గురువులకు నమస్కారం చాలా బాగా వివరిస్తున్నారు. సంగీతం లో నాకు కొంత పరిచయం ఉంది . మీ ఆరోగ్యం బాగుండి, ఇంకా ఎందరికో మీ విద్య నేర్పించాలి అని ఆశిస్తున్నాను . నమస్తే.
@gandhambalaraju2476
10 күн бұрын
నమస్కారం గురువుగారు విషయం చాలా కరెక్ట్ గా చెప్పారు
@sangamgobburi4736
4 ай бұрын
గురువుగారు మీరు చెప్పే తీరు చాలా బాగుందండి నేర్చుకొని మళ్లీ నెక్స్ట్ క్లాస్ మెము చూడాలంటే ఎలా చూడాలి
@SivaKumar-rg5rq
4 ай бұрын
శ్రుతి వివరణ చాలా బాగున్నది గురువు గారు. బీంప్లాస్ రాగ వివరణ చాలా బాగుంది . పాటల ఉదాహరణ తో ఇలాగే వీడియో చేస్తారని ఆశిస్తున్నాను.🙏
@padmanabhanmanyam2891
4 ай бұрын
Thanks for sharing an age old instrumental music knowledge..... preserving our Heritage & culture... ఓం నమో వేంకటేశాయ
గురుగారు మేము ఏ పాటకి అడిగిన మీరు మాకు. సరిగమలు. పాట పంపగలరా 🙏
@bhaskarraojalligama1198
4 ай бұрын
Manchiga ardham avuthundhi guruvu garu
@veerababu6178
4 ай бұрын
Keyboard hormanam okatena play cheatamulo differentce vodieeda leeda
@girijadevimylavarapu9745
4 ай бұрын
Meeru cheppe pata kuch swaralu pampandi nannu dichukonduvate songku pampagslsru
@veerendrabeml5094
4 ай бұрын
Notes plz Sir 🙏
@communitysocialworker9397
4 ай бұрын
ఒకసారి నోట్స్ చెప్పండి ఒకసారి సాహిత్యం చెప్పండి
@RamakrishnaAreti
3 ай бұрын
సార్ మీరు ప్లే సె సే విధం బాగున్నది కానీ సాహిత్యం పడినతరువాత స్వరాలు డిస్క్రిప్షన్ లో పేటండి నేర్చుకోవడానికి బాగుంటది అలాగే హెచ్చుశ్వలరాలకీపీయినా చుక్కలు తగ్గుశ్వరాలకి కింది చుక్కలు పెటండి ఏ రాఘమోతెలుపగలరు నేర్చునేవారికి నాయ్యం చేయగలరు ధన్యవాదములు
@govindt5752
4 ай бұрын
Pls voice sound pencandi
@user-ig7qw9yn1h
3 ай бұрын
Key bord మీద కూడా యిలా ప్లే చేస్తే వస్తుందా
@ramanajipethakamsetty875
4 ай бұрын
నమస్తే సార్ మీ
@shaikrahamthulla7740
3 ай бұрын
Sir please check the list of the same kabatti Mee yokka member pone kavali sir
@srinuthelu7011
4 ай бұрын
రీ స్వరానికి రీడ్ పోయినట్టుంది గురువుగారు
@user-kp1zi9gq7v
2 ай бұрын
🎉🎉🎉🎉sir mee Address details istaraa konchem mee vaddaku raavali
@amalleswarudu146
4 ай бұрын
Namatysar
@amalleswarudu146
4 ай бұрын
Namasty.sar.mecellnembar.pettandsar
@bvsraju5200
4 ай бұрын
ముందు మీరు ఎక్కడ ఉంటారు అడ్రస్ చెప్పాలి మీరు అందు బాటులో ఉంటే మేము నేర్చుకుంటాం.మంచి పాట అర్థవంతం గా ఉంది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Plz 🙏 cl me Sir small Dowtu clarification now please 🙏
@GPRMEDIA-pk1xs
4 ай бұрын
బీంప్లాస్ రాగము ఆరోహణ అవరోహణ సంపూర్ణ రాగమా గురువు గారూ ఈ రాగానికి మేళకర్త ఎన్నవది ఔతుంది మీరు 7స్వరాలు సంపూర్ణంగా వాయించే దాన్ని బట్టి ఆ రాగము ఖరహప్రియ అవుతుందేమో కదా రెండు పేర్లు ఒకటేనా? Hormonist
@communitysocialworker9397
4 ай бұрын
సరిసని నినిసస
@venkatswamy4049
2 ай бұрын
namaskaaramulu? mee adress and cell number pettandee. mimmalni kalusukovaali.
@VidyanandaChary
3 ай бұрын
గురువుగారికి నమస్కారం! మొదట మీరు బీప్లాస్ రాగం యొక్క స్వరాలు ఆరోహణ, అవరోహణ చెప్పండి. ఆతర్వాత నన్ను దోచుకొందువటే పాట యొక్క స్వరాలు ... వీటిని డిస్క్రిప్షన్ లో టైపు చేసి పెడితే నేర్చుకునేవారికి సులభంగా ఉంటుంది. ఇలా చెప్పినందుకు ఏమనుకోవద్దు ప్లీజ్.
@communitysocialworker9397
4 ай бұрын
సరిసనినినిససస
@ramchandrareddyramchandrar3767
4 ай бұрын
2:12 2:13
@venkatasubrahmanyamyanamad4920
4 ай бұрын
కొంచెం మీ ఫోన్ నెంబర్ పెట్టండి గురువుగారు
@tvt952
4 ай бұрын
R/ Sir! Please put your phone No.
@srinivasapuppala258
4 ай бұрын
Guruvugaru mee phone no, addressed pettandi meeru goppa guru, please address, phone no. Guruvugau
@mpramakrishna2339
4 ай бұрын
హైసర్ చాలా చాలా బాగుంది గు రు వు గారు
@user-vn1qj5ic6x
4 ай бұрын
Phon no
@swathiraj497
4 ай бұрын
Sir, మీరు ఎక్కడ ఉంటారు? హార్మోనియం ను servicing చేయ గలరా pl.
@gurramthaneesha
4 ай бұрын
ఏనుగుదల, చింతామణి తా లో తయారు చేస్తారు అన్నయ్య
@phaneendrasiddanth3560
4 ай бұрын
@swathiraj479 మీరు ఎక్కడ ఉంటారు ఆ వూరు చెబితే అక్కడ కి దగ్గర లో ఉన్న సర్వీస్ సెంటర్ అడ్రెస్ చెబుతాను
Пікірлер: 103