతీ సాంప్రదాయాల్లో ఎప్పటికీ విడదీయరాని కులాల విభజన దేశాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్ళిందో తెలియదుగానీ, భారత సమాజాన్ని మాత్రం అప్పడూ, ఇప్పుడూ, ఇంకెప్పటికీ ఐక్యం కాకుండా ముక్కలు ముక్కలు చేసి, అధోగతి పాలు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సృష్టిలో ప్రతిదీ భగవత్ స్వరూపమేననీ, అసలు వేదాలలోకూడా కుల ప్రస్తావన లేనేలేదని ఘోషించే వేదపండితులు కూడా మన హిందూ సమాజంలోకి అంటరాని తనం, కుల వివక్ష ఎలా వచ్చిందో, దాన్నెందుకు మన సమాజం నెత్తిన పెట్టుకుని ఇంతగా పెంచి పోషిస్తున్నదోనన్న ప్రశ్నకు నిర్దిష్టమైన సమాధానం చెప్పలేని స్థితిలో ఎందుకున్నారన్నదే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. లోతుగ ఆలోచిస్తే ఈ కుల మతాలు కేవలం మోసం, వంచన, భయం, ఆందోళన, దురాశ, భ్రమ, కల్పన, కవిత్వం మొదలగు వాటినుంచే ఉద్భవించినవనేది అర్థమైతుంది. కొన్ని స్వార్థ శక్తులు తమ తమ స్వప్రయోజనాల కోసమే కులమతాలను సృష్టించి, తద్వారా సమాజంలో అసమానతలను పెంచిపోషించి, తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయన్నది కూడా యదార్థ సత్యం. ఆ స్వార్థ శక్తులే దేవుడు పేరుతో సమాజాన్ని చతుర్వర్ణాలుగా విభజించి, సాగినన్ని నాళ్ళూ తక్కువ కూలాల వారిపై సమ్మగ ఆధిపత్యం చలాయిస్తూ సకల భోగాలూ అనుభవిస్తూ వచ్చారు. నిజం తెలుసుకున్న సమాజంలో తిరుగుబాటు వచ్చినప్పుడు, తన మీద తిరుగుబాటుగా వచ్చిన ప్రత్యామ్నాయ మత ధోరణుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసి, అన్నింటినీ తనలోనే ఇముడ్చుకొని... ఆ తిరుగుబాట్ల అణచివేతని సంస్కరణలనే కొత్తపేరు పెట్టింది. వీలుపడనప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ మరో కొత్తరూపంలో కుల వ్యవస్థను ఆవిష్కరిస్తూ ఉన్నాయి అవే స్వార్థ శక్తులు. ఒక పక్క కుల వివక్ష చెడ్డది అని చెబుతూనే, మరో పక్క బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ కార్పొరేషన్ పేరిట బ్రాహ్మణులు సంఘటితం కావాలనడం గురువింద తన ముడ్డి నలుపెరుగదన్న చందాన ఉంది. సమాజంలో విజ్ఞులుగా భావింప బడుతున్న మీరే ఇలా కుల సంఘాల పేర సంఘటితం కావాలని మీటింగులు పెట్టి బహిరంగంగా పిలుపు నివ్వడం సిగ్గుచేటుగ అనిపించడం లేదా? నిజమైన మతం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని బోధిస్తుంది. ఇవేవీ లేని ఏ మతమైనా అది నిజమైన మతం కాదు. మన హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉన్నాయా? మీరు పైకి ఎన్ని సూక్తులు చెప్పినా, కులం పునాదుల మీద నిర్మంపబడిన మన హిందూ మతంలో కుల వివక్ష, అంటరానితనం మన మనసుల్లోనుంచి తీసివెయ్యడం జరిగే పనేనా? ఆలోచించండి! మానవత్వం ఉన్న మనిషిగా మనం ఏ మతం పాటించినా కనీసం పై లక్షణాలు పాటించడం సమాజ స్రేయస్సు దృష్ట్యా ఎంతో ముఖ్యమని మీలో ఎంతమందిమి నమ్ముతున్నారు? మన దేశంలో కుల, మతాల విభజన బ్రిటీషు వారు తెచ్చి పెట్టింది కాదు. బ్రిటీషు వారికంటే ముందునుంచే… పురాణ కాలం నుంచే… ఆ మాటకొస్తే వేద కాలం నుంచే హిందూ సమాజంలో కుల వివక్ష ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి, ఈనాటికీ సమాజంలో అత్యున్నతమైన పదవులు వెలగబెట్టిన ప్రతిభావంతులైన వీరి పాలనలో దేశం ఎంతగా ముందుకు దూసుకెళ్ళిందో మనకందరికీ తెలిసిందే! ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడూ సమాజంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం అంటిపెట్టుకోవాలని పావులు కదుపుతూ ఉంటారు. సిగ్గులేని బతుకులు!
@srinivasamurthy726
Жыл бұрын
సమాజం లో ఎవడు బాగా అనుబువిస్తునాడో కళ్ళు ఉన్నా కనబడటం లేదా
@sandelamoses9701
24 күн бұрын
U said reality good analysis.
@MadhavJK
24 күн бұрын
@@srinivasamurthy726 అభూత కల్పనలతో వేల సంవత్సరాలుగా భారత సమాజంలో ఆధిపత్యం చలాయిస్తున్నది బ్రాహ్మణ కులమే కదా? ఏదో ఈ మధ్య కాలంలో మిగిలిన కులాలు కాస్త పైకొచ్చాయే గాని, అందులో కూడా బ్రాహ్మణుల పాత్ర లేకుండా పోలేదు కదా?
@pk1710
Ай бұрын
Take pride in being a brahmin..dont get it confused with ego...learn good social skills, learn to network, learn to use your knowledge and acquire a skill, learn to have a vision and action, stop self sympathy...we can be a force that can be sustained without any political association or power. We should be religious, not stubborn, we should not be like others, we have to take pride in creating our own identity. dont think we are superior, knowledge is always superior. promote knowledge and higher level skills and education. dont ignore education. we will be where we should be. People respect the Vedas, let us not get it confused with vedas =brahmin. we were carriers of knowledge. not any more. thisnis real. this is practical. this should be us.
@pvsnrj
Жыл бұрын
KRISHNA RAO GARU IS GREAT ,
@rajkumardeshpande6588
Жыл бұрын
V good 👍👍
@krishnamohanchavali6937
Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏👍
@boseyellayi2490
Жыл бұрын
Sir, Sri Krishna rao garu, did you remember all this when you were health secretary? You did a great injustice to me when I approached you with a court order for my promotion. You conveniently avoided following the court order (it mentioned my father's name as samba siva sastry)
@Ravishastry63
Жыл бұрын
సినిమాలూ, నీచ మరియూ ముందాలోచన చేయని జనులూ,నేతలూ తాము చెడుటయే కాక సమాజాన్ని సరిహద్దులో పెట్టగల ధీశక్తిపరులైనవారి పతనానికి కారణములైరి. దురదృష్టమేమంటే ధీశక్తులనిపించు కొంటున్నామను అహంకారులు "కొందరు" పైన చెప్పినవారి కోవకు చెందినవారైరి.!!
@medepallisubrahmanyam1956
Жыл бұрын
Yes it is a fact
@balasubramanyamp828
Ай бұрын
ఒకళ్ళను నెత్తిన పెట్టుకొని పొగడటం, కొన్ని జాతుల వారిని చులకనగా చూడటం.., పుట్టుకతో ఎవడూ అధికుడు కాడు, అధముడుకాడు! ఏదిగేకొద్ది మనం అలవర్చు కొనే బుద్ధులు, గుణగణాలు బట్టి మనుష్యులలో యోగ్యత, అయోగ్యత, మనిషి తనం, మంచి తనం అలవడుతుంది తప్ప.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దగుల్బాజీ పనులయితే అలాంటి వారికి కులం కార్డు ద్వారానో, మతం ట్యాగ్ ద్వారా నో పెద్దరికం పొందాలనుకోవటం కేవలం కాపురష లక్షణం కాగలదు! దళితుడు గా పుట్టాలని ఎవరు కోరుకుంటా రు!? అని వోదిరే పెద్దలు కులం రీత్యా తాను అధికుడిని అని బ్రమించే మనస్తత్వం కల వారు నిజమయిన అజ్ఞానులు! అంటరాని వాళ్ళు! జ్ఞానులు, పరమ హంస వంటి మహనీయు లుచెప్పిన తత్త్వం అదే!😅😅😅😅😅
@ckamalakanth9532
Ай бұрын
ఓహోహో! బ్రాహ్మణులకు కాబట్టి ఇట్ల అడ్డది డ్డంగా నీతులు చెప్పేందుకు ముందుకు ఉరుకుతున్నారు. ఒకళ్ళను పొగడడం అనే కళలో బ్రాహ్మలు ఏపాటి? అదే నిజమైతే కనీసం కొందరు, తమకైనా కొంత సాధించుకొనే వారు. అదంతా రాజరికంలో. రాజు, ఆయన అనుయాయుల మెప్పుకోసం అన్నికులాలూ పొగడ్తలను అలవరచుకున్నాయి ఆ కాలంలో. ఇప్పుడు ఆ లెవల్ లో కాక, సానుకూలత, సహృద్భావం కోసం ఎవరైనా కొంత పొగడవచ్చు, తప్పుకాదు. కొందరు అతి చేస్తే, అది కేవలం వైయక్తికము. సమాజంలో ఏ కొంతైనా ఎదిగిన బ్రాహ్మిన్స్, తోటి కులస్తులనే చులకనగా చూస్తున్నారు . ఐతే, ఇట్ల కేవలం బ్రాహ్మలే కాదు, అన్ని కులాలవారిదీ ఇదే దౌర్భాగ్యం. ఇది కేవలం అహం, వ్యక్తి స్వార్థమే తప్ప, కులపు చెడ్డతనం కాదే? ఇంక వివక్ష...ఏం.. ఒక్క బ్రాహ్మలేనా? రెడ్డి, కమ్మ, కాపు,, ఇతర కొందరు అగ్రులు, అందరినీ సమానంగా ఆదరిస్తున్నారా? తాముకూడా శూద్రులమే అన్న సంగతి కూడా మరిచి మెలగడం లేదా? చాకలి, మంగలి, ఈడిగ, మేదరి, బలిజ వంటి ఎన్నో, మీరనే కింది కులాల శూద్రులు, మాల, మాదిగ, ఎరుకలి వంటి కులాలవారిని ఎట్ల చూస్తారో తెలియదా? బాగా ఆస్తి, పలుకుబడి ఉన్న శూ ద్రులైన వారూ బ్రాహ్మిన్స్ ను ఎంత చులకన చేస్తారో తెలుసా? కేసిఆర్, తన తోటి శూద్ర మంత్రులను కూడా తనకన్నా కింది కులాలన్న అహంతో, తన ఇంటికి రానిచ్చేవాడే కాదు. మరి, ఆయన ఏమైనా బ్రాహ్మడా? మీ ఏడుపంతా బ్రాహ్మడు గౌరవం పొందుతున్నాడనే. ఏం? బాపనోడివి నీకెందుకు, బాపన్నాకొడుకువి నీవేం పీకుతావు వంటి అనేక దూషణలు వినలేదా? గౌరవం మేము దేహీ అని అడగలేదే? అది మా వృత్తిని, మాకు మేము ఏర్పరచుకొని పాటించిన కొన్ని నియమాలకు మురిసి, సమాజం ఇచ్చింది. ఇప్పుడు ఇయ్యడం లేదని ఏ బ్రాహ్మడైనా ఏడిచినాడా? ఏ కొన్ని ప్రముఖ పదవులో గతంలో బ్రాహ్మలు వెలగబెడితే, తమవారినే లెక్కజేయలేదు. ఇప్పటిలాగా తమ కులానికి తివాచీలు పరిచి, కుల పరివారాలు నడిపినారా ఎన్నడైనా? వివక్ష అనేది మనిషికుండే హీన తత్వానికి సంబంధించినది, కులానిది కాదు. ఎందుకంటే, అది అన్ని కులాలవారికీ ఉంది. అది తగదని అన్ని కులాల జ్ఞానులూ చెప్తూనే ఉన్నారు.
@mallikarjunamuchatlu5690
Жыл бұрын
ఒకళ్ళ దగ్గర పని చేయాలి, ఒకళ్ళు ఇస్తేనే మనం బతుకుతాము అనే ఆలోచనలు మానుకోవాలి
@kappagantulasairamsarma6705
Ай бұрын
chalabagacheppenarusir.
@mpramarao57
Жыл бұрын
కృష్ణ రావు గారి సలహా చాలా సమంజసం గ ఉంది. Bhramins, వైశ్యులు, రాజులు, మాదిగ ఒక గ్రూప్ గా చేరితే బావుండవచు అనిపిస్తోంది.
@lakshmidevichennuru6315
Жыл бұрын
. Power lo unnappudu. Brahmins Ki Emi chesaro Political people Ki. Yield ayipoyi power lo unna Brahmins kooda emicheyyaledu TTD lo unna vaallu andaru other casts vallu Koddimandi Brahmins unnaru . Every village lo unna poor Brahmin families evaru help chesaro chepthe good Andaru cheppe vaallu Naa age 66 years govt retired officerga request Poor Brahmins ki help cheyyandi All schemes vachhetlu cheyyandi
@rammohanraoch5884
Жыл бұрын
YSR party okkate Brahmins ki seat chinadi , TDP or BJP party tickets ivvaledu. Nenu try cheddamani anukunte Neeku yenduku rajakeeyalu annavare yekkuva
@lakshmidevichennuru6315
Жыл бұрын
I agree. Your comment YS Jagan. Okkare. Chinna pedda. Cast tho chudakunda andariki anni schemes isthunnaru Nenu. IAS. IPS. Lu Brahmins. Brahmins Ki cheyyaledu ani cheppa
@rathanalarayalaseema6910
Жыл бұрын
First of all, we need a leadership that can move forward by including everyone. Above all, there are widows (sorry) who denigrate the Brahmin sects among us, and that too are in high positions.
@saraladevi1568
Жыл бұрын
first Mee valla andarini votes vayamadi vote vayataniki baddakum appudu politicsloki ramdi
@srinivasamurthy726
Жыл бұрын
బ్రాహ్మణులకు సహజం గా భయం ఎక్కువ ఇదే అసరాగ తీసుకొని బ్రాహ్మణ ల మీద విమర్శలకు దాడి కి ముందు ఉంటారు అదే కమ్మ, రెడ్డి, ఇంకా ఇతర వాళ్ళని ఏమి అనరు అంటే ఏమవుతుంది బాగా తెలుసు, పాలించేది వాళ్ళే , ఇంక బ్రాహ్మణులకు ఐకమత్యం లేక పోవడమే కూడ అందరికి చాలా ఉపయోగ పడుతోంది.
@ManakiNachinaPaatalu
Жыл бұрын
@Narasingarao B Alaga jaathi valla? Ante non-brahmins aa? Ee alaga bhudde evari nashananikaina karanam. Manchi buddhi, kastapade tatvam vunte evaraina bagupadataru
@nagarajubethala2446
Жыл бұрын
రిజర్వేషన్లు వలన ఉద్యోగాలు వచ్చే పరిస్తితి లేదా? IAS అయినా మీకే రిజర్వేషన్ల పట్ల ఇంత దుర్మార్గమైన అభిప్రాయం ఉంటే, సామాన్య ప్రజల పరిస్తితి ఏమిటి? ఎందుకంటే, మీరు సమాజాన్ని చాలా దగ్గరగా చూసినవారు. అసలు ఉద్యోగాల కల్పన ఏది? ఉన్న PSU లను నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తున్నారు. పాలకులు మేము రాజకీయాలే చేస్తాం, వ్యాపారాలు చెయ్యం అంటున్నారు.
@rambabuk8123
Ай бұрын
donga sir vadu
@SHORTHAND_5686_SCHOOL
Жыл бұрын
WELL SAID SIR, WE ALL MUST UNITE TO CONNECT WITH PASSION TO DO THE NEEDFUL TO OUR COMMUNITY, REQUEST TO CHALK OUT THE PROGRAMME SIR
@sanatanajanatatrust8264
Жыл бұрын
మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కాని మనం పదవులను అలంకరిస్తే, సమాజం మన మాట వింటుందా? అనేది నా సందేహం. మనం ముఖ్యమంత్రులము కాలేము. కాబట్టి రూల్ ను పాస్ చెయ్యలేము. మళ్ళీ పైవాడి మాటే మన మాటౌతుంది. అధికారం లో ఉన్నను మూలనే కూర్చోపెడతారు. మన ఆశయాలు వెంట్రుకంత కూడ నెరవేరవు. కాబట్టి ఒక దీటైన పార్టీని మనమే స్థాపించాలి. శాంతికాముకులముగా ఉంటూనే వీరోచితంగా పోరాడడానికి సిధ్ధంగా ఉండాలి. ముఖ్యంగా మన యూత్ మొత్తం విదేశంలో ఉంది. ఉద్యమస్పూర్తి తో ఆ యూత్ ను రప్పించి, వారిచేత రాజకీయం నడిపించాలి.
@sundararaokodamarthi8504
Жыл бұрын
చాలాబాగుంది
@krishnaprasadvavilikolanu8844
Ай бұрын
Those who are in foreign countries are lucky. Let them be happy there.
@SNK1005
Ай бұрын
తరతరాలుగా బ్రహ్మణులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. బ్రాహ్మణుల ను BC లుగా చేయాలి. బ్రాహ్మణులు ఏ విధంగా అగ్ర వర్గాలు? వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గం. వారిని పూజలు, ఆద్యాత్మిక పనుల కు మాత్రమే నియంత్రించారు. వారి ని వేరొక వృత్తి చేయనివ లేదు. పైపెచ్చు అంటరానితనానికి వారే కారణమని ప్రచారం చేశారు.
@user-nm6fl6lz3r
Ай бұрын
🔥🔥🔥 Believe in you rather than god.
@madgulasreehari3517
Ай бұрын
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అండి ఈయన వల్ల బ్రాహ్మణులే కాదు యావత్ ఆంధ్ర జాతి నష్టపోయింది
@harkaranarsimharaonarasimh5310
Жыл бұрын
IVR GARU CHALA SUPER GA EXPLAIN CHESARU ANALYSIS SUPER
@sanathansatya1667
Жыл бұрын
Gathamlo Meerem chesaru gurthuku thechukondi
@vijayalakshmibhagavathula9139
Ай бұрын
Brahmins pl help other brahmins. Once n even now some rich brahmins feel they r gr8 n exceptional. Richness won’t come with money… as u help others u become more rich
@vijayvinod5617
Жыл бұрын
Good speech on Bramines in which one sect is against another set please your are the the your destiny please set right now
@MYNAPALLYNIRMALA
Ай бұрын
So nice feelinges
@madanmohan5910
Жыл бұрын
Before discussing other issues, first untying shd be brought among brahmins. Niyogis and vaidikis don't exchange boys namaste girls in marriages even now. This is from my own experience. Why . Become we brahmins feel we are highly knowledgeable which is false. Even now treat other castes as low. Lot of revolution shd take place
@srinivasaraoappalla7868
10 ай бұрын
Well said sir it shows igo sistem will sopill
@avlnmurthy1995
11 ай бұрын
బ్రహ్మలలో ఐకమత్యం అనేది.. కుక్క తోక ఒంకర లాంటిది.. చంద్రబాబు మిమ్మల్ని బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉండి.. జగన్ ను పొగిడితే తొలగించడం బాధా కరం.. ఏఏ రాజకీయ పార్టీ లయినా బ్రహ్మలను అనగ తొక్కితే అడగ లేకపోయారు.. Ews లోకి కూడా రాకుండా పోయారు.😢😢
@nellurinageswara2837
Жыл бұрын
ధరిద్రులు తెలుగులో మాట్లాడుతూ మధ్యమధ్యలో..ఆంగ్లపదాలు ఎందుకో........!!
@mallikarjunamuchatlu5690
Жыл бұрын
అందుకే, క్షేత్ర స్థాయిలో, సంఘాలు ఏర్పడాలి
@s.sambasivarao9131
Жыл бұрын
శ్రీ కృష్ణ రావు గారు విశ్లేషణ శాస్ట్రీయాంగ్ ఉంది.వారుచెప్పిన 3 వ విషయం ఇప్పటికైనా గుర్తుతిచ్చాల్సిన విషయం....
@cmacadendukuri3775
11 ай бұрын
చాలా బాగా చెప్పారు..సాధ్యమా అన్న భావన కలుగుతున్నది...
@varadaaruna4079
Жыл бұрын
Chala baga support vachharu ga jagan ki meeru
@doddisankararao6669
Жыл бұрын
First they should expose how the erstwhile Karanams they are referring to fraudulently meddled with revenue records and persecuted innocent farmers.
@sailajarani7765
Жыл бұрын
🙏🙏🙏🙏
@asrinivasarao8963
Жыл бұрын
Each district all Brahmins should come together and discuss their issues and form a society and establish a common facility centre which will have office and simple stay facility. Then each district society come together and form a apex society at the state level and national level. The apex society will look after state and national level issues and guide district level societies. District level issues will be handled by the district society in coordination with apex society. Funds can come from membership fees, donations, government funds etc. Governance structure needs to be built.
@latha6338
Жыл бұрын
Epatiki tholaginchaleni kulagajji ni manavali ki itchi ippudu pisukuntunnara
Пікірлер: 513